LOADING...

బంగ్లాదేశ్: వార్తలు

Bangladesh: బాంగ్లాదేశ్'లో మరో హిందువుపై దారుణం.. ఆటో డ్రైవర్‌ను కొట్టి చంపి దుండగులు!

బంగ్లాదేశ్‌లో హింసాకాండ కొనసాగుతూ,మరో హిందూ యువకుడు దారుణహత్యకు గురయిన ఘటన వెలుగులోకి వచ్చింది.

13 Jan 2026
క్రీడలు

BCB: బంగ్లా ఆటగాళ్ల భద్రతపై స్పష్టత.. భారత్‌లో ఎలాంటి ముప్పు లేదన్న ఐసీసీ

భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనడంలో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లకు భద్రతాపరమైన ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తేల్చినట్లు సమాచారం.

Bangladesh: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న దాడులు.. మరో హిందువు దారుణ హత్య 

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా స్థానికుల దాడిలో జై మహాపాత్ర అనే మరో హిందువు మృతిచెందినట్లు (Hindu Man Killed In Bangladesh) మీడియా వర్గాలు వెల్లడించాయి.

09 Jan 2026
క్రీడలు

Bangladesh cricketers : భారత్-బంగ్లాదేశ్ ఉద్రిక్తతల ప్రభావం.. స్పాన్సర్‌షిప్ కోల్పోయే దిశగా బంగ్లా క్రికెటర్లు?

భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య క్రికెట్‌, దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది.

09 Jan 2026
క్రీడలు

Tamim Iqbal: తమీమ్‌ ఇక్బాల్‌ 'ఇండియన్‌ ఏజెంట్‌' అంటూ ఆరోపణలు.. బీసీబీ సభ్యుడి సంచలన వ్యాఖ్యలు!

బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌ (BCB) సభ్యుడు నజ్ముల్‌ ఇస్లామ్‌ సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శించాడు.

Bangladesh: ఎన్నికల వేళ బంగ్లాదేశ్‌లో హింస.. బీఎన్‌పీ నేత అజీజుర్ ముసబ్బిర్‌పై కాల్పులు,మృతి

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడిపై దొంగతనం నెపంతో మూక దాడి.. ప్రాణభయంతో నీటిలో మునిగి మృతి

బంగ్లాదేశ్‌లో మైనారిటీలే లక్ష్యంగా హింసాత్మక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి

07 Jan 2026
ఐసీసీ

ICC: రివర్స్ షాక్.. బంగ్లాదేశ్ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ

టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మానవత్వానికి మచ్చ.. హిందూ వితంతుపై సామూహిక అత్యాచారం

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలిగంజ్‌లో చోటుచేసుకుంది.

06 Jan 2026
క్రీడలు

BCB: బీసీసీఐతో ఎలాంటి సంప్రదింపులు లేవు : బీసీబీ కీలక ప్రకటన 

అభద్రతాభావాన్ని కారణంగా చూపుతూ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్‌-2026 కోసం భారత్‌కు తమ జట్టును పంపమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేసింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని హింస.. 24 గంటల్లో మరో హత్య

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా నర్సింగ్డి జిల్లాలో మణి చక్రవర్తి అనే హిందూ కిరాణా దుకాణ వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు.

05 Jan 2026
క్రీడలు

IPL 2026: బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐపీఎల్‌ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన!

తమ దేశంలో ఐపీఎల్‌ (IPL) ప్రసారాలపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం నిషేధం విధిస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేసింది.

05 Jan 2026
శ్రీలంక

T20 World Cup 2026: బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు శ్రీలంక సిద్ధం.. ఐసీసీకి షెడ్యూల్‌ సవాల్

క్రికెట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీగా భావించే టీ20 వరల్డ్‌ కప్‌ ఆరంభానికి ముందే తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది.

Bangladesh: భారత్‌లో మ్యాచులు ఆడమన్న బంగ్లాదేశ్‌.. మ్యాచులు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి

ఊహించినట్లుగానే జరిగింది. భద్రతా కారణాలను ముందుకు తెస్తూ వచ్చే నెల భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనడాన్ని బంగ్లాదేశ్‌ తిరస్కరించింది.

04 Jan 2026
క్రీడలు

BCCI: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు తప్పు.. బీసీసీఐ నిర్ణయానికి మదన్‌లాల్ మద్దతు

బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో అక్కడి స్టార్ పేసర్ ముస్తాఫిజుర్‌ రెహమన్‌ను ఐపీఎల్‌ 2026 కాంట్రాక్ట్‌ నుంచి తప్పించాలని బీసీసీఐ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజీకి ఆదేశాలు జారీ చేసింది.

04 Jan 2026
క్రీడలు

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. ముస్తాఫిజుర్‌కు అవకాశం!

2026 టీ20 ప్రపంచ కప్‌కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీకి లిటన్ దాస్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.

03 Jan 2026
బీసీసీఐ

BCCI: ఆ బంగ్లాదేశ్ ప్లేయర్‌ని వదిలేయండి : బీసీసీఐ 

బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌ 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) దక్కించుకున్న విషయం తెలిసిందే.

02 Jan 2026
ఐపీఎల్

BCCI: ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆడకూడదు.. స్పందించిన బీసీసీఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లను తీసుకోవడంపై సోషల్ మీడియా, క్రికెట్ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు స్పందించాయి.

India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ గంగా నీటి ఒప్పందం: పునరుద్ధరణ చర్చలు ప్రారంభం

భారత్, బంగ్లాదేశ్ గురువారం గంగా నీటి భాగస్వామ్య ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి చర్చలు ప్రారంభించాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిని దారుణంగా కొట్టి, నిప్పంటించిన గుంపు.. 

