Loading...

రోహిత్ శర్మ: వార్తలు

15 Apr 2026
ఐపీఎల్

IPL 2026 : కేకేఆర్ కెప్టెన్‌కు చేదు అనుభవం.. 100వ ఓటమితో అశ్విన్ సరసన అజింక్య రహానే

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోంది.

13 Apr 2026
ఐపీఎల్

Rohit Sharma: ఐపీఎల్‌లో ముంబయికి ఎదురుదెబ్బ.. పంజాబ్ మ్యాచ్‌కు రోహిత్ డౌటే!

ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముంబయి బ్యాటర్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

13 Apr 2026
ఐపీఎల్

Rohit sharma: ఐపీఎల్'లో 6000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు చెందిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ మరో విశేష మైలురాయిని అందుకున్నాడు.

12 Apr 2026
క్రీడలు

Rohit Sharma Retired Hurt vs RCB: హిట్‌మ్యాన్‌కు ఏమైంది?.. మధ్యలోనే గ్రౌండ్ వీడిన రోహిత్ శర్మ

ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలో రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ మంచి ఊపులో కనిపించాడు.

Sanju Samson : టీ20లో 8,500 రన్స్, 400 సిక్సులు.. సంజూ అదరగొట్టాడుగా!

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సంజు శాంసన్ టీ20 క్రికెట్‌లో మరో భారీ మైలురాయిని అందుకున్నాడు.

10 Apr 2026
క్రీడలు

Rohit Sharma 15 Years: ముంబైతో 15 ఏళ్లు.. రోహిత్ శర్మ అద్భుత ప్రయాణం.. రికార్డులివే!

రోహిత్ శర్మ తన ముంబై జట్టుతో ఉన్న అనుబంధానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నుంచి 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్, 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరాడు.

07 Apr 2026
ఐపీఎల్

RR vs MI: ముంబైకి డూ ఆర్ డై మ్యాచ్.. రాజస్థాన్‌కు మరో విజయం దక్కుతుందా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 7న 13వ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్, ఒడిదుడుకుల మధ్య ప్రయాణిస్తున్న ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు సాగనుంది.

Rohit Sharma: రోహిత్ శర్మకు ఆ తలనొప్పి..4 సార్లు డకౌట్ చేసిన ఆ బౌలర్

ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ (MI), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య 13వ మ్యాచ్ గువాహాటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

04 Apr 2026
ఐపీఎల్

#Play of the day: ధోనీ రికార్డును చెరిపేసిన రోహిత్ శర్మ.. కోహ్లీకి అందని స్థాయికి 'హిట్‌మ్యాన్'..!

ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచే రోహిత్ శర్మ తన పాత ఫామ్‌ను గుర్తు చేస్తూ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.

03 Apr 2026
ఐపీఎల్

Rohit Sharma: యువ ఆటగాడి కల సాకారం చేసిన రోహిత్ శర్మ

యువ క్రికెటర్ ఆయుష్ మాత్రేకు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంటే అపారమైన అభిమానం ఉంది.

31 Mar 2026
బీసీసీఐ

Rohit Sharma : అదిరిందయ్యా రోహిత్..రూ.214 కోట్ల ఆస్తులు..ముంబైలో ఖరీదైన ఇల్లు..లగ్జరీ లైఫ్

భారత క్రికెట్ ప్రపంచంలో హిట్‌మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు.

30 Mar 2026
ఐపీఎల్

#viral Moment: అబ్బబ్బా..ఎంతపని చేశావ్ రోహిత్..ఆ ఒక్క తప్పు మ్యాచ్‌ మొత్తాన్నే మార్చేసింది!

ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా కొనసాగింది.

29 Mar 2026
క్రీడలు

Rohit Sharma : వాంఖడేలో విజృంభించిన రోహిత్ శర్మ.. ఆసియాలోనే మొదటి బ్యాటర్‌గా రికార్డు!

ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన క్రికెట్ ప్రతిభను మరోసారి ప్రదర్శించాడు.

MI vs KKR : 14 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్‌పై ఘన విజయం

ఐపీఎల్ 2026 రెండవ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 14 ఏళ్లుగా తొలి మ్యాచ్‌లో పరాజయం పాలవుతున్న రికార్డును 2026 సీజన్‌లో ముంబై బ్రేక్ చేసింది.

26 Mar 2026
ఐపీఎల్

IPL: కోహ్లి-రోహిత్‌కు ఐపీఎల్‌ పరీక్ష..ఇక్కడ మెరిస్తేనే ప్రపంచకప్‌‌లో అవకాశం

ఐపీఎల్‌ యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునే అద్భుత వేదికగా నిలిచింది.

22 Mar 2026
ఐపీఎల్

IPL: స్టార్ ప్లేయర్ల సందడి.. ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ మీట్..వీడియో వైరల్

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అభిమానులతో కలసి ముంబయి ఇండియన్స్ జట్టు ఉత్సాహంగా సమయం గడిపింది.

15 Mar 2026
క్రీడలు

Rohit Sharma : వరుస విజయాలు.. మున్ముందూ భారత్ ఆధిపత్యమే : రోహిత్ శర్మ

భారత క్రికెట్‌లో ఇటీవల కుదిరిన అద్భుత ప్రదర్శనలను రోహిత్ శర్మ గర్వంగా గుర్తుచేశారు.

T20 World Cup 2026 Prize Money: టీ20 వరల్డ్ కప్ 2026లో కోట్ల వర్షం.. ఛాంపియన్, రన్నరప్‌కు భారీ బహుమతులు

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది.

