సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

బాలయ్య, బోయపాటి కాంబో: అఖండ సీక్వెల్ ను పక్కనపెట్టి లెజెండ్ సీక్వెల్ రెడీ? 

కొన్ని కాంబినేషన్లు ఎప్పుడు విజయాలను సాధిస్తూనే ఉంటాయి. అలాంటి కాంబినేషన్లలో బాలయ్య, బోయపాటి కాంబో ముందు వరుసలో ఉంటుంది.

రామ్ పోతినేని, బోయపాటి కాంబో: అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్? 

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ: కొత్తవాళ్ళు చేసారంటే నమ్మలేం అంటున్న నెటిజన్లు 

కంటెంట్ బాగుంటే సినిమాను నెత్తిన పెట్టుకుని ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఆ సినిమాను ప్రేక్షకుల దాకా తీసుకెళ్ళాలంటే ప్రమోషన్ కూడా బాగుండాలి.

కరాటే కళ్యాణికి పెద్ద చిక్కు: సస్పెండ్ చేసిన మా అసోసియేషన్ 

కరాటే కళ్యాణిపై మా అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ విషయాన్ని మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రఘుబాబు వెల్లడి చేసారు.

మళ్ళీ పెళ్ళి సినిమా రిలీజ్ ను ఆపాలని కోర్టులో పిటిషన్ వేసిన నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి 

నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్ళి సినిమాపై అందరిలో చాలా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుండి ఈ ఆసక్తి పెరుగుతూనే ఉంది.

టీవీల్లోకి వచ్చేస్తున్న రైటర్ పద్మభూషణ్: ఏ ఛానల్ లో టెలిక్యాస్ట్ అవుతుందంటే? 

టాలీవుడ్​ యంగ్​ హీరో సుహాస్, టీనా శిల్పా రాజ్ జంటగా నటించిన రైటర్​ పద్మభూషణ్ సినిమా ఈ వారం వరల్డ్​ టెలివిజన్ ప్రీమియర్‌గా వస్తోంది.

పాన్ ఇండియా సినిమాల కోసం ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్న రామ్ చరణ్? 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

25 May 2023

సినిమా

జపాన్ ఇంట్రో వీడియో: మేడిన్ ఇండియా అంటూ విలక్షణంగా కనిపించిన కార్తీ 

వైవిధ్యమైన సినిమాలు చేయడంలోనూ, విలక్షణ పాత్రలు చేయడంలోనూ ఆసక్తి కనబరిచే కార్తీ, జపాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి కార్తీ లుక్ రిలీజైంది.

హ్యాపీ బర్త్ డే కార్తీ: పాత సినిమాలను మళ్ళీ గుర్తు చేస్తున్న కార్తీ సినిమా టైటిల్స్ 

తమిళ నటుడు కార్తీ, తెలుగులోనూ సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటించిన డైరెక్ట్ తెలుగు మూవీ ఊపిరి, మంచి విజయాన్ని అందుకుంది.

ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి ఇప్పుడు స్టార్ హీరో; గుర్తుపట్టారా? 

హీరోల చిన్నప్పటి ఫోటోలు ఆసక్తిగా ఉంటాయి. పై ఫోటోలోని కనిపిస్తున్న అబ్బాయి ఇప్పుడు స్టార్ హీరో. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.

మహేష్ 28వ సినిమా: అందరి చూపు ఆ టైటిల్ మీదే; సెంటిమెంటును త్రివిక్రమ్ దూరం పెడతాడా? 

మహేష్ బాబు కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రానికి ఇప్పటివరకు ఎలాంటి టైటిల్ నిర్ణయించలేదు. టైటిల్ ఏది పెట్టాలనే విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి.

25 May 2023

ఓటిటి

ఈవారం సినిమా: ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు 

ప్రతీ వారం కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను పలకరిస్తున్నాయి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. ఈ వారం అదిరిపోయే సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం.

