తమిళనాడు: వార్తలు
Tamil Nadu Politics: అన్నాడీఎంకేలో విభేదాలు.. విజయ్ వైపు మెజార్టీ ఎమ్మెల్యేలు
తమిళనాడు రాజకీయాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది.
Tamil Nadu: తమిళ రాజకీయాల్లో కీలక మలుపు: టీవీకేకు కాంగ్రెస్ సపోర్ట్..!
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Vijay: 'ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం'.. గవర్నర్‌కు టీవీకే అధినేత విజయ్ లేఖ
తమిళనాడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
TVK Vijay: టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఏకగ్రీవ ఎన్నిక
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయాన్ని సాధించింది.
Tamil Nadu: ఎన్నికల హామీలకు ₹42,000 కోట్ల భారం.. విజయ్‌కు భారీ సవాల్
తమిళనాడులో భారీ హామీలతో అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రభుత్వానికి మొదటి ఏడాదిలోనే ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
MK Stalin: విజయం, ఓటమి రెండూ చూశాం.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
డీఎంకేకి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై ఎం.కే స్టాలిన్ స్పందించారు. ఈ రాజకీయ ప్రయాణంలో తమకు విజయం కూడా కొత్తది కాదని, ఓటమి కూడా కొత్తది కాదని పేర్కొన్నారు.
Tamil Nadu: తమిళనాడులో టీవీకే సంచలనం.. త్రిష రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం తొలి ఎన్నికలతోనే సంచలన విజయం సాధించింది.
Vijay: ప్రభుత్వం దిశగా టీవీకే పార్టీ అడుగులు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్..!
విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడులో గణనీయ విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాల మెజారిటీని అందుకోలేకపోయింది.
West Bengal: పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా కలితా మాఝీ
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఒక మహిళ సాధించిన విజయం ఆసక్తికరంగా మారింది.
TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటులో గేమ్ ఛేంజర్.. విజయ్ ముందున్న ఆరు కీలక అవకాశాలివే!
తమిళనాడులో దళపతి విజయ్ సాధించిన అపూర్వ విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Vote Share: ఐదు రాష్ట్రాల ఓట్ల శాతంలో ముందంజలో ఎవరు? పట్టిక ఇదిగో
దేశమంతటా ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.
MK. Stalin: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. సీఎం ఎం.కే. స్టాలిన్ ఓటమి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితం వెలుగుచూసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కొళత్తూర్ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు.
Tamil Nadu Results: జయలలిత రికార్డు సమం చేసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీవీకే చీఫ్, దళపతి విజయ్ జోసెఫ్ అనూహ్య విజయంతో అధికార డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు గట్టి షాక్ ఇచ్చారు.
Sun TV shares: తమిళనాడులో విజయ్ ప్రభావం.. సన్ నెట్‌వర్క్ షేర్లు డౌన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అనూహ్యంగా దూసుకురావడం, అధికార పార్టీ డీఎంకే తీవ్రంగా వెనుకబడడం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది.
TVK: ఎమ్మెల్యేల కోసం రిసార్ట్ బుక్ చేసిన టీవీకే
తమిళగ వెట్రి కగజం (టీవీకే) తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తోంది.
Vijay: తమిళనాడులో టీవీకే పార్టీ దూకుడు.. విజయ్ఇం టి వద్ద కట్టుదిట్టమైన భద్రత
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సత్తా చాటుతోంది.
KRISHNAGIRI: టీవీకే దూకుడు నడుమ కృష్ణగిరిలో విషాదం.. విజయ్ ఓడిపోతాడనే వదంతులతో అభిమాని ఆత్మహత్యాయత్నం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Tamilnadu Election Result 2026 : తమిళనాడులో విజయ్ దూకుడు.. సీఎం కుర్చీ ఆయనదేనా?
తమిళనాడులో విజయ్ ప్రభావం పెరుగుతోందా? ముఖ్యమంత్రి పదవి ఆయనదేనా?
Tamil Nadu: తమిళనాడు ఫలితాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్న కీలక నేతలు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.
Assembly Election Results Trends: అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాల ట్రెండ్స్ విడుదల.. ఎక్కడ ఎవరు ముందంజలో?
కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Mr. India 2026: మిస్టర్ ఇండియా 2026లో జాతీయ ఫైనలిస్ట్‌గా ప్రధాన్ రాఘవ
తమిళనాడును ప్రతినిధ్యం వహిస్తూ 'మిస్టర్ ఇండియా 2026' పోటీల్లో ప్రధాన్ రాఘవ జాతీయ స్థాయి ఫైనలిస్ట్‌గా నిలిచారు.
