23 Apr 2023
IPL 2023: కొండంత లక్ష్యాన్ని చేధించలేకపోయిన కోల్ కతా నైట్ రైడర్స్
ఈడెన్ గార్డెన్స్ లో చైన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు బౌండరీలతో హోరెత్తించారు.
Karnataka Elections 2023: హిమాచల్ ఎన్నికల ఫలితాలే కర్ణాటకలో రిపీట్ అవుతాయా?
దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం.
IPL 2023: దంచికొట్టిన చైన్నై బ్యాటర్లు.. కోల్‌కతా ముందు భారీ స్కోరు
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, చైన్నైసూపర్ కింగ్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కోల్ కతా మొదట బౌలింగ్ ఎంచుకుంది.
IPL 2023: ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే గెలుపు
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.
IPL 2023: విజృంభించిన మాక్సెవెల్, డుప్లెసిస్, ఆర్సీబీ భారీ స్కోరు
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి.
Vivo T2x vs Samsung Galaxy M14లో బెస్ట్ ఫోన్ ఇదే!
వివో టీ2ఎక్స్, శాంసంగ్ గ్యాలెక్సీ ఎం14 స్టార్ట్ ఫోన్స్ భారతదేశం మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.
దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి
ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29
దేశంలో ఒక్కరోజులోనే 10,112 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కి పెరిగిందని కేంద్రం వెల్లడించింది.
అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు?
పంజాబ్ పోలీసులను ఇన్ని రోజులు ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్ సింగ్ ఆదివారం అరెస్టు అయ్యారు.
ప్రపంచ పుస్తక దినోత్సవం: పుస్తకాలు చదవాలని ఉందా? ఇలా అలవాటు చేసుకోండి
ప్రపంచమంతా నిన్ను వదిలిపెట్టినా నీ వెంటే ఉండే నీ స్నేహితుడే పుస్తకం. పుస్తకాలను మించిన మంచి స్నేహితులు ఎవరూ లేరు.
ఎట్టకేలకు ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్
'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
సింగర్ జానకి బర్త్ డే: పద్మభూషణ్ ని తిరస్కరించిన జానకి జీవితంలోని ఆసక్తికర విషయాలు
ఎస్ జానకి. తెలుగు రాష్ట్రంలో జన్మించి భారతదేశ వ్యాప్తంగా 25భాషల్లో పాటలు పాడారు. 48వేలకు పైగా సినిమా పాటలు పాడిన జానకి బర్త్ డే ఈరోజు.
ఏప్రిల్ 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
22 Apr 2023
IPL 2023: భారీ టార్గెట్ ను చేధించలేకపోయిన ముంబై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి.
అత్యంత వేగంగా ఐపీఎల్ లో అరుదైన రికార్డు ను సాధించిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టీ20ల్లో అత్యంత అరుదైన ఫీట్ ను నమోదు చేశాడు.
IPL 2023: రసవత్త పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది.
ప్రపంచకప్ ఫైనల్‌లో కోహ్లీకి నేను చెప్పిన విషయం ఇదే: సచిన్
భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ట్రోఫీని ధోని సారథ్యంలో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయంసాధించింది.
IPL 2023: విజృంభించిన లక్నో బౌలర్లు.. స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన గుజరాత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
లక్ష మంది లోపే జనాభా ఉన్న ఈ దేశాల గురించి తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అవతరించింది.
పాట పాపులరైనా బాక్సాఫీసు దగ్గర విజయం తెచ్చుకోలేని చిన్న హీరోల సినిమాలు
తెలుగులో చిన్న సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఆ మాటకొస్తే ఏ భాషా ఇండస్ట్రీలో అయినా చిన్న సినిమాలే(బడ్జెట్ పరంగా) ఎక్కువగా ప్రేక్శకుల ముందుకు వస్తుంటాయి.
వాట్సప్ లో అదిరిపోయే ఫీఛర్.. 'కీప్ ఇన్ చాట్' ఫీచర్ లాంచ్
ప్రముఖ వాట్సప్ సంస్థ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లను ఆకట్టుకుంటోంది. 'కీప్ ఇన్ చాట్' అనే ఫీచర్ ను తాజాగా లాంచ్ చేసింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించారు.
Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది?
భారతదేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరుగుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింటోంది.
ఐపీఎల్ ఫైనల్, ఫ్లేఆఫ్ మ్యాచ్ లు వేదికలు ఫిక్స్.. ఎక్కడంటే?
ఐపీఎల్ 2023 సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో చాలా ఉత్కంఠభరితంగా సాగాయి.
కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికార బీజేపీ దూకుడు పెంచింది. అగ్రనేతలను రంగంలోకి దించుతోంది.
దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో 12,193 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అక్షయ తృతీయ 2023: ఈరోజున కొనాల్సిన వస్తువులేంటో తెలుసుకోండి
వైశాఖ మాసంలో వచ్చే మూడవ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయ అంటే నాశనం లేనిదని అర్థం. అందుకే ఈరోజు ఏది కొనుక్కున్నా దానికి నాశనం ఉండదని, పెరుగుతూనే ఉంటుందని నమ్మకం.
ప్రపంచ ధరిత్రి దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుతారు. తరువాతి తరాల కోసం భూమిని కాపాడేందుకు, అందుకోసం చేయాల్సిన పనులపై అవగాహన కల్పించేందుకు ఈరోజును జరుపుకుంటారు.
ఎలక్ట్రిక్ కారును కొన్న రవితేజ, నంబర్ కోసం ఎంత ఖర్చు చేసారో తెలుసా?
సెలెబ్రిటీలకు సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కార్ నంబర్ల విషయంలో ఈ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ఏప్రిల్ 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు. దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.