విజృంభించిన ఢిల్లీ బౌలర్లు.. 127కే కోల్ కతా ఆలౌట్
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి.
24 పరుగుల తేడాతో బెంగళూర్ ఘన విజయం
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బ్యాటింగ్ కు దిగింది.
ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే..ఆది పురుష్ ఆప్ డేట్ టీజర్ అదిరిపోయిందిగా..!
ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కింది. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు.
బోయపాటి సినిమాలో 1500 ఫైటర్స్‌తో రామ్ పోతినేని యాక్షన్
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికి తెలిసిందే.
విరూపాక్ష చిత్రానికి యూఎస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్
సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష రేపు (ఏప్రిల్ 21) థియేటర్లలో విడుదల కానుంది. గాయం నుంచి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ కు ఇది కమ్ బ్యాక్ సినిమా.. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ కి ఇదే మొదటి సినిమా విశేషం. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు; నలుగురు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో గురువారం ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి.
మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మే నెలలో భారతదేశానికి రానున్నారు.
IPL 2023: సన్ రైజర్స్, చైన్నైలోని కీలక ఆటగాళ్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 29 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.
'బలగం' సినిమాకు ఆగని అవార్డుల పరంపర; మరో మూడు అంతర్జాతీయ పురస్కారాలు
తెలంగాణ నేపథ్యంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'బలగం'.
మెగాస్టార్ ఇంట్లో ఉపాసనకు బేబీ షవర్
టాలీవుడులో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్టులో మెగా పవర్ స్టార్ రాంచరణ్-ఉపాసన జోడి ఒకటి. పెళ్లైన సూమారు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ను పొందిన విషయం తెలిసిందే. పుట్టబోయే బిడ్డ కోసం కొన్ని నెలలుగా కొణిదెల-కామినేని కుటుంబాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
గేమ్ ఛేంజర్ క్లైమాక్స్: 1200మంది ఫైటర్లతో కళ్లు చెదిరిపోయేలా రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్
దర్శకుడు శంకర్ సినిమాలో భారీ తనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల్లో గ్రాండియర్ ఉట్టిపడుతుంది.
తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రభుత్వ పాఠశాలలో దారణం జరిగింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
పంజాబ్ లోని మొహాలీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, పంజాబ్ కింగ్స్ ఈ రోజు తలపడనున్నాయి.
Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'
ట్విట్టర్‌కు పోటీగా భారత్‌లో పురుడుపోసుకున్న దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కూ(Koo) తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించింది.
పాఠశాలను బాగు చేయాలని మోదీని కోరిన విద్యార్థిని; స్పందించిన యంత్రాంగం
జమ్ముకశ్మీర్‌లోని ఒక విద్యార్థి తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరింది.
కాజల్ కొడుకు నీల్ కిచ్లు ఫస్ట్ బర్త్ డే.. ఫోటోలు వైరల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొడుకు నీల్ కిచ్లు జన్మించి నేటితో ఏడాది పూర్తియైంది. దీంతో నీల్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
SSMB28: మహేష్ బాబుకు ఆ విషయంలో పెద్ద ఫ్యాన్ : పూజా హెగ్డే
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. తాజాగా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయంలో తెలిసిందే.
లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం అమెను అదుపులోకి తీసుకున్నారు.
అతి పిన్న వయసులోనే నైనా జైస్వాల్‌కు డాక్టరేట్
క్రీడలతో పాటు చదువుల్లో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సైనా జైస్వాల్ రికార్డు సృష్టిస్తోంది. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే ఆమె డాక్టరేట్ డిగ్రీ పొందారు. ఏపీలోని రాజమహేంద్రవరం అదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నుండి ఆమె డాక్టరేట్ ను అందుకున్నారు.
వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత
వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలను విచారిస్తూ సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.
Volkswagen ID.4 GTX v/s హ్యుందాయ్ IONIQ 5: ఇందులో ఏది మంచిది!
ఫోక్స్‌వ్యాగన్ త్వరలో ID.4 GTX మోడల్‌ను ఇండియాలో పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గురువారం కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ
క్రిమినల్ పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్ కోర్టు గురువారం కొట్టివేసింది.
సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన మాంచెస్టర్ సిటీ
ఛాంపియన్ లీగ్‌లో మాంచెస్టర్ సిటీ సత్తా చాటింది. సెమీఫైనల్‌లో బేయర్న్ మ్యూనిచ్‌పై 4-1తేడాతో మాంచెస్టర్ సిటీ గెలుపొందింది. మరో మ్యాచ్‌లో బెన్‌ఫికాపై 5-3తో ఇంటర్ విజయం సాధించింది