Loading...

చమురు: వార్తలు

5-Nation Tour: పెట్రోల్ ధరలు పెరిగిన రోజే మోదీ యూఏఈ టూర్.. అసలు కారణమిదే!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ.3 పెరగడంతో దేశ ప్రజలకు శుక్రవారం ఉదయం భారీ షాక్‌ తగిలింది.

15 May 2026
సింగపూర్

Recession: ముందుంది భారీ ఆర్థిక ముప్పు.. ప్రపంచ దేశాలకు మాంద్య హెచ్చరిక

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Pakistan: పాకిస్తాన్‌లో తీవ్రమైన గ్యాస్ కొరత.. రాత్రి 9 తర్వాత గ్యాస్ బంద్

పాకిస్థాన్‌లో ఇంధన కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది.

14 May 2026
ఇరాన్

MV Sunshine: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య హర్మూజ్‌ జలసంధి దాటిన భారత్‌కు చెందిన ఎల్పీజీ నౌక

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, వంటగ్యాస్‌ సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

Stock Market: ఒడుదొడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. రూపాయి మరోసారి పతనం

దేశీయ షేర్‌ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి.

RBI Guv Sanjay Malhotra: పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే ఇంధన ధరల పెంపు తప్పదు: ఆర్‌బీఐ గవర్నర్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు.

Oil prices: 105 డాలర్లకు చేరువలో చమురు ధర.. ప్రపంచ మార్కెట్లలో కలవరం

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

11 May 2026
ఇరాన్

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో కొత్త అనుమతి విధానం.. నౌకలకు ఇరాన్ కఠిన నిబంధనలు

ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసింది.

Oil prices: అమెరికా-ఇరాన్ చర్చల అనిశ్చితి మధ్య.. మళ్లీ వంద డాలర్లు దాటిన ముడి చమురు ధరలు

మధ్యప్రాచ్య పరిణామాలు, అలాగే ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల భయంతో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి.

05 May 2026
రూపాయి

Indian Rupee: రూపాయి రికార్డు పతనం.. సామాన్యుడిపై ధరల భారం!

భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం తీవ్రంగా పడుతోంది.

Oil Production: చమురు ఉత్పత్తి పెంపునకు ఒపెక్‌+ ఒకే … కానీ అమలులో సందేహాలు

జూన్‌ నెలలో చమురు ఉత్పత్తి పరిమితిని పెంచాలనే అంశంపై చమురు ఎగుమతి దేశాల సమాఖ్య అయిన ఒపెక్‌+ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని సమాచారం.

30 Apr 2026
ఇరాన్

Iran:140 డాలర్ల దిశగా చమురు ధరలు ?.. అమెరికాపై ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విధానాలపై ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది.

29 Apr 2026
పెట్రోల్

Ethanol: లీటర్ ఎథనాల్‌కు 10 వేల లీటర్ల నీటి ఖర్చు.. నీటి సంక్షోభం మరింత పెరుగుతుందా..?

పెట్రోల్‌లో ఎథనాల్ మిశ్రమం పెంపుతో దిగుమతి చమురు ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్రం వేగంగా ముందుకు సాగుతోంది.

29 Apr 2026
ఇరాన్

Oil Crisis: అమెరికా ఆంక్షల ఎఫెక్ట్‌.. ఇరాన్‌కు చమురు కష్టాలు

హర్మూజ్‌ జలసంధి మార్గంలో చమురు రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో ఇరాన్‌ పరిస్థితి రోజురోజుకు సంక్లిష్టంగా మారుతోంది.

29 Apr 2026
అమెరికా

Oil prices: హోర్ముజ్ ఉద్రిక్తతలు.. $112కు చేరిన ఆయిల్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి.

UAE exits OPEC: ఓపెక్‌ నుంచి యూఏఈ నిష్క్రమణ.. చమురు ధరలు, ప్రపంచ సరఫరా, భారత్‌పై ఎలా ప్రభావం చూపుతుంది?

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

27 Apr 2026
బిజినెస్

Crude oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 2% పెరిగిన ముడి చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ప్రస్తుతం ఒక హై- ఓల్టేజ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి.

Inflation: ధరల నియంత్రణ ఖర్చు ఎంత? భారత్, అమెరికా, బ్రిటన్‌ అసలు పరిస్థితి ఏంటి?

పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల ప్రభావంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లను దాటడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మళ్లీ ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది.

25 Apr 2026
పనామా

Panama Canal: హార్మూజ్‌ మూసివేత ప్రభావం.. ఆ చిన్న దేశానికి భారీ ఆదాయం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి.

23 Apr 2026
అమెరికా

Strait of Hormuz: స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుండి మందుపాతరలను తొలగించడానికి 6 నెలల సమయం..: పెంటగాన్ అంచనా

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రరూపం దాల్చింది.

