జూనియర్ ఎన్టీఆర్: వార్తలు

24 Sep 2024

దేవర

Devara: తెల్లవారుజామున 1 గంటకు 'దేవర' బెనిఫిట్ షోలు.. 29 థియేటర్లకు గ్రీన్ సిగ్నల్

నందమూరి తారకరత్న హీరోగా నటించిన భారీ సినిమా 'దేవర' విడుదలకు మరో మూడురోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

23 Sep 2024

దేవర

Devara: 'అభిమానులకు క్షమాపణలు'.. 'దేవర' ఈవెంట్ రద్దుపై నిర్వాహకుల వివరణ 

'దేవర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు విషయంపై నిర్వాహకులు స్పందించారు.

22 Sep 2024

దేవర

Devara: ఫ్రీ-రిలీజ్ బిజినెస్‌లో 'దేవర' సంచలన రికార్డు.. రూ.215 కోట్లతో టాప్‌ 

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర' రిలీజ్‌కు సిద్ధమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

22 Sep 2024

దేవర

Devara: దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్‌ మాస్ డైలాగ్స్‌కు ఫ్యాన్స్ ఫిదా 

జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా 'దేవర'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

21 Sep 2024

దేవర

Devara: 'దేవర' విజువల్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. హైప్ పెంచిన ఛాయాగ్రాహకుడు 

ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర'పై అంచనాలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. సెప్టెంబర్‌ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

21 Sep 2024

దేవర

NTR : ఎన్టీఆర్‌కి వెట్రిమారన్‌ కథ వినిపించారు.. ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి!

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' ప్రమోషన్ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు.

20 Sep 2024

సినిమా

NTR31: ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన ఎన్టీఆర్  

స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) హీరో జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) కాంబోలో రాబోయే సినిమా (NTR31) గురించి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

19 Sep 2024

దేవర

NTR: అట్లీతో సినిమాపై ఎన్టీఆర్​ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రస్తుతం 'దేవర' ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నజూనియర్ ఎన్టీఆర్‌ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు.

19 Sep 2024

దేవర

NTR: ప్రేక్షకులకు చేరువయ్యే టైటిల్‌.. అందుకే ఆ టైటిల్‌ పెట్టాం: ఎన్టీఆర్ 

జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) నటించిన తాజా చిత్రం 'దేవర' (Devara) కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కింది.

18 Sep 2024

దేవర

Devara: ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ న్యూస్.. 'ఆయుధపూజ' సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర' సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

18 Sep 2024

దేవర

NTR: తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని ఉంది : ఎన్టీఆర్

మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన 'దేవర' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు.

17 Sep 2024

దేవర

Devara: 'దేవర' పాటలు యూట్యూబ్‌లో హల్‌చల్.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానం

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర' పై భారీ అంచనాలున్నాయి.

17 Sep 2024

దేవర

Devara: 'దేవర' రిలీజ్ ముందే రికార్డులు.. ప్రశంసలు కురిపించిన సుమన్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దేవర' భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

14 Sep 2024

దేవర

NTR: క్యాన్సర్ బాధితుడికి ధైర్యం చెప్పిన దేవర 

అభిమానుల కోసం జూనియర్ ఎన్టీఆర్‌ ఎల్లప్పుడూ అండగా నిలబడతారు. తాజాగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి వీడియో కాల్‌ చేసి ప్రోత్సహించారు.

13 Sep 2024

దేవర

Devara:హాలీవుడ్‌ ఈవెంట్ లో'దేవర'..ఖుష్‌ అవుతోన్న ఫ్యాన్స్‌ 

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'దేవర'. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Ramcharan: నేడు సీఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌నున్న ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌

నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయానికి రానున్నారు.ఉదయం 11 గంటల తరువాత వీరిద్దరూ సచివాలయానికి చేరుకోనున్నారు.

10 Sep 2024

దేవర

Devara: 'దేవర' ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ నటన, డైలాగ్స్ అదుర్స్

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'.

10 Sep 2024

దేవర

Devara: 'దేవర' సంచలనం.. ఓవర్సీస్‌లో ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'దేవర'. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

09 Sep 2024

దేవర

Devara: ఓవర్సీస్ 'దేవర' రికార్డులు.. ట్రైలర్ ఎప్పుడంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రం 'దేవర'. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

07 Sep 2024

దేవర

Devara: ముంబైలో 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

Jr NTR: పెద్ద మనసు చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్..తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు టాలీవుడ్ ముందుకొస్తోంది.

