ఎన్నికల సంఘం: వార్తలు
Election Commission of India: చిన్న పార్టీలకు గుడ్ న్యూస్.. ఉమ్మడి గుర్తు నిబంధనల్లో ఈసీ మార్పులు
గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక ఊరట కల్పించింది.
ECI: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. ఇద్దరు కీలక అధికారుల బదిలీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Assembly Elections: తమిళనాడు, బెంగాల్‌కు అసెంబ్లీ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల
దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది.
Election Commission: అసెంబ్లీ ఎన్నికలు.. నేడు పోలింగ్ షెడ్యూల్ విడుదల
దేశంలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొనబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.
EC : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల డేట్ ఫిక్స్?.. రేపు ఈసీ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్!
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
E -Voting: స్మార్ట్‌ఫోన్‌తోనే ఓటు హక్కు వినియోగం.. ఇక ఇంటి నుంచే ఓటు!
ఓటు వేయాలని ఎవరికి ఉండదు? అయితే అనివార్య పరిస్థితుల వల్ల కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు.
Tamilnadu: తమిళనాడులో తుది ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ.. మొత్తం 5.57 కోట్ల మంది ఓటర్లు..
మరికొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్న తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ పూర్తయింది.
Rajya Sabha: 37 రాజ్యసభ సీట్ల కోసం మార్చి 16న ఎన్నికలు
రాజ్యసభలో త్వరలో ఖాళీ కాబోయే స్థానాల భర్తీకి ఎన్నికలు జరగనున్నాయి.
Election Commission: 24న ఎన్నికల సంఘాల జాతీయ సదస్సు
దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ నెల 24న ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ
Mamata Banerjee: బెంగాల్ SIR వివాదం.. నేడు సుప్రీంకోర్టు విచారణకు మమతా హాజరు అయ్యే సూచనలు
పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించిన కేసులో ఈరోజు (బుధవారం) సుప్రీంకోర్టు విచారణ జరగనుంది.
SIR: ఓటర్లకు శుభవార్త.. 'ఎస్‌ఐఆర్' గడువు మరో వారం పొడిగింపు
ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) గడువును 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో ఏడు రోజులు పొడిగిస్తూ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Te-poll: ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ ఇక సులభం.. టీ-పోల్ మొబైల్ యాప్ ద్వారా సేవలు
పౌరులకు ఎన్నికల సేవలను మరింత సులభతరం చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (టీజీ ఎస్‌ఈసీ) కొత్తగా అభివృద్ధి చేసిన 'టీ-పోల్'(Te-poll)మొబైల్ అప్లికేషన్‌ను గురువారం విడుదల చేసింది.
Election Commission: రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తప్పికొట్టిన ఎన్నికల సంఘం.. కాంగ్రెస్ నేతపై ఫైర్ అయిన ఈసీ..
హర్యానాలో జరిగిన ఎన్నికల్లో పెద్దఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ గాంధీ బుధవారం ఎన్నికల సంఘం (ECI)పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ECI: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు..
ప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త,జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికలకమిషన్ (EC) షోకాజ్ నోటీసు జారీ చేసింది.
SIR: 12 రాష్ట్రాలు/యూటీల్లో 'ఎస్‌ఐఆర్'.. ఈసీ కీలక ప్రకటన
కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది.
Election Commission: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణకు సర్వం సిద్ధం.. నేడే ఈసీ కీలక ప్రకటన
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ - ఎస్ఐఆర్)పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోబోతోంది.
ECI: ఎన్నికల్లో డబ్బు వాడకంపై ఈసీ ఫోకస్.. కీలక ఆదేశాలు జారీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది.
ECI: బీహార్ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రకటనలకు ముందస్తు ధృవీకరణ తప్పనిసరి: ఈసీఐ
భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ ప్రకటనలను ముందే ధృవీకరించుకోవాల్సిన నియమాన్ని ప్రకటించింది.
Jubilee Hills by-poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?
హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కోసం జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.
Bihar Elections: బిహార్ ఎన్నికల షెడ్యూల్‌పై ఇవాళ సాయంత్రం ఈసీ ప్రెస్‌మీట్
బిహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల చివరి వారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనుంది.
Telangana Voters: తెలంగాణలో మహిళ, పురుష ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే?
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.
Political Parties: 474 రాజకీయ పార్టీలపై వేటు వేసిన ఈసీ
దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు (Registered Unrecognised Political Parties)పై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) మరోసారి గట్టి చర్యలు చేపట్టింది.
EC-Rahul Gandhi: 'సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓట్లను తొలగించారు':రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.
Election Commission: ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇక బ్లాక్ అండ్ వైట్ స్థానంలో కలర్ ఫొటోలు
బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
Voter ID: ఒకటి కంటే ఎక్కువ ఓటరు ఐడీ ఉంటే తప్పనిసరిగా సరెండర్ చేయాలి : ఎన్నికల సంఘం
ఇటీవల ఓటరు గుర్తింపు కార్డుల (Voter ID)విషయంలో ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందుతున్నాయి.
Bihar: బీహార్ ఓటర్ జాబితాలో బంగ్లాదేశ్, అఫ్గాన్ ఓటర్లు..!
దేశ రాజకీయాల్లో ఈరోజుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.
Election Commission: పార్టీలపై ఈసీ ఎలాంటి వివక్ష చూపదు: సీఈసీ
ఎన్నికల సంఘానికి (Election Commission) ఎలాంటి భేదభావాలు ఉండవని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు.
Election Commission of India: భారత ఎన్నికల సంఘం సంచలనం.. 334 రాజకీయ పార్టీలపై వేటు
దేశ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.
ECI: 'అసంబద్ధం': రాహుల్‌గాంధీ ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ.. డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్
దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఘాటుగా ఆరోపించారు.
P Chidambaram: తమిళనాడులో ఓటర్ల పెరుగుదల ఆందోళనకరం.. చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) నేపథ్యంలో ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించింది.
Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల - సెప్టెంబర్ 9న ఓటింగ్
దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ స్థానం అయిన ఉప రాష్ట్రపతి (Vice President of India) పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
EC: నకిలీ ఓటర్లను ఎలాగా అనుమతించగలం?: కేంద్ర ఎన్నికల సంఘం
బిహార్ రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Election Commission: తెలంగాణలో గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చిన ఈసీ..
తెలంగాణ రాష్ట్రంలో నమోదైన గుర్తింపు లేని 13 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ.సుధర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Election Body: ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు.. 45 రోజులకు మించి ఉన్న ఎలక్ట్రానిక్ డేటాను ధ్వంసం చేయండి
దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్నికల సందర్భంగా సేకరించబడే సీసీటీవీ కెమెరాలు,వెబ్‌కాస్టింగ్, వీడియో ఫుటేజ్ లాంటి ఎలక్ట్రానిక్ డేటా విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
CEC: ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ విమర్శలు..కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు..
ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యమైన ప్రకటన చేసింది.
Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. మే 9న పోలింగ్!
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి అందరికీ తెలిసిందే.
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
CEC: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్?.. వచ్చే వారం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశం
నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఫిబ్రవరి 17న సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Supreme Court: కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం డేటాని తొలగించొద్దు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంల నుంచి డేటాను తొలగించకూడదని దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ఏమిటని ప్రశ్నించింది.