23 Apr 2026
ఇరాన్

Iran: చమురు తర్వాత ఇప్పుడు డేటా యుద్ధం?.. సముద్ర గర్భ కేబుళ్లపై పెరుగుతున్న ముప్పు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌కు అనుకూలంగా భావించే మాధ్యమాల నుంచి కొత్త హెచ్చరిక వెలువడింది.

Russia Oil: చమురు దిగుమతుల కోసం రష్యా బీమా సంస్థలకు భారత్‌ గ్రీన్‌సిగ్నల్

భారత్‌కు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.

20 Apr 2026
అమెరికా

Oil prices: హోర్ముజ్ ఉద్రిక్తతల ప్రభావం.. అంతర్జాతీయంగా 6% పైగా పెరిగిన చమురు ధరలు

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సోమవారం ఒక్కసారిగా 6 శాతానికి పైగా పెరిగాయి.

19 Apr 2026
బిజినెస్

lpg consumption: వార్ ఎఫెక్ట్‌తో గ్యాస్ డిమాండ్ డౌన్.. మార్చిలో 13శాతం డౌన్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.

18 Apr 2026
ఇరాన్

Iran Fire: హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. నౌకలపై ఇరాన్ కాల్పులు, భారత్‌కు వస్తున్న ట్యాంకర్లు దారి మళ్లింపు

ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గంగా భావించే హర్మూజ్ జలసంధిలో తాజాగా ఉద్రిక్తతలు పెరిగాయి.

18 Apr 2026
ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మళ్లీ మూసివేస్తాం : ఇరాన్‌ హెచ్చరిక

దాదాపు 47 రోజుల పాటు చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) మూసివేత అనంతరం తాజాగా తిరిగి తెరుచుకుంది.

17 Apr 2026
రూపాయి

Indian Rupee Crisis: చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి.. నియంత్రణకు RBI కీలక చర్యలు

ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం భారత కరెన్సీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

16 Apr 2026
బిజినెస్

Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 95 డాలర్ల స్థాయి దిగువకు క్రూడాయిల్ ధరలు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గుతాయన్న ఆశలు పెరగడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు గురువారం పడిపోయాయి.

16 Apr 2026
ఇరాన్

Iran warns US: మొదటి క్షిపణులకే మీ నౌకలు మునిగిపోతాయి: అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి అంశంపై అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ మరింత ముదురుతున్నాయి.

16 Apr 2026
అమెరికా

Chevron Executive: ఇంధన వ్యయాన్ని తగ్గించాలంటే కార్లు తక్కువగా వాడండి: అమెరికన్లకు షెవ్రాన్ అధికారి సలహా

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో హర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచాన్ని కుదిపేస్తోంది.

Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 95 డాలర్ల స్థాయి దిగువకు క్రూడాయిల్ ధరలు

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ భయాలు తగ్గుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు వరుసగా రెండో రోజు పడిపోయాయి.

14 Apr 2026
బిజినెస్

Fuel Price Freeze: పెట్రోల్‌పై లీటరుకు రూ. 18, డీజిల్‌పై రూ. 35 నష్టం

అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరుగుతుండగా దేశంలోని ప్రభుత్వరంగ చమురు సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

UNDP: పశ్చిమాసియా సంక్షోభం.. భారత్‌లో 25 లక్షల మంది పేదరికంలోకి..

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుండగా, భారత్‌పైనా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

14 Apr 2026
బిజినెస్

Oil Prices: అమెరికా-ఇరాన్ చర్చల ఆశలు.. ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గాయి.

14 Apr 2026
ఇరాన్

Hormuz blockade: ట్రంప్‌ హర్మూజ్‌ దిగ్బంధనం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ పరిస్థితులు మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరుగుదల దిశగా పయనించాయి.

13 Apr 2026
అమెరికా

Indian tankers: అమెరికా దిగ్బంధనం ప్రభావం.. హర్మూజ్‌లో నిలిచిపోయిన 15 భారత నౌకలు

హర్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించడంతో పశ్చిమ ఆసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి.

13 Apr 2026
బిజినెస్

Crude Oil : హర్మూజ్‌ మూసేస్తే.. 150 డాలర్ల దిశగా క్రూడ్‌ ఆయిల్ ?

ఇరాన్‌-అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.

13 Apr 2026
ఇరాన్

Iran Oil Tankers: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు.. గుజరాత్ పోర్టుకు రెండు నౌకలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇరాన్‌కు చెందిన రెండు చమురు నౌకలు భారత్‌కు చేరుకున్నాయి.

Stock Market: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1600 పాయింట్లు డౌన్

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ప్రారంభం నుంచే తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి.

10 Apr 2026
ఇరాన్

Hormuz: 24 గంటల్లో హర్మూజ్‌ జలసంధి దాటింది కేవలం ఏడు నౌకలే

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై ప్రకటన వెలువడిన తర్వాత ప్రపంచ దేశాలు చమురు సరఫరా మామూలు స్థాయికి చేరుతుందని ఆశించాయి.