LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

01 Jan 2026
జీఎస్టీ

GST collections: డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లు, రిఫండ్లు రూ.28,980 కోట్లు

దేశంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు నెమ్మదించాయి. 2025 డిసెంబర్‌లో మొత్తం సుమారుగా రూ.1.74 లక్షల కోట్లు వసూలు అయ్యాయి.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ఐటీసీ షేర్లు 9% డౌన్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్థిరంగా ముగిశాయి.మార్కెట్‌ను ముందుకు నడిపించే స్పష్టమైన కారకాలు లేకపోవటంతో ఇంతకుముందు లాగే హడావిడికి అవకాశం లేదు.

Tobacco and Pan masala: పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ: ఫిబ్రవరి 1 నుంచి అమలు

పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై అదనపు పన్నులు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

01 Jan 2026
బంగారం

Gold Rates: న్యూఇయర్ వేళ శాంతించిన వెండి ధర,స్వల్పంగా పెరిగిన పసిడి ధర 

గత సంవత్సరం బంగారం,వెండి ధరలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఎన్నడూ లేనంతగా ధరలు ఆకాశన్నంటాయి

IHCL: తాజ్‌ జీవీకే నుంచి టాటా నిష్క్రమణ.. రూ.592 కోట్లకు వాటా విక్రయించిన ఐహెచ్‌సీఎల్

ఆతిథ్య రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రసిద్ధ భాగస్వామ్యం చివరికి ముగిసింది.

01 Jan 2026
గ్యాస్

LPG Price Hike: కొత్త ఏడాది వేళ బిగ్‌షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు 

నూతన సంవత్సరం మొదటి రోజే బిగ్ షాక్ వచ్చింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ల ధరలను పెంచినట్లు ప్రకటించాయి.

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు..     

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభంతో ముగిశాయి. నాలుగు రోజులుగా క్రమంగా నష్టాలను ఎదుర్కొంటున్న సూచీలు 2025 చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో తిరిగి పాజిటివ్ టోన్ ప్రదర్శించాయి.

Money Rule Change from January 1: ఆదాయ పన్ను నుంచి ఎల్పీజీ ధరల వరకూ.. కొత్త ఏడాది కీలక మార్పులు

కొత్త సంవత్సరం రేపటితో ప్రారంభం కానుండగా, జనవరి 1 నుంచి సామాన్య ప్రజల జేబుపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.

31 Dec 2025
బిజినెస్

Silver rates: రికార్డు ర్యాలీ తర్వాత వెండికి బ్రేక్.. కిలోకు రూ.18 వేలకుపైగా పతనం

2025 చివరి ట్రేడింగ్ సెషన్ అయిన బుధవారం రోజు వెండి ధరలు భారీగా తగ్గాయి.

31 Dec 2025
జొమాటో

Zomato: న్యూ ఇయర్ ఈవ్ బంపర్ ఛాన్స్.. పీక్ అవర్స్‌లో డెలివరీ పార్ట్‌నర్లకు ఒక్కో ఆర్డర్‌కు రూ.150 వరకు చెల్లింపు

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, పీక్ అవర్స్‌తో పాటు సంవత్సరం చివరి రోజుల్లో ఆర్డర్ల డిమాండ్ భారీగా పెరుగుతుందని అంచనా వేస్తూ, తన డెలివరీ పార్ట్‌నర్లకు ఇచ్చే ఇన్సెంటివ్‌ను పెంచింది.

31 Dec 2025
బంగారం

Gold, Silver Rates: కొనసాగుతున్న బంగారం ధరల తగ్గుదల.. ప్రస్తుత రేట్లు ఎలా ఉన్నాయంటే..

గత వారం పాటు కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లిన బంగారం,వెండి ధరలు ఈ వారం మాత్రం దిగివచ్చాయి.

Warren Buffett: కార్పొరేట్ చరిత్రలో కీలక పరిణామం.. నేడు సీఈఓ పదవి నుంచి దిగిపోనున్న వారెన్ బఫెట్

ఆధునిక కార్పొరేట్ నాయకత్వ చరిత్రలో బుధవారం ఒక కీలక ఘట్టం నమోదు కానుంది.

India economy: ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరణ.. 2030 కల్లా జర్మనీని వెనక్కి నెడతాం: కేంద్రం 

దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వేగంతో వృద్ధి చెందుతోంది. కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం, భారత్ జపాన్‌ను వెనక్కి తోసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నది.

31 Dec 2025
చైనా

India Tariffs on steel: చైనా ఉక్కుపై భారత సుంకాలు: మూడేళ్లపాటు అమలు

భారత ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన ఉక్కు ఉత్పత్తులపై నియంత్రణ సాధించడానికి కీలక నిర్ణయం తీసుకుంది.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం స్థిరంగా ముగిశాయి.