తెరపైకి రానున్న క్రేజీ కాంబో: తేజ దర్శకత్వంలో రానా సినిమా? 

రానా దగ్గుబాటి సోలోగా హిట్టు కొట్టి చాలా రోజులు ఐపోయింది. హీరోగా సాలిడ్ హిట్ కోసం రానా ఎదురుచూస్తున్నాడు. రానా హీరోగా మంచి సినిమా రావాలని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

రామ్ చరణ్ 16వ సినిమా: ఆల్రెడీ పనులు మొదలెట్టిన బుచ్చిబాబు; ఫోటో రిలీజ్ 

రామ్ చరణ్ 16వ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతోంది.

24 May 2023

రవితేజ

టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్: టైగర్ జోన్ ని పరిచయం చేసిన వెంకటేష్ 

కొత్త దర్శకుడు వంశీ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్ ఇంతకుముందే విడుదలైంది. ఫస్ట్ లుక్ ని కేవలం పోస్టర్ తో సరిపెట్టకుండా చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు.

పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న తొలిప్రేమ 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ ప్రారంభం, పవన్ కళ్యాణ్ ఖుషి, రామ్ చరణ్ ఆరెంజ్, ప్రభాస్ రెబెల్, ఎన్టీఆర్ సింహాద్రి చిత్రాలతో కొనసాగుతూనే ఉంది.

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత 

పుష్ప 2 సినిమా కోసం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లో పుష్ప 2 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమచారం అందుతోంది.

ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన నరేష్; తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించిన పవిత్రా లోకేష్ 

సీనియర్ యాక్టర్ నరేష్, సీనియర్ హీరోయిన్ పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్ళి. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 26వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

క్యాస్టింగ్ కౌచ్ పై నేనలా అనలేదంటున్న హన్సిక; ఏది పడితే అది రాయొద్దంటూ సీరియస్ 

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై హన్సిక విరుచుకుపడిందనీ, తననొక హీరో డేట్ కి రమ్మని పిలిచాడనీ, ప్రతీరోజూ ఫోన్లు, మేసేజ్ లు చేసేవాడనీ, ఆ విధంగా తనను ఇబ్బంది పెట్టేవాడని వార్తలు వచ్చాయి.

24 May 2023

ఓటిటి

తెలుగు ఇండియన్ ఐడల్ కోసం అల్లు అర్జున్: పెద్దరికం వల్ల ఆగిపోయానంటున్న ఐకాన్ స్టార్ 

ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ పాటల పోటీ ప్రోగ్రామ్ విజయవంతంగా సాగుతోంది. వారం వారం సరికొత్త పాటలతో అలరిస్తూ వస్తోంది.

విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ జంటగా బూ మూవీ: డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ 

విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్, నివేతా పేతురాజ్ నటించిన బూ సినిమా గురించి చాలామందికి తెలియదు. ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓటీటీలోకి వచ్చేస్తోంది.

పాన్ ఇండియా వైపు బాలయ్య చూపు: రజనీ కాంత్ తో మల్టీస్టారర్ చేసే అవకాశం 

దాదాపుగా తెలుగు సినిమా హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. ఈ విషయంలో యువ హీరోలు ముందున్నారు.

23 May 2023

బ్రో

మార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ తేజ్: బ్రో సినిమా నుండి లుక్ రిలీజ్ 

బ్రో సినిమా నుండి వరుసగా అప్డేట్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్ లుక్ ని రివీల్ చేసారు.