New Zealand Tour: 2027 వరల్డ్‌కప్‌ దృష్ట్యా కీలక నిర్ణయం.. భారత్‌-న్యూజిలాండ్‌ సిరీస్‌లో వన్డేలు పెరుగుతాయా?

టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అభిమానులకు శుభవార్త.

IND vs SA : ఆ మ్యాచ్ గుర్తుందా? 2007లో ప్రోటీస్‌కు షాక్ ఇచ్చిన భారత్

మొట్టమొదటి పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా, గ్రూప్-ఈలో చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌తో తలపడింది.

IND vs SA: 17 ఏళ్ల తర్వాత టైటిల్.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచిన తీరు ఇదే!

11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదిస్తూ భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.

13 Feb 2026
బీసీసీఐ

Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్.. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం : రోహిత్ శర్మ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన వన్డే భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు స్పష్టత ఇచ్చాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో తన పాల్గొనడం గురించి ఆయన కీలక ప్రకటన చేశాడు.

07 Feb 2026
క్రీడలు

T20 World Cup: వరల్డ్‌కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ ఎంట్రీ.. దద్ధరిల్లిన వాంఖడే స్టేడియం (వీడియో)

భారత్‌లో మరోసారి క్రికెట్ ఫీవర్ మొదలైంది. గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన క్రికెట్ పండుగ.. ఇప్పుడు పొట్టి ప్రపంచకప్‌తో మరింత ఘనంగా కొనసాగుతోంది. ఈ సందడికి నాంది పలుకుతూ ముంబైలోని వాంఖడే స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది.

07 Feb 2026
టీమిండియా

BCCI Demotes Kohli- Rohit: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సంచలన నిర్ణయం.. రోహిత్‌, కోహ్లీలకు బీసీసీఐ షాక్

ఈరోజు ప్రారంభమవుతున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందే టీమిండియా స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు బీసీసీఐ నుంచి ఊహించని షాక్‌ తగిలింది.

ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో 40పైగా మ్యాచులు ఆడిన ప్లేయర్స్ జాబితా ఇదే!

ఫిబ్రవరి 7 నుండి ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026న ప్రారంభం కానుంది. ఈసారి ఈ సాంప్రదాయిక టోర్నమెంట్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో అత్యధిక రన్ లు చేసిన కెప్టెన్లు వీరే..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొమ్మిది ఎడిషన్లలో ఎన్నో అద్భుత ప్రదర్శనలు చూసే అవకాశం లభించింది.

T20 World Cup 2026: అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ప్లేయర్లు వీరే..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫీల్డింగ్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో 2007 నుంచి 2024 వరకు టీమిండియా ప్రయాణం

టీ20 ప్రపంచకప్ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఎమోషన్‌.

27 Jan 2026
క్రీడలు

Rohit Sharma: రోహిత్ శర్మకు పద్మశ్రీ.. క్రికెట్‌లో సాధించిన రికార్డులివే!

భారత క్రికెట్‌కు చెందిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు మరో అరుదైన గౌరవం లభించనుంది. ముంబైలోని ప్రతిష్ఠాత్మక డీవై పాటిల్ యూనివర్సిటీ రోహిత్ శర్మకు పద్మశ్రీ లభించింది.

Padma Awards: భారత క్రికెట్‌కు చిరస్మరణీయ సేవలు.. రోహిత్‌ శర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లకు పద్మశ్రీ

భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను శనివారం (జనవరి 25) అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది.

24 Jan 2026
ఐసీసీ

T20 World Cup : రోహిత్‌ శర్మ నుంచి విరాట్‌ కోహ్లీ వరకూ.. 2026 టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైన ప్లేయర్లు వీరే!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం ఆతిథ్య దేశమైన భారత్ తమ జట్టును ప్రకటించింది.

22 Jan 2026
క్రీడలు

Rohit Sharma: టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌శర్మకు గౌరవ డాక్టరేట్‌ హోదా

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు గౌరవ డాక్టరేట్ హోదా లభించింది.

22 Jan 2026
టీమిండియా

Rohit sharma: జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు,ఆటగాడికి స్పష్టమైన వివరణ అవసరం: రోహిత్‌ శర్మ

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఎంత క్లిష్టమో, ఒక ఆటగాడిని ఎందుకు పక్కన పెట్టామో అతడికి స్పష్టంగా చెప్పడం ఎంత ముఖ్యమో అభిప్రాయపడ్డారు.

Abhishek Sharma : కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ ప్రపంచ రికార్డు..

నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా యువ స్టార్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

IND vs NZ: నాగ్‌పూర్ వేదికగా సూర్య అరుదైన ఘనత.. 100 టీ20 మ్యాచ్‌లు పూర్తి

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది.

19 Jan 2026
క్రీడలు

Shubman Gill: రోహిత్‌పై విమర్శలకు గిల్‌ కౌంటర్‌.. 'ప్రతిసారీ పెద్ద స్కోర్లు సాధ్యం కాదు'

ఇందౌర్‌ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

Rohit Sharma: రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో వారి ఇద్దరి పాత్ర కీలకం : టీమిండియా మాజీ క్రికెటర్

భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను తప్పించడంలో బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్, హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ల పాత్ర ఉందంటూ భారత జట్టు మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారీ తీవ్ర ఆరోపణలు చేశాడు.

12 Jan 2026
క్రీడలు

Rohit Sharma : వన్డేల్లో చరిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు!

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.