సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

టీవీల్లోకి వచ్చేస్తున్న బలగం, ఎప్పుడు, ఎక్కడ టెలిక్యాస్ట్ కానుందో తెలుసుకోండి 

చిన్న సినిమాలుగా రిలీజై పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాలు కొన్నే ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన బలగం సినిమా అందులో ఒకటి.

భోళాశంకర్ తాజా అప్డేట్: మే డే కానుకగా మాస్ అవతార్ లో చిరంజీవి 

వాల్తేరు వీరయ్య తర్వాత భోళాశంకర్ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా చిరంజీవి లుక్ బయటకు వచ్చింది.

అఖండ 2 స్టోరీ లైన్ లీక్: రాజకీయ అంశాలకు, తిరుపతి దేవాలయానికి లింక్?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాల వచ్చాయి. సింహా, లెజెండ్, అఖండ.. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి.

తెలుగులో రెండవ సినిమా చేసేందుకు రెడీ కాబోతున్న జాన్వీ కపూర్, ఈసారి అక్కినేని వారసుడితో రొమాన్స్ 

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది. వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది.

ఈ వారం సినిమా: థియేటర్లలో సందడి చేయనున్న ఈ వారం సినిమాలు 

తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచడానికి ప్రతీ వారం రకరకాల సినిమాలు విడుదలవుతుంటాయి. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద విరూపాక్ష, ఏజెంట్, పీఎస్-2 చిత్రాలు సందడి చేస్తున్నాయి.

దాదాసాహేబ్ ఫాల్కే బర్త్ డే: భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన వ్యక్తి జీవితంలోని మీకు తెలియని విషయాలు 

1913లో భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఫీఛర్ ఫిలిమ్ రిలీజైంది. అదే రాజా హరిశ్చంద్ర. ఆ సినిమాను తెరకెక్కించింది దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఆయనే ఆ తర్వాత దాదాసాహేబ్ ఫాల్కే అయ్యారు.

29 Apr 2023

సినిమా

ఆదిపురుష్ కొత్త పోస్టర్ రిలీజ్: సీత కళ్ళలో కన్నీరు 

భారత ఇతిహాసమైన రామాయణాన్ని ఆదిపురుష్ సినిమాతో వెండితెర మీద ఆవిష్కరించబోతున్నాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో క్రితిసనన్ సీతగా కనిపిస్తుంది.

పొన్నియన్ సెల్వన్ 2 రివ్యూ: రెండవ భాగంలో మణిరత్నం మాయ చేసాడా? 

నటీనటులు: విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ్ళ, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, రెహమాన్ తదితరులు.

బాహుబలి 2: భారతీయ సినిమా రంగాన్ని తెలుగు సినిమా వైపు తిప్పిన చిత్రానికి ఆరేళ్ళు 

బాహుబలి సినిమా రాకపోతే పాన్ ఇండియా అన్న పదమే వచ్చి ఉండేది కాదేమో! భారతీయ సినిమా రంగంలో బాహుబలి ఒక పెద్ద సంచలనం.

రవీంద్రనాథ్ ఠాగూర్ కొటేషన్ ని షేర్ చేస్తూ 36ఏళ్ల వయసులో అన్నీ చూసానంటున్న సమంత 

ఈరోజు సమంత పుట్టినరోజు. 37వ వడిలోకి అడుగుపెడుతోంది సమంత. ఈ నేపథ్యంలో సినిమా సెలెబ్రిటీలు, అభిమానులు సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఛత్రపతి: బరేలీ కా బజార్ సాంగ్ లో బెల్లంకొండ మాస్ స్టెప్పులు, నుస్రత్ బరూచా ఘాటు హొయలు 

ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించిన ఛత్రపతి సినిమాను హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు వివి వినాయక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

తెలుగు సినిమా చరిత్రలో గుర్తుండిపోయే రిలీజ్ తేదీ ఏప్రిల్ 28: ఈరోజున రిలీజైన భారీ చిత్రాలు 

ఏప్రిల్ 28.. తెలుగు సినిమా విడుదల తేదీల్లో ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈరోజున రిలీజైన చిత్రాలు భారీ సక్సెస్ సాధించాయి. ఆ సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం.

28 Apr 2023

ఓటిటి

ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే? 

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత రవితేజ నుండి వచ్చిన చిత్రం రావణాసుర. థియేటర్ల దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుని రవితేజకు అపజయాన్ని అందించింది ఈ చిత్రం.

28 Apr 2023

ఏజెంట్

ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ: ప్రీమియర్స్ చూసిన వారు పంచుకుంటున్న విశేషాలివే 

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్స్ నుండి టాక్ బయటకు వస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ సినిమా గురించి ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం.

27 Apr 2023

సమంత

సమంత బర్త్ డే: తెలుగు సినిమా కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలు 

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. కొద్ది మంది మాత్రమే ఎక్కువ కాలం హీరోయిన్లుగా కొనసాగుతారు. అలాంటి వారిలో సమంత ఒకరు.

ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ కు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం 

ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.

కేజీఎఫ్ 3పై తన మనసులోని మాటను బయట పెట్టిన రవీనా టాండన్ 

కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన కేజీఎఫ్-1, 2 చిత్రాలు భారతదేశం అంతటా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.

ఆక్సిజన్ మాస్క్ తో సమంత: ఆందోళనలో అభిమానులు 

మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సమంత, గత కొన్ని రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సినిమా షూటింగుల్లోనూ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ లో సమంత గుడి: గతంలో ఎవరెవరు హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టారో తెలుసుకోండి 

సినిమా తారలపై ఉన్న అభిమానాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తుంటారు. కొందరు పచ్చబొట్టు పొడిపించుకుంటే మరికొందరు సినిమా తారల పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటుంటారు.

సామజరగమన టీజర్: ప్రేమించిన వాళ్లచేత రాఖీలు కట్టించుకునే యువకుడి కథ 

యాక్టర్ శ్రీ విష్ణు హీరోగా వివాహ భోజనంబు సినిమా దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన మూవీ సామజవరగమన. ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదలైంది.

పొన్నియన్ సెల్వన్ 2 సినిమా చూసేముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు 

మణిరత్నం రూపొందిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం గతేడాది విడుదలై తమిళంలో మంచి విజయం అందుకుంది. ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు.

ఏజెంట్ సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్ 

ఏజెంట్ సినిమా నిర్మాతలు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రెండు రోజులైతే సినిమా రిలీజ్ అవుతుందనగా, ఏజెంట్ సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడన్నట్లుగా ఒక వీడియోను రిలీజ్ చేసారు.

పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు 

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప 2 చిత్రీకరణ పనులు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో శరవేగంగా జరుగుతున్నాయి.

విరూపాక్ష కలెక్షన్లు @555: రికార్డును పెంచుకుంటూ పోతున్న సాయి ధరమ్ తేజ్ 

విరూపాక్ష సినిమాతో సరికొత్త జోనర్ ని తెలుగు ప్రేక్షకులకు అందించాడు సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రానికి బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురుస్తోంది.

శాకుంతలం సినిమా ఫలితం బాధపెట్టింది అంటున్న నటి 

సమంత ప్రధాన పాత్రలో రూపొందిన పౌరాణిక చిత్రం శాకుంతలం, బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సమంత కెరీర్లోనే అతిపెద్ద అపజయంగా నిలిచింది శాకుంతలం.

#VS11: త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ కొత్త సినిమా నేడే ప్రారంభం 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన 11వ సినిమాను దాదాపు నెల క్రితమే ప్రకటించాడు. సితార ఎంటర్ టైన్మెంట్, త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గ్లింప్స్ పై తాజా అప్డేట్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రేమ విమానం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చేస్తున్నాడు 

అభిషేక్ పిక్చర్స్, జీ5 సంస్థలు సంయుక్తంగా ప్రేమ విమానం అనే వెబ్ ఫిలిమ్ ని తీసుకొస్తున్నారు. ఈ వెబ్ ఫిలిమ్ టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ తో పని చేయాలనుందని చెప్పిన హాలీవుడ్ డైరెక్టర్ 

ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళికి థాంక్స్ చెప్పాల్సిందే.

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత కోమాలో ఉన్నానంటున్న విరూపాక్ష దర్శకుడు 

విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్, బాక్సాఫీసు వద్ద వసూళ్ళ సునామీని సృష్టిస్తున్నాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా వచ్చిన విరూపాక్ష సినిమాను చూడడానికి జనాలందరూ ఆసక్తిగా చూపిస్తున్నారు.

పొన్నియన్ సెల్వన్ 2: మణిరత్నం పాదాలను తాకిన ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ 

మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషనలో భాగంగా ముంబైలో జరిగిన ఈవెంట్ లో, ఆ సినిమాలో నటించిన స్టార్స్ అందరూ హాజరయ్యారు.

విరూపాక్ష కలెక్షన్లు: సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధికం 

సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. సినిమా రిలీజైనా నాలుగు రోజుల్లోనే 50కోట్ల వసూళ్ళను సాధించింది. ఈ మేరకు ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ, శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర వెల్లడించింది.

25 Apr 2023

సమంత

సమంత ఇంగ్లీష్ యాసపై భగ్గుమంటున్న సోషల్ మీడియా : ఇండియన్ యాక్టర్స్ ఇలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నలు

సిటాడెల్ లండన్ ప్రీమియర్ కు హాజరైన సమంత ట్రోలర్స్ చేతికి చిక్కింది. సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో నటిస్తున్న సమంతను అక్కడి మీడియా ప్రశ్నలు వేసింది.

ఆర్ఆర్ఆర్ హిందీ రీమేక్: ఆలియా పాత్రలో క్రితిసనన్ అంటున్న ఏఐ 

రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి ఆస్కార్ ను ఒడిసి పట్టిన సంగతి తెలిసిందే.

మ్యూజిక్ స్కూల్ ట్రైలర్: పిల్లల కలలను పట్టించుకోవాలని చెప్పే కథ 

శ్రియా శరణ్, శర్మాన్ జోషి ప్రధాన పాత్రలో రూపొందిన మ్యూజిక్ స్కూల్ ట్రైలర్ ని ఈరోజు మద్యాహ్నం, విజయ్ దేవరకొండ లాంచ్ చేసారు.

ఆర్ ఎక్స్ 100 కాంబినేషన్ రిపీట్: సెగలు పుట్టిస్తున్న  పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ 

ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి, ఆ తర్వాత మహాసముద్రం సినిమాతో అపజయాన్ని మూటగట్టుకున్నాడు.

యాంకర్ సుమ గొంతు పట్టుకుని బెదిరించిన హీరో గోపీచంద్ 

యాంకర్ అన్న పదానికి పర్యాయ పదంగా మారిన సుమ, ప్రతీరోజు ఏదో ఒక షో ద్వారా ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉంటారు.

ఖుషి: మంచుకొండల్లో విజయ్ చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్ 

లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ, ఖుషి పనుల్లో బిజీగా ఉన్నాడు. సమంత హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర షూటింగ్, గత కొన్ని రోజులుగా చాలా వేగంగా జరుగుతోంది.

విరూపాక్ష: ఇతర భాషల్లో రిలీజ్ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ 

సాయి ధరమ్ తేజ్ హీరోగా రిలీజైన విరూపాక్ష మూవీ, బాక్సాఫీసు దగ్గర తన సత్తా చూపిస్తోంది. ఊపిరి బిగపట్టేంత సస్పెన్స్ తో రూపొందించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటున్నారు.

వివేకా హత్య విషయంలో నిజం ఛానల్ ద్వారా నిజాలు బయటపెడతానంటున్న రామ్ గోపాల్ వర్మ 

సంచలనాలకు కేరాఫ్ గా నిలిచే తెలుగు సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా మరో సంచలనంతో ముందుకు వచ్చాడు.