అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
US-Iranian Tensions: ఇరాన్‌కు ఆయుధ సరఫరా అడ్డుకునేందుకు 20 మందితో టాస్క్‌ఫోర్స్
ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరో కీలక చర్యకు సిద్ధమైంది.
Senegal: సెనెగల్ తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 21 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.
Pete Hegseth: హెగ్‌సెత్ పదవి నుంచి దిగిపోవాల్సిందే.. అభిశంసనకు డెమోక్రాట్ల సిద్ధం!
అమెరికా రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Highly unlikely: ఇరాన్‌పై అమెరికా దాడులు లేనట్టేనా?.. అణు చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు జరిగే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Israel Election: ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటు.. ఐజెన్‌కాట్ ముందున్న సవాళ్లు
ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Train collision: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి, 100 మందికి గాయాలు
ఈజిప్ట్'లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గిజా నగర సమీపంలోని గిజా ప్రావిన్స్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Indonesia Helicopter Crash: కార్చిచ్చు ఆర్పేందుకు వెళ్లి.. నదిలో కూలిన హెలికాప్టర్
ఇండోనేషియాలో కార్చిచ్చును అదుపు చేసేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది.
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి, 16 మందికి గాయాలు
పోలాండ్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. క్రాకోవ్ (Krakow) నగరంలో ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
USA: ఇరాన్ రహస్య మార్గాలపై అమెరికా నిఘా.. 20 మందితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు పూర్తైన వెంటనే ట్రంప్ యంత్రాంగం టెహ్రాన్‌పై అడపాదడపా దాడులు కొనసాగిస్తోంది.
Sheikh Hasina: షేక్ హసీనాకు శిక్ష తప్పదు.. స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న అంశంపై ఆ దేశ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Seattle Diwali Celebrations: అమెరికాలో దీపావళి వేడుకల్లో ఉద్రిక్తత.. భారతీయులను అడ్డుకునేందుకు జేక్ లాంగ్ యత్నం
ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న వేళ.. అమెరికాలో చోటుచేసుకున్న ఓ ఘటన కలకలం రేపింది.
Pakistan Debt Crisis: పాకిస్థాన్‌కు అప్పుల భారం.. పదేళ్లలో రెట్టింపైన విదేశీ రుణాలు
పాకిస్థాన్ విదేశీ అప్పులు గత పదేళ్లలో దాదాపు రెట్టింపయ్యాయి. 2015లో 68.7 బిలియన్ డాలర్లుగా ఉన్న అప్పులు 2025 నాటికి 135.1 బిలియన్ డాలర్లకు చేరాయి.
Shehbaz Sharif: పాకిస్థాన్ అభివృద్ధిలో హిందువుల పాత్ర కీలకం.. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు, ప్రధాని
భారత్‌లోనే కాకుండా పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడి హిందూ సమాజం ఎంతో ఉత్సాహంగా దీపాల పండుగను జరుపుకుంది.
Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల విరుచుకుపాటు.. రియాద్ విమానాశ్రయం సహా ఆరు లక్ష్యాలపై దాడులు!
సౌదీ అరేబియాలోని పలు కీలక ప్రాంతాలపై శనివారం దాడులు చేసినట్లు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
Japan Earthquake: జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత!
జపాన్‌ను మరోసారి భూకంపం వణికించింది. ఆదివారం (నవంబర్ 8) తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో షిజువోకా ప్రిఫెక్చర్ పశ్చిమ భాగంలో బలమైన భూకంపం సంభవించింది.
Dana White: వైట్‌హౌస్‌లో కీలక పదవి.. యూఎఫ్‌సీ చీఫ్ డేనా వైట్‌కు ట్రంప్ ఆఫర్!
అమెరికా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
US Iran War: అమెరికా ఎన్నికల ఫలితాలు ఇరాన్‌కు కొత్త అస్త్రం.. ట్రంప్‌పై ఒత్తిడి పెంచుతున్న నేతలు!
అగ్రరాజ్యం అమెరికాకు ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం.. మరోవైపు మధ్యంతర ఎన్నికల ఫలితాలు రాజకీయ సవాళ్లను విసురుతున్నాయి.
Israel: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మలుపు.. నెతన్యాహుకు షాక్!
ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Paraguay Banking Crisis: అధ్యక్షుడి బ్యాంకు దివాలా.. సంక్షోభంలో సగం దేశం.. పరాగ్వేలో ఏం జరిగింది?
లాటిన్ అమెరికాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడిగా పేరొందిన పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా రాజకీయ పతనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Iodine tablets: అమెరికా దాడుల భయం.. అణు కేంద్రాల సమీపంలో ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్!
ఇరాన్‌లో యుద్ధ వాతావరణం మరింత ఆందోళనకరంగా మారుతోంది. అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తమ దేశ ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం అయోడిన్ టాబ్లెట్లను పంపిణీ చేస్తోంది.
Nvidia CEO Jensen Huang: పరిచయం కాదట.. చైనా గూఢచారితో ఎన్విడియా సీఈఓకు సన్నిహిత సంబంధాలు?
అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా ఓ మహిళను గూఢచారిగా నియమించుకుందని, ఆమె ద్వారా కీలక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరిస్తోందని ఇటీవల వెలువడిన కథనాలు సంచలనం సృష్టించాయి.
US Iran Nuclear Programme: ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.170 కోట్ల బహుమతి.. అమెరికా భారీ ఆఫర్!
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక సమాచారం అందించే వారికి 20 మిలియన్ డాలర్ల (సుమారు రూ.170 కోట్లకు పైగా) వరకు బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది.
Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు షాక్.. అమెరికాలో హ్యారీ బాక్సర్ అరెస్ట్
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్‌ను అమెరికాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Donald Trump: మధ్యంతర ఎన్నికల ప్రభావం.. వైట్‌హౌస్‌లో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఎదురుదెబ్బగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన తన అధికార బృందంలో కీలక మార్పులు చేపడుతున్నారు.
Paraguay Crisis: బ్యాంకు మూసివేతతో రాజకీయ ప్రకంపనలు.. పరాగ్వే అధ్యక్షుడిపై వేటు!
దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలో భారీ రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. దేశంలో తలెత్తిన తీవ్ర బ్యాంకింగ్ సంక్షోభం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
Trump Assassination Threat: అమెరికా అధ్యక్షుడికి ముప్పు.. ఆయుధాలతో వైట్‌హౌస్ దగ్గర వెనిజులా వ్యక్తి పట్టివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలని తన మెదడులో స్వరాలు వినిపిస్తున్నాయని చెప్పిన ఓ వెనిజులా వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు అరెస్ట్ చేశారు.
US Strikes Iran: ఇరాన్‌పై అమెరికా మరో దాడి.. ట్రంప్ ప్రకటనతో మళ్లీ ఉద్రిక్తత
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా మరోసారి ఇరాన్‌పై పరిమిత స్థాయి దాడులు చేపట్టింది.
Nithya Raman: అమెరికాలో భారతీయుల సత్తా.. లాస్ ఏంజెలెస్ మేయర్‌గా నిత్యా రామన్
అమెరికాలో భారత సంతతి నాయకులు వరుసగా కీలక పదవులను దక్కించుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.
Diwali at White House: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహూకరించిన భారతీయ వ్యాపారవేత్త!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఓ ప్రత్యేక బహుమతి అందింది.
Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ముగింపు.. కీలక ప్రకటన చేసిన ట్రంప్
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు పలికే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Iran: ట్రంప్ హెచ్చరికల వేళ.. అమెరికా ముందు ఇరాన్ 7 కీలక షరతులు!
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ దౌత్యపరంగా కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.
Amish Shah: అరిజోనా నుంచి అమిష్ షా విజయం.. తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డు
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మరో భారతీయ అమెరికన్ విజయం సాధించారు.
Israel: ఇజ్రాయెల్ ప్రధాని రేసులో గడి ఐసెన్‌కోట్.. అరబ్ పార్టీల మద్దతు
ఇజ్రాయెల్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
Harmeet Dhillon: ట్రంప్ ప్రభుత్వంలో తొలి రాజీనామా.. పదవి నుంచి తప్పుకున్న హర్మీత్ థిల్లాన్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Europe Bomb threats: ఐరోపా అంతటా విమానాలకు బాంబు బెదిరింపులు.. పలు విమానాలు దారి మళ్లింపు
హెల్సింకి నుంచి రోమ్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఇటలీ వైమానిక దళం ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది.
'Habibi meaning': అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాల తర్వాత ట్రెండింగ్‌లో హబీబీ మీనింగ్
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 'హబీబీ మీనింగ్' అనే పదం ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది.
Paris Jackson: తండ్రి ఆస్తిలో రూ.600 మిలియన్లు ఇవ్వాలంటూ కోర్టుకెక్కిన పారిస్ జాక్సన్
పాప్ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మైఖేల్ జాక్సన్ మరణించి 17 ఏళ్లు కావస్తోంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో కార్మికుల ఆందోళనలు.. వందలాది వస్త్ర పరిశ్రమలు మూత
బంగ్లాదేశ్‌లో వస్త్ర పరిశ్రమ కార్మికుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
Chiang Mai: చియాంగ్ మాయి దీపాల పండుగ.. 108 విమానాలు రద్దు, 80 విమానాల సమయాల్లో మార్పులు
థాయిలాండ్‌లోని చియాంగ్ మాయి నగరంలో జరిగే యీ పెంగ్ దీపాల పండుగ సందర్భంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలగనుంది.
US Sanctions Indian Couple: ఇరాన్ చమురు రవాణాలో సహకారం.. భారతీయ దంపతులపై అమెరికా చర్యలు
ఇరాన్‌కు సహకరించారన్న ఆరోపణలపై భారత్‌కు చెందిన వ్యాపారవేత్త, ఆయన భార్యపై అమెరికా ఆంక్షలు విధించింది.