Union Budget: ఆగిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊతం: కేంద్ర బడ్జెట్‌లో రూ.25 వేల కోట్ల ఫండ్ వచ్చే అవకాశం

ఆగిపోయిన మౌలిక సదుపాయాల (ఇన్‌ఫ్రా) ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.

30 Dec 2025
సెబీ

SEBI: కిరాణా షాపు నడుపుతున్న 'రిసెర్చ్ అనలిస్టు'.. షాకైన సెబీ

భారతీయ సెక్యూరిటీస్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI)ను కూడా ఆశ్చర్యానికి గురిచేసిన ఓ విచిత్ర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

30 Dec 2025
ఉద్యోగం

India's workforce job: భవిష్యత్తు ఉద్యోగాలకు భారత్ సిద్ధమేనా? చీఫ్ సెక్రటరీస్ హెచ్చరిక

భారతదేశం వర్క్‌ఫోర్స్ విషయంలో ముఖ్యమైన మలుపు ఎదుర్కొంటోంది.

Nifty 50: నిఫ్టీ 50 లక్ష్యం.. 29,000..మిడ్ & స్మాల్ క్యాప్స్..మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం: ఎంకే గ్లోబల్ రీసర్చ్ హెడ్ 

భారత స్టాక్ మార్కెట్ 2026 కోసం సానుకూలంగా ఉందని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసర్చ్ హెడ్ శేషాద్రి సేన్ తెలిపారు.

Indian government: ట్రెజరీ బిల్లుల ద్వారా ₹3.84 లక్షల కోట్ల రుణం తీసుకోనున్న కేంద్ర ప్రభుత్వం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లుల ద్వారా ₹3.84 లక్షల కోట్ల రుణం తీసుకునే యోచనలో ఉందని ప్రకటించింది.

30 Dec 2025
బంగారం

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర.. రూ.23 వేలు తగ్గిన వెండి

రోజురోజుకీ పెరుగుతూ వచ్చిన బంగారం,వెండి ధరలు మంగళవారం ఒక్కసారిగా భారీగా పడిపోవడం మహిళలకు ఊరట కలిగించే వార్తగా మారింది.

30 Dec 2025
బంగారం

Indias Gold Holdings Surpass GDP: భారత జీడీపీ కంటే.. దేశ ప్రజల వద్దనున్న బంగారం విలువే ఎక్కువ..

భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువే. గడిచిన రెండు సంవత్సరాలలో పసిడి ధరలు వేగంగా పెరిగినప్పటికీ, సాధారణ వినియోగంలో తగ్గుదల కనిపించలేదు.

30 Dec 2025
ఆర్ బి ఐ

RBI: వినియోగదారుల రక్షణ బలోపేతానికి ఆర్బీఐ పెద్ద అడుగు.. డిజిటల్ మోసాలు,సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి

వినియోగదారుల రక్షణను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలకమైన నిర్ణయానికి సిద్దమవుతోంది.

India: రక్షణ శాఖ భారీ డీల్: రూ.79 వేల కోట్ల ఆయుధాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం త్రివిధ సైన్యాలకు చెందిన సుమారు రూ. 79 వేల కోట్ల విలువైన ఆయుధాలు, పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం ప్రకటించింది.

29 Dec 2025
ఐపీఓ

Top 10 IPOsin 2026: 2026లో భారత IPOల సునామీ..పెట్టుబడి వ్యూహాలను ముందే సిద్ధం చేసుకొండి 

2025లో భారతీయ స్టాక్ మార్కెట్ ఎన్నో రికార్డు బ్రేకింగ్ ఐపీఓలను చూసింది. కానీ అసలు హాట్‌స్టార్ట్ వేడుక 2026లో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.

29 Dec 2025
వ్యాపారం

Loans: మీ పేరుపై ఎన్ని లోన్లు ఉన్నాయో తెలుసా? తెలుసుకునే సులభ మార్గాలివే!

బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (NBFCలు), డిజిటల్‌ లెండర్ల ద్వారా అనేక మంది తమ అవసరాల కోసం లోన్లు, క్రెడిట్‌ కార్డులు తీసుకుంటుంటారు.

Stock market: నాలుగో రోజూ నష్టాల్లోనే దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి.

Year-ender 2025: 2025లో స్టార్టప్ ఇండియా కింద 2లక్షల మార్క్ దాటిన స్టార్టప్స్.. ఒకే ఏడాదిలో 44వేల కొత్త స్టార్టప్స్ నమోదు

2025లో భారతదేశ స్టార్టప్ రంగం వేగంగా ముందుకు సాగుతోంది. సంఖ్యలు, ఉద్యోగాలు, ఆవిష్కరణల పరంగా కీలక మైలురాళ్లు దాటుతోంది.

29 Dec 2025
బిజినెస్

Silver price crash: వెండి దూకుడుకు బ్రేక్‌… ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో భారీ పతనం

ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరల పరుగుకు ఒక్కసారిగా విరామం లభించింది.

Income tax return: డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కీలక ఆర్థిక పనులు ఇవే..

కొత్త ఏడాదికి స్వాగతం పలికే సమయం దగ్గరపడుతోంది. 2025 ముగిసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరానికి సిద్ధమవుతున్నారు.

29 Dec 2025
పే కమిషన్

8th Pay Commission:  జనవరి 1 2026 నుంచి అమల్లోకి రానున్న 8వ పే కమిషన్ 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ,పెన్షనర్లకు త్వరలో శుభవార్త అందనుంది.

29 Dec 2025
బిలియనర్

Billionaires: 2025లో $745 బిలియన్లు పెరిగిన టాప్ 18 బిలియనీర్ల సంపద 

2025లో ప్రపంచంలోని అతి సంపన్నుల సంపద భారీగా పెరిగింది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా పెరుగుతుండటంతో బిలియనీర్ల సంపద కొత్త రికార్డులకు చేరింది.

29 Dec 2025
బంగారం

Gold Rates on Dec 29: బంగారం,వెండి ధరలు.. ఈ వారం సరికొత్త రికార్డులకు ఛాన్స్!

గత వారం బంగారం,వెండి ధరల్లో ర్యాలీ కొనసాగింది. కొన్ని సరికొత్త ఆల్ టైమ్ రికార్డులు కూడా నమోదయ్యాయి.

29 Dec 2025
వ్యాపారం

Electric tractors: విద్యుత్తు ట్రాక్టర్లకు దేశంలో తొలి బీఐఎస్‌ పరీక్షా ప్రమాణాలు

విద్యుత్తు ట్రాక్టర్ల కోసం దేశంలోనే తొలి పరీక్షా ప్రమాణాన్ని భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) ప్రవేశపెట్టింది.

29 Dec 2025
బిజినెస్

Silver: ఎన్‌వీడియాను వెంటాడుతున్న వెండి.. పసిడి తర్వాత రెండో అతి విలువైన ఆస్తి

ఇటీవల ఎవరి నోట విన్నా వెండి మాటే. ధర ఇంతగా పెరుగుతోంది.. ఇంకా ఎవరైనా కొనగలరా?" వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

29 Dec 2025
వాణిజ్యం

Rolls Royce: భారత్‌లో భారీ పెట్టుబడులకు రోల్స్‌ రాయిస్‌ సిద్ధం.. యుద్ధ విమాన ఇంజిన్‌ తయారీకి ప్రాధాన్యం 

దేశీయ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తుండటంతో పాటు, భారతీయ ఎయిర్‌లైన్లు ఇప్పటికే 1200కు పైగా కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చిన నేపథ్యంలో, అంతర్జాతీయ అగ్రగామి సంస్థలు భారత్‌లోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి.

AI Express: డిసెంబరు 29న ఏఐ ఎక్స్‌ప్రెస్‌కు తొలి బోయింగ్‌ 737-8 మ్యాక్స్‌ డెలివరీ

టాటా గ్రూప్‌ ఆధీనంలోని ఎయిర్ ఇండియా గ్రూప్‌కు కీలక ఘట్టం రాబోతోంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (AI Express) కోసం ప్రత్యేకంగా తయారు చేసిన తొలి బోయింగ్‌ 737-8 మ్యాక్స్‌ విమానం డిసెంబరు 29న డెలివరీ కానుంది.

28 Dec 2025
వ్యాపారం

Jepto: రూ.11,000 కోట్ల ఐపీఓ దిశగా జెప్టో అడుగులు

క్విక్‌ కామర్స్‌ రంగంలో దూసుకెళ్తున్న జెప్టో పబ్లిక్‌ ఇష్యూ దిశగా అడుగులు వేస్తోంది. ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను రహస్య పద్ధతిలో సెబీకి సమర్పించినట్లు ఈ పరిణామాలను దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు వెల్లడించాయి.

28 Dec 2025
వ్యాపారం

Jayshree: భారత సంతతి సీఈఓల్లో అగ్రస్థానంలో జయశ్రీ ఉల్లాల్

భారత సంతతికి చెందిన అంతర్జాతీయ స్థాయి సంపన్న సీఈఓల జాబితాలో సంచలన మార్పు చోటుచేసుకుంది.

27 Dec 2025
వ్యాపారం

Small business enterprises: చిన్న వ్యాపారాలకు రుణాల వెల్లువ.. రూ.46 లక్షల కోట్లకు చేరిన మంజూర్లు

భారతదేశంలోని చిన్న వ్యాపార సంస్థలకు అందుతున్న రుణాలు కొత్త రికార్డును సృష్టించాయి.