పవన్ కళ్యాణ్: వార్తలు
Pawan Kalyan : దేవా కట్టా-పవన్ కళ్యాణ్ కాంబో.. పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతోంది.
Box Office : 'ధురంధర్ 2' జోరు.. ఇబ్బందుల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్'
గత గురువారం (మార్చి 19) ఉగాది సందర్భంగా విడుదలైన 'ధురంధర్ 2 (Dhurandhar: The Revenge)' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది.
Poonam Kaur: పవన్ ఫ్యాన్స్‌పై పూనమ్ ఫైర్.. 'ఫేక్ సింగ్' ట్వీట్ వైరల్!
నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
Ustaad Bhagat Singh Collections : బాక్సాఫీస్ వద్ద 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రభంజనం.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది సందర్భంగా, మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్'ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Ustaad Bhagat Singh: మాస్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్.. 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఫ్యాన్స్ ఫిదా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'.
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈవెంట్ వివాదం.. పార్తిబన్ క్షమాపణలు
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తాను చేసిన ప్రసంగంలో ఉపయోగించిన కొన్ని పదాలపై నటుడు, దర్శకుడు పార్తిబన్ స్పందిస్తూ క్షమాపణలు తెలిపారు.
Sreeleela: పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో షర్ట్… ఎయిర్‌పోర్ట్‌లో శ్రీలీల సందడి
టాలీవుడ్‌లో యువ సెన్సేషన్‌గా గుర్తింపు పొందిన శ్రీలీల, త్వరలో ఒక భారీ ప్రాజెక్ట్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మాస్ జాతర.. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో రికార్డ్స్ మోత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది.
Potti Sriramulu Statue: నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళిగా 58 అడుగుల ఎత్తైన భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్‌సింగ్'కు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవర్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తేదీ ఖరారైంది.
Collar Ey Etthara Song: 'ఉస్తాద్ భగత్‌సింగ్' నుంచి 'కాలరే ఎత్తరా' ఫుల్ సాంగ్ విడుదల
మరికొన్ని రోజుల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్'గా థియేటర్లలో సందడి చేయనున్నారు పవన్ కళ్యాణ్.
'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ రిపోర్ట్ బయటకు..మూవీ హిట్టా ఫట్టా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Harish Shankar : ట్వీట్ వివాదం తర్వాత మహేశ్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన హరిష్ శంకర్
ఒక సినిమా విజయవంతం కావాలంటే అన్ని హీరోల అభిమానుల మద్దతు అవసరమని దర్శకుడు హరిష్ శంకర్ అన్నారు.
Ustaad Bhagat Singh: పవన్‌ను అత్యంత మాస్‌గా చూపిస్తా.. హరీష్ శంకర్ కీలక వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Harish Shankar: 'భవదీయుడు భగత్ సింగ్' ఎందుకు నిలిచిపోయింది..? క్లారిటీ ఇచ్చిన హరిష్ శంకర్!
మాస్ కమర్షియల్ సినిమాల పల్‌సును బాగా అర్థం చేసుకున్న దర్శకుడిగా హరిష్ శంకర్ ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఆయన వీరాభిమాని.
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్‌సింగ్'కు భారీ ఓటీటీ డీల్.. 20 నిమిషాల్లోనే గ్రీన్ సిగ్నల్!
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని హరిష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.
Pawan Kalyan: స్థానిక ఎన్నికల ముందు కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్‌లు: పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కూడా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
Ustaad Bhagat Singh: ఉగాదికి 'ఉస్తాద్ భగత్ సింగ్' ఊచకోత.. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్
కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Ustaad Bhagat Singh : టాక్సిక్ వాయిదా.. పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్‌పై భారీ ట్విస్ట్!
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా ఈ నెల 19న విడుదల కావాల్సి ఉంది.
Andhra Pradesh: వన్యప్రాణుల దాడులకు చెక్: ఏపీలో 'హనుమాన్' ప్రాజెక్ట్ ప్రారంభించిన పవన్‌కళ్యాణ్
మానవులు,వన్యప్రాణుల మధ్య ఏర్పడుతున్న సంఘర్షణలను తగ్గించడం లక్ష్యంగా హనుమాన్ ప్రాజెక్ట్ ప్రారంభించామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
Harish Shankar: హరీష్ శంకర్‌ని ఇబ్బంది పెట్టిన డిప్యూటీ సీఎం సెక్యూరిటీ.. పవన్ చెప్పినా వినలేదట..!
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26న రిలీజ్ కాబోతుంది. పవన్ డిప్యూటీ సీఎంగా బిజీ ఉంటారని తెలిసిందే.
Meera Chopra: కుర్రాళ్ల క్రష్ హీరోయిన్ రీఎంట్రీ.. 42వయస్సులో మళ్లీ ఇండస్ట్రీకి.. ఆమె ఎవరంటే?
టాలీవుడ్ లో 'వాన' సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మీరా చోప్రా, అనంతరం పవన్ కళ్యాణ్ నటించిన 'బంగారం' చిత్రంలో కూడా మెరిసింది.
Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర హక్కులపై ఉత్కంఠ.. రూ.70 కోట్లు డిమాండ్ చేస్తున్న నిర్మాతలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ వ్యాపారం ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Allu sirish: అల్లు వారి పెళ్లి సందడి.. పవన్ కళ్యాణ్, నాగబాబులకు శుభలేఖ అందజేత
అల్లు కుటుంబంలో పెళ్లి సందడి పీక్స్‌కు చేరింది. ఒకవైపు పసుపు దంచే కార్యక్రమాలు, మరోవైపు బ్యాచిలర్ పార్టీలతో గత కొన్ని రోజులుగా శిరీష్-నయనికల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Deputy CM: ఉప్పాడ మత్స్యకారుల కోసం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక: పవన్ కళ్యాణ్
ఉప్పాడ తీరప్రాంతంలోని మత్స్యకారుల సమగ్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
Andhrapradesh: బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆప్కో పర్యవేక్షణలో ప్రత్యేక చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. అ
Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో సింగిల్‌కు విడుదల తేదీ ఫిక్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అభిమానుల్లో రోజురోజుకీ ఉత్సాహం పెరుగుతోంది.
Bill Gates: నేడు రాజధానికి బిల్‌గేట్స్ బృందం.. స్వర్ణాంధ్ర విజన్-2047పై చంద్రబాబు ప్రజంటేషన్
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతికి రానున్నారు.
Perni Nani: పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు.. నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్'లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి,వైసీపీ నాయకుడు పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
Ustaad Bhagat Singh :'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి 'ఆరా ఆఫ్ ఉస్తాద్'..పవన్ కళ్యాణ్ మాస్ రేంజ్‌కు తగ్గ పాట రెడీ!
టాలీవుడ్‌లో 'గబ్బర్ సింగ్' సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Andhra Pradesh : ఉగాది నుంచి పాఠశాలల్లో డిజిటల్ గ్రీన్ టెక్నాలజీ పార్కులు
ఉగాది నుంచే పాఠశాలల ప్రాంగణాల్లో పచ్చదనం పెంచేలా దేశీయ మొక్కల పెంపకంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ?.. అసలు నిజం ఇదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.
Chiranjeevi- Pawan Kalyan: చిరంజీవి నో చెప్పిన కథతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఇదే!
సినిమా కథల ఎంపికలో ప్రతి హీరోకు తనదైన శైలి ఉంటుంది. కొందరు హీరోలు దర్శకుడు కథ చెప్పే సమయంలోనే సినిమా ఫలితాన్ని అంచనా వేసేస్తారు.
Pawan Kalyan: హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యాఖ్యలు చేశారు.
Ustaad Bhagat Singh: ఫ్యాన్స్ గెట్ రెడీ.. 'ఉస్తాద్' సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Peddi: 'పెద్ది' సినిమా వాయిదా.. కొత్త డేట్ ఇదే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Ustaad Bhagat Singh Release Date: అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ!
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
Pawan kalyan: పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి అభివృద్ధి చేయండి: అశ్వినీ వైష్ణవ్‌కు ఉపముఖ్యమంత్రి వినతి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పిఠాపురంలోని రైల్‌భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు.