సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

హాలీవుడ్ సినిమాల్లో పనిచేసే సత్తా భారతీయులకు ఉందంటున్న ప్రియాంకా చోప్రా 

ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిటాడెల్ సిరీస్, ఏప్రిల్ 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది.

కేవలం డ్యాన్సులు చేసే హీరోయిన్ కాదని కంగనా రనౌత్ పై ఆర్ మాధవన్ ప్రశంసలు 

తమిళం, హిందీ చిత్రాల్లో కనిపించే ఆర్ మాధవన్, తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంగనా గురించి గొప్పగా మాట్లాడాడు మాధవన్.

ఈ వారం థియేటర్లలోకి, ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాల లిస్టు 

ఏప్రిల్ నెలలో చివరి వారం వచ్చేసింది. ఈ నెలలో థియేటర్లలో సందడి చేయడానికి సినిమాలు రెడీ ఐపోయాయి. అవేంటో చూద్దాం.

సింహాద్రి రీ రిలీజ్: ఎన్టీఆర్ కోసం ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ రెడీ 

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20వ తేదీన సింహాద్రి సినిమా మళ్లీ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై క్రేజీ అప్డేట్ వచ్చింది.

ట్విట్టర్: బ్లూ టిక్ కోసం డబ్బులు ఎందుకు కట్టాలంటూ అమితాబ్ ట్వీట్ 

మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ లో రోజుకో వింత జరుగుతోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, సీఈవో గా వచ్చినప్పటి నుండి ట్విట్టర్ లో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి.

వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100 

సినిమా సెలెబ్రిటీల చదువు గురించి తెలుసుకోవాలని అభిమానులకు ఆసక్తిగా ఉంటుంది. వెండితెర మీద వందకు వంద మార్కులు తెచ్చుకునే స్టార్స్, స్కూల్ సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు తెచ్చుకునేవారో తెలుసుకోవాలని ఉత్సాహ పడతారు.

ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత 

ఆదిపురుష్ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, సినిమా విడుదల ఆలస్యంపై, గ్రాఫిక్స్ పనులపై మాట్లాడారు. ఆదిపురుష్ చిత్ర టీజర్ కు వచ్చిన స్పందనను పరిశీలించామని, ప్రేక్షకుల కోరిక మేరకు సినిమాకు మెరుగులు దిద్దామని ఆయన అన్నారు.

హరిహర వీరమల్లు కోసం పాట పాడనున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన కొత్త సినిమా కోసం పాట పాడబోతున్నాడు. హరిహర వీరమల్లు చిత్రంలోని ఒక పాటను పవన్ కళ్యాణ్ పాడబోతున్నాడని వినిపిస్తోంది.

సింగర్ జానకి బర్త్ డే: పద్మభూషణ్ ని తిరస్కరించిన జానకి జీవితంలోని ఆసక్తికర విషయాలు 

ఎస్ జానకి. తెలుగు రాష్ట్రంలో జన్మించి భారతదేశ వ్యాప్తంగా 25భాషల్లో పాటలు పాడారు. 48వేలకు పైగా సినిమా పాటలు పాడిన జానకి బర్త్ డే ఈరోజు.

పాట పాపులరైనా బాక్సాఫీసు దగ్గర విజయం తెచ్చుకోలేని చిన్న హీరోల సినిమాలు 

తెలుగులో చిన్న సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఆ మాటకొస్తే ఏ భాషా ఇండస్ట్రీలో అయినా చిన్న సినిమాలే(బడ్జెట్ పరంగా) ఎక్కువగా ప్రేక్శకుల ముందుకు వస్తుంటాయి.

ఎలక్ట్రిక్ కారును కొన్న రవితేజ, నంబర్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా? 

సెలెబ్రిటీలకు సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కార్ నంబర్ల విషయంలో ఈ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంటుంది.

ఉగ్రం ట్రైలర్: మిస్సింగ్ కేసులను ఛేధించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్ 

నాంది సినిమా నుండి అల్లరి నరేష్ తన కొత్త ప్రయాణానికి నాంది పలికాడు. నాంది తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సామాజిక చిత్రాన్ని తీసుకొచ్చాడు.

డబల్ ఇస్మార్ట్: పూరీ జగన్నాథ్ కు హిట్ పడాలంటే రామ్ కావాల్సిందేనా? 

తెలుగు సినిమా పరిశ్రమలో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని, ఎంతోమందిని స్టార్ హీరోలుగా తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు పూరీ జగన్నాథ్ కు దక్కుతుంది.

అలియా భట్ పంపిన బహుమతితో మెరిసిపోతున్న మహేష్ బాబు కూతురు సితార 

మహేష్ బాబు గారాల పట్టీ సితార, తాజాగా ఇన్ స్టా వేదికగా బాలీవుడ్ భామ ఆలియా భట్ కు థ్యాంక్స్ చెప్పింది.

మళ్ళీ పెళ్ళి టీజర్: పవిత్ర, నరేష్ ప్రేమకథకు సినిమా రూపం 

సీనియర్ యాక్టర్ నరేష్, పవిత్రా లోకేష్ మధ్య ప్రేమాయణం గురించి తెలియని వాళ్ళు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.

'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్ 

సబ్‌స్క్రిప్షన్ చెల్లించిన ప్రముఖల ఖాతాల నుంచి 'బ్లూ టిక్'ను ట్విట్టర్ తొలగించిన విషయం తెలిసిందే.

జవాన్: షారుకు ఖాన్ కు ఎస్ చెప్పేసిన అల్లు అర్జున్, పుష్ప కంటే ముందుగానే వెండితెర మీదకు 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

నయన తారకు భలే ఛాన్స్, దిగ్గజాల సినిమాలో అవకాశం 

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయన తార, కమల్ హాసన్ తో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తన క్యారెక్టర్ రివీల్ చేసి పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతిబాబు 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా పుష్ప 2 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని ఓరామ్యాక్స్ సినిమాటిక్స్ వెల్లడి చేసింది.

సినిమా సెలెబ్రిటీలను ఒక్క క్లిక్ తో సామాన్యులుగా మార్చేసిన ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ 

ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్ లో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. అప్పటికప్పుడే ట్విట్టర్ లోగో మారిపోవడం, బ్లూ టిక్స్ కోసం డబ్బులు చెల్లించాలని అడగడం, ఇలా చాలా మార్పులు వచ్చాయి.

ఆకాశం ఏనాటిదో పాట బ్యాగ్రౌండ్ లో అల్లు అర్జున్ పంచుకున్న అల్లు అర్హ క్యూట్ వీడియో 

ఆన్ లైన్ లో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్, తన కూతురు అల్లు అర్హ క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

విరూపాక్ష ట్విట్టర్ రివ్యూ: సాయి ధరమ్ తేజ్ భయపెట్టాడా? 

సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో సరికొత్త జోనర్ లో తెరకెక్కిన విరూపాక్ష చిత్రం ఈరోజు రిలీజైంది. ఆల్రెడీ అమెరికాలో ప్రిమియర్స్ పడటంతో టాక్ బయటకు వచ్చేసింది.

20 Apr 2023

ప్రభాస్

ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే..ఆది పురుష్ ఆప్ డేట్ టీజర్ అదిరిపోయిందిగా..! 

ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కింది. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు.

20 Apr 2023

సినిమా

బోయపాటి సినిమాలో 1500 ఫైటర్స్‌తో రామ్ పోతినేని యాక్షన్

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికి తెలిసిందే.

విరూపాక్ష చిత్రానికి యూఎస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్

సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష రేపు (ఏప్రిల్ 21) థియేటర్లలో విడుదల కానుంది. గాయం నుంచి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ కు ఇది కమ్ బ్యాక్ సినిమా.. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ కి ఇదే మొదటి సినిమా విశేషం. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

20 Apr 2023

సినిమా

'బలగం' సినిమాకు ఆగని అవార్డుల పరంపర; మరో మూడు అంతర్జాతీయ పురస్కారాలు

తెలంగాణ నేపథ్యంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'బలగం'.

20 Apr 2023

రాంచరణ్

మెగాస్టార్ ఇంట్లో ఉపాసనకు బేబీ షవర్

టాలీవుడులో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్టులో మెగా పవర్ స్టార్ రాంచరణ్-ఉపాసన జోడి ఒకటి. పెళ్లైన సూమారు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ను పొందిన విషయం తెలిసిందే. పుట్టబోయే బిడ్డ కోసం కొన్ని నెలలుగా కొణిదెల-కామినేని కుటుంబాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ క్లైమాక్స్: 1200మంది ఫైటర్లతో కళ్లు చెదిరిపోయేలా రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్

దర్శకుడు శంకర్ సినిమాలో భారీ తనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల్లో గ్రాండియర్‌ ఉట్టిపడుతుంది.

కాజల్ కొడుకు నీల్ కిచ్లు ఫస్ట్ బర్త్ డే.. ఫోటోలు వైరల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొడుకు నీల్ కిచ్లు జన్మించి నేటితో ఏడాది పూర్తియైంది. దీంతో నీల్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

SSMB28: మహేష్ బాబుకు ఆ విషయంలో పెద్ద ఫ్యాన్ : పూజా హెగ్డే

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. తాజాగా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయంలో తెలిసిందే.

19 Apr 2023

ఓటిటి

రానా నాయుడు సిరీస్ సీజన్ 2 పై నెట్ ఫ్లిక్స్ క్లారిటీ 

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో కనిపించిన రానా నాయుడు సిరీస్ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

బాలీవుడ్ ను పొగుడుతూ దక్షిణాది సినిమాపై విరుచుకుపడ్డ హీరోయిన్ తాప్సీ 

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో హీరోయిన్ తాప్సీ కనిపించలేదు. చివరగా మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో తెలుగు తెరమీద మెరిసిన తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంటోంది.

పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం 

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ సోదాలు జరుగుతున్నాయని సమాచారం.

#OG: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పక్కన గ్యాంగ్ లీడర్ భామ ఫిక్స్ 

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ముంబైలో టెస్ట్ షూట్ పూర్తి చేసుకోవడం, షూటింగ్ మొదలు కావడం సహా అన్నీ చకచకా జరిగిపోతున్నాయి.

ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ 

భారత ఇతిహాసమైన రామాయణాన్ని కనీవిని ఎరగని రీతిలో వెండితెర మీద ఆవిష్కరించేందుకు ఆదిపురుష్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు హీరో ప్రభాస్.

19 Apr 2023

ఓటిటి

సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు

ప్రియాంక చోప్రా, రిచార్డ్ మ్యాడెన్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ లండన్ ప్రీమియర్ కు ఇండియన్ వెర్షన్ సిటాడెల్ సిరీస్ లో కనిపిస్తున్న సమంత, వరుణ్ ధావన్ హాజరయ్యారు.

ఏజెంట్ ట్రైలర్ కు క్రేజీ రెస్పాన్, హాలీవుడ్ విజువల్స్ అంటూ ప్రశంసలు 

అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ సినిమా నుండి నిన్న సాయంత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ట్రైలర్ రిలీజ్ కోసం కాకినాడలో పెద్ద ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్.

ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి 

గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమాలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా ఎదిగినట్టు ఒక్క ఉదాహరణ కూడా లేదు. కారణమేంటో తెలియదు కానీ తెలుగు అమ్మాయిలైన హీరోయిన్లు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు.

శాకుంతలం సినిమా ఫలితం: సంబంధం లేదంటూ పరోక్షంగా తెలియజేసిన సమంత 

మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యాన్ని దర్శకుడు గుణశేఖర్ వెండితెర మీదకు శాకుంతలం పేరుతో తీసుకొచ్చాడు.

నెపోలియన్ మూవీ ఫేమ్ హాస్యనటుడు అల్లు రమేష్ కన్నుమూత 

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మావిడాకులు వెబ్ సిరీస్ తో ఎంతో పేరు తెచ్చుకున్న అల్లు రమేష్, ఈరోజు కన్నుమూశారు.