భోళాశంకర్: మంచుకొండల్లో రొమాంటిక్ సాంగ్ పూర్తి 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకతంలో భోళాశంకర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఐపీఎస్ ఆఫీసర్ తో గొడవ పెట్టుకున్న డింపుల్ హయాతి; కేసు నమోదు 

టాలీవుడ్ భామ డింపుల్ హయాతి, తనకు కాబోయే భర్త డేవిడ్ పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

#Thalapathy 68: విజయ్ సినిమాలో ఎన్టీఆర్? పజిల్ ని సాక్ష్యంగా చూపుతున్న అభిమానులు 

తలపతి విజయ్ సినిమాలోఎన్టీఆర్ నటించబోతున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

మేకలను బలిచ్చి ఎన్టీఆర్ పోస్టర్ కు రక్తాభిషేకం: అరెస్ట్ చేసిన పోలీసులు 

అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఎక్కడైనా, ఏ విషయంలో అతి మంచిది కాదని చెబుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ అభిమానుల అత్యుత్సాహం అరెస్టుకు దారి తీసింది.

కీర్తి సురేష్ జీవితంలో మిస్టరీ మ్యాన్: త్వరలో చెబుతానంటూ పోస్ట్ 

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది కీర్తి సురేష్. అయితే మహానటి తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్దగా విజయాలు అందుకోలేవు.

కొరియన్ అంబాసిడర్ కు నాటు స్టెప్పులు నేర్పించిన రామ్ చరణ్ 

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టెప్పులు వేయని వారు ఎవ్వరూ లేరు. ఆస్కార్ అందుకున్న పాటకు అందరూ కాళ్ళు కదిలించారు. తాజాగా కొరియన్ అంబాసిడర్ కూడా నాటు నాటు అంటూ స్టెప్పులు వేసాడు.

ఆర్ఆర్ఆర్: కొమరం భీమ్ పాత్రను కొరడాతో కొట్టించిన నటుడు కన్నుమూత 

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రను కొరడాతో కొట్టించిన తెల్లదొర పాత్ర వేసిన రే స్టీవెన్ సన్ కన్నుమూశారు.

22 May 2023

బ్రో

బ్రో సినిమా సెట్స్ లోకి తిరిగివచ్చిన సాయి ధరమ్ తేజ్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర మోషన్ పోస్టర్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

22 May 2023

పుష్ప 2

పుష్ప 2 సినిమాకు బాలీవుడ్ హంగులు: అతిధి పాత్రలో నటించనున్న స్టార్ హీరో? 

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప వీడియో, పుష్ప 2 సినిమా హైప్ ని మరింత పెంచింది.

టాలీవుడ్ లో విషాదం: సీనియర్ నటుడు శరత్ బాబు ఇకలేరు 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు శరత్ బాబు(71) ఈరోజు కన్నుమూశారు.

22 May 2023

ప్రభాస్

అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా? 

ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

2018 ఎవ్రీవన్ ఈజ్ హీరో ట్రైలర్: వందకోట్లు సాధించిన మళయాలం సినిమా తెలుగులో రిలీజ్ 

మళయాలంలో రిలీజై వందకోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన 2018, ఇప్పుడు తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదలైంది.

టైగర్ నాగేశ్వర్ రావు పాన్ ఇండియా ప్లాన్: ఐదుగురు స్టార్స్ వచ్చేస్తున్నారు 

రావణాసుర ఫ్లాప్ తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.

22 May 2023

ఓటిటి

ఓటీటీలో విరూపాక్ష సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్, రికార్డు స్థాయిలో వ్యూస్ 

థియేటర్లలో దుమ్ము దులిపిన విరూపాక్ష, ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయింది. సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

బిచ్చగాడు 3 సినిమాను కన్ఫర్మ్ చేసిన విజయ్ ఆంటోనీ, వివరాలివే 

బిచ్చగాడు సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్ ఆంటోని, తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కాసేపటి క్రితమే కన్నుమూశారు.

తెలుగు సినిమా: రీ రీలీజ్ లు నిర్మాతలకు లాభాలను ఇస్తున్నాయా? అసలు బిజినెస్ ఎలా జరుగుతోంది? 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ల పర్వం కొనసాగుతోంది. అప్పట్లో సూపర్ డూపర్ విజయాలు సాధించిన సినిమాలు థియేటర్లలో మళ్లీ రిలీజ్ అవుతున్నాయి.

మునుపటి
1 2 3 4 5 6
తరువాత