బంగ్లాదేశ్: వార్తలు
Bangladesh: గంగా జలాల వివాదం మళ్లీ తెరపైకి.. భారత్‌తో సంబంధాలపై బంగ్లాదేశ్ సంచలన వ్యాఖ్యలు
భారతదేశం - బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపై బంగ్లాదేశ్ మంత్రి మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంఘీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Bangladesh: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు కంచెపై ఢాకా స్పందన.. 'ముళ్ల తీగలకు భయపడము'
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్ స్పందించింది.
Womens T20 World Cup: బంగ్లాదేశ్ ప్రపంచకప్ స్క్వాడ్‌లో సీనియర్లకే చోటు.. ఇద్దరు పేసర్లతో బరిలోకి!
మహిళల టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు తమ స్క్వాడ్‌ను అధికారికంగా ప్రకటించింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న మీజిల్స్.. ఒక్క రోజులో 12 మంది చిన్నారుల మృతి
బంగ్లాదేశ్‌లో మీజిల్స్ వ్యాధి తీవ్రంగా విస్తరిస్తోంది.
Boat Capsizes: అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం.. 250 మంది గల్లంతు
అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌కు చెందిన పౌరులతో ప్రయాణిస్తున్న ఓ పడవ మునిగిపోయింది.
China: ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్ట్.. భారీ స్కెచ్ వేసిన చైనా
భూమి భ్రమణాన్ని కూడా ప్రభావితం చేసే స్థాయిలో భారీ డ్యామ్ నిర్మాణం చేపట్టిన దేశంగా చైనా ఇప్పటికే ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
Bangladesh: భారత్‌తో క్రికెట్ సంబంధాలు మెరుగుపర్చేందుకు బంగ్లాదేశ్ కొత్త ప్రయత్నం
బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్భాల్ 11 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీకి అధ్యక్షుడిగా నియమించడం ద్వారా బోర్డుకు కొత్త ఆశలు కలిగాయి.
Bangladesh: మ్యాచ్ ఫిక్సింగ్ షాక్.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం.. కోచ్‌కు ఐదేళ్ల శిక్ష!
గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వివాదాల కేంద్రంగా మారింది.
Bangladesh: బంగ్లాదేశ్ తొలి మహిళా స్పీకర్ అరెస్ట్
బంగ్లాదేశ్‌లో తొలి మహిళా స్పీకర్‌గా చరిత్ర సృష్టించిన షిరిన్ షర్మిన్ చౌధురిను మంగళవారం అరెస్ట్ చేశారు.
BSF: బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు: చొరబాటుకు చెక్ పెట్టే కొత్త ఆలోచనపై బీఎస్‌ఎఫ్
దేశ సరిహద్దుల వద్ద చొరబాట్లు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు బీఎస్‌ఎఫ్ కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తోంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న మీజిల్స్.. 130 మంది చిన్నారులు మృతి
బంగ్లాదేశ్‌లో మీజిల్స్ (మసూచి) వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. గత ఆరు వారాల్లో కనీసం 130 మంది చిన్నారులు మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
IND vs BAN: బంగ్లాదేశ్ పర్యటనకు కోహ్లీ, రోహిత్ సిద్ధం.. వన్డే సిరీస్‌పై ఏర్పాట్లు పూర్తి
గత సంవత్సరం టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భద్రతా కారణాలను చూపిస్తూ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రావడానికి నిరాకరించింది.
BCCI: బీసీసీఐ సహాయం కోరిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సహకారం పొందేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ ప్రయత్నాలను వేగవంతం చేసింది.
Assam: అస్సాంలో రాజకీయ హీట్ పెంచిన బీజేపీ మేనిఫెస్టో
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కీలక హామీలతో ముందుకొచ్చింది.
Delhi: దిల్లీ ఆలయాలు,రద్దీ ప్రాంతాలపై దాడుల కుట్ర.. లష్కరే ఉగ్రవాది రెక్కీ
భారత్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు చెందిన ఆపరేటివ్ షబ్బీర్ అహ్మద్ లోన్‌ను ఇటీవల దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
JioStar: బంగ్లాదేశ్ ఐపీఎల్ ఫ్యాన్స్‌కి బిగ్ షాక్.. జియో-టీస్పోర్ట్స్ ఒప్పంద రద్దు
ఐపీఎల్ సమయాల్లో బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది.
Lashkar-e-Taiba: లష్కరే తోయిబా ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్ అరెస్ట్.. బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్‌పై కుట్రలు
దేశ రాజధాని దిల్లీ సమీపంలో భారీ ఉగ్ర కుట్రకు సంబంధించి కీలక అరెస్ట్ జరిగింది.
Bangladesh Bus Accident: బంగ్లాదేశ్‌లో విషాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు.. 23 మంది మృతి.. వీడియో ఇదిగో
బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని విషాదాన్ని మిగిల్చింది.
PSL: పాకిస్థాన్‌కు బంగ్లా బిగ్ ట్విస్ట్.. పీఎస్ఎల్‌లో ఆడే విషయంపై సందిగ్ధం!
ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వహణకు పెద్ద సవాలు ఎదురవుతోంది.
Tamim Iqbal: పాక్‌పై బంగ్లాదేశ్ విజయం.. 2-1తో సిరీస్ సొంతం
పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డే క్రికెట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 11 పరుగుల తేడాతో రసవత్తర విజయాన్ని నమోదు చేసింది.
Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్‌కు ఘోర ఓటమి.. తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో బంగ్లా విజయం
టీ20 ప్రపంచకప్‌లో నిరాశాజనక ప్రదర్శనతో సూపర్-8 దశలోనే టోర్నీకి గుడ్‌బై చెప్పిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది.
Bangladesh: ఇంధన సంక్షోభంలో బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు.. 5 వేల టన్నుల డీజిల్ సరఫరా
ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాల్లో అంతరాయం ఏర్పడి డీజిల్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు భారత్ సాయం అందించింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. పూజ చేసుకుంటున్న హిందువులపై బాంబు దాడి
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. తాజాగా కోమిల్లా ప్రాంతంలో శనివారం జరిగిన ఘటన మరొక ఉదంతంగా రికార్డు అయింది.
PAK vs BAN: మిడిల్ ఈస్ట్ సంక్షోభం ప్రభావం.. సందిగ్ధంలో పాకిస్థాన్-బంగ్లా వన్డే సిరీస్!
బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.
Earthquake: కోల్‌కతాలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రజలు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది.
SpiceJet:ఇంజిన్‌లో అనుమానాస్పద లోపం.. 150 మందితో బయలుదేరిన ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్
ఢిల్లీ నుంచి లేహ్‌కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానం మంగళవారం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్యతో తిరిగి ఢిల్లీకి చేరింది.
Bangladesh president: 'నన్ను తొలగించేందుకు కుట్ర'.. మహమ్మద్ యూనస్‌పై బంగ్లాదేశ్ అధ్యక్షుడి సంచలన ఆరోపణలు
తాత్కాలిక మాజీ ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌పై బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Lashkar Terrorist: దిల్లీ ఉగ్ర ముఠా వెనుక బంగ్లాదేశ్ హ్యాండ్లర్ పాత్ర
దేశ రాజధాని దిల్లీలో ఆదివారం ఛేదించిన లష్కరే తొయిబా అనుబంధ ఉగ్ర ముఠా కార్యకలాపాల వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన ఓ హ్యాండ్లర్ కీలక పాత్ర పోషించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.
Bangladesh: రెండు నెలల విరామం తర్వాత..ఢిల్లీలో బంగ్లాదేశ్ వీసా సేవలు తిరిగి ప్రారంభం
దిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం శుక్రవారం నుండి భారత పౌరులకు అన్ని విభాగాల వీసా సేవలను తిరిగి ప్రారంభించింది.
Bangladesh: ఎన్నికల సమయంలో బీఎన్పీ అవామీ లీగ్,భారత్'తో చేతులు కలిపింది: నాహిద్ ఇస్లాం
బంగ్లాదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయంలో అవామీ లీగ్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ విద్యార్థి నాయకులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు.
Tump: గాజా పునరావాసానికి 700 కోట్ల డాలర్లు: శాంతి మండలిలో నిర్ణయం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా పునరావాసానికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు.
Nitai roy chowdhury: బంగ్లాదేశ్ కొత్త సర్కార్… మంత్రివర్గంలో ఏకైక హిందూ నేత నితై రాయి
నిన్న మంగళవారం ఢాకాలో బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.
Tarique Rahman: బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం
బంగ్లాదేశ్‌కు నూతన ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ మంగళవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.
Tarique Rahman: నేడు బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం..
ఈరోజు బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతకు న్యాయ ప్రక్రియే ఆధారం : తారిఖ్ రెహమాన్
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తారిఖ్ రెహమాన్ శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశారు.
Tarique Rahman: పార్టీ అధినేత తారిక్ రహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు
బంగ్లాదేశ్‌లో నిర్వహించిన తాజా పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారీ విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం.. తదుపరి ప్రధాని తారిక్ రెహమాన్
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది.
Bangladesh elections: ఖుల్నాలో పోలింగ్ కేంద్రం దగ్గర ఘర్షణ.. బీఎన్‌పీ నాయకుడు మొహిబుజ్జమాన్ కోచి మృతి
బంగ్లాదేశ్‌లో గురువారం (ఫిబ్రవరి 12) ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఖుల్నా నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. జమాత్ మద్దతుదారులతో ఘర్షణలో బీఎన్‌పీ నేత మృతి
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో హింస చెలరేగింది.
Bangladesh: నేడు బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. బీఎన్‌పీ, జమాతే పార్టీల మధ్యే ప్రధాన పోరు
ఏడాదిన్నర క్రితం షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిన తర్వాత నుంచి బంగ్లాదేశ్ తీవ్ర రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోంది.