భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Hizbul Commander: భారత్ వాదనకు బలం.. కశ్మీర్ శ్మశానాల్లో పాక్ ఉగ్రవాదుల శవాలు.. నిజమేనని ఒప్పుకున్న హిజ్బుల్ కమాండర్..
జమ్ముకశ్మీర్‌లోకి సరిహద్దు దాటి ఉగ్రవాదులను పంపిస్తూ హింసకు పాల్పడుతోందన్న భారత్ ఆరోపణలను పాకిస్థాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది.
Telangana: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న వేడి.. సాధారణం కంటే 3.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు
తెలంగాణలో వర్షాలు పెద్దగా లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది.
Telangana: ఆధార్ ధ్రువీకరణతో.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు.. కేంద్రం కొత్త గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగడం,గంటల తరబడి క్యూల్లో వేచి ఉండడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహన యజమానులు,డ్రైవర్లు,రవాణా సంస్థలకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది.
Vikram-1: విక్రమ్-1 ప్రయోగం వాయిదా.. కొత్త నోటామ్ జారీ చేసిన షార్
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగానికి సిద్ధమైన స్కైరూట్ ఏరోస్పేస్ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 మిషన్ ప్రయోగం వాయిదా పడింది.
NMC: ఏపీలో మరో 100 ఎంబీబీఎస్ సీట్లు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వైద్య విద్యలో మరో కీలక ముందడుగు పడింది.
US: అమెరికాలో విజయవాడ యువతి హత్య.. డిజిటల్ ఆధారాలతో భర్త అరెస్ట్
వివాహం జరిగిన ఐదు నెలలకే అమెరికాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విజయవాడకు చెందిన తెలుగు యువతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
Chandrababu: అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకోండి: పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి దారితీసే పోస్టులు, వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
Supreme Court: సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన.. కేసు పత్రాలను గాల్లోకి విసిరేసిన పిటిషనర్
సుప్రీంకోర్టులో శుక్రవారం అనూహ్య ఘటన చోటుచేసుకుని కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Indian Railways: టికెట్ స్క్రీన్‌షాట్ చూపిస్తే సరిపోదు.. ప్రయాణికులకు రైల్వే హెచ్చరిక
డిజిటల్ అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల వినియోగంపై భారతీయ రైల్వే శాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
Supreme Court: అయోధ్య రామాలయ విరాళాల కేసు: జూలై 13న సుప్రీంకోర్టులో కీలక విచారణ
అయోధ్యలోని శ్రీరామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి చేరాయి.
Vijay: కరూర్ ఘటన రాజకీయ కుట్రే.. పోలీసులను నమ్మితే.. నాపైనే నిందలేశారు: సీఎం విజయ్
కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆరోపించారు.
AP: ఏపీలో ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్ పదోన్నతి
ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు గ్రూప్-1 అధికారులకు భారత అత్యున్నత సివిల్ సర్వీసైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) హోదా లభించింది.
Madras High Court: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. మద్రాస్ హైకోర్టు అనుమతి
తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది.
Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్, యూపీలో రెడ్ అలర్ట్
ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.
APTRANSCO: ఏపీట్రాన్స్‌కోలో 200 ఏఈఈ పోస్టులు.. మెరిట్‌తోనే ఎంపిక, వదంతులకు చెక్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగానే కొనసాగుతుందని ఏపీట్రాన్స్‌కో స్పష్టం చేసింది.
Wayanad: టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం.. ముందే హెచ్చరించిన ఇంజినీర్లు
కేరళలోని వయనాడ్ టన్నెల్ నిర్మాణ ప్రదేశంలో మంగళవారం జరిగిన కొండచరియల విరిగిపడిన ఘటన ముందే ఊహించదగినదేనని అంతర్గత సాంకేతిక నివేదిక వెల్లడించింది.
Lokesh: ఏపీలో గృహోపకరణాల తయారీ యూనిట్‌కు కుకూను ఆహ్వానించిన లోకేశ్
రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ దక్షిణకొరియా పర్యటనను కొనసాగిస్తున్నారు.
Gurugram: గురుగ్రామ్‌లో కాల్పుల కలకలం.. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల మృతి
హర్యానాలోని గురుగ్రామ్‌లో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు మృతిచెందారు.
Polavaram: పోలవరం ముంపుపై భద్రాచలంలో తొలి ఉమ్మడి సర్వే.. రక్షణ చర్యలపై చర్చ
పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే బ్యాక్‌వాటర్ ప్రభావం భద్రాచలం పట్టణంపై ఎంత మేర ఉండొచ్చనే అంశంపై తొలి ఉమ్మడి క్షేత్రస్థాయి సర్వే గురువారం నిర్వహించారు.
Telangana: గోదావరి జలాలతో ఖమ్మం రైతులకు ఊరట.. 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతుల్లో ఆందోళన పెరిగింది.
Chandrababu: 13న పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు..
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించి సమీక్షించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
Pawan kalyan: పవన్ కళ్యాణ్ భుజానికి రేపు శస్త్రచికిత్స
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ముంబయికి వెళ్లనున్నారు.
PMGSY: గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఏపీకి దేశంలో రెండో స్థానం
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద చేపట్టిన రహదారి నిర్మాణ పనుల్లో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకుందని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ వెల్లడించారు.
Ayodhya Donation Scam: రామ మందిర విరాళాల దుర్వినియోగం.. వడ్డీ వ్యాపారం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు
అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల సొమ్మును అక్రమంగా దుర్వినియోగం చేసిన నిందితులు ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారాలు నిర్వహించడంతో పాటు షేర్ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెల్లడైంది.
IMF: ప్రపంచ వృద్ధి రేటులో భారత్‌కే అగ్రస్థానం..
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన అగ్రస్థానాన్ని కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తాజా అంచనాలు వెల్లడించాయి.
Monsoon mayhem: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఢిల్లీ నుంచి కేరళ వరకు వరదల బీభత్సం
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరించాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలిగించిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్ర ఇబ్బందులకు దారితీశాయి.
Lpg cylinders: వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 3 వేల ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు కీలక సూచనలు
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
PM Modi: భారత ఇంధన రంగానికి ఆస్ట్రేలియా నుంచి యురేనియం సరఫరా.. వ్యూహాత్మక భద్రతపై భారత్ కీలక ఒప్పందాలు
భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలు మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి.
Special TET: సర్వీసులోని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Andhrapradesh: మరో 79 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల నమోదు సంఖ్యలో చోటుచేసుకున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించింది.
Revanth reddy: తెలంగాణలో పెట్టుబడులకు కెనడాకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం.. హైకమిషనర్‌తో కీలక చర్చలు
తెలంగాణలో పెట్టుబడులు విస్తరించడంతో పాటు ఉన్నత విద్యా రంగంలో భాగస్వామ్యాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
Conductor posts: టీజీఎస్‌ఆర్టీసీలో 1,500 కండక్టర్ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్‌ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
Telangana: ఉన్నత విద్యలో తెలంగాణకు నాలుగో స్థానం.. జీఈఆర్‌లో మెరుగైన ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రంలో 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో ప్రతి 100 మందిలో 46.60 మంది డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని 'అఖిల భారత ఉన్నత విద్య సర్వే (AISHE) 2023-24' వెల్లడించింది.
Union Ministry of Power: భవనాలకు ఇకపై తప్పనిసరి 'స్టార్ రేటింగ్'.. కేంద్రం కొత్త మార్గదర్శకాల ముసాయిదా విడుదల
దేశంలో నిర్మించే భారీ భవనాల విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతిపాదించింది.
Passport: జూలై 11న అదనపు పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ స్లాట్లు అందుబాటులోకి
పాస్‌పోర్ట్ సేవలను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో ఈ నెల 11వ తేదీన అదనపు అపాయింట్‌మెంట్ స్లాట్లను విడుదల చేస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ప్రకటించారు.
Telangana: 16 జిల్లాల్లో వర్షాభావ ప్రభావం..నెమ్మదిగా వరి నాట్లు!
తెలంగాణ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండగా, మరో 17 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.
E20 fuel row: ఎథనాల్ తర్వాత హైడ్రోజన్‌నే భవిష్యత్ ఇంధనమన్న నితిన్ గడ్కరీ...
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారత రవాణా రంగంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనం తర్వాత హైడ్రోజన్‌నే తదుపరి ప్రధాన ప్రత్యామ్నాయ ఇంధనంగా అభివర్ణించారు.
Telangana: వలస కార్మికుల పిల్లల చెంతకే అంగన్వాడీ సేవలు
వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలను మరింత సులభంగా అందించేందుకు మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
Navya Shekhawat: భారత సైన్య చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించిన మహిళా అధికారి.. కేవలం ఐదేళ్లలోనే రాష్ట్రపతి సైనిక సహాయకురాలిగా నియామకం
చరిత్రను మార్చే ప్రతి విజయం ఘనమైన వేడుకల మధ్యే పుట్టాల్సిన అవసరం లేదు.
Telangana: తెలంగాణకు పీజీఐలో ప్రచేష్ట-3 గ్రేడ్.. దేశంలో 18వ స్థానం
తెలంగాణలో పాఠశాల విద్యా వ్యవస్థ పనితీరు క్రమంగా మెరుగుపడుతోంది.