తమిళనాడు: వార్తలు

Supreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు? తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం 

తమిళనాడు అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోందించకపోడవడంపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై సుప్రీంకోర్టు సోమవారం అసహనం వ్యక్తం చేసింది.

20 Nov 2023

కేరళ

Tamilnadu-Kerala Rains: తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు…హెచ్చరించిన వాతావరణ శాఖ 

తమిళనాడు,కేరళలోని పలు ప్రాంతాల్లో ఒక వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.

Tamilnadu: తిరుపూర్‌లో పెట్రోల్‌ ట్యాంకర్‌,కారు ఢీ.. ఐదుగురు మృతి 

తమిళనాడు తిరుపూర్ జిల్లా ధారాపురంలోని మనకడౌ సమీపంలో గురువారం ట్యాంకర్ ట్రక్కు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

16 Nov 2023

గవర్నర్

పది బిల్లులను తిప్పి పంపిన గవర్నర్.. 18న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం

పంజాబ్, తమిళనాడు గవర్నర్లు బల్లుల ఆమోదంలో జాప్యం చేస్తున్నారంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Namitha : నమిత భర్త ఇలాంటివాడా.. పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారంటే

కోలీవుడ్ బొద్దు గుమ్మ, హాట్ హీరోయిన్ నమిత భర్త వీరేంద్ర వివాదంలో ఇరుక్కున్నారు.

Tamilnadu: తమిళనాడు తీరప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్, 4 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్

నవంబర్ 13, 14 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరిలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

Tamilnadu: తమిళనాడులో భారీ వర్షాలు.. 5 జిల్లాల్లో మూతపడిన పాఠశాలలు 

తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో కోయంబత్తూరు, తిరుప్పూర్, మధురై, తేని, దినిడిగల్, నీలగిరిలోని కొన్ని తాలూకాలు సహా ఐదు జిల్లాలు గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.

02 Nov 2023

సినిమా

Junior Balaiah Died: సినీ పరిశ్రమలో విషాదం.. బాలయ్య ఇకలేరు

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ నటుడు, కమెడియన్ టీఎస్ బాలయ్య కుమారుడు జూనియర్ బాలయ్య(70) కన్నుమూశారు.

Tamilnadu: బిల్లులను క్లియర్ చేయడం లేదంటూ గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన స్టాలిన్ ప్రభుత్వం 

తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చేసిన అభ్యర్థనలో, రాష్ట్ర అసెంబ్లీ పంపుతున్న బిల్లులు, ఉత్తర్వులను గవర్నర్ సకాలంలో ఆమోదించడం లేదని పేర్కొంది.

25 Oct 2023

రవితేజ

రవితేజ సినిమాలో ఫేమస్ తమిళ దర్శకుడు.. చిరస్థాయిగా నిలిచే పాత్రలో సెల్వరాఘవన్

రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. రవితేజ 'డాన్ శీను'తో గోపిచంద్ తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు.

తమిళనాడు: ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు మృతి 

తమిళనాడులోని చెంగల్‌పట్టులోని ఉరపాక్కం రైల్వే స్టేషన్‌లో మంగళవారం రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు చిన్నారులను రైలు ఢీకొనడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

తమిళనాడు: బీజేపీని వీడిన నటి గౌతమి తాడిమళ్ల 

ప్రముఖ నటి గౌతమి తాడిమళ్ల బీజేపీని వీడారు.తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపించారు.

తమిళనాడు: వైద్య కారణాలపై మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరించిన హైకోర్టు 

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ తన బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించడంతో మనీలాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తమిళనాడు: విరుదునగర్‌లోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు.. 11 మంది మృతి  

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బాణాసంచా యూనిట్లలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో కనీసం 11 మంది మరణించారని పోలీసులు తెలిపారు.

02 Oct 2023

బీజేపీ

మరో వివాదంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. మహిళా రిపోర్టర్‌ పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు 

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా రిపోర్టర్‌ పట్ల ఆయన వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

28 Sep 2023

మహిళ

TamilNadu Mobile Blast: వేర్వేరు చోట్ల పేలిన సెల్ ఫోన్లు.. అక్కడికక్కడే మహిళా మృతి 

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్లు పేలి ప్రకంపణలు సృష్టించాయి. ఈ మేరకు ప్రాణ నష్టం సైతం సంభవించింది.

Tamilnadu: కొత్త కూటమి ఏర్పాటు చేస్తాం.. అన్నామలైని తొలగించమని అడగలేదు: ఏఐఏడీఎంకే

వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తామని ఏఐఏడీఎంకే ప్రకటించింది.

'ఒకరు దోపిడీదారు.. మరొకరు దొంగ'.. అన్నాడీఎంకే, బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నాడీఎంకే, బీజేపీపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఇద్దరూ దొంగలే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

25 Sep 2023

బీజేపీ

తమిళనాడు: బీజేపీతో పొత్తునుతెంచుకున్నఏఐఏడీఎంకే ; 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్‌ 

తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత సోమవారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)తో అన్నాడీఎంకే బంధాన్ని తెంచుకుంది.

ఉదయనిధి స్టాలిన్‌పై 'కించపరిచే వ్యాఖ్యలు' చేసినందుకు హిందూ సంస్థ నేత అరెస్ట్

డిఎంకె మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తమిళనాడులోని అరణిలో హిందూ మున్నాని నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

రేపు బెంగళూరు బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవి క్లోజ్ చేస్తారో తెలుసుకుందాం

తమిళనాడుకు కావేరీ నీటిని కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

20 Sep 2023

చెన్నై

తమిళనాడు: చెన్నైలో విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు లక్ష్యంగా ఐటీ దాడులు 

తమిళనాడులోని చెన్నైలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.

బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: అన్నాడీఎంకే 

తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సార్వత్రిక ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోంది.

రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ కాదు.. కేవలం టైప్, ప్రూఫ్ రీడ్ చేశారని చెప్పిన వీహెచ్‌పీ నేత అరెస్టు

రాజ్యంగాన్ని అంబేద్కర్ రాయలేదని తమిళనాడు వీహెచ్‌పీ మాజీ చీఫ్ ఆర్బీవీఎస్ మణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ప్రధానిపై సీఎం స్టాలిన్ ఫైర్.. తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అంటూ నిలదీత

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మం'పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపాయి.ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు.

ఉదయనిధి స్టాలిన్ సనాతన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ.. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం

తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సనాతన కుల వివక్షే: ఉదయనిధి స్టాలిన్ 

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్..ఆరుగురు మృతి 

తమిళనాడులోని సేలంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

Mamata Banerjee: అన్ని మతాలను గౌరవించాలి: ఉదయనిధి వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్ 

'సనాతన ధర్మం'పై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ అలజడిని సృష్టిస్తున్నాయి.

దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్ 

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

Udhayanidhi: 'సనాతన ధర్మం' మలేరియా, డెంగ్యూ లాంటిది: ఉదయనిధి స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అంతేకాదు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాలని ఆయన చెప్పడం సంచలనంగా మారింది.

31 Aug 2023

కర్ణాటక

కావేరీ జలాల కోసం రాత్రంతా  కర్ణాటక రైతుల నిరసనలు 

తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న ఆదేశాలను వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని రైతులు రాత్రంతా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

తమిళనాడులో వీధి కుక్కల అరాచకం.. బాలికను రక్షించిన స్థానికులు

దేశవ్యాప్తంగా వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. విచక్షణారహితంగా మనుషులపై దాడులకు పూనుకుంటున్నాయి. దీంతో బయటకెళ్లాలంటే కొన్ని ప్రాంతాల్లో దడ పుడుతోంది.

మధురై రైల్లో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి, మరింత పెరిగే అవకాశం

తమిళనాడులో రైలు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. శనివారం మధురై రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆధ్యాత్మిక పర్యాటక రైలు ప్రమాదంలో (భారత్ గౌరవ్) 9 మంది దుర్మరణం పాలయ్యారు.

యూట్యూబ్ చూస్తూ భార్యకు కాన్పు చేసిన భర్త.. భార్య మృతి

యూట్యూబ్‌లో వీడియో చూస్తూ భార్యకు కాన్పు చేయాలకున్న భర్త ప్రయత్నం బెడిసి కొట్టింది. ఏకంగా భార్య ప్రాణాలను చేజేతులా తీసుకున్నాడు. ప్రసవం చేసిన తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

తమిళనాడులో ఆత్మ‌హ‌త్యలపై స్టాలిన్ కలవరం.. నీట్‌ను ర‌ద్దు చేస్తామన్న సీఎం 

తమిళనాడులో విద్యార్థులెవరూ ఆత్యహత్యలకు పాల్పడవద్దని, నీట్‌ పరీక్షను రద్దు చేస్తామని సీఎం ఎంకే స్టాలిన్‌ కోరారు.

పెళ్లైనా ప్రియుడిని వదల్లేదు.. కిడ్నాప్‌ చేసి మరీ తాళి కట్టించుకున్న మాజీ ప్రియురాలు 

తమిళనాడులో ఓ యువతి, యువకుడు 7 ఏళ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య భేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ జంట విడిపోయింది.

తమిళనాడులో రాజకీయ కలకలం.. కోరిక తీర్చాలని పన్నీరు సెల్వం కుమారుడి వేధింపులు 

తమిళనాడులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కుమారుడు చిక్కుల్లో పడ్డారు. ఎంపీ రవీంద్రనాథ్ పై ఓ మహిళ సంచలన లైంగిక ఆరోపణలు చేశారు.

తమిళనాడు బాణాసంచా గోదాములో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి

తమిళనాడు కృష్ణగిరి ప్రాంతంలో శనివారం ఉదయం బాణసంచా గోదాంలో భారీ పేలుడు సంభవించింది.