జపాన్: వార్తలు
Bullet Train: భారత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై జపాన్ ఇంజినీర్ ఆందోళన
భారత్‌లో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు (MAHSR) ప్రాజెక్టుపై ఢిల్లీలో మెట్రో రైల్వే వాహనాల సలహాదారుగా పనిచేస్తున్న సీనియర్ జపాన్ రైల్వే ఇంజినీర్ ఇసావో సుజిమురా పలు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Pew study: 36 దేశాల సర్వేలో అమెరికాను అధిగమించిన చైనా.. ప్యూ రీసెర్చ్ కీలక నివేదిక
ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే చైనాపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరుగుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనంలో వెల్లడించింది.
Dhurandhar Movie: పుష్ప-2ను రికార్డు బ్రేక్.. జపాన్ బాక్సాఫీస్ వద్ద దురంధర్‌కు ఊహించని ఎదురుదెబ్బ..
భారత బాక్సాఫీస్‌ను ఊపేసిన రణవీర్ సింగ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజీ 'దురంధర్' ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, జపాన్ మార్కెట్‌లో మాత్రం ఆశించిన ఆరంభాన్ని నమోదు చేయలేకపోయింది.
Japan: పునర్వినియోగ రాకెట్ పరీక్షలో జపాన్‌కు తొలి విజయం
పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధిలో ఆసియా దేశాల మధ్య పోటీ మరింత వేగం అందుకుంది.
Wimbledon: వింబుల్డన్‌లో కొకో గాఫ్‌కు తొలి సెమీఫైనల్ బెర్త్
అమెరికాకు చెందిన యువ టెన్నిస్ స్టార్ కొకో గాఫ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్‌లో తొలిసారి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
Fifa World Cup: ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన స్పెయిన్ గోల్‌కీపర్.. 36 ఏళ్ల ప్రపంచ రికార్డుకు ముగింపు
ఫిఫా ప్రపంచకప్-2026లో స్పెయిన్ జట్టు ప్రిక్వార్టర్స్‌లోకి విజయవంతంగా అడుగుపెట్టింది.
Maruti Suzuki: మోదీ, జపాన్ ప్రధాని టకైచి చేతుల మీదుగా మారుతి సుజుకి ఖార్ఖోడా ప్లాంట్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి కలిసి హర్యానాలోని ఖార్ఖోడాలో మారుతి సుజుకీ నాలుగో తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.
India-Japan: భారత్-జపాన్ సంబంధాల్లో 'కొత్త చమురు'గా మారుతున్న కీలక ఖనిజాలు
దశాబ్దాల పాటు ప్రపంచ భౌగోళిక-రాజకీయాలను చమురే ప్రభావితం చేసింది.
PM Modi-Japan's Takaichi: ఢిల్లీలో మోదీ, జపాన్ ప్రధాని టకైచి ద్వైపాక్షిక సమావేశం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.
Brazil: బ్రెజిల్‌కు జపాన్ గట్టి పోటీ.. చివరి క్షణంలో గెలిచిన సాంబా జట్టు
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌కు జపాన్ ఊహించని స్థాయిలో పోటీ ఇచ్చింది.
Japan Earthquake: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారంలో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వరుసగా నమోదవుతున్న భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Sony: జపాన్‌లో ఐబో రోబో పెట్ విక్రయాలకు సోనీ ముగింపు.. నిరాశలో అభిమానులు
జపాన్‌లో తన పెంపుడు రోబో ఐబో (aibo) విక్రయాలను నిలిపివేస్తున్నట్లు సోనీ ప్రకటించింది.
Earthquake: వెనెజువెలా,జపాన్‌లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరికలతో అలర్ట్
వెనెజువెలా, జపాన్‌లో సంభవించిన భారీ భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి.
Japan: జపాన్ వెళ్లాలంటే భారీ ఖర్చు.. జూలై 1 నుంచి వీసా ఫీజులు ఐదు రెట్లు పెంపు
జపాన్‌కు వెళ్లాలనుకునే విదేశీ ప్రయాణికులకు ఇకపై మరింత ఖర్చు కానుంది.
Vehicle insurance: E20 ఫ్యూయల్ వాడుతున్నారా? ఇన్సూరెన్స్‌పై కేంద్రం కీలక ప్రకటన..
భారత్‌లో E20 పెట్రోల్ వినియోగం వల్ల వాహన బీమా (ఇన్సూరెన్స్) చెల్లుబాటు రద్దవుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Japanese Yen: డాలర్‌తో పోలిస్తే 40 ఏళ్ల కనిష్ఠానికి యెన్..
అమెరికా డాలర్‌తో పోలిస్తే జపాన్ కరెన్సీ యెన్ విలువ భారీగా పడిపోతోంది.
From US to Ukraine: జీ7 వేదికగా మోదీ దౌత్యం.. అమెరికా నుంచి ఉక్రెయిన్ వరకు కీలక ఒప్పందాలు!
జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్‌లోని ఎవియన్-లె-బెయిన్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
Japan: జపాన్ సంచలన నిర్ణయం.. 80 ఏళ్ల శాంతివాదానికి స్వస్తి?
రెండో ప్రపంచయుద్ధం తర్వాత శాంతివాదానికి ప్రతీకగా నిలిచిన జపాన్ ఇప్పుడు తన రక్షణ విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది.
Japan's H3 rocket: జపాన్ స్పేస్ మిషన్ సక్సెస్.. హెచ్3 రాకెట్ విజయవంతంగా ప్రయోగం
జపాన్ అంతరిక్ష రంగంలో కీలక ఘట్టం నమోదైంది.
Trump's 'Naruto': 'నరుటో'గా ట్రంప్.. జపాన్‌లో ఆగ్రహం..ఆన్‌లైన్ పిటిషన్‌కు 20వేల మంది మద్దతు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్‌హౌస్ సోషల్ మీడియా ఖాతాల్లో జపాన్‌కు చెందిన ప్రముఖ మాంగా, అనిమే పాత్రలను ఉపయోగించడంపై జపాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Indian Mangoes: జపాన్ బాటలో నేపాల్.. భారత మామిడిపండ్ల దిగుమతులకు బ్రేక్
భారత మామిడిపండ్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై జయభేరి.. అండర్-18 ఆసియా కప్ విజేతగా భారత్
భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ 2026లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Japan: జపాన్‌లో అక్రమ మసీదు నిర్మాణం.. పాక్ కమ్యూనిటీకి రాయబార కార్యాలయం హెచ్చరిక
జపాన్‌లోని కవాగోయి నగరంలో నిర్మించిన ఓ మసీదు వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
Pm Modi:పీఎం మోదీ ఐదు దేశాల నేతలకు బహూకరించిన ఆ ఐదు బియ్యం ప్యాకెట్లు ఏంటంటే?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 5 దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, అలాగే BRICS దేశాల సదస్సులో పాల్గొన్నారు.
Toyota: టయోటాకు భారీ షాక్.. గ్లోబల్ మార్కెట్లో జపాన్ ఆటో కంపెనీలకు గట్టి దెబ్బ
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టొయోటా మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ అమ్మకాలు వరుసగా మూడో నెల కూడా తగ్గుముఖం పట్టాయి.
Japan bans Indian mangoes again: భారత మామిడిపై జపాన్ బ్యాన్.. కారణం ఏంటంటే?
భారత మామిడి పండ్లపై జపాన్ మరోసారి నిషేధం విధించింది.
Vande Bharat Trains: అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో వందే భారత్ రైళ్లు.. ఎగుమతులకు భారత్ సిద్ధం
భారత్ రూపొందించిన ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Toshifumi Suzuki: 7-ఎలెవెన్ దిగ్గజం తోషిఫుమి సుజుకి కన్నుమూత
ప్రపంచవ్యాప్తంగా 7-ఎలెవెన్ స్టోర్ల విజయానికి ప్రధాన శక్తిగా నిలిచిన సెవెన్ అండ్ ఐ హోల్డింగ్స్ మాజీ సీఈఓ తోషిఫుమి సుజుకి (93 )వయసులో కన్నుమూశారు.
Uber: పాన్‌లో 'ఉబెర్ డ్రిఫ్ట్' ప్రారంభం.. JDM కార్లలో రియల్ డ్రిఫ్టింగ్ అనుభవం
జపాన్‌లో కార్ల కల్చర్‌ను దగ్గరగా అనుభవించాలని భావించే టూరిస్టులకు ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబెర్ కొత్త సర్‌ప్రైజ్ ఇచ్చింది.
world's richest nation: సంపన్న దేశంలో ఆర్థిక సంక్షోభం.. యుద్ధ ప్రభావంతో కుదేలైన ఖతార్‌కు వ్యవస్థ
ఖతార్.. పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న చిన్న ద్వీపకల్ప దేశం. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా పేరొందిన ఈ దేశం ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Honda: 70 ఏళ్లలో తొలిసారి నష్టాల్లో హోండా
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హోండా 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా వార్షిక నష్టాలను నమోదు చేసింది.
Thailand Open: ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్
థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పి.వి. సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ విజయాలతో తదుపరి దశకు చేరుకున్నారు.
Yamaha R15,R3: రెట్రో రేసింగ్ స్టైల్‌తో అదిరిపోయిన యమహా R15,R3
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ కంపెనీ తన రేసింగ్ చరిత్రకు గుర్తుగా బ్రెజిల్ మార్కెట్‌లో ప్రత్యేక 70వ వార్షికోత్సవ ఎడిషన్లను విడుదల చేసింది.
Toyota: హైడ్రోజన్ స్కూటర్‌పై టొయోటా పేటెంట్.. టూ-వీలర్ రంగంలో కొత్త ప్రయోగం
జపాన్ ఆటో దిగ్గజం టొయోటో తాజాగా హైడ్రోజన్‌తో నడిచే స్కూటర్‌కు సంబంధించిన పేటెంట్ దాఖలు చేసింది.
Toyota: టయోటా నూతన వ్యూహం.. దేశీయ మార్కెట్‌తో పాటు గ్లోబల్ ఎగుమతులపై ఫోకస్
జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం టయోటా మోటార్ కార్పొరేషన్ భారత్‌లో భారీ తయారీ విస్తరణకు సిద్ధమవుతోంది.
Humanoid robots: జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగేజీ హ్యాండ్లర్లుగా హ్యూమనాయిడ్ రోబోలు.. మే నుంచి ట్రయల్ ప్రారంభం
జపాన్‌లోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటైన టోక్యో హనెడా ఎయిర్‌పోర్ట్‌లో త్వరలో హ్యూమనాయిడ్ రోబోలు బ్యాగేజీ హ్యాండ్లర్లుగా పనిచేయనున్నాయి.
Japan: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. సునామీ ముప్పు ఉందా?
సరిగ్గా వారం రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం భయాందోళనల నుండి జపాన్ ప్రజలు ఇంకా కోలుకోకముందే, ప్రకృతి మరోసారి ఆ దేశాన్ని వణికించింది.
Japan: జపాన్ సంచలన నిర్ణయం… 80 ఏళ్ల ఆయుధ నిషేధానికి ముగింపు
జపాన్ ప్రధాన మంత్రి సనాయే తకైచీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
Japan megaquake: జపాన్‌ను వణికించిన భూకంపం.. ఇంకా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక
జపాన్‌లో భారీ భూకంప భయం నెలకొంది. ఉత్తర ప్రాంతంలోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో దేశం ఒక్కసారిగా వణికిపోయింది.
Japan Earthquake: జపాన్‌ను వణికించిన భూకంపం.. సునామీ అలర్ట్ జారీ
జపాన్ ఉత్తర తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు.