Loading...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

22 Sep 2026
• యూపీఐ

UPI: యూపీఐ ద్వారా జీతాల చెల్లింపులపై MDR వర్తిస్తుందా?

యూపీఐ ద్వారా జీతాలు, వేతనాలు చెల్లించే యజమానులకు ఇప్పుడు ఒక కీలక సందేహం ఎదురవుతోంది.

Bank Strike Alert: బ్యాంకులు 5 రోజులు మూసివేత? సమ్మె తేదీలు, SBI సూచనలు ఇవే..

బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్. సెప్టెంబరు చివరి వారంలో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖల సాధారణ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

Stock Market: సెన్సెక్స్‌ 330 పాయింట్లు డౌన్‌.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

మంగళవారం ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్.. చివరికి నష్టాల్లో ముగిశాయి.

22 Sep 2026
• మెటా

Mark Zuckerberg: మెటా షేర్ల దూకుడు.. ఒక్కరోజులోనే జుకర్‌బర్గ్‌కు రూ.2.39 లక్షల కోట్ల లాభం!

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంపద ఒక్కరోజులోనే భారీగా పెరిగింది.

Blue Bond: భారత్‌ తొలి బ్లూ బాండ్‌కు ముహూర్తం.. సెప్టెంబర్‌ 28న జారీ

భారత్‌లో తొలిసారిగా బ్లూ బాండ్ జారీ కానుంది. సాగర్‌మాల ఫైనాన్స్ కార్పొరేషన్ సెప్టెంబర్ 28న ఈ బాండ్‌ను విడుదల చేయనుంది.

22 Sep 2026
• వాణిజ్యం

New Packaging Rules: సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టుల ప్యాకెట్లపై కొత్త మార్కింగ్.. పూర్తి వివరాలు ఇవే..

సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్టులు సహా పలు కాస్మెటిక్స్‌, టాయిలెట్రీ ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై వెజిటేరియన్‌, నాన్‌వెజిటేరియన్‌ గుర్తులను చూపించే నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

Tata Sons split: టాటా సన్స్ లిస్టింగ్‌పై నోయల్ టాటా అభ్యంతరం.. కంపెనీ విభజనకు ప్రతిపాదన?

టాటా గ్రూప్'లో టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Xbox: ఎక్స్‌బాక్స్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఈ వారంలో వందల మందిపై వేటు?

ఎక్స్‌బాక్స్‌లో ఈ వారంలో వందలాది మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ది ఇన్ఫర్మేషన్ నివేదించింది.

22 Sep 2026
• బంగారం

Gold Prices Today: నేడు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం కూడా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.

22 Sep 2026
• గూగుల్

Google: గూగుల్‌కు భారీ జరిమానా.. లొకేషన్‌ డేటా వ్యవహారంలో రూ.3,700 కోట్ల ఫైన్‌!

టెక్‌ దిగ్గజం గూగుల్‌కు ఐర్లాండ్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ (DPC) భారీ జరిమానా విధించింది.

NSE IPO allotment : ఎన్​ఎస్​ఈ ఐపీఓ అలాట్‌మెంట్ ఈరోజే.. అకౌంట్‌లో షేర్లు వచ్చాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మెగా ఐపీఓకు సంబంధించిన షేర్ల కేటాయింపు ప్రక్రియ మంగళవారం (సెప్టెంబర్ 22) పూర్తికానుంది.

22 Sep 2026
• సింగపూర్

World's best airlines 2026: 2026 బెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ఇవే.. టాప్‌-100లో భారత్‌ నుంచి రెండే సంస్థలు

ప్రపంచంలోని అత్యుత్తమ విమానయాన సంస్థల జాబితాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ (Singapore Airlines) 2026లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

22 Sep 2026
• ఆర్ బి ఐ

RBI: బ్యాంకుల మూలధన అవసరాలపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమలు

మార్కెట్‌ రిస్క్‌ను ఎదుర్కొనేందుకు బ్యాంకులు పాటించాల్సిన కనీస మూలధన అవసరాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త ఆదేశాలు జారీ చేసింది.

Diwali airfare shock: దీపావళికి విమాన ప్రయాణికులకు షాక్.. భారీగా పెరిగిన టికెట్ ధరలు

దీపావళి పండగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే విమాన ప్రయాణికులకు ఈసారి టికెట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

21 Sep 2026
• చైనా

India's Exports to China: చైనాకు భారత ఎగుమతులు జోరు.. ఐదు నెలల్లో 40 శాతం వృద్ధి

చైనాకు భారత్‌ నుంచి ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి.

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్!

సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా భారీ లాభాల్లోనే ముగిశాయి. మార్కెట్లలో కొనుగోళ్ల మద్దతుతో ప్రధాన సూచీలు లాభాలను నమోదు చేశాయి.

Jaguar Car: వర్షపు నీటితో లగ్జరీ కారు డ్యామేజ్‌.. క్లెయిమ్‌ తిరస్కరించిన బీమా సంస్థకు షాక్

వర్షపు నీటితో దెబ్బతిన్న లగ్జరీ కారు విషయంలో బీమా సంస్థ,పాలసీదారుడి మధ్య వివాదం ఏర్పడింది.

Tata Trusts-Tata Sons battle: టాటా గ్రూప్‌లో ముదిరిన వివాదం.. పడిపోతున్న టాటా షేర్లు ఇవే!

టాటా గ్రూప్‌లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి.

TDS Refund Request: ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. ITR ఆలస్యమైనా TDS రీఫండ్ ఇలా పొందండి

వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసే గడువు ముగిసిందని TDS రీఫండ్ కూడా పోయినట్లేనని భావించాల్సిన అవసరం లేదు.

Tata Boardroom Battle: టాటా సన్స్‌ వివాదం కోర్టుకెక్కితే.. న్యాయపోరాట ఖర్చులు ఎవరు భరించాలి?

టాటా గ్రూప్‌ మాతృసంస్థ టాటా సన్స్‌లో బోర్డురూమ్‌ వివాదం మరింత ముదురుతోంది.

Microsoft: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్.. ఏఐ మౌలిక వసతులకు భారీ బూస్ట్

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మౌలిక సదుపాయాలను మరింత విస్తరించింది.

21 Sep 2026
• ఆపిల్

John Ternus: జాన్ టెర్నస్ వచ్చాక ఆపిల్‌లో తొలి లేఆఫ్స్.. ఫిట్‌నెస్+పై ప్రభావం

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి.

21 Sep 2026
• బంగారం

Gold Price Today: బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ రోజు తులం రేటు ఎంతంటే?

దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలను పెట్టుబడిదారులతో పాటు ఆభరణాల కొనుగోలుదారులు కూడా నిశితంగా గమనిస్తున్నారు.

21 Sep 2026
• బంగారం

Gold Prices: ద్రవ్యోల్బణం భయాలు.. వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో తగ్గిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సోమవారం ప్రారంభ ఆసియా ట్రేడింగ్‌లో స్వల్పంగా తగ్గాయి.

21 Sep 2026
• అమెరికా

US Diesel Prices: అమెరికాలో డీజిల్ ధరలు ఆల్‌టైమ్ రికార్డు.. గ్యాలన్‌కు $6.50 దాటిన ధర

అమెరికాలో డీజిల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. దేశవ్యాప్తంగా డీజిల్ సగటు ధర గ్యాలన్‌కు 6.505 డాలర్లకు చేరింది.

Tata Trusts: చంద్రశేఖరన్ పునర్నియామకం చెల్లదు: టాటా ట్రస్ట్స్ సంచలన ప్రకటన

టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరోసారి నియమించడంపై టాటా గ్రూప్‌లో వివాదం నెలకొంది.

NSE IPO: కనిష్ఠ స్థాయికి NSE IPO GMP.. లిస్టింగ్ లాభాలపై మదుపర్లలో టెన్షన్!

ఎన్నో అంచనాలు, సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత పబ్లిక్ ఇష్యూకు వచ్చిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE IPO)పై మదుపర్ల ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి.

20 Sep 2026
• వ్యాపారం

RVNL New Order: నవరత్న కంపెనీకి రూ.404 కోట్ల భారీ రైల్వే ప్రాజెక్ట్.. ఇక షేర్లపై ఫోకస్!

నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(RVNL)కు తూర్పు కోస్ట్ రైల్వే నుంచి భారీ ప్రాజెక్టు దక్కింది.

20 Sep 2026
• అమెజాన్‌

Amazon Great Indian Festival 2026 : అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ తేదీ వచ్చేసింది.. ఎప్పటి నుంచి అంటే?

పండగ సీజన్‌లో షాపింగ్ చేసేందుకు ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది.

Porsche Layoffs: పోర్షేలో భారీ ఉద్యోగాల కోత.. మరో 4,000 మందికి షాక్‌!

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షేలో మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సన్నాహాలు జరుగుతున్నట్లు జర్మనీకి చెందిన ఓ పత్రిక వెల్లడించింది.

19 Sep 2026
• డిస్నీ

Karandeep Anand: డిస్నీ కొత్త సీటీఓగా కరణ్‌దీప్‌ ఆనంద్‌.. అక్టోబర్‌ 2 నుంచి బాధ్యతలు

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ డిస్నీ (Disney) నూతన చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (CTO)గా కరణ్‌దీప్‌ ఆనంద్‌ను నియమించింది.

Nvidia CEO Jensen Huang: ఏఐతో మానవాళికి ప్రమాదమా..? ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు!

కృత్రిమ మేధ (AI)పై ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి ఏఐ కారణంగా ప్రపంచం అంతమవుతుందన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు.

19 Sep 2026
• బంగారం

Gold Rates: బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజే భారీగా పెరిగిన పసిడి రేట్లు!

బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. ఈ వారంలో పసిడి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి.

Venkat Chalasani: మ్యూచువల్‌ ఫండ్లలో బిగ్‌ రికార్డు.. త్వరలోనే రూ.100 లక్షల కోట్ల ఏయూఎం!

భారత స్టాక్‌ మార్కెట్‌ దిశను నిర్ణయించే పరిస్థితి ఒకప్పుడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) చేతుల్లో ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) సీఈఓ వెంకట్‌ చలసాని తెలిపారు.

18 Sep 2026
• బంగారం

Digital gold: డిజిటల్ గోల్డ్‌పై కొత్త నిబంధనలు? కేంద్రం పరిశీలనలో కీలక ప్రతిపాదనలు

బంగారానికి దేశంలో ఎప్పటి నుంచో భారీ డిమాండ్ ఉంది.

18 Sep 2026
• పన్ను

CBDT: పన్నుల వసూళ్లలో భారీ వృద్ధి.. రూ.12.12 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం

కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది.

Warren Buffett: 56 ఏళ్ల ఛైర్మన్‌ పదవికిఛైర్మన్‌గా బఫెట్‌ గుడ్‌బై.. బెర్క్‌షైర్‌ హాత్‌వే ఛైర్మన్‌గా హోవర్డ్

ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ (Warren Buffett) బెర్క్‌షైర్‌ హాత్‌వే (Berkshire Hathaway) ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలిగారు.

Stock Market: మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు.. నిఫ్టీ 75 పాయింట్లు జంప్‌, సెన్సెక్స్ డౌన్

శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి.

18 Sep 2026
• నెస్లే

Nestle: నెస్లే ఇండియాపై FSSAI చర్యలు.. శిశు ఆహార ఉత్పత్తుల ప్రమోషన్‌పై అభ్యంతరం

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా లిమిటెడ్‌పై ఫుడ్‌ సేఫ్టీ, స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) చట్టపరమైన చర్యలు చేపట్టింది.

Moody's: మధ్యప్రాచ్య సంక్షోభం వేళ భారత్‌కు ఊరట.. 7% వృద్ధి అంచనా పెంచిన మూడీస్

మధ్యప్రాచ్య సంక్షోభం ప్రభావాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న రేటింగ్స్‌ సంస్థ మూడీస్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను 6శాతం నుంచి 7శాతానికి పెంచింది.