31 Aug 2024

దేవర

Devara: 'దేవర' ఫీవర్.. ఎన్టీఆర్‌ మూవీకి ఓవర్సీస్‌లో భారీ స్పందన 

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్ ఎన్టీఆర్‌ మోస్ట్ అవైటెడ్‌ మూవీ 'దేవర' పైన భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

28 Aug 2024

దేవర

Devara 3rd Song: ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో సర్ప్రైజ్.. మూడో సాంగ్ ఎప్పుడొచ్చినా భీభత్సమే అంటూ హింట్ 

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ'దేవర'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

27 Aug 2024

దేవర

Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. 'దేవర' బుకింగ్స్ ఓపెన్

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

14 Aug 2024

సినిమా

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం!

టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలైనట్లు సమాచారం.

14 Aug 2024

దేవర

Devara : దేవర షూటింగ్ కంప్లీట్.. చివరి షాట్ ఇదేనంటూ ఎన్టీఆర్ పోస్టు 

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర-పార్ట్ 1.

09 Aug 2024

దేవర

NTR 31 : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సాలీడ్ అప్డేట్.. మూవీ రిలీజ్ డేట్ ప్రకటన

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో 31వ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.

08 Aug 2024

దేవర

NTR : రేపే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీకి ముహూర్తం  

ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.

02 Aug 2024

దేవర

Devara : దేవర నుంచి అదిరిపోయే అప్డేట్.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది.

01 Aug 2024

దేవర

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదరిపోయే న్యూస్.. ప్రశాంత్ నీల్‌తో సినిమా ఆ రోజే

ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి రెండళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకూ జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి తెరపైన కనిపించలేదు.

24 Jun 2024

సినిమా

Hrithik-NTR : హృతిక్-ఎన్టీఆర్ 'వార్ 2' కోసం స్పీడ్ బోట్ ఛేజ్‌ షూట్ 

యష్ రాజ్ ఫిల్మ్స్ వారి విజయవంతమైన స్పై యూనివర్స్ వార్ 2 రాబోయే విడతతో మరో థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.

20 May 2024

సినిమా

NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమాపై మేకర్స్ అప్డేట్..

ప్రశాంత్ నీల్ పేరు వింటేనే పాన్ ఇండియాలో బిగ్ క్రేజ్ . ఆయన తీసే సినిమాల్లో ఆ భారీ తనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది.

20 May 2024

సినిమా

Jr NTR birthday: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు 'మ్యాన్ ఆఫ్ ది మాస్' 

జూనియర్ ఎన్టీఆర్‌ను అభిమానులు ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుస్తుంటారు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ 41వ పుట్టిన రోజు.

17 May 2024

సినిమా

Junior NTR: హైకోర్టు మెట్లెక్కిన జూనియర్ ఎన్టీఆర్.. భూ వివాదంలో మహిళప కేసు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.75లో ఉన్న తన భూ వివాదం కేసుపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Jr.Ntr-Bollywood-War 2-Dinner: జూనియర్ ఎన్టీఆర్ దంపతులతో డిన్నర్ చేసిన బాలీవుడ్ సెలబ్రిటీలు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) వార్ 2 (War-2) సినిమాతో బాలీవుడ్ (Bollywood)ఇండస్ట్రీలో అరంగేట్రం చేస్తున్నారు.

15 Apr 2024

సినిమా

Jr.Ntr -Urvashi Routhela-Selfi: జూనియర్ ఎన్టీఆర్ తో జిమ్ లో సెల్ఫీ తీసుకున్న ఊర్వశీ రౌతేలా

బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా జూనియర్ ఎన్టీఆర్ (Jr.Ntr) తో కలసి జిమ్ లో సెల్ఫీ దిగారు.

11 Apr 2024

సినిమా

War 2: రేపటి నుండి వార్ 2 షూటింగ్ .. ఎన్టీఆర్ 10 రోజులు ముంబైలోనే ..! 

హృతిక్ రోషన్ చిత్రం'వార్' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. 'వార్' 2019 సంవత్సరంలో విడుదలైంది.

02 Mar 2024

సినిమా

Jr Ntr: కొత్త లుక్ లో జూనియర్ ఎన్టీఆర్.. కన్నడ టాప్ స్టార్స్‌తో పిక్ వైరల్ 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న సాయంత్రం బెంగళూరు వెళ్లారు.

27 Jan 2024

దేవర

Devara overseas deal: రికార్డు ధరకు 'దేవర' ఓవర్సీస్ రైట్స్ 

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ 'దేవర (Devara)'.

24 Jan 2024

దేవర

Devara: 'దేవర' విడుదల వాయిదా! కారణం ఇదేనా? 

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే.