LOADING...

ఆఫ్ఘనిస్తాన్: వార్తలు

11 Jan 2024
టీమిండియా

India vs Afghanistan T20: చివరి సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని ఇస్తుందా? 

దక్షిణాఫ్రికాలో టీ-20 సిరీస్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడబోతోంది.

Earthquakes: ఆఫ్ఘనిస్తాన్‌లో 30 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం

ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం 30 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి.

28 Dec 2023
టీమిండియా

IND Vs AFG: జనవరిలో ఆప్ఘాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?

జనవరిలో ఆప్ఘనిస్తాన్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచుల సిరీస్‌కు భారత జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో భూకంపం

ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో మంగళవారం ఉదయం భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదించింది.

Afghanistan  : భారత్‌లో ఆఫ్గానిస్థాన్ ఎంబసీ మూసివేత.. ఇండియా సహకరించట్లేదన్న ఆప్ఘాన్ సర్కార్

భారతదేశంలో తమ ఎంబసీని ఎత్తివేస్తున్నట్లు ఆప్ఘానిస్తాన్ సర్కారు కీలక నిర్ణయం ప్రకటించింది. దిల్లీలో పూర్తిగా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

SA vs AFG: సౌతాఫ్రికా విజయం.. సెమీస్ నుంచి ఆప్ఘనిస్తాన్ ఔట్

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాల సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి.

SA Vs AFG : టాస్ గెలిచిన ఆప్ఘనిస్తాన్.. బ్యాటింగ్ ఎవరిదంటే..?

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి.

ODI World Cup 2023: ఆప్ఘనిస్తాన్ ఓడినా సెమీస్‌కు వెళ్లే అవకాశం.. ఒక స్థానానికి మూడు జట్లు పోటీ..!

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా సంచలన విజయం నమోదు చేసింది.

AUS Vs AFG : మాక్స్ వెల్ డబుల్ సెంచరీ.. ఆస్ట్రేలియా సంచలన విజయం 

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆప్ఘాన్‌పై ఆసీస్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

AFG Vs AUS : ఆఫ్ఘనిస్తాన్‌దే టాస్.. ఇరు జట్లలో కీలక మార్పులు

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నేడు కీలక పోరు జరగనుంది.

NED vs AFG: నెదర్లాండ్స్‌పై ఆప్ఘనిస్తాన్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం

సంచలన ప్రదర్శనతో పెద్ద జట్లకు షాకిచ్చిన నెదర్లాండ్స్ బ్యాటర్లు కీలక మ్యాచులో చేతులెత్తేశారు.

Pak-Afghan : ఆఫ్ఘన్లకు పాకిస్థాన్ షాక్.. వలసవాదులను స్వదేశానికి తరలిస్తున్న పాక్

పాకిస్థాన్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న ఆఫ్ఘనిస్థాన్ పౌరులకు పాక్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు వారిని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.

Afghanistan Team : సెమీస్‌ రేసులో ఆఫ్ఘనిస్తాన్.. ఇలా జరిగితే పక్కా అవకాశం!

పసికూనగా వన్డే వరల్డ్ కప్ 2023 బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు, సంచలన విజయాలను నమోదు చేస్తోంది.

30 Oct 2023
శ్రీలంక

SL vs AFG: నేడు శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్.. లంకేయులు పట్టు బిగించేనా..?

పుణే వేదికగా ఇవాళ మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గత మ్యాచులో పాకిస్థాన్ పై విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు, నేడు శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది.

AFG vs PAK: ఆఫ్గాన్ విజయం.. తుపాకుల మోత మోగించిన తాలిబన్లు

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. పసికూన జట్లు పెద్ద జట్లను చిత్తు చేసి సంచనాలను నమోదు చేస్తున్నాయి.

AFG vs PAK: బాధను తట్టుకోలేక సహనం కోల్పోయిన పాక్ టీమ్ డైరక్టర్

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ తొలి వన్డే విజయం సాధించింది.

చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, పాక్ ఎకనామిక్ కారిడార్‌లో చేరనున్న తాలిబాన్ 

ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక వాణిజ్య మంత్రి హాజీ నూరుద్దీన్ అజీజీ మాట్లాడుతూ తాలిబాన్ పరిపాలన చైనా బెల్ట్, రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లో చేరాలని కోరుకుంటోందన్నారు.

NZ Vs AFG: వరుసగా నాలుగో మ్యాచులో న్యూజిలాండ్ విజయం

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది.

NZ Vs AFG : బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్‌నిస్తాన్.. మరోసారి సంచలనం సృష్టిస్తుందా!

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా చైన్నైలోని చిదంబరం స్టేడియంలో మరో అసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.

ODI World Cup 2023: 'అఫ్గాన్ బాయ్ కాదు' ముజీబ్‌ను పట్టుకొని ఏడ్చిన బాలుడు ఎవరో తెలిసిపోయింది!

వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్గాన్ జట్టు సంచలన ప్రదర్శన ఆకట్టుకుంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆఫ్గానిస్తాన్, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.

ఆఫ్ఘనిస్తాన్‌ను కుదిపేసిన మరో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదు 

ఆఫ్ఘనిస్తాన్‌ను మరో భారీ భూకంపం కుదిపేసింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం 6.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 2,000 దాటిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు  

ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం సంభవించిన వరుస భూకంపాల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

ఆఫ్గాన్‌లో భారీ భూకంపం.. వరసగా 5సార్లు ప్రకంపనలు; 14 మంది మృతి 

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది.

నవంబర్ 1 నాటికి దేశం విడిచి వెళ్లిపోవాలని 17లక్షల మందికి పాకిస్థాన్ డెడ్‌లైన్ 

పాకిస్థాన్‌లోకి అనుమతి లేకుండా వచ్చినపై ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.

01 Oct 2023
భారతదేశం

భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్ఘానిస్థాన్‌ ప్రకటన.. కారణం ఇదే..

అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్‌ 1) నుంచి మూసివేస్తున్నట్లు ఆ దేశ సర్కార్ ప్రకటించింది.

ఆఫ్ఘనిస్తాన్: మహిళలపై తాలిబన్ల ఆణచివేత; ఉమెన్ బ్యూటీ సెలూన్లపై నిషేధం 

ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అణచివేత ఆగడం లేదు. తాజాగా మహిళా బ్యూటీ, హెయిర్ సెలూన్లపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇందుకోసం మహిళలకు ఒక నెల సమయం ఇచ్చారు.

తాలిబన్ చేతిలో కాబూల్‌ విమానాశ్రయంలో ఉగ్రదాడి సూత్రదారి హతం 

2021లో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక సూత్రదారి అయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాలిబాన్ హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా ధృవీకరించింది.

29 Mar 2023
భూకంపం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3తీవ్రత నమోదు

అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో బుధవారం ఉదయం భూకంపం సభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.

22 Mar 2023
భూకంపం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా?

అఫ్ఘానిస్థాన్‌లో మంగళవారం రాత్రి 6.5 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని దిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లోని జైపూర్, జమ్ముకశ్మీర్‌లో ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం వస్తే దాని ప్రకంపనలు ఉత్తర భారతంలో ఎందుకొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.

22 Mar 2023
భూకంపం

పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు

పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి పాకిస్థాన్‌లో 11మంది మృతి చెందినట్లు ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.

14 Mar 2023
తాలిబాన్

తాలిబాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్ క్రాష్ కోర్సులో భారత్ శిక్షణ

అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ సభ్యులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యే 'ఇండియా ఇమ్మర్షన్' ఆన్‌లైన్ కోర్సుకు హాజరయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐఎం-కోజికోడ్‌లో ఈ ఆన్ లైన్ క్రాష్ కోర్సును నిర్వహిస్తోంది. మార్చి 14 నుంచి మార్చి 17 వరకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తున్నారు.

08 Mar 2023
భారతదేశం

చాబహార్ ఓడరేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపనున్న భారత్

అఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు భారత్ మంగళవారం ప్రకటించింది . ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్‌కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకుంది.

అఫ్ఘనిస్థాన్: ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్‌ను హతమార్చిన తాలిబాన్ దళాలు

అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబాన్ భద్రతా దళాలు ఇస్లామిక్ స్టేట్ గ్రూపుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. మూడో వ్యక్తిని అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.

13 Feb 2023
భూకంపం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత

అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. అఫ్గాన్‌లోని ఫైజాబాద్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు చెప్పారు.

పెషావర్ మసీదు పేలుడు ఇంటిదొంగ పనేనా? నిగ్గు తేల్చాలని పాకిస్థాన్‌లో నిరసనలు

పాకిస్థాన్‌లో పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతను దాటి, బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడంటే ఇందులో ఇంటి దొంగల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.

Pakistan Blast: పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, 25మంది మృతి

పాకిస్థాన్‌‌లో దారుణం జరిగింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడి జరిగి 25మంది మృతి చెందగా, మరో 120 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని వాయువ్య నగరం పెషావర్‌లో మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ సంఘటన జరిగింది.

అప్ఘానిస్థాన్: దొంగతనానికి పాల్పడిన నలుగురి చేతులను నరికేసిన తాలిబన్లు

అప్ఘానిస్థాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం దారుణానికి ఒడిగట్టింది. దొంగతనాలతో పాటు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలను అమలు చేస్తోంది. తాజాగా కాందహార్‌లో దొంగతనానికి పాల్పడిన తొమ్మిది మందికి కఠిన శిక్షను అమలు చేసింది.

స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్ లో మొట్టమొదటి తయారుచేసిన మాడా 9 అనే సూపర్‌కార్‌ను ఆవిష్కరించింది తాలిబాన్. ENTOP అనే సంస్థ ఈ వాహనాన్ని ఐదు సంవత్సరాలు రూపొందించింది. అద్భుతమైన పనితీరుతో పాటు స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ కార్ టయోటా కరోలా ఇంజిన్ తో నడుస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ కూడా వచ్చే అవకాశముంది.

స్కూళ్లు, కాలేజీల్లో బాలికల నిషేధంపై మాటమార్చిన తాలిబాన్లు

అఫ్గానిస్థాన్‌లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో బాలికల విద్యపై తాలిబాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బాలికల విద్యను శాశ్వతంగా నిషేధించలేదని చెప్పింది. తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొంది.

అప్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్

అప్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ టీ20 కెప్టెన్ గా నియమితులయ్యారు. మహమ్మద్ నబీ స్థానంలో అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు రషీద్ కు జట్టు పగ్గాలను అప్పగించింది.

మునుపటి
తరువాత