అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Middle East War: ఇరాన్‌పై దాడులకు సిద్ధంగా ఉండండి.. మిత్రదేశాలకు అమెరికా సంకేతాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Spain train crash: స్పెయిన్‌లో రైలు ప్రమాదంపై నిరసనలు.. రవాణా మంత్రి రాజీనామాకు డిమాండ్
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది.
West Asia Clashes: పశ్చిమాసియా ఘర్షణల్లో 22 మంది భారతీయులు మృతి.. కేంద్రం కీలక ప్రకటన
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Balochistan Liberation Front: పాకిస్థాన్ సైన్యంపై బీఎల్ఎఫ్ మెరుపు దాడులు.. 80 మంది హతమైనట్లు ప్రకటన
బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైనిక బలగాలపై భారీ దాడి చేసినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రకటించింది.
JD Vance: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం.. ఇరాన్ నేతకు జేడీ వాన్స్ లేఖ!
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం.
Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికలను అరబ్ పార్టీలు దొంగిలించాయి.. నెతన్యాహు సంచలన ఆరోపణలు
ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఉత్కంఠ రేపాయి.
Nuclear scare: అమెరికా అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. అత్యవసర పరిస్థితి ప్రకటన
అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
CNN Report: మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై దాడులా? సీఎన్ఎన్ నివేదికలో కీలక అంశాలు
ఇరాన్‌పై అమెరికా భారీ దాడులకు సిద్ధమవుతోందా? మధ్యంతర ఎన్నికల తర్వాతే ట్రంప్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయా? పశ్చిమాసియాలో అమెరికా సైనిక బలగాల మోహరింపు, దాడుల లక్ష్యాల విస్తరణపై తాజాగా వెలువడిన నివేదికలు ఈ ప్రశ్నలకు తావిస్తున్నాయి.
Spain High-Speed Train Accident: స్పెయిన్‌లో హైస్పీడ్ రైళ్లు డీ... 46 మంది మృతి
స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 179 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
Sardinia: కుటుంబ సభ్యుల మధ్య మాటలు పెంచేందుకు రెస్టారెంట్లలో కొత్త నిబంధన.. ఎక్కడంటే?
ఇటలీకి చెందిన సార్డీనియా ద్వీపంలోని కొన్ని రెస్టారెంట్లు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
Japan: వెయ్యి కి.మీ.రేంజ్ మిస్సైళ్లు.. శిక్షణకు భారత్ సాయం కోరుతున్న జపాన్
భారత్, జపాన్ మధ్య రక్షణ రంగంలో సహకారం మరింత పెరుగుతోంది.
Baloch Prince: పాక్ ప్రభుత్వంతో రాజీ కోసం వచ్చిన యువరాజు అపహరణ.. బలూచిస్థాన్‌లో కలకలం
పాకిస్థాన్‌లోని అశాంతితో కూడిన బలూచిస్థాన్ ప్రాంతంలో కలాత్ రాజకుటుంబానికి చెందిన యువరాజు ప్రిన్స్ మొహమ్మద్ ఖాన్ అహ్మద్జాయ్ కిడ్నాప్‌కు గురయ్యారు.
Smith Machar: భారత పైలట్ స్మిత్ మచ్చార్‌కు ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ పురస్కారం
విమానంపై దాడి జరిగిన సమయంలో ధైర్యంగా వ్యవహరించి, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.
H-1B $100,000 fee case: హెచ్-1బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజు.. కేసును నిలిపేయాలని కోరిన ట్రంప్ సర్కార్
అమెరికాలో హెచ్-1బీ వీసా దరఖాస్తులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల రుసుముపై న్యాయపోరాటం కీలక దశకు చేరుకుంది.
US Election Commission Website: అమెరికా ఫెడరల్ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌పై హ్యాకర్ల దాడి.. నిలిచిపోయిన సేవలు
అమెరికా మధ్యంతర ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఫెడరల్ ఎన్నికల కమిషన్ (FEC) వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
Jordan and Syria: సిరియా-జోర్డాన్ ఉద్రిక్తతల్లో కీలక మలుపు.. దౌత్య చర్చలకు ఇరు దేశాలు సిద్ధం
సిరియా, జోర్డాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇరు దేశాలు దౌత్య మార్గాన్ని ఎంచుకున్నాయి.
Israel election: ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్ దిశగా ఫలితాలు.. నెతన్యాహు కూటమికి మెజారిటీ కష్టమేనా?
ఇజ్రాయెల్ పార్లమెంటరీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ దేశ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచాయి.
Sudan: సూడాన్ మార్కెట్‌పై డ్రోన్ దాడులు..100 మందికి పైగా మృతి
అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన సూడాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి.
Brazil:ఎన్నికల్లో ఓటమి.. అమెరికాకు పారిపోయిన బొల్సనారో
బ్రెజిల్ సెనేటర్ ఫ్లావియో బోల్సోనారో, ఆయన కుటుంబ సభ్యులకు అమెరికా ప్రభుత్వం వీసాలు ఇవ్వనున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ప్రకటించారు.
Israel Elections: ఇజ్రాయెల్ ఎన్నికలు.. నెతన్యాహూకు సవాల్.. కీలకంగా మారిన అరబ్ ఓటర్లు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నాయి.
Germany: జనంపైకి దూసుకెళ్లిన BMW కారు.. పలువురికి తీవ్ర గాయాలు
జర్మనీ న్యూస్టాడ్ట్ ఆమ్ రూబెన్బర్గ్లో ఘోరం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి కొందరు కారుతో జనం పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
New Jersey: అమెరికా న్యూజెర్సీలో దారుణం.. కాల్పుల్లో ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. అమెరికా రాష్ట్రంలోని ఎలిజబెత్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.
Saudi Arabia: దాడులు ఆపితే రూ.9,500 కోట్లు ఇస్తాం.. హూతీలకు సౌదీ ఆఫర్
పశ్చిమాసియాలో సౌదీ అరేబియా, హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
Melania Trump: మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఒలెష్కీలో రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ
రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
JD Vance: ఇంధన ధరల పెరుగుదలకు 'చిన్న నియంతలే' కారణం.. వాన్స్ వ్యాఖ్యలతో దుమారం
అమెరికాలో ఇంధన ధరల పెరుగుదలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Rape Allegation Against Trump: ట్రంప్ తనపై అత్యాచారం చేశారంటూ మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఆరోపణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మోడల్, మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ అత్యాచార ఆరోపణలు చేశారు.
China: భారత్‌తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నాం.. సరిహద్దు గస్తీపై చైనా ప్రకటన
భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని చైనా స్పష్టం చేసింది.
Brahmaputra Dam Project: బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రాజెక్టు.. భూకంపాల ప్రమాదంపై నిపుణుల హెచ్చరిక
చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
UNSC reforms: సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు వీటోను వాడొద్దు: ఐరాసలో భారత్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని భారత్ మరోసారి డిమాండ్ చేసింది.
Trump: ట్రంప్‌కు మరో తలనొప్పి.. డెమోక్రాట్ అభ్యర్థికి రిపబ్లికన్ మాజీ గవర్నర్ల మద్దతు
అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ దక్షిణ కరోలినా సెనేట్ పోరు ఆసక్తికరంగా మారుతోంది.
Marco Rubio: వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ విఫలమైతే అంతర్యుద్ధమే: అమెరికా హెచ్చరిక
వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియ విఫలమైతే ఆ దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు.
Dubai Gold Walkway: దుబాయ్‌లో గోల్డెన్ ఫుట్‌పాత్.. బంగారంపై నడుద్దాం రండీ
దుబాయ్‌లో పర్యాటకులకు బంగారు ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు మరో వినూత్న ప్రాజెక్టు సిద్ధమవుతోంది.
US Fortress Plan: భారీ యుద్ధాలకు అమెరికా సిద్ధం.. 90 రోజుల పాటు పనిచేసేలా సైనిక స్థావరాలు!
పశ్చిమాసియాతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
Trump: బిల్ మహర్‌పై ట్రంప్ ఫైర్.. ట్రూత్ సోషల్‌లో అత్యంత సుదీర్ఘ పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఇప్పటివరకు రాసిన అత్యంత సుదీర్ఘమైన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Thailand: థాయిలాండ్‌లో భారీ వర్షాలు.. పర్యాటక ప్రాంతం ఫుకెట్ను ముంచెత్తిన వరదలు
థాయిలాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుకెట్ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.
Australia Visa: భారతీయులకు ఆస్ట్రేలియా వీసా.. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి
ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులకు కీలక అప్డేట్.
Strait of Hormuz: హర్మూజ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు.. అక్టోబరులోనే అత్యధిక దాడులు!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Serbia: సెర్బియాలో విద్యార్థుల ఉద్యమం.. 14 ఏళ్ల వూచిక్ పాలనకు ముగింపు!
సెర్బియాలో విద్యార్థుల నాయకత్వంలో సాగిన ఉద్యమం పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
Trump: ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు తాత్కాలిక విరామం.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తక్షణ సైనిక దాడులు చేసే అవకాశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు.
US Midterms 2026: అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ 32 రాష్ట్రాల్లో అనుమానాస్పద లేఖలు.. సిబ్బందికి బెదిరింపులు
అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ఎన్నికల సిబ్బందికి బెదిరింపులు పెరుగుతున్నాయి.