తమిళనాడు: వార్తలు
25 Jul 2023
అగ్నిప్రమాదంచెన్నై: నడిరోడ్డుపై అగ్గిపాలైన ఖరీదైన బీఎండబ్ల్యూ కారు.. భారీగా ట్రాఫిక్ జామ్
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అనుహ్య ఘటన చోటుచేసుకుంది. అత్యంత రద్దీ గల రోడ్డులో ఖరీదైన కారు మంటల్లో దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
23 Jul 2023
పర్యాటకంకన్యాకుమారి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి
ట్రావెలింగ్ చేయాలన్న ఇష్టంతో తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఆ ప్రాంతంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించడం మర్చిపోకండి.
17 Jul 2023
ఎం.కె. స్టాలిన్Stalin on ED: ఈడీ ఎన్నికల ప్రచారంలో చేరిందంటూ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు మంత్రి కె.పొన్ముడికి చెందిన ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం దాడులు సోదాలు నిర్వహించింది. ఈడీ దాడులపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.
05 Jul 2023
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే'యూనిఫాం సివిల్ కోడ్' అమలుకు మేం వ్యతిరేకం: ఏఐఏడీఎంకే
తమిళనాడులోని బీజేపీకి మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే కీలక ప్రకటన చేసింది. యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను వ్యతిరేకిస్తూ, ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజేపీకి షాక్ తగిలింది.
01 Jul 2023
గవర్నర్గవర్నర్ ఆర్ఎన్ రవి: ఒకవైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు
వి.సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య ఉప్పు, నిప్పుగా మారింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్ రవి ప్రశంసలు కురిపించారు.
30 Jun 2023
గవర్నర్తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి ఉత్తర్వులు.. సెంథిల్ బాలాజీ మంత్రిగా కొనసాగుతారని నిర్ణయం
తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జైలు పాలైన మంత్రి సెంథిల్ బాలాజీని భర్తరఫ్ చేయాలన్న ఉత్తర్వులను నాటకీయ పరిణామాల మధ్య ఆర్ఎన్ రవి ఉపసంహరించుకున్నారు.
26 Jun 2023
కమల్ హాసన్ఆమె ఎంతోమంది షర్మిలలను సృష్టించాలి.. అందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తున్నానన్న కమల్ హాసన్
తమిళనాడులోని కొయంబత్తూర్ లో తొలి మహిళా బస్సు డ్రైవర్ షర్మిల అంశం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ ఘటన పట్ల తాను చాలా బాధపడ్డానని చెప్పారు.
20 Jun 2023
ఐఎండీతమిళనాడులో భారీ వర్షాలు; పాఠశాలలు మూసివేత
తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు మరికొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
15 Jun 2023
సీబీఐసీబీఐకి షాకిచ్చిన సీఎం స్టాలిన్; అనుమతులుంటేనే తమిళనాడులోకి ఎంట్రీ
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కేసుల విచారణకు సీబీఐకి ఇచ్చే మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
14 Jun 2023
ద్రవిడ మున్నేట్ర కజగం/ డీఎంకేడీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసిన ఈడీ; ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిక
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
13 Jun 2023
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకేఅన్నామలై వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తు విచ్ఛిన్నం అవుతుందా?
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
12 Jun 2023
ఆర్మీఆర్మీ జవాన్ భార్యపై వేధింపుల ఆరోపణలపై తమిళనాట దుమారం
తమిళనాడులో 40 మందికి పైగా జవాన్ భార్యపై వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
12 Jun 2023
ఇండోనేషియాహనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి
పెళ్లై పట్టుమని 10 రోజులైనా కాలేదు, అప్పుడే ఈ నవ డాక్టర్ దంపతుల విషయంలో విధి కన్నెర చేసింది. కళ్ల ముందే ప్రజలకు సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యంగ్ కపుల్ పై యమపాశాలను ప్రయోగించింది.
06 Jun 2023
భారతదేశంతమిళనాడు: విద్యాలయాలకు మళ్లీ వేసవి సెలవుల పొడిగింపు
స్కూల్ పిల్లలకు సంబంధించిన అంశంపై తమిళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
05 Jun 2023
తాజా వార్తలుతమిళనాడు: విధ్వంసం సృష్టించిన అరికొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టివేత
తమిళనాడులో విధ్వంస సృష్టించిన అరికొంబన్ అనే అడవి ఏనుగును ఎట్టకేలకు పట్టుకున్నారు.
03 Jun 2023
రైలు ప్రమాదంభారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే
ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన విషాదకర ఘటనతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
25 May 2023
ముఖ్యమంత్రి'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ
కర్ణాటకలో అమూల్ వర్సెస్ నందిని గొడవ ఎంతటి రాజకీయ దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆఖరికి అది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా కూడా మారిపోయింది.
18 May 2023
సుప్రీంకోర్టుజల్లికట్టును సమర్థించిన సుప్రీంకోర్టు; కానీ జంతువుల భద్రతను కాపాడాలని రాష్ట్రాలకు ఆదేశాలు
సంప్రదాయ క్రీడ 'జల్లికట్టు'ను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. అయితే చట్టం ప్రకారం జంతువుల భద్రత, రక్షణ విషయంలో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలను ఆదేశించింది.
10 May 2023
ఎం.కె. స్టాలిన్తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై స్టాలిన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తరపు న్యాయవాది టీఎన్ బీజేపీ చీఫ్ అన్నామలైపై బుధవారం పరువు నష్టం కేసు నమోదు చేశారు.
12 Apr 2023
పండ్లుతమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్
తమిళనాడు ప్రసిద్ధ కంబం ద్రాక్షకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కంబం ద్రాక్ష భౌగోళిక సూచిక ట్యాగ్(జీఐ) ట్యాగ్‌ని పొందింది. కంబం ద్రాక్షను కంబం పన్నీర్ త్రాట్‌చై అని కూడా పిలుస్తారు.
08 Apr 2023
కాంగ్రెస్'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీని దోషిగా తేల్చిడంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
'మోదీ ఇంటిపేరు' వివాదంలో రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిపై తమిళనాడులోని దిండిగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శనివారం అనుచితన వ్యాఖ్యలు చేసారు.
08 Apr 2023
బీజేపీబీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు
తొలి భారత గవర్నర్ జనరల్, కాంగ్రెస్ దిగ్గజం సి.రాజగోపాలాచారి మనవడు, తమిళనాడుకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు సిఆర్ కేశవన్ శనివారం బీజేపీలో చేరారు.
06 Apr 2023
తాజా వార్తలు'నన్నే కరుస్తావా'; పాము తల కొరికిన వ్యక్తి; వీడియో వైరల్
తమిళనాడులోని రాణిపేటలో పామును పట్టుకుని, దాని తలను కొరికి, వీడియో రికార్డు చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
04 Apr 2023
చెన్నైప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్
చెన్నైలోని ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో ఉద్యోగం చేస్తున్న 29ఏళ్ల యువకుడిని అతని ప్రియురాలు హత్య చేసింది. ఈ ఘటన పుదుకోట్టైలో జరిగింది.
03 Apr 2023
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకేబీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్
బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం అన్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తమతో చెప్పిందని పేర్కొన్నారు.
03 Apr 2023
నిర్మలా సీతారామన్'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని పజైయసీవరం గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ తాకింది. వంటగ్యాస్ ధరను తగ్గించాలని గృహిణులు డిమాండ్ చేశారు.
30 Mar 2023
ఎం.కె. స్టాలిన్తమిళనాట మరోసారి హిందీ రగడ; పెరుగు పేరును 'దహీ'గా మార్చడంపై వివాదం
తమిళనాడులో మరోసారి 'హిందీ' వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ 'ఆవిన్' తమ ప్యాకెట్లపై పెరుగుకు సమానమైన హిందీ పదమైన 'దహీ'ని ముద్రించడంపై రగడ రాజుకుంది.
22 Mar 2023
అగ్నిప్రమాదంబాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం; ఏడుగురు దుర్మరణం
తమిళనాడులోని కాంచీపురంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా ఫ్యాక్టరీలో మంటల చేలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు ఫ్యాక్టరీలోనే చనిపోయారు.
09 Mar 2023
బీజేపీTamil Nadu: బీజేపీతో విభేదాలు ఉన్నా.. పొత్తు కొనసాగుతుంది: ఏఐఏడీఎంకే
తమిళనాడులో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి బీటలు వారాయని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల్లో విడివిడిగా పోటి చేస్తాయని అందరు అనుకుంటున్న తరుణంలో రెండు పార్టీల మధ్య విబేధాలు తలెత్తినా పొత్తు కొనసాగుతుందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత డి జయకుమార్ స్పష్టం చేశారు.
09 Mar 2023
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకేతమిళనాడు: బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు; ఇరు పార్టీల మధ్య పెరిగిన దూరం!
తమిళనాడులో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే), బీజేపీ కూటమికి బీటలు వారే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రెండు పార్టీలు ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఉంటున్నాయి.
27 Feb 2023
అసెంబ్లీ ఎన్నికలుAssembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్
మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
25 Feb 2023
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకేఏఐఏడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదు, పూర్వ వైభవాన్ని తీసుకొస్తా: శశికళ
ఏఐఏడీఎంకేలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో దివంగత జయలలిత సన్నిహితురాలు, పార్టీ మాజీ నేత వీకే శశికళ స్పందించారు. అన్నాడీఎంకే సురక్షితుల చేతుల్లో లేదని, పార్టీ పునర్వైభవం కోసం కృషి చేస్తానని చెప్పారు.
15 Feb 2023
ఎన్ఐఏఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బుధవారం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో సంబంధాలున్న వారే లక్ష్యంగా మొత్తం కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.
13 Feb 2023
శ్రీలంక'ఎల్‌టీటీఈ నాయకుడు ప్రభాకరన్ బతికే ఉన్నారు'; నెడుమారన్ సంచలన కామెంట్స్
తమిళ్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ నాయకుడు పజా నెడుమారన్ సోమవారం సంచలన కామెంట్స్ చేశారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ ఆరోగ్యంగా, క్షేమంగా, సజీవంగా ఉన్నారని ప్రకటించారు. త్వరలోనే తమిళ జాతి విముక్తి కోసం ఒక ప్రణాళికను ప్రకటిస్తారని పేర్కొన్నారు.
07 Feb 2023
సుప్రీంకోర్టుమద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రముఖ మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
02 Feb 2023
మహిళముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు
ముస్లిం మహిళలు 'ఖులా' ద్వారా విడాకులు పొందాలనుకుంటే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని, షరియత్ కౌన్సిల్ వంటి సంస్థల వద్దకు వెళ్లొద్దని మద్రాసు హైకోర్టు పేర్కొంది. వివాహాలను రద్దు చేసే అధికారం ప్రైవేట్ సంస్థలు లేదని తేల్చి చెప్పింది.
18 Jan 2023
గవర్నర్తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి
తమిళనాడు పేరును ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి 'తమిళగం' అని సంభోదించడంపై తీవ్ర దుమారం రేగింది. తమిళనాడు వ్యాప్తంగా గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఈ వివాదం రోజురోజుకు మరింత ముదురుతున్న నేపథ్యంలో గవర్నర్ రవి స్పందించారు.
11 Jan 2023
గవర్నర్సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్!
తమిళనాడు ప్రభుత్వం.. గవర్నర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. రోజుకో నాటకీయ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్‌కు వ్యతిరకేంగా #GetOutRavi హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది.
06 Jan 2023
ఎలక్ట్రిక్ వాహనాలు15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక
దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు 'ఓలా ఎలక్ట్రిక్స్ 'ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే తమిళనాడులో ఈ పార్క్ ఏర్పాటుకు సుమారు 1500 ఎకరాల భూమిని కొనుగోలు చేయబోతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
24 Dec 2022
భారతదేశంఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులోని తేని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది అయ్యప్ప భక్తులు మృత్యువాత పడ్డారు. స్వాములు ప్రయాణిస్తున్న వాహనం దాదాపు 40 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.