భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
EC: ఆరు నెలల ముందస్తు గడువు ఇస్తే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'కు సిద్ధం: ఈసీ
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' (వన్ నేషన్-వన్ ఎలెక్షన్) అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) కీలక అభిప్రాయాన్ని వెల్లడించింది.
AP government: ఏపీ ఆర్థికాభివృద్ధికి కొత్త దిక్సూచి.. రామాయపట్నం పోర్టుతో 25 వేల ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న రామాయపట్నం పోర్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Dalmia Cement Plant: కడపలో దాల్మియా సిమెంట్ విస్తరణ.. రూ.3,478 కోట్ల పెట్టుబడి
కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
Telangana: తెలంగాణలో మద్యం ధరల పెంపుపై జూలై 17న కీలక నిర్ణయం.. కొత్త బాటిల్ సైజుపైనా చర్చ
తెలంగాణలో మద్యం ధరల సవరణకు సంబంధించిన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.
Viral Video: ఆరేళ్ల మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు నడిపించిన ఎస్సై.. కేసు నమోదు
మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదంటూ ప్రజల్లో అవగాహన కల్పించే పోలీసు శాఖకే చెందిన ఓ ఎస్సై, తన ఆరున్నరేళ్ల మనవరాలితో రద్దీగా ఉన్న రోడ్డుపై కారు నడిపించడంతో వివాదంలో చిక్కుకున్నారు.
Air India Crash: అక్టోబర్ నాటికి ఎయిర్ ఇండియా ప్రమాదంపై తుది ముసాయిదా నివేదిక: AAIB
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై దర్యాప్తు తుది దశకు చేరుకుందని,ఈ కేసుకు సంబంధించిన డ్రాఫ్ట్ తుది నివేదిక (Draft Final Report) అక్టోబర్ 2026 నాటికి సిద్ధమవుతుందని విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) సుప్రీంకోర్టుకు తెలిపింది.
Manipur: మణిపూర్‌లో ఉద్రిక్తత.. అస్సాం రైఫిల్స్ శిబిరంపై రాళ్ల దాడి, వాహనాలకు నిప్పు
మణిపూర్‌లోని సెనాపతి జిల్లాలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Polish Minister: ఉక్రెయిన్‌లో అణ్వాయుధాల వినియోగాన్ని మోదీయే అడ్డుకున్నారు: పోలాండ్ మంత్రి
ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించకుండా అడ్డుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని పోలాండ్ ఉప విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ బార్టోషెవ్‌స్కీ పేర్కొన్నారు.
Law Student Arrest: సుప్రీంకోర్టు సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. ఇద్దరు న్యాయ విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఇద్దరు న్యాయశాస్త్ర విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Ayodhya: అయోధ్య రామాలయ సీఈవో పదవికి భారీ స్పందన.. 24 గంటల్లోనే 1,000 దరఖాస్తులు
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈవో పదవికి భారీ స్పందన లభిస్తోంది.
DGFT: ఫోర్స్‌డ్ లేబర్ ద్వారా తయారైన ఉత్పత్తుల దిగుమతిని నిషేధించిన భారత్
అమెరికా ప్రతిపాదించిన అదనపు టారిఫ్‌ల వివాదం కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో అమెజాన్ భారీ డేటా సెంటర్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ తన కొత్త డేటా సెంటర్ విస్తరణకు సిద్ధమైంది.
Telangana: బీటెక్ అదనపు సీట్లపై కసరత్తు.. తుది విడత కౌన్సెలింగ్‌కు ముందు నిర్ణయం
ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీటెక్ అదనపు సీట్ల అంశంపై దృష్టి సారించింది.
Telangana: ఎల్‌నినో ప్రభావం.. తెలంగాణలో 1.72 లక్షల ఎకరాలకు ఉద్యాన పంటల కోత
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు తెలంగాణలో ఆహార, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపైనా తీవ్ర ప్రభావం చూపాయి.
Telangana: తెలంగాణలో తగ్గిన వర్షాలు.. మరో వారం ఎండలే..
తెలంగాణలో ప్రస్తుతం వర్షాలకు విరామం కొనసాగుతోంది. మరో వారం రోజుల వరకు రాష్ట్రంలో గణనీయమైన వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
Pawan Kalyan: ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు.
UGC Pay Scale Rule: ఈడబ్ల్యూఎస్ కోటాపైనా ప్రభావం చూపుతున్న యూజీసీ వేతన నిబంధన
విశ్వవిద్యాలయాల్లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అమలు చేస్తున్న వేతన నిబంధన వల్ల పలువురు అధ్యాపకులు అర్హత కోల్పోతున్నారు.
Andhra Pradesh: ఏపీ పోర్టుల విస్తరణ వేగం.. 6,248 ఎకరాల భూసేకరణకు అనుమతులు
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల రెండో దశ అభివృద్ధి పనులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NTR Health University: ఫ్యామిలీ మెడిసిన్ నుంచి క్వాంటమ్ బయాలజీ వరకు.. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో కొత్త కోర్సులకు సన్నాహాలు
భవిష్యత్ వైద్య రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైద్యులు,వైద్య విద్యార్థులను మరింత నైపుణ్యంతో తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(ఎన్టీఆర్‌యూహెచ్‌ఎస్) కీలక చర్యలు చేపడుతోంది.
India Post: తపాలా శాఖకు రికార్డు ఆదాయం.. తొలి త్రైమాసికంలో 22 శాతం వృద్ధి
భారత తపాలా శాఖ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
TTD: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. దాతల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు
టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రత్యేక సదుపాయాల్లో(ప్రివిలేజెస్)పలు మార్పులు చేపట్టినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
Mudragada Padmanabham: ఏపీ రాజకీయాల్లో విషాదం.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు.
SIR: ఏపీలో 'సర్' గడువు మరో 10 రోజులు పొడిగింపు.. జూలై 24 వరకు ఇంటింటి సర్వే
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్‌ఆర్-సర్) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మరో 10 రోజుల గడువు ఇచ్చింది.
UNSC: భద్రతా మండలిలో చోటు కోసం భారత్ ప్రయత్నాలు.. ప్రచారానికి శ్రీకారం
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ)లో 2028-2029 కాలానికి శాశ్వతేతర సభ్యత్వం దక్కించుకునేందుకు భారత్ అధికారికంగా తన ప్రచారాన్ని ప్రారంభించింది.
Iranian deputy ambassador: వాణిజ్య నౌకలపై క్షిపణి దాడి.. ఇరాన్ రాయబారులకు భారత్ సమన్లు
హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన క్షిపణి దాడిలో భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోవడం,పలువురు గాయపడడం నేపథ్యంలో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Telangana: తెలంగాణ రైతులకు శుభవార్త.. యూరియా బుకింగ్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి ..
తెలంగాణలో యూరియా పంపిణీని మరింత సులభతరం చేస్తూ తెలంగాణ వ్యవసాయశాఖ సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
Pawan kalyan: పవన్‌కు మహారాష్ట్ర సీఎం పరామర్శ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరామర్శించారు.
Amaravati Championship 2.0: జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 పోటీలు.. పోస్టర్‌ను ఆవిష్కరించిన శాప్ ఛైర్మన్,ఎండీ
ఆంధ్రప్రదేశ్‌ను 'క్రీడాంధ్రప్రదేశ్'గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోందని శాప్ (SAAP) ఛైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు.
Piduguralla: పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్.. 100 సీట్లతో ఈ ఏడాదే తరగతులు
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య విస్తరణకు మరో కీలక ముందడుగు పడింది.
Andhra Pradesh: రెండో విడత జాబ్ క్యాలెండర్‌కు విడుదలకు కసరత్తు.. పోస్టుల భర్తీపై సీఎస్ సాయిప్రసాద్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
Amaravati: అమరావతిలో ఐదెకరాల్లో 'మినీ అమెజాన్'.. శాఖమూరు పార్కులో రూ.17.58 కోట్లతో కృత్రిమ రెయిన్ ఫారెస్ట్
దట్టమైన అడవి.. చిరుజల్లులతో నిండిన వాతావరణం.. కృత్రిమ జలపాతాల సవ్వడి.. పక్షుల కిలకిలారావాలు.. ప్రకృతి మధ్య కాలినడకన సేదతీరే అవకాశం.. ఇవన్నీ ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది.
Chandrababu: 2027 మార్చికల్లా పోలవరం పూర్తి.. ఆగస్టు 14న ఎడమ కాలువకు నీటి విడుదల: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తిచేసి, గోదావరి జలాలతో నింపిన అనంతరం దేశానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Araku Coffee: అరకు కాఫీకి గౌరవం .. ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ ఇచ్చిన బాక్స్‌లో చోటు
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు ప్రత్యేకంగా రూపొందించిన 'కాఫీ ఆఫ్ ఇండియా' బాక్స్‌ను కానుకగా అందించారు.
Ex-US military: ఇండో-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడి అరెస్ట్.. విచారణలో సంచలన విషయాలు
భారత్ నుంచి నేపాల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ అమెరికా పౌరుడిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద శశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
Andhra Pradesh: విద్యుత్ వినియోగదారులకు తీపికబురు.. వరుసగా రెండో ఏడాదీ తగ్గనున్న ఛార్జీలు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది.
Andhra Pradesh: ఏపీలో 8 ప్రైవేటు పారిశ్రామిక పార్కులు.. 4,196 ఎకరాల్లో పరిశ్రమలకు కొత్త అవకాశాలు
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
SIR: ఓటర్లకు కీలక హెచ్చరిక.. ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వో) అందజేయడానికి మంగళవారమే చివరి రోజు.
#NewsBytesExplainer: ఫామ్-6లో కీలక మార్పు.. తల్లిదండ్రుల SIR సమాచారం ఎందుకు అడుగుతున్నారు?
కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) కీలక మార్పు చేసింది.
Supreme Court: పౌరసత్వ నిర్ధారణలో పారదర్శకత తప్పనిసరి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియతో పాటు ఒక వ్యక్తిని విదేశీయుడిగా గుర్తించే విధానం కూడా పూర్తిగా పారదర్శకంగా,న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Southwest Monsoon: రుతుపవనాల జాడే లేదు.. తెలంగాణలో ఏప్రిల్‌ను తలపిస్తున్న 40 డిగ్రీల ఎండలు
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాల చురుకుదనం తగ్గి, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.