బంగ్లాదేశ్: వార్తలు

Train Accident: బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం.. 13 మంది మృతి, పలువురికి గాయాలు 

బంగ్లాదేశ్‌లో ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో కనీసం 13 మంది మరణించాగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

IND Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. గాయంతో బంగ్లా కెప్టెన్ దూరం! 

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా ఇవాళ ఇండియా, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

IND Vs BAN: టీమిండియాతో తలపడే బంగ్లాదేశ్ జట్టు ఇదే.. జట్టులో మార్పులు చేయొచ్చు..!

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.

IND Vs BAN : టీమిండియాతో మ్యాచుకు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్!

బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటివరకూ మూడు మ్యాచులు ఆడిన బంగ్లా, ఒక మ్యాచులో విజయం సాధించింది.

NZ Vs BAN: న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయం

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుస విజయాలతో న్యూజిలాండ్ దూసుకెళ్తుతోంది.

NZ Vs BAN : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. కేన్ విలియమ్సన్ వచ్చేశాడు

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మరో అసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఇవాళ చైన్నైలోని చెపాక్ వేదికగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.

World Cup 2023 : ఇంగ్లండ్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌కు మరో షాక్

ధర్మశాలలో మంగళవారం ఇంగ్లండ్ చేతిలో బంగ్లాదేశ్(Bangladesh) ఓటమిపాలైంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 364 పరుగుల భారీ స్కోరు చేసింది.

WORLD CUP 2023 : ప్రపంచకప్‌లోనే ఇంగ్లండ్ మూడో అత్యధిక స్కోరు ఇదే

ప్రపంచ కప్ వన్డే చరిత్రలోనే ఇంగ్లండ్ మూడోసారి అత్యధిక స్కోరును నమోదు చేసింది. 2023 మెగా టోర్నీలో 7వ మ్యాచ్‌లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్ ఢీకొట్టింది.

ICC World Cup 2023: వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. మాజీ కెప్టెన్‌కి దక్కని చోటు!

అక్టోబర్ 5 నుంచి భారత్‌తో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది.

Asia Cup : నేడు భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌.. వర్షం ప్రభావం చూపుతుందా?

ఆసియా కప్ 2023 ఫైనల్‌కు ఇప్పటికే భారత జట్టు చేరుకుంది. ఇక సూపర్-4 చివరి మ్యాచులో బంగ్లాదేశ్ తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది.

Aisa Cup 2023 : రేపు బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్.. భారత జట్టులో కొన్ని మార్పులు

ఆసియా కప్-4 లో భాగంగా ఇప్పటికే భారత జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఆసియా కప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ తో రేపు భారత జట్టు తలపడుతునుంది. ఈ మ్యాచులో ఇరు జట్లు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నాయి.

షారుక్ ఖాన్ జవాన్ సినిమాకు బంగ్లాదేశ్ లో లైన్ క్లియర్ 

షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా విడుదలకు బంగ్లాదేశ్ లో అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే.

Shakib Al Hasan: అరుదైన ఘనత సాధించిన షకీబ్ అల్ హసన్.. మూడో ఆటగాడిగా! 

ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనతను సాధించాడు.

ODI WC 2023 : బంగ్లాదేశ్‌కు గట్టి షాక్.. వరల్డ్ కప్‌కు స్టార్ పేసర్ దూరం

బంగ్లాదేశ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ పేసర్ ఎబదాత్ హొసేప్ వన్డే వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు.

Shakib Al Hasan: వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఫేస్‌బుక్ ప్రేమాయం: యూపీ యువకుడిని పెళ్లాడిన బంగ్లాదేశ్‌ మహిళ; ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే!

పాకిస్థా‌న్‌కు చెందిన సీమ హైదర్ తరహాలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో కేసు తెరపైకి వచ్చింది.

మూడో టీ20ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్.. టీ20సిరీస్ టీమిండియా సొంతం

బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు టీ20ల్లో విజయాన్ని అందుకున్న భారత మహిళా జట్టు, మూడో టీ20ల్లో మాత్రం చేతులెత్తేసింది.

BAN Vs AFG : టీ20 సిరీస్‌పై గురిపెట్టిన ఆప్ఘనిస్థాన్

రెండు మ్యాచుల టీ20 సిరీస్‌లో తలపడేందుకు బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ సిద్ధమయ్యాయి. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో అప్ఘనిస్తాన్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

మహిళల టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ.. లాస్ట్ ఓవర్లో 4 వికెట్లు పడగొట్టిన షఫాలీ 

భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది.బ్యాటింగ్‌లో విఫలమైన భారత మహిళలు, బౌలింగ్‌లో మెరిశారు. ఫలితంగా బంగ్లాదేశ్‌ను 87 పరుగులకే కట్టడి చేయగలిగారు.

నేడు బంగ్లాదేశ్‌తో భారత్‌ మహిళల రెండో టీ20.. సిరీస్​పై కన్నేసిన టీమిండియా

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా మహిళల జట్టు మీర్‌పూర్‌ వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. తొలి టీ20లో అదరగొట్టిన భారత మహిళలు రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కనబర్చాలని ఉవ్విళ్లూరుతున్నారు.

వరల్డ్ కప్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ కెప్టెన్

బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‌కు మరో మూడు నెలల సమయం ఉన్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

16 Jun 2023

భూకంపం

బంగ్లాదేశ్‌లో 4.8తీవ్రతతో భూకంపం; అసోంతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు

బంగ్లాదేశ్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.8తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు 

వాతావరణ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం తాజాగా చేసిన పరిశోధనలో కీలక అంశాలను వెల్లడించింది.

15 May 2023

తుపాను

మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు 

మోచా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, సిట్వే టౌన్‌షిప్ సమీపంలో, మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో తీరం దాటింది.

09 May 2023

ఐఎండీ

తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది? 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం బలపడి తుపానుగా మారుతుంది.

బంగ్లాదేశ్ తో అమీతుమీ తేల్చుకోనున్న ఐర్లాండ్

ఐర్లాండ్ తో వన్డే సిరీస్ కు బంగ్లాదేశ్ సిద్ధమైంది. మే9న నుంచి ఈరెండు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలో బంగ్లాదేశ్ హాట్ ఫెవరేట్ బరిలోకి దిగుతోంది. అదే విధంగా మూడు వన్డేలను క్లీన్ స్లీప్ చేయాలని ఐర్లాండ్ గట్టి పట్టుదలతో ఉంది.

13 Apr 2023

ఐసీసీ

మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుసా?

మార్చి నెల పురుషుల ప్లేయర్ ఆప్ ద మంత్ అవార్డును తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుపొందాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేసేందుకు అతనికి ఈ అవార్డు లభించింది.

ఎట్టకేలకు బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకున్న ఐర్లాండ్

చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్ జరిగిన మూడో టీ20ల్లో ఎట్టకేలకు ఐర్లాండ్ విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను ఏడు వికెట్లు తేడాతో ఐర్లాండ్ చిత్తు చేసింది.

బంగ్లాదేశ్ చేతిలో ఐర్లాండ్ చిత్తు.. బంగ్లాదే వన్డే సిరీస్

ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండపై సిరీస్ క్వీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. అదే ఊపుతో ఐర్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 10 వికెట్లతో ఐర్లాండ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది.

IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా

భారత్- బంగ్లాదేశ్ మధ్య ఇంధన భద్రతలో సహకారాన్ని మెరుగుపర్చేందుకు చేపట్టిన 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్'(ఐబీఎఫ్‌పీఎల్) ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యింది.

అభిమానిని కొట్టిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశేణి ఆల్ రౌండర్లలో ఒకరు. ప్రస్తుతం టీ20లు, టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. మైదానంలో, వెలువల ఒక్కొసారి షకీబ్ వింతగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో తరుచూ సమస్యల్లో చిక్కుకుంటాడు.

వన్డేల్లో షకీబ్ అల్ హసన్ సంచలన రికార్డు

వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన రికార్డును సృష్టించారు. ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షకీబ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. 71 బంతుల్లో 75 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లను తీశాడు. దీంతో వన్డే క్రికెట్లో 300 వికెట్లు పూర్తి చేసిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్‌గా షకీబ్ చరిత్రకెక్కాడు.

BAN vs ENG: అర్ధ సెంచరీతో చెలరేగిన షకీబుల్ హసన్

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అర్ధ సెంచరీతో చెలరేగాడు. షకీబ్ 71 బంతుల్లో 75 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో తన కెరీర్‌లో వన్డేలో 52 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్న శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (11), లిట్టన్ దాస్ (0) నిరాశ పరిచారు.

సంచలన రికార్డుకు చేరువలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ వన్డేలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఎన్నో మరుపురాని విజయాలందించిన షకిబుల్ తాజాగా మరో రికార్డుపై కన్నేశాడు. పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది, శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య మాత్రమే ఇంతవరకు ఈ ఫీట్ ను సాధించారు.

బంగ్లాదేశ్‌లో 12హిందూ దేవాలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం

ప్రపంచ దేశాల్లో ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.

మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్

బొగ్గు ఉత్పత్తి చేసే విద్యుత్ ధర ఖరీదు ఎక్కువ కావడంతో అదానీ పవర్ లిమిటెడ్‌తో 2017 విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలని బంగ్లాదేశ్ కోరింది. ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ భారతీయ కంపెనీతో కమ్యూనికేట్ చేసామని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDC) అధికారి తెలిపారు.

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా మరోసారి చండికా హతురుసింఘ

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ మరోసారి చండికా హతురుసింఘ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మంగళవారం తెలిపింది. రెండేళ్ల పాటు కొత్త కోచ్‌గా చండికా బంగ్లాదేశ్‌కు సేవలందించనున్నారు. అంతకుముందు 2014 నుండి 2017 వరకు బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా హతురుసింఘ పనిచేసిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ భవిష్యత్తుపై ఆందోళన..!

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ ఇటీవల జింబాబ్వే పర్యటనకు టీ20 కెప్టెన్‌గా నియమతులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన భవిష్యత్తు క్రికెట్‌పై నూరుల్ మదనపడుతున్నాడు. దీనికి కారణం తన చూపుడువేలుకు శస్త్ర చికిత్స చేసినా పూర్తిగా నయం కాకపోవడం.

జనవరి 6న బీపీఎల్ సమరం

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సర్వం సిద్ధమైంది. అటగాళ్లను జాబితాను ఆయా జట్టులు ప్రకటించాయి. బీపీఎల్ లీగ్ లో ఏడు జట్లు నువ్వా-నేనా అన్నట్లు గా పోటిపడనున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా బీపీఎల్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

భారత్‌తో టెస్టు సిరీస్ ఓటమి.. బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ రాజీనామా

బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ పదవికి రస్సెల్ డొమింగో రాజీనామా చేశాడు. భారత్‌తో బంగ్లాదేశ్‌ టెస్టు సీరిస్‌ను 2-0 తేడాతో ఓడిపోయింది. రెండు రోజుల తర్వాత రస్సెల్ డొమింగ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

మునుపటి
తరువాత