తమిళనాడు: వార్తలు
Tamil Nadu:తమిళనాడులో ప్రశాంత్ కిశోర్ వ్యూహం.. పళనిసామి సీఎం, ఉపముఖ్యమంత్రిగా విజయ్?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో పాలిస్తున్న డీఎంకే తనకు ప్రధాన ప్రత్యర్థులని ప్రకటించిన విజయ్, తన నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలతో కూటమికి సిద్ధమని స్పష్టంగా ప్రకటించాడు.
Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం
తమిళనాడులో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలైలో, కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
AP and Tamil Nadu: చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఏపీ-తమిళనాడు కీలక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య చేనేత వస్త్రాల అమ్మకాల విషయంలో కీలక ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తులను ఆప్కో, కో-ఆప్టెక్స్ స్టోర్లలో విక్రయించేలా ఎంవోయూ కుదుర్చుకుంది.
Jayalalitha:జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత !
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను బెంగళూరులోని కోర్టు అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి శుక్రవారం అప్పగించారు.
Kamal Haasan: కమల్ హాసన్‌కు డీఎంకే గిఫ్ట్.. త్వరలో రాజ్యసభలోకి ప్రవేశం!
ప్రముఖ సినీ నటుడు మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్‌కు రాజకీయంగా మరో పదవి దక్కనుంది.
Tamilnadu: తమిళనాడులో సభ్యసమాజం తల దించుకునే ఘటన.. విద్యార్థినిపై ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం
తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యా దిశానిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు.
Inter University Games: మహిళా కబడ్డీ ఆటగాళ్లపై దాడి.. క్షేమంగా ఉన్నారని ప్రకటించిన ఉపముఖ్యమంత్రి
పంజాబ్‌లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ ఛాంపియన్‌షిప్ సందర్భంగా తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై జరిగిన దాడి క్రీడా ప్రపంచంలో కలకలం రేపింది.
IND vs ENG: చెపాక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టీ20.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
టీమిండియా స్వదేశంలో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. నేటి నుంచి ఇంగ్లండ్‌తో (IND vs ENG) ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది.
Tamil Nadu: జ్వరానికి గోమూత్రం ఔషధం.. ఐఐటీ మద్రాస్ సంచాలకుడు వివరణ
గోమూత్రం తాగితే జ్వరం తగ్గిపోతుందని, అప్పుడప్పుడు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఐఐటీ మద్రాస్ సంచాలకుడు కామకోటి తెలిపారు.
Kallakkadal:కేరళ,తమిళనాడు తీర ప్రాంతాల్లో 'కళ్లక్కడల్' ముప్పు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ
కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్చరికల ప్రకారం, కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలను "కల్లక్కడల్" ముప్పు ఉక్కిరిబిక్కిరి చేయనుందని తెలియజేశారు.
Sankranti: సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిమ్మకాయ రూ.40వేలు
సంక్రాంతి పండుగను వివిధ ప్రాంతాల్లో విభిన్న ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు.
CM Stalin: జాతీయ గీతంపై వివాదం.. సీఎం స్టాలిన్‌పై గవర్నర్ విమర్శలు
తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు మరింత ముదురుతున్నాయి.
MK Stalin: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నాయూనివర్సిటీ ప్రాంగణంలో ఓవిద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
RN Ravi: 'జాతీయ గీతానికి అవమానం'.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్..
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.జాతీయ గీతాన్ని అవమానించినట్లు ఆరోపణలు చేశారు.
Tamil Nadu: తమిళనాడులో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం
తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఒక భారీ పేలుడు సంభవించింది.
Tamil Nadu: సముద్రం మధ్య గాజు వంతెన.. స్టాలిన్ ఆధ్వర్యంలో ప్రారంభం
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం బంగాళాఖాతం మధ్యలో నిర్మించిన గాజు వంతెనను ప్రారంభించారు.
Tamilnadu: ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం.. కొరడాతో శిక్షించుకున్న అన్నామలై
తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. డీఎంకే, బీజేపీ మధ్య రాజకీయ వాగ్వాదం మరింత వేడెక్కింది.
Rameswaram: రామేశ్వరం తీరంలో బట్టలు మార్చుకునే గదిలో రహస్య కెమెరా.. ఇద్దరి అరెస్ట్
తమిళనాడు రామేశ్వరంలో ఓ భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. పుదుకోట్టైకి చెందిన ఒక మహిళ తన కుటుంబంతో కలిసి సోమవారం రామేశ్వర దేవాలయాన్ని సందర్శించారు.
Tamil Nadu: ఆలయ హుండీలో పడిన ఐఫోన్.. దేవుడి సొత్తుగా ప్రకటించిన ఆలయాధికారులు
తమిళనాడులోని అరుల్మిగు కంద స్వామి ఆలయంలో వినూత్న ఘటన చోటు చేసుకుంది.