Assembly Election Results: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు.. కీలక రాష్ట్రాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం సాగించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయో, కేంద్ర అధికార కూటమిపై విపక్షాలు విసిరిన విమర్శలు ఎంత మేరకు ప్రభావం చూపాయో సోమవారం తేలనుంది.
Aishwarya Lekshmi: విజయ్‌కు పూర్తి మద్దతు.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు
తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన నటుడు విజయ్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.
Strike in Kollywood: టోకెన్ స్ట్రైక్ ఎఫెక్ట్.. తమిళ సినీ పరిశ్రమలో షూటింగ్స్ బంద్
తమిళ సినీ పరిశ్రమలో నిర్మాతలు సమ్మె బాట పట్టారు. నటులు, సాంకేతిక నిపుణులు పారితోషికాలను రెవెన్యూ షేరింగ్ విధానంలో స్వీకరించాలని నిర్మాతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్.. విజయ్‌తో అన్నాడీఎంకే టచ్‌లోకి..!
తమిళనాడు ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని ఇవ్వలేకపోయాయి.
TN 2026 Ott: ఎన్నికల వేడి మధ్య 'టీఎన్ 2026' సినిమా.. ఏకంగా 5 ఓటీటీల్లో విడుదల
తమిళ స్టార్ హీరో విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిందనే చర్చలతో ముందుకు వచ్చిన చిత్రం 'టీఎన్ 2026'.
Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఐదు రాష్ట్రాల్లో ఆధిపత్యం ఎవరిది?
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయి.
Polling Percentage Details: తమిళనాడు,పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే..?
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ కొనసాగుతోంది.
Pm Modi: ప్రతి ఓటు విలువైనదే.. ఓటింగ్‌లో చురుకుగా పాల్గొండి: మోదీ
నేడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్ సందర్భంగా, ప్రతి ఓటరు తమ ప్రజాస్వామ్య హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
Assembly Elections: పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
పశ్చిమ బెంగాల్,తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
EC: ఈవీఎం బటన్‌పై గ్లూ,ఇంక్,పెర్ఫ్యూమ్ పై నిషేధం.. తమిళనాడు,పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు ఈసీ హెచ్చరిక
తమిళనాడు,పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరగనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసింది.
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? రాజకీయ వర్గాల్లో చర్చలు
ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది.
Tamilnadu: తమిళనాడు ఎన్నికల వేళ.. రూ.1200 కోట్లకు పైగా సొమ్ము సీజ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు.
TVK Vijay: టీవీకే చీఫ్ విజయ్‌కు హైకోర్టు నోటీసులు.. ఆస్తుల అఫిడవిట్‌పై సందేహాలు
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీవీకే (TVK) అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి ఊహించని షాక్ ఎదురైంది.
Travel Guide: లైఫ్‌లో కనీసం ఒక్కసారైనా ఎక్కాల్సిన ట్రైన్లు ఇవే.. వీటిల్లో జర్నీ అద్భుతం!
రైలు ప్రయాణం అంటే చాలామందికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా కిటికీ పక్కన కూర్చొని బయట కనిపించే ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తే మనసుకు ఒక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది.
Tamil Nadu elections: 400 మందికి పైగా అభ్యర్థులపై తీవ్రమైన కేసులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులపై షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
Tamil Nadu: తమిళనాడులో ఘోర పేలుడు.. బాణాసంచా ఫ్యాక్టరీలో 17 మంది మృతి
తమిళనాడులో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. విరూద్‌నగర్ జిల్లాలోని కుట్టనార్‌పట్టి గ్రామంలో ఉన్న ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.
MK Stalin: డీలిమిటేషన్ బిల్లు కాపీని తగలబెట్టిన స్టాలిన్.. నల్లజెండాతో నిరసన..
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేక స్వరం వినిపిస్తోంది.
Tamil Nādu: ఉచిత వంటగ్యాస్.. మహిళలకు రెండు వేల సాయం: బీజేపీ మ్యానిఫెస్టో
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే హామీలను వరుసగా ప్రకటిస్తున్నాయి.
BCCI: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో కీలక మార్పులు.. రెండు జట్ల మ్యాచ్‌లపై ప్రభావం..!
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనూహ్యంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.