అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Brazil Election Results: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా చారిత్రాత్మక విజయం.. నాలుగోసారి అధికార పగ్గాలు
లాటిన్ అమెరికాలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన బ్రెజిల్‌లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రాజకీయంగా కీలక పరిణామానికి దారితీశాయి.
Europe Protests: ప్రభుత్వ విధానాలపై ప్రజాగ్రహం.. ఐరోపా దేశాల్లో ఆందోళనలు
ఐరోపాలోని పలు దేశాల్లో ప్రభుత్వ విధానాలు, పెరుగుతున్న జీవన వ్యయం, గృహ సంక్షోభం, విద్యా రంగ సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన బాట పట్టారు.
America : అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు చిన్నారులు సహా 12 మందికి గాయాలు
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం రేపింది.
Trump: ఒప్పందమైనా దాడులైనా ఆదివారమే జరగొచ్చు: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి సైనిక దాడులకు దిగవచ్చన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Japan Earthquake: జపాన్‌లో మరోసారి భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు
జపాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. బోనిన్ దీవుల సమీపంలో రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది.
Mojtaba Khamenei: అమెరికా, ఇజ్రాయెల్ నష్టపరిహారం చెల్లించాలి.. ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి.
Israel Elections 2026: ఇజ్రాయెల్ ఎన్నికలు: దేశమంతా ఒకే నియోజకవర్గం.. ఓటింగ్ విధానం ఇదే..
ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న జాతీయ ఎన్నికలు జరగనున్నాయి.
Houthis: మక్కా, మదీనాలపై దాడులు చేయలేదు.. సౌదీ చమురు కేంద్రాలే మా లక్ష్యం: హౌతీలు
మక్కా, మదీనా వంటి ఇస్లాం పవిత్ర నగరాలపై దాడులు చేశామన్న వార్తలను యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఖండించారు.
US midterm elections 2026: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. కీలక పదవుల కోసం పోటీ
అమెరికాలో నవంబర్ 3, 2026న జరగనున్న మధ్యంతర ఎన్నికల వేడి పెరుగుతోంది.
Iran War Fallout: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. ఇటలీలో మొజారెల్లా చీజ్ కొరత
ఇరాన్ యుద్ధం ప్రభావంతో పెరిగిన డీజిల్ ధరలు ఇటలీలో బఫెలో మొజారెల్లా చీజ్ కొరతకు కారణమయ్యాయి.
Philippines: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు సైనిక విమానాలు.. నలుగురు పైలట్లు దుర్మరణం
ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.
Typhoon Champi: తైవాన్‌ను వణికించిన చాంపీ తుఫాను.. ఒకరు మృతి, 527 మందికి గాయాలు
ప్రశాంత మహాసముద్రంలో ఏర్పడిన శక్తివంతమైన చాంపీ తుపాను తైవాన్‌పై తీవ్ర ప్రభావం చూపించింది.
Melania Trump: మెలానియా ట్రంప్ చొరవతో రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ చొరవతో రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
Trump: 250 శాతం సుంకాల బెదిరింపుతోనే భారత్-పాక్ యుద్ధం ఆగింది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్థాన్ సైనిక ఘర్షణను తానే ఆపానని చెప్పుకున్నారు.
Trump-Iran: ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై దాడులు.. ట్రంప్ హెచ్చరిక
ఇరాన్‌తో అమెరికా ఒప్పందం కుదరకపోతే మరోసారి సైనిక చర్య చేపట్టే అవకాశాలున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు.
Earthquake: వనాటు దీవుల సమీపంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీపై ఆందోళన
వనాటు దీవుల సమీపంలో శనివారం భారీ భూకంపం సంభవించింది.
Trump: కెనడా వస్తువులపై సుంకాల మినహాయింపు.. ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రకటన
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
US military: అమెరికా రహస్య స్థావరాలపై నల్లటి త్రిభుజాకార వస్తువులు.. అసలేంటీ మిస్టరీ?
అమెరికా గగనతలంలో కనిపిస్తున్న కొన్ని గుర్తుతెలియని వస్తువులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Russian Diesel to US: అమెరికాకు రష్యా 40 వేల టన్నుల డీజిల్.. బయలుదేరిన తొలి ట్యాంకర్
అమెరికాకు రష్యా నుంచి డీజిల్ సరఫరా చేసేందుకు కుదిరిన ఒప్పందం అమల్లోకి వచ్చే దిశగా తొలి అడుగు పడింది.
Houthis: క్షిపణులు కాదు.. ఎప్‌స్టీన్ కేసుతో సౌదీని టార్గెట్ చేస్తున్న హౌతీలు
యెమెన్‌లో కీలక ప్రాంతాలపై పట్టు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు తమ ప్రత్యర్థి సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా ప్రచారానికి తెరతీశారు.
Paris: ప్యారిస్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
ఫ్రాన్స్ రాజధాని పారిస్ సమీపంలో కాల్పుల ఘటన కలకలం రేపింది.
Lahore: లాహోర్‌లో 410కి చేరిన ఏక్యూఐ.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు
పాకిస్థాన్‌లోని లాహోర్ నగరాన్ని వాయు కాలుష్యం తీవ్రంగా కమ్మేసింది.
Bangladesh: బంగ్లాదేశ్ జైళ్లలో సగానికి పైగా భారతీయులే..శిక్ష పూర్తయినా విడుదలలో జాప్యం!
బంగ్లాదేశ్‌లోని వివిధ జైళ్లలో డ్రగ్స్ అక్రమ రవాణా,మానవ అక్రమ రవాణా,బంగారం స్మగ్లింగ్ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో పలువురు విదేశీయులు శిక్ష అనుభవిస్తున్నారు.
Iran: అమెరికా,ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేస్తే.. గల్ఫ్‌లో చమురు, ఏఐ కేంద్రాలపై దాడులు చేస్తాం: ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి తమపై దాడులకు దిగితే గల్ఫ్ ప్రాంతంలోని చమురు కేంద్రాలు, సముద్రగర్భ కేబుళ్లు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
USA: అమెరికా స్టూడెంట్ వీసాల్లో 39 శాతం తగ్గుదల.. 2020 తర్వాత ఇదే అత్యల్పం
అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది.
UN: మైనారిటీల హక్కులపై పాక్ వ్యాఖ్యలకు ఐరాసలో భారత్ కౌంటర్
మత స్వేచ్ఛ, మైనారిటీల హక్కులపై భారత్‌కు సలహాలు ఇచ్చే పాకిస్థాన్ తీరును ఐక్యరాజ్య సమితి (ఐరాస) వేదికగా భారత దౌత్యవేత్త భావిక మంగళానందన్ ప్రశ్నించారు.
Neville Roy Singham: నిరసనలకు నిధుల ఆరోపణలు.. అమెరికా కాంగ్రెస్ దర్యాప్తు.. ఆర్థిక రికార్డులు ఇవ్వబోమన్న నెవిల్ రాయ్ సంస్థలు
వివిధ దేశాల్లో నిరసనలకు నిధులు సమకూరుస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా వ్యాపారవేత్త నెవిల్ రాయ్ సింగంకు చెందిన సంస్థలు ఆర్థిక రికార్డులను సమర్పించేందుకు నిరాకరించాయి.
Jared Kushner: ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఫోన్ హ్యాక్.. సౌదీ, యూఏఈతో ఆర్థిక సంబంధాలపై కథనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ఆయన మాజీ సలహాదారు జారెడ్ కుష్నర్‌కు సంబంధించిన ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
'Worst on record':యూరప్‌లో రికార్డు స్థాయి ఎండలు.. మూడు నెలల్లో 50 వేలకుపైగా మరణాలు
శీతల వాతావరణానికి పేరుగాంచిన ఐరోపా ఖండం ప్రస్తుతం ఎండ తీవ్రతతో అల్లాడిపోతోంది.
PM Modi, Netanyahu: మోదీతో నెతన్యాహు ఫోన్ సంభాషణ.. ఇజ్రాయెల్‌కు రావాలని ఆహ్వానం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు.
New York Horse Carriages: 150 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు.. గుర్రపు బగ్గీల నిషేధానికి న్యూయార్క్ ఆమోదం
భారతీయ యువకుడి మృతికి కారణమైన ప్రమాదం నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్ సిటీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది.
Sudan War: సూడాన్‌లో దారుణ పరిస్థితులు.. ఆస్పత్రుల్లోనూ రక్తపాతం.. బీబీసీ పరిశోధనలో వెల్లడి
సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్గత యుద్ధం అక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది.
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. త్రైపాక్షిక చర్చలకు ఓకే అంటూనే దాడులు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా సాగుతున్న ప్రయత్నాలకు మరోసారి ఆటంకం ఎదురైంది.
Tibet Earthquake: టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి, 32 మందికి గాయాలు
టిబెట్‌లో భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది.
Shamonda virus: ఫ్రాన్స్‌లో కొత్త వైరస్ కలకలం.. పశువుల నుంచి తొలిసారి మనిషికి షమోండా!
ఫ్రాన్స్‌లో షమోండా (Shamonda) వైరస్ కలకలం రేపింది. సాధారణంగా పశువుల్లో కనిపించే ఈ వైరస్ తొలిసారిగా మనిషికి సోకినట్లు ఫ్రాన్స్ అధికారులు గురువారం వెల్లడించారు.
India Poland: పోలెండ్ ప్రధానితో మోదీ కీలక భేటి...ఉక్రెయిన్, ఇరాన్‌లో శాంతికి మద్దతు
ఉక్రెయిన్, ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధాలకు శాంతియుత పరిష్కారం లభించాలన్న భారత్ ఆకాంక్షను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు.
Saudi Arabia: సౌదీ అరేబియా విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి!
సౌదీ అరేబియాలోని దమ్మామ్ నగరంలో ఉన్న కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో భారతీయుడు సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Canada Visa Processing: కెనడాది అదేపాటనా... భారతీయులంటే అక్కసెందుకో
కెనడాలో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని ఆశిస్తున్న భారతీయులకు వీసా నిరీక్షణ మరింత పెరిగింది.
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల లింక్ ఇదేనా? 9 దేశాల్లో 101 సంస్థలపై నివేదిక!
ఫ్రాన్స్‌లో జరిగిన అల్లర్లు, భారత్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను కోరుతూ జరుగుతున్న నిరసనల మధ్య సంబంధాలు ఉన్నాయని ఫాక్స్ న్యూస్ (Fox News) ప్రచురించిన ఓ దర్యాప్తు నివేదిక ఆరోపించింది.
PHP programming language: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వెబ్‌సైట్లు.. అసలు కారణం ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు నిలిచిపోయాయి.