Tamil Nadu: దిండిగల్‌లోని ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. పలువురు మృతి
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. దిండిగుల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు.
Heavy Rains: తమిళనాడును అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. చెన్నై సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేత
తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Cyclone Fengal: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్టు.. తమిళనాడులో 18 మంది మృతి
తమిళనాడు రాష్ట్రాన్ని ఫెంగల్ తుపాను తీవ్రంగా వణికించింది. తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకిన ఈ తుపాన్ సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది.
Supreme Court: బెయిల్ వచ్చిన మర్నాడే కేబినేట్‌లోకి?.. అక్కడ ఏం జరుగుతోందంటూ సుప్రీం ఆందోళన
తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే నేత సెంథిల్ బాలాజీ చర్యలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
Cyclone Fengal: పుదుచ్చేరి సమీపంలో 17 గంటల పాటు కేంద్రీకృతమైన ఫెయింజల్ తుపాన్.. ఉత్తర తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను 'ఫెయింజల్' శనివారం అర్ధరాత్రి పుదుచ్చేరి సమీప తీరాన్ని తాకింది.
IndiGo: ఫెయింజల్ తుఫాను కారణంగా ఇండిగో విమానానికి తప్పిన ముప్పు (వీడియో)
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Cyclone Fengal: ఫెంగల్ తుఫాను ప్రభావం.. తమిళనాడులో రవాణా సేవలు, విమాన రాకపోకలపై అంతరాయం
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది.
Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు.. మత్స్యకారులకు హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతోంది.
Hyderabad: గాడిద పాల పేరిట కుంభకోణం.. రూ.100 కోట్లు నష్టపోయిన బాధితులు
ఇటీవల గాడిద పాల గురించి దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది.
Viral: ఈ గార్డెన్ లో చేతితో తయారు చేసిన కృత్రిమ పుష్పాలు, మొక్కలు.. దేంతో తయారు చేశారో తెలుసా?
ఈ గార్డెన్ ఊటీ బోట్ హౌస్ ఎదుట ఉన్న నీలగిరి ప్రాంతంలో ఉంది. ఇందులో 350 రకాల పుష్పాలు ఉన్నాయి, ఇవి సహజమైనవి కాక, కృత్రిమంగా తయారు చేశారు.
Chennai : చెన్నైలో దారుణం.. తల్లికి సరైన వైద్యం చేయలేదని వైద్యుడిని కత్తితో పొడిచిన కొడుకు
చెన్నైలోని గిండీ ప్రాంతంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన తల్లికి తగిన వైద్యం అందలేదన్న కోపంతో 26 ఏళ్ల యువకుడు అక్కడి వైద్యుడిపై కత్తితో దాడి చేశాడు.
Heavy Rains: తమిళనాడుకు భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
భారత వాతావరణ శాఖ తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
Vijay: డీఎంకే,బీజేపీపై టీవీకే విమర్శలు..'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అప్రజాస్వామికం..
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'జమిలి' ఎన్నికల ప్రతిపాదనను ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ వ్యతిరేకించారు.
Amaran Special Show: ముఖ్యమంత్రి స్టాలిన్ కోసం 'అమరన్' స్పెషల్ షో.. శివకార్తికేయన్, సాయి పల్లవికి ప్రశంసలు
శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన బహుభాషా బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్' దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన విషయం తెలిసిందే.
CM Stalin vs Governor Ravi: తమిళనాడులో 'ద్రవిడ' పదంపై చర్చ.. గవర్నర్‌ను రీకాల్ చేయాలని సీఎం స్టాలిన్ డిమాండ్..
తమిళనాడు రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై తీవ్ర విమర్శలు చేశారు.
Train Accident: భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన.. పలు రైళ్లు రద్దు
తమిళనాడులో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
Tamilnadu: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
తమిళనాడులోని తిరుచిరాపల్లి మీదుగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం హైడ్రాలిక్ వైఫల్యంతో శుక్రవారం సాయంత్రం మిడ్ ఎయిర్ ఎమర్జెన్సీని ప్రకటించింది.
Chennai air show: చెన్నైలో వైమానిక దళ ఎయిర్ షోలో విషాదానికి తొక్కిసలాట కారణం కాదు: డీఎంకే
తమిళనాడులోని మెరీనా బీచ్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన వైమానిక దళ ఎయిర్ షోలో చోటుచేసుకున్న దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి
adulterated ghee: ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ఏ నిబంధనలను ఉల్లంఘించిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు
మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం, ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ఏ నిబంధనలను ఉల్లంఘించిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Tamil Nadu: మదురైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ప్రజలను, అధికారులను నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
Udhaynidhi Stalin: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ తాజాగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు.