LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

08 Jul 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో 3 ఐటీఐ హబ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌.. పీఎం-సేతు కింద రూ.757 కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

08 Jul 2026
తెలంగాణ

Telangana: మహిళా సంఘాల చేతుల్లో ఎరువుల పంపిణీ.. కొత్త విధానానికి వ్యవసాయశాఖ కసరత్తు

తెలంగాణలో రైతులకు ఎరువులు మరింత సులభంగా, గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కొత్త కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది.

Pawan Kalyan: నిరంజన్‌ మృతి కలచివేసింది.. భావోద్వేగంగా స్పందించిన పవన్‌ కళ్యాణ్

ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ అభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్‌ (17) మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Andhra Pradesh: నల్లమల తవ్వకాల్లో అమరావతి చరిత్రకు కొత్త ఆధారాలు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కు వివరాలు

నల్లమల అటవీ ప్రాంతంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ) నిర్వహించిన పురావస్తు అన్వేషణలో అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని వెల్లడించే కీలక శాసనాలు వెలుగులోకి వచ్చాయి.

08 Jul 2026
పోలవరం

Godavari: వరదలతో ఎర్రగా మారిన ప్రవాహం.. రెండు రంగుల్లో కనిపిస్తున్న గోదావరి

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఏలూరు జిల్లా పోలవరం మండలం రామయ్యపేట సమీపంలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మట్టి రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది.

08 Jul 2026
కెనడా

Nijjar killing: నిజ్జర్ హత్య కేసులో న్యూఢిల్లీ ప్రమేయానికి ఆధారాలు లేవన్న కెనడా

అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్‌కు కీలక విజయంగా నిలిచే పరిణామం చోటుచేసుకుంది.

Andhra Pradesh: విశాఖ తీరంలో విషాదం.. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి

విశాఖపట్టణం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం నాలుగు రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి.

Andhra Pradesh: ఏపీలో మూడు పారిశ్రామిక నోడ్‌లు.. రూ.31వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.

08 Jul 2026
ఎన్ఐఏ

Vijayawada: విజయవాడలో మరోసారి ఎన్‌ఐఏ తనిఖీలు..

విజయవాడ నగరంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి వించిపేటలో మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు.

Godavari: ఎట్టకేలకు గోదావరికి వరద.. అప్రమత్తమైన అధికారులు

ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత కొద్ది రోజులుగా వెలవెలబోయిన గోదావరి నది ఎట్టకేలకు జలకళ సంతరించుకుంది.

J&K: షోపియాన్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలన చర్యలను భారత భద్రతా బలగాలు మరింత వేగవంతం చేస్తున్నాయి.

Badrinath Donation Row: బద్రీనాథ్‌ విరాళాల అవకతవకలు.. ఉన్నతస్థాయి విచారణకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఆదేశం

బద్రీనాథ్‌ ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.

Andhra Pradesh: ఏపీ టూరిజంలో AI విప్లవం.. 'నివు ఏఐ' ఒప్పందం,కొత్త విమానాల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

08 Jul 2026
అయోధ్య

Kashi Vishwanath theft: అయోధ్య ఘటనతో మళ్లీ వెలుగులోకి వచ్చిన 1983 కాశీ విశ్వనాథ ఆలయ దోపిడీ

ఆలయంలో దోపిడీ అంటే కేవలం నగదు, బంగారం, వెండి లేదా విలువైన వస్తువులు చోరీ కావడం మాత్రమే కాదు.. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కూడా దెబ్బ తగలడం.

Pattiseema: పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల

గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదితో అనుసంధానం చేసి రాష్ట్రంలో నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

08 Jul 2026
బెంగళూరు

Bengaluru: చీరకట్టులో బామ్మ జిమ్ వీడియో వైరల్.. ఓపెన్ జిమ్ భద్రతపై చర్చ

బెంగళూరులోని ఓ పార్కులో చీరకట్టులో ఉన్న ఓ వృద్ధురాలు ఓపెన్ జిమ్‌లోని వ్యాయామ పరికరాన్ని వేగంగా ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ కన్నుమూత.. అభిమానుల్లో విషాదం

హనుమకొండకు చెందిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన పొనుగంటి నిరంజన్‌ (17) మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ కన్నుమూశారు.

08 Jul 2026
ముంబై

Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఒకే రన్‌వేపై రెండు విమానాలు

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది.

Undavalli: ఉండవల్లిలో అత్యాధునిక హెలిపోర్ట్‌.. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్

గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద అత్యాధునిక హెలిపోర్ట్‌ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది.

Swayam AP Brand: ఆగస్టు 1 నుంచి మార్కెట్‌లోకి 'స్వయం ఏపీ' బ్రాండ్‌ ఉత్పత్తులు

డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'స్వయం ఏపీ' బ్రాండ్‌ను ఆగస్టు 1 నుంచి మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు సెర్ప్‌ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రకటించారు.

08 Jul 2026
పోలవరం

Polavaram: కొత్త డయాఫ్రం వాల్‌ నాణ్యతపై విదేశీ నిపుణుల ప్రశంసలు.. పరీక్షల్లో అన్ని ప్రమాణాలు పూర్తి

పోలవరం ప్రాజెక్టులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త డయాఫ్రం వాల్‌ నాణ్యత అత్యుత్తమంగా ఉందని విదేశీ నిపుణుల బృందం తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.

Nara Lokesh: ఏపీలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు దక్షిణకొరియా కంపెనీలతో చర్చలు

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు మంత్రి నారా లోకేశ్‌ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు.

08 Jul 2026
తెలంగాణ

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త మలుపు.. నిందితుల జాబితాలో ముగ్గురు భారాస నేతల పేర్లు ?

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

PMAY-U 2.0: ఏపీకి పీఎంఏవై-యు 2.0 కింద 12,370 కొత్త ఇళ్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ (PMAY-U) 2.0 కింద ఆంధ్రప్రదేశ్‌కు మరో 12,370 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది.

Crop Insurance in AP: ఖరీఫ్,రబీ పంటల బీమా అమలు.. రైతులకు కీలక మార్గదర్శకాలు

ఖరీఫ్‌, రబీ సీజన్లలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)తో పాటు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tuni: తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కొత్త మలుపు.. అదృశ్యమైన రోజు అనుమానాస్పదంగా కారు సంచారం

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో గత నెల 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

EVM Technology: ఇండోనేషియాకు భారత ఈవీఎం సాంకేతికత.. మోదీ పర్యటనలో ఒప్పందం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తా పర్యటన సందర్భంగా భారత్, ఇండోనేషియా ఎన్నికల నిర్వహణలో కీలక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

07 Jul 2026
భారతదేశం

Dowry Deaths: భారత్‌లో వరకట్న మరణాలపై తగ్గుతున్న ప్రజా ఆగ్రహం.. అధ్యయనంలో ఆందోళనకర విషయాలు

భారత్‌లో వరకట్నం పేరుతో మహిళల మరణాలు ఇప్పటికీ వేల సంఖ్యలో జరుగుతున్నప్పటికీ, గతంలో కనిపించిన స్థాయిలో ప్రజా ఆగ్రహం, రాజకీయ చర్చలు, ఉద్యమాలు కనిపించడం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది.

IIM Bangalore: ఇండోనేషియాలో ఐఐఎం బెంగళూరు తొలి విదేశీ క్యాంపస్.. ఆసియా యువతకు కొత్త అవకాశాలు

భారత్‌ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల అంతర్జాతీయ విస్తరణలో మరో కీలక అడుగు పడింది.

07 Jul 2026
అయోధ్య

Shri Ram Janmabhoomi Trust: శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది?

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (SRJTK ట్రస్ట్) స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది.

BrahMos and Astra Missile Deal: ఇండోనేసియాకు బ్రహ్మోస్‌,అస్త్ర క్షిపణులు.. మోదీ పర్యటనలో కీలక ఒప్పందం

'ఆపరేషన్‌ సిందూర్‌' సందర్భంగా పాకిస్థాన్‌పై తన సామర్థ్యాన్ని చాటిన భారత సూపర్‌సోనిక్‌ క్షిపణి బ్రహ్మోస్‌ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.

07 Jul 2026
కేరళ

Wayanad Landslide: వయనాడ్‌లో మరోసారి కొండచరియల బీభత్సం.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు

కేరళలోని వయనాడ్ జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడి తీవ్ర కలకలం రేపాయి.

Ram Janmabhoomi Trust: అయోధ్య రామాలయ ట్రస్టుకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్

శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

Andhra Pradesh: అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీగా ఏపీ చాక్లెట్‌లు

కోకో సాగులో ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు చాక్లెట్‌ తయారీ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది.

Lokesh: ఏపీలో 20 వేల స్టార్టప్‌ల లక్ష్యం.. కొరియా సంస్థలకు లోకేశ్ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ను స్టార్టప్‌లు, పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

07 Jul 2026
ముంబై

Mumbai: ముంబయిని ముంచెత్తిన వర్షాలు.. స్తంభించిన రహదారులు,రైలు మార్గాలు

వరుసగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ముంబై నగరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

Telangana: సంపన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ: ప్రపంచబ్యాంకు నివేదిక

భారత్‌ మొత్తం మీద ఇప్పటికీ దిగువ మధ్యాదాయ దేశంగానే కొనసాగుతున్నప్పటికీ, దేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రం ఎగువ మధ్యాదాయ ఆర్థిక స్థాయిని అధిగమించినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

Nirav Modi: నీరవ్ మోదీ అప్పగింతకు మార్గం సుగమం.. తుది దశలో ప్రక్రియ

నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియ కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌ .. కిశ్త్‌వాడ్‌లో బురదలో కూరుకుపోయిన వాహనాలు

జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో మేఘ విస్ఫోటం సంభవించి తీవ్ర విధ్వంసం సృష్టించింది.

IND vs PAK: పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలకు భారత్ ఘాటు కౌంటర్

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పందించింది.