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పరంపర కొనసాగుతోంది. వరుసగా మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకొని, మతోన్మాదులుక్రూరమైన హింసకు పాల్పడుతున్నారు.

31 Dec 2025
దుబాయ్

Hadi Murder Accused In Dubai: హాదీ హత్య కేసులో ట్విస్ట్‌.. దుబాయ్‌లో ఉన్నానంటూ వీడియో విడుదల చేసిన ఫైసల్

విద్యార్థి నేత హాదీ హత్య కేసులో ఫైసల్‌ కరీమ్‌ మసూద్‌, ఆలంగీర్‌ షేక్‌లను బంగ్లాదేశ్‌ పోలీసులు ఇప్పటికే ప్రధాన అనుమానితులుగా గుర్తించారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ కార్మికుడి దారుణ హత్య..రెండు వారాల్లో మూడో ఘటన 

బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా‌లో ఉన్న ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో హిందూ కార్మికుడు తన సహోద్యోగి కాల్పుల్లో మృతి చెందాడు.

Khaleda Zia: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత 

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, బీఎన్‌పీ అధినేత్రి ఖలీదా జియా (80) మృతి చెందారు.

Bangladesh Protest: భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలి: బంగ్లాదేశ్‌ ఇంకిలాబ్‌ మోంచా

విద్యార్థి నాయకుడు, ఇంకిలాబ్‌ మోంచా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

London: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హింసపై లండన్‌లో నిరసనలు.. ఖలిస్థానీల అడ్డంకులు

బంగ్లాదేశ్‌లోని మైనార్టీలపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ, శనివారం లండన్‌లోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట హిందూ సమాజం నేతృత్వంలో కొందరు వ్యక్తులు నిరసన చేపట్టారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదుల హింస.. ప్రముఖ గాయకుడు జేమ్స్ కచేరీపై దాడి

బంగ్లాదేశ్ అంతటా మతోన్మాద శక్తులు మరింత రెచ్చిపోతున్నాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి దారుణ హత్య 

బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని మరో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.

 Tarique Rahman: ఢాకాకు తిరిగి వచ్చిన తారిక్ రహమాన్.. ఇది భారత్‌కు ఎందుకు శుభవార్త?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు, దేశ రాజకీయాల్లో "డార్క్ ప్రిన్స్"గా ప్రసిద్ధి చెందిన తారిక్ రహమాన్, దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఈ రోజు ఢాకాకు చేరుకున్నారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు: ఢాకాలో పేలుడు.. ఒకరు మృతి

క్రిస్మస్‌ పండుగ సందర్భంగా బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.

Bangladesh: భారత్‌తో గొడవలు కోరుకోవడం లేదు.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం: బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వం పొరుగుదేశమైన భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటోందని ఆ దేశ ఆర్థిక సలహాదారు డాక్టర్‌ సలేహుద్దీన్‌ అహ్మద్‌ స్పష్టం చేశారు.

23 Dec 2025
భారతదేశం

Bangladesh: భారతీయులకు వీసా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన బంగ్లాదేశ్‌ 

భారత్‌లోని కాన్సులర్, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ప్రకటించింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో కాల్పుల ఘటన.. నేషనల్‌ సిటిజన్‌ పార్టీ నేతపై కాల్పులు

బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకులపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.

Sheikh Hasina: మారణహోమం ఆపేందుకే భారత్‌కు వచ్చా.. భయంతో కాదు: షేక్‌ హసీనా

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఘాటుగా స్పందించారు.

Bangladesh: బంగ్లా సైన్యాన్ని అస్థిరపరిచే దిశగా పాక్‌ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన అంశాలు

బంగ్లాదేశ్ ప్రస్తుతం తీవ్రమైన, ప్రమాదకర పరిస్థితుల్లోకి జారుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Muhammad Yunus: 'మీ మాటను నెరవేర్చుతాం'.. హాదీ అంత్యక్రియలో యూనస్ కీలక వ్యాఖ్యలు! 

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తున్న ఘటనా ప్రవర్తనగా భారత వ్యతిరేకి ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ ఆదర్శాలను కొనసాగిస్తామన్నట్లు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య కేసు.. కాల్చి చంపిన ఏడుగురి అరెస్టు

బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లా లింఛింగ్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ శనివారం వెల్లడించారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. రాయబార కార్యాలయాలపై దాడులు, భారతీయులకు హైకమిషన్‌ హెచ్చరిక!

బంగ్లాదేశ్‌ మరోసారి అల్లర్లతో భగ్గుమంది. గతేడాది ఆగస్టులో షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన 'విద్యార్థుల ఉద్యమం'కు సంబంధించి ముఖ్య నేత మరణం దేశాన్ని హింసలోకి నెట్టింది.

Bangladesh Violence: రాడికల్ విద్యార్థి నేత హత్యపై బంగ్లాదేశ్‌లో హింస.. స్పందించిన మహ్మద్ యూనస్ ప్రభుత్వం..

భారత వ్యతిరేక భావజాలంతో పాటు బంగ్లాదేశ్‌లో రాడికల్ విద్యార్థి సంఘంగా గుర్తింపు పొందిన ఇంక్విలాబ్ మంచో ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య అనంతరం ఆ దేశంలో ఒక్కసారిగా హింసాత్మక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ 

బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది మరణంతో, మళ్ళీ ఆందోళనకారులు వీధులలోకి వచ్చారు.

Bangladesh: షరీఫ్‌ ఉస్మాన్‌ మరణం తర్వాత బంగ్లాలో అల్లర్లు, భారత హైకమిషన్‌ లక్ష్యంగా నిరసనలు

బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంక్విలాబ్‌ మంచ్‌ కన్వీనర్‌ షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హైది, సింగపూర్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.