ఫీచర్: వార్తలు
31 Mar 2023
ఫ్రీ ఫైర్ మాక్స్ఏప్రిల్ 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
31 Mar 2023
ఎలోన్ మస్క్టేకిలా తర్వాత, గిగాబియర్‌ను ప్రారంభించిన టెస్లా
ఎలోన్ మస్క్ కొన్ని సంవత్సరాలుగా కొన్ని వింత ఆలోచనలతో ప్రయోగాలు మొదలుపెడుతున్నారు. అయితే అవి కొన్నిసార్లు విజయం సాధిస్తున్నాయి.
31 Mar 2023
ల్యాప్ టాప్సామ్ సంగ్ బుక్ 3-సిరీస్ కన్నా Dell Inspiron 14 ల్యాప్‌టాప్‌లు మెరుగైన ఎంపిక
Dell భారతదేశంలో సరికొత్త Inspiron 14, 14 2-ఇన్-1 ల్యాప్‌టాప్‌లను పరిచయం చేసింది. తాజా మోడల్‌లలో 13వ తరం ఇంటెల్ కోర్ i5, i7 ప్రాసెసర్‌లు ఉన్నాయి. 2-ఇన్-1 మోడల్ AMD రైజెన్ 5 7000 సిరీస్ చిప్‌సెట్‌తో వస్తుంది.
31 Mar 2023
ఆటో మొబైల్కొత్త హ్యుందాయ్ సొనాటా ఫీచర్ల గురించి తెలుసుకుందాం
హ్యుందాయ్ ఇటీవల భారత మార్కెట్లో కొత్త 2023 వెర్నాను విడుదల చేసింది, ఇది కంపెనీ కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను కూడా పరిచయం చేసింది. హ్యుందాయ్ సాధారణంగా దాని సిరీస్ కు ఒకే విధమైన డిజైన్ ను రూపొందిస్తుంది.
31 Mar 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఉద్యోగుల కోసం ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లకు చెల్లిస్తున్న బెంగళూరు సంస్థ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలపై భయాలు పెరుగుతున్నాయి, బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేసిన ఉద్యోగులకు సబ్స్క్రిప్షన్ చెల్లించనుంది.
31 Mar 2023
ఐఫోన్ఫ్లిప్కార్ట్లో రూ.15,000 తగ్గింపు ఆఫర్‌తో లభిస్తున్న ఐఫోన్ 14
ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద తగ్గింపుతో దాదాపు ఐఫోన్ 13 ధరలో అందుబాటులో ఉంది. తాజా తగ్గింపు ఆఫర్‌లతో, రెండింటి మధ్య కేవలం రూ.3,000 గ్యాప్ మాత్రమే ఉంది. ఫ్లిప్‌కార్ట్ 2022 ఐఫోన్‌పై రూ.15,000 వరకు తగ్గింపును అందిస్తోంది.
30 Mar 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మార్చి 31న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
30 Mar 2023
వైరల్ వీడియోవైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా
ఒక డ్రైవరు తన ఆటో-రిక్షాను ఎలక్ట్రిక్‌తో పనిచేసే రూఫ్‌ని ఉండేలా తయారుచేశాడు, నెటిజన్లు దీనిని 'రోల్స్-రాయిస్ ఆఫ్ ఆటో-రిక్షా' అని పిలుస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది.
30 Mar 2023
మహీంద్రామార్కెట్లోకి రానున్న మహీంద్రా థార్ కొత్త 4x4 ఎంట్రీ-లెవల్ వేరియంట్
మహీంద్రా థార్ ప్రస్తుతం AX(O), LX రెండు విస్తృత ట్రిమ్ సిరీస్ లో అందుబాటులో ఉంది. అవి రెండు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులోకి రానున్నాయి.
30 Mar 2023
ఆపిల్WWDC 2023ని జూన్ 5న హోస్ట్ చేయనున్న ఆపిల్
టెక్ దిగ్గజం ఆపిల్ తన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2023 ఈవెంట్ జూన్ 5న ప్రారంభమవుతుందని ప్రకటించింది.
30 Mar 2023
ట్విట్టర్ట్విట్టర్ లో బరాక్ ఒబామాను దాటేసిన ఎలోన్ మస్క్
ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో మాజీ అమెరికా అద్యక్షుడు ఒబామాను దాటేసిన ట్విట్టర్ సిఈఓ ఎలోన్ మస్క్.
30 Mar 2023
గూగుల్గూగుల్ బార్డ్ Plagiarism కుంభకోణం గురించి మీకు తెలుసా?
గూగుల్ బార్డ్ AI చాట్‌బాట్ మొదటి నుండి పెద్దగా ఆకర్షించలేదు. డెమో సమయంలో ఒక వాస్తవిక లోపం వలన కంపెనీకి మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో $100 బిలియన్ల నష్టం వచ్చింది. ఇప్పుడు బార్డ్ కంటెంట్ ను కనీస అనుమతి లేకుండా దొంగలించిందనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటుంది. గూగుల్ ChatGPTకి పోటీగా బార్డ్‌ని పరిచయం చేసింది.
29 Mar 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మార్చి 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
29 Mar 2023
ఆటో మొబైల్కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ తన EV9 SUVని ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
29 Mar 2023
ఆపిల్ఆపిల్ Music క్లాసికల్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం
ఆపిల్ Music క్లాసికల్ అనే ఆపిల్ శాస్త్రీయ సంగీత స్ట్రీమింగ్ యాప్ ఇప్పుడు ఐఫోన్ లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.
29 Mar 2023
భారతదేశం5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఆకాశంలో ఐదు గ్రహాలు ఒకేసారి కనిపించిన అరుదైన దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ అన్నీ సరళ రేఖలో క్రమంగా ఉన్నాయి. ఈ వీడియో చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది.
29 Mar 2023
ఆటో మొబైల్కియా కేరెన్స్‌కి Vs సిట్రోయెన్ C3 ప్లస్ ఏది సరైన ఎంపిక
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన C3-ఆధారిత SUVని ఏప్రిల్ 27న విడుదల చేయనుంది. ఈ కారు డిజైన్ పూర్తిగా భారతదేశంలోనే రూపొందించారు. మార్కెట్లో ఇది కియా కేరెన్స్‌తో పోటీ పడుతుంది.
29 Mar 2023
టెక్నాలజీఏ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ తీసుకుంటే బాగుంటుంది?
ఈ రోజుల్లో యాక్సెస్ చేయగల ఆన్-డిమాండ్ కంటెంట్ లైబ్రరీతో Spotify, అమెజాన్ Music, ఆపిల్ Music, యూట్యూబ్ Music వంటి ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌ల ఫీచర్‌లు, సబ్‌స్క్రిప్షన్ ధరలను తెలుసుకుందాం.
28 Mar 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మార్చి 29న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
28 Mar 2023
ఆటో మొబైల్హోండా యాక్టివా 125 vs యాక్సెస్ 125 ఏది కొనడం మంచిది
హోండా తన యాక్టివా 125 స్కూటర్ 2023 వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. OBD-2-కంప్లైంట్ ఇంజిన్ కొత్త ఫీచర్లతో వస్తుంది.
28 Mar 2023
టెక్నాలజీకంటి వ్యాధులను గుర్తించడానికి AI యాప్‌ను అభివృద్ధి చేసిన 11 ఏళ్ల కేరళ బాలిక
దుబాయ్‌కు చెందిన 11 ఏళ్ల మలయాళీ బాలిక AI అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది, ఇది వివిధ కంటి వ్యాధులు, పరిస్థితులను గుర్తించగలదని పేర్కొంది. లీనా రఫీక్ ఐఫోన్ ద్వారా స్కానింగ్ ప్రక్రియను ఉపయోగించే తన ప్రత్యేకమైన సృష్టిని లింక్డ్‌ఇన్ ద్వారా ప్రకటించారు .
28 Mar 2023
టెక్నాలజీఏప్రిల్ నుండి రూ.5,000 డిస్కౌంట్ తో అందుబాటులో సోనీ PS5
సోనీ భారతదేశంలో తన ప్లేస్టేషన్ 5 (PS5) ఏప్రిల్ 1 నుండి రూ.5,000 తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అంటే PS5 (డిజిటల్ ఎడిషన్) రూ. రూ. 39,990కు (రూ. 44,990 నుండి), సాధారణ PS5 ధర రూ. 49,990కు (రూ. 54,990 నుండి) లభిస్తాయి.
28 Mar 2023
ట్విట్టర్ఏప్రిల్ 15 నుండి ట్విట్టర్ పోల్స్‌లో ధృవీకరించబడిన ఖాతాలు మాత్రమే పాల్గొనగలవు
ఏప్రిల్ 15 నుండి ప్రారంభమయ్యే పోల్స్‌లో ధృవీకరణ అయిన ట్విట్టర్ ఖాతాలకు మాత్రమే ఓటు వేయడానికి అర్హత ఉంటుందని ఎలోన్ మస్క్ సోమవారం ప్రకటించారు.
27 Mar 2023
ఫ్రీ ఫైర్ మాక్స్మార్చి 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
27 Mar 2023
స్మార్ట్ ఫోన్లాంచ్కు ముందే లీక్ అయిన OnePlus Nord CE 3 Lite 5G చిత్రాలు
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus భారతదేశంలో OnePlus Nord CE 3 Liteని OnePlus Nord Buds 2తో పాటు ఏప్రిల్ 4న విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందు, ఫోన్ చిత్రాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.
27 Mar 2023
ట్విట్టర్ట్విట్టర్ కు మరో కొత్త సవాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన సోర్స్ కోడ్
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ దాని సోర్స్ కోడ్ సారాంశాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన తర్వాత మరో సవాల్ ను ఎదుర్కొంటుంది.
25 Mar 2023
స్మార్ట్ ఫోన్గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్
తైవానీస్ టెక్ దిగ్గజం ASUS తన ROG ఫోన్ 7, ఫోన్ 7 అల్టిమేట్‌లను ఏప్రిల్ 13న గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చేస్తుంది. త్వరలో భారతదేశానికి కూడా వస్తుంది.
25 Mar 2023
ఆటో మొబైల్త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, జర్మన్ మార్క్ వోక్స్‌వ్యాగన్ టైగన్‌ను MY-2024 అప్‌గ్రేడ్‌లతో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2021లో లాంచ్ అయిన వోక్స్‌వ్యాగన్ టైగన్ భారతదేశం-నిర్దిష్ట MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించబడిన మొదటి కారు.
25 Mar 2023
ఆటో మొబైల్బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది
స్వదేశీ బైక్‌మేకర్ బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ 220F తిరిగి ప్రవేశపెట్టింది. ఆ ధర దగ్గర ఐకానిక్ మోటార్‌సైకిల్ క్వార్టర్-లీటర్ స్ట్రీట్‌ఫైటర్ సెగ్మెంట్‌లో TVS అపాచీ RTR 200 4Vతో పోటీపడుతుంది.
25 Mar 2023
వాట్సాప్ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఒకసారి ప్లే చేయగల ఆడియో సందేశాలను పంపచ్చు. ఈ సదుపాయం ఇంకా అభివృద్ధిలో ఉంది, త్వరలో బీటా పరీక్షకులకు అందుబాటులోకి తీసుకురానుంది.
25 Mar 2023
ఫార్ములా రేస్2023 MotoGP రేసును ఎక్కడ చూడాలో తెలుసుకుందాం
2023 MotoGP సీజన్ ఈ వారాంతంలో పోర్చుగీస్ GPతో ప్రారంభమవుతుంది. భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ థ్రిల్లింగ్ ప్రీమియర్-క్లాస్ ఛాంపియన్‌షిప్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
25 Mar 2023
సోషల్ మీడియాసురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ
వినియోగదారులకు సురక్షితమైన సోషల్ మీడియా అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో, భారతదేశంలో ట్విటర్‌కు గట్టి పోటీనిస్తున్న కూ కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది.
25 Mar 2023
టెక్నాలజీమార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు
నథింగ్ సంస్థ నథింగ్ ఇయర్ (2)ని రూ. 9,999 ధరతో భారతదేశంలో ప్రారంభించింది., నథింగ్ ఇయర్ (2) నథింగ్ ఇయర్ (1) లాగా అనిపించచ్చు, కానీ లోపల చాలా మార్పులు వచ్చాయి.
24 Mar 2023
గూగుల్యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా గూగుల్ మ్యాప్స్‌ని ఇలా ఉపయోగించచ్చు
నగరం లేదా కొత్త పట్టణంలోని వీధుల్లో నావిగేట్ చేయడం ఎలాగో గుర్తించేటప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎప్పుడూ ఉపయోగపడుతుంది. నావిగేషన్‌ను అమలు చేయడానికి యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా, ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా మ్యాప్స్ వినియోగాన్ని గూగుల్ ఇప్పుడు అందిస్తుంది.
24 Mar 2023
ఆటో మొబైల్భారతదేశంలో 23,500 బుకింగ్‌లను దాటిన మారుతీ-సుజుకి Jimny
ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించినప్పటి నుండి మారుతి సుజుకి Jimnyకు 23,500 బుకింగ్‌లు వచ్చాయి, అయితే ఈ భారీ బుకింగ్స్ తో రాబోయే SUV ఈ సెగ్మెంట్ లో తనతో పోటీ పడుతున్న మహీంద్రా థార్‌ను దాటేలా ఉంది.
24 Mar 2023
జియోIPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో
మార్చి 31 నుండి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కి ముందు, రిలయన్స్ జియో క్రికెట్ ప్రేమికుల కోసం కొత్త టారిఫ్ ప్లాన్‌లతో ముందుకు వచ్చింది.
24 Mar 2023
వాట్సాప్విండోస్ లో వాట్సాప్ కొత్త డెస్క్‌టాప్ యాప్‌ను గురించి తెలుసుకుందాం
వాట్సాప్ విండోస్ కోసం కొత్త డెస్క్‌టాప్ యాప్‌ను ప్రారంభించింది, ఇందులో మెరుగైన కాలింగ్ ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. కొత్త వెర్షన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే వాట్సాప్ ని ఉపయోగించే అవకాశాన్ని ఇస్తుంది.
23 Mar 2023
ఆటో మొబైల్మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది
ఏప్రిల్‌లో తమ మోడల్ సిరీస్ ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. అయితే వచ్చే నెల నుండి అమలు చేయాలనుకుంటున్న ధరల పెంపు వివరాలు ప్రకటించలేదు. మొత్తం ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల కారణంగా పెరిగిన ధరలతో కంపెనీ వినియోగదారుపై భారాన్ని మోపింది.
23 Mar 2023
టెక్నాలజీభారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది
భారతదేశం హై-స్పీడ్ ఇంటర్నెట్ విప్లవం తర్వాతి దశలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. 5Gని ప్రవేశపెట్టిన ఐదు నెలల తర్వాత, భారతదేశం తన 6G విజన్‌ని ప్రకటించింది. న్యూఢిల్లీలో కొత్త ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ITU) ఏరియా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత్ 6G విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించి, 6G టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించారు.
23 Mar 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ChatSonic తో బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ కు సవాలు చేయనున్న Opera
బ్రౌజర్ల ప్రపంచంలో Opera గూగుల్ Chromeకు ఎప్పుడూ సరైన పోటీని ఇవ్వలేకపోయింది. దీన్ని మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.