Loading...

సూర్యకుమార్ యాదవ్: వార్తలు

IND vs SA: 17 ఏళ్ల తర్వాత టైటిల్.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచిన తీరు ఇదే!

11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదిస్తూ భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.

IND vs NED: దూబే సిక్సర్ల మోత.. నెదర్లాండ్స్‌పై భారత్ విజయం

టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్-ఏ చివరి మ్యాచ్‌లో భారత జట్టు విజయభేరి మోగించింది.

Suryakumar Yadav: వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు.. నమీబియాను ప్రశంసించిన సూర్యకుమార్

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఢిల్లీలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది.

13 Feb 2026
• టీమిండియా

Varun Chakravarthy: పాక్ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ సిద్ధం.. వరుణ్ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు

ఉదర సంబంధ ఇబ్బందుల కారణంగా టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ నిన్న జరిగిన నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

Suryakumar Yadav: సూర్యకుమార్ నాయకత్వం నా పనిని సులభం చేసింది: గంభీర్

టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

Team India: ఒత్తిడిలో జట్టు.. రిలాక్స్ కోసం గంభీర్ డిన్నర్ పార్టీ

టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌తోనే భారత్ శుభారంభం చేసింది. అమెరికాతో జరిగిన కీలక పోరులో విజయాన్ని అందుకుని ఉత్సాహంగా టోర్నీని మొదలుపెట్టింది.

India vs Namibia T20 WC: నమీబియాతో ఢీ.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీమ్ ఇండియా

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన రెండో మ్యాచ్‌ను నమీబియాతో ఆడేందుకు సిద్ధమైంది.

Abhishek Sharma : వచ్చే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడతాడా? సిరాజ్ ఏమన్నాడంటే..

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అంటేనే ప్రత్యర్థి బౌలర్లకు గుబులు. క్రీజులో అడుగుపెట్టిన నిమిషం నుంచే దూకుడే అతడి అసలైన ఆయుధం.

08 Feb 2026
• టీమిండియా

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డుకు చెక్!

ముంబై వాంఖేడే స్టేడియంలో టీమిండియా-అమెరికా మ్యాచ్‌ ప్రతి క్రికెట్ అభిమానుని మనసులో నిలిచిపోతుంది.

06 Feb 2026
• క్రీడలు

Suryakumar Yadav: ఎక్కడైనా ఒకేలా ఆడుతున్నందువల్లే విజయాలు : సూర్యకుమార్ యాదవ్

అన్ని టోర్నమెంట్లలోనూ ఒకే విధమైన దృక్పథంతోనే ఆడటం పొట్టి ఫార్మాట్‌లో తమ విజయాలకు ప్రధాన కారణమని భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.

T20 World Cup:మరో 2 రోజుల్లో టీ20 ప్రపంచకప్‌.. ఏ గ్రూపులో ఏముంది?

మరో రెండు రోజులలో అభిమానులను అలరించడానికి టీ20 ప్రపంచకప్‌ వచ్చేస్తోంది. 20 జట్లు.. నాలుగు గ్రూపులు. మరి ఏ గ్రూపు ఎలా ఉందో చూద్దామా!

T20 World Cup: మరో 4 రోజుల్లో ప్ర్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్

కప్పులందు ప్రపంచకప్‌ వేరు.. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో జరిగే ప్రపంచకప్‌ అంటే క్రికెట్‌ అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది.

IND vs NZ : నాల్గో టీ20 మ్యాచ్‌లో.. ఓటమికి కారణాలను వెల్లడించిన సూర్యకుమార్ యాదవ్

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నాల్గో మ్యాచ్ బుధవారం రాత్రి వైజాగ్ వేదికగా జరిగింది.

IND Vs NZ: నాలుగో టీ20లో భారత్‌ 50 పరుగుల తేడాతో ఓటమి

న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 50 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ వార్మప్ షెడ్యూల్ విడుదల.. దక్షిణాఫ్రికాతో తలపడనున్న సూర్యకుమార్ సేన

టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత క్రికెట్ జట్టు సన్నాహకాల క్రమంలో అడుగులు వేసే తయారీలో ఉంది.

India vs New Zealand 4th T20: నేడు కివీస్‌తో నాలుగో టీ20 నేడు

న్యూజిలాండ్‌పై వరుసగా మూడు విజయాలు నమోదు చేసి ఇప్పటికే టీ20 సిరీస్‌ను ఖాయం చేసుకున్న భారత జట్టు.. పూర్తి ఆత్మవిశ్వాసంతో నాలుగో టీ20కు సిద్ధమవుతోంది.

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో 2007 నుంచి 2024 వరకు టీమిండియా ప్రయాణం

టీ20 ప్రపంచకప్ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఎమోషన్‌.

IND vs NZ: అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్.. న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు.. సిరీస్ కైవసం

మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Suryakumar Yadav: ఆమె సలహాలతో నేను ఫామ్‌లోకి వచ్చా : సూర్యకుమార్ యాదవ్

రాయ్‌పూర్‌లో శుక్రవారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయాన్ని సాధించింది. భారత్‌ ఏడు వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది.

IND vs NZ: నాగ్‌పూర్ వేదికగా సూర్య అరుదైన ఘనత.. 100 టీ20 మ్యాచ్‌లు పూర్తి

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది.

IND vs NZ: న్యూజిలాండ్ తో టీ20 సిరీస్‌కి ముందే బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక మార్పు

న్యూజిలాండ్‌తో బుధవారం నుండి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ ముందు టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

Shoaib Akhtar: భార‌త్ టీ20 వ‌రల్డ్ క‌ప్ గెల‌వాలంటే ఆ ప్లేయ‌ర్ కీల‌కం : షోయబ్ అక్తర్

వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి భారత్‌-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

15 Dec 2025
• క్రీడలు

Suryakumar Yadav : దక్షిణాఫ్రికాపై విజయం వెనుక రహస్యం ఇదే.. సూర్యకుమార్ యాదవ్

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

12 Dec 2025
• క్రీడలు

Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు… ఓటమికి పూర్తిగా నేనే బాధ్యుడు : సూర్యకుమార్‌ యాదవ్

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఘోర పరాజయం తర్వాత భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ దించాడు. జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని అంగీకరించాడు.

29 Oct 2025
• క్రీడలు

Suryakumar Yadav : టీ20ల్లో సూర్య‌కుమార్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌.. 150 సిక్స‌ర్ల‌ పూర్తి

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

Suryakumar Yadav: శ్రేయస్‌ అయ్యర్‌ పరిస్థితి స్థిరంగా ఉంది.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కీలక అప్డేట్!

సిడ్నీ వన్డేలో క్యాచ్‌ పట్టే సమయంలో గాయపడ్డ భారత క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

18 Oct 2025
• క్రీడలు

Suryakumar: గిల్‌ వల్ల ఒత్తిడి పెరిగినా అది నాకు ప్రేరణే : సూర్యకుమార్

ప్రస్తుతం టీమిండియాకు రెండు భిన్న ఫార్మాట్లకు ఇద్దరు ప్రత్యేక కెప్టెన్లు నాయకత్వం వహిస్తున్నారు.

29 Sep 2025
• క్రీడలు

Suryakumar: డ్రెస్సింగ్‌ రూమ్‌ సహచరులే నా నిజమైన ట్రోఫీలు : సూర్యకుమార్‌ యాదవ్

ఆసియా కప్‌ చరిత్రలో తొలిసారి భారత్-పాకిస్థాన్‌ (India vs Pakistan Final) ఫైనల్‌లో తలపడింది. ఒకే టోర్నమెంట్‌లో మూడుసార్లు ప్రత్యర్థిని ఓడించి భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.

27 Sep 2025
• క్రీడలు

Surya kumar yadav: పాక్‌తో ఫైనల్‌కు ముందు సూర్యకుమార్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో ఢీకొట్టడానికి సిద్ధంగా ఉంది. ఫైనల్‌కు ముందు సూపర్-4లో టీమిండియా శ్రీలంకతో మ్యాచ్ ఆడింది.

22 Sep 2025
• క్రీడలు

Surya Kumar Yadav: భారత్‌కు పాక్ 'పోటీ'నే కాదు.. క్లారిటీ ఇచ్చేసిన సూర్యకుమార్

ఆసియా కప్ 2025 సూపర్-4లో దుబాయ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.

17 Sep 2025
• క్రీడలు

Handshake Row:పైక్రాఫ్ట్ మాకొద్దు.. మరోసారి ఐసీసీ తలుపు తట్టిన పీసీబీ

ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం హ్యాండ్‌షేక్ వివాదం (Handshake Row) చెలరేగిన విషయం తెలిసిందే.

17 Sep 2025
• క్రీడలు

Surya Kumar Yadav : ఆసియా కప్‌ ట్రోఫీపై కొత్త వివాదం.. మోసిన్‌ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ వద్దు : సూర్యకుమార్

ఆసియా కప్‌ 2025లో (Asia Cup 2025) భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్ చుట్టూ రోజు రోజుకూ వివాదాలు పెరుగుతున్నాయి. తొలినుంచే ఈ పోరును బహిష్కరించాలని డిమాండ్లు వచ్చాయి.

15 Sep 2025
• క్రీడలు

IND vs PAK: ఈ విజయం పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు అంకితం: సూర్యకుమార్

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాల్సిన డిమాండ్లు తెరపై వచ్చాయి.

03 Sep 2025
• క్రీడలు

Surya Kumar Yadav : ఆసియా కప్‌కి ముందు టీమిండియాకు శుభవార్త

భారత క్రికెట్ అభిమానులకు ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు గుడ్ న్యూస్ వచ్చింది.

26 Aug 2025
• క్రీడలు

Asia cup 2025 : ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ కు కఠిన పరీక్ష.. పాక్‌పై రాణించగలడా?

ఆసియా కప్ 2025 టోర్నీ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమవుతుంది.

Surya Kumar Yadav: గిల్‌ వైపు మొగ్గుచూపుతున్న మేనేజ్‌మెంట్‌.. సూర్య కెప్టెన్సీకి గండమేనా?

భారత జట్టు పగ్గాలు అందుకున్నప్పటి నుంచి ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోని కెప్టెన్‌ను ఎవరు తప్పిస్తారు? కానీ, భారత సెలక్టర్లు, కోచ్‌ మాత్రం ఈ దిశగా ఆలోచిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

26 Jun 2025
• క్రీడలు

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెస్.. కోలుకుంటున్న టీమిండియా కెప్టెన్.. ఫొటోస్ వైరల్

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో తన కుడి పొత్తికడుపు భాగంలో స్పోర్ట్స్ హర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

18 Jun 2025
• టీమిండియా

Suryakumar Yadav: ఫిట్‌నెస్‌పై ఫోకస్.. చికిత్స కోసం లండన్‌కు వెళ్లిన సూర్యకుమార్ యాదవ్

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నారు.

22 May 2025
• క్రీడలు

Suryakumar Yadav : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆసియాలోనే ఒకే ఒక్క‌డు..

టీ20 ఫార్మాట్‌లో భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు అందుకున్నాడు.

02 May 2025
• క్రీడలు

IPL 2025: సరికొత్త రికార్డ్ సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. 10 ఏళ్ల నాటి ఐపీఎల్ రికార్డును బ్రేక్

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతను తన పేరుతో లిఖించుకున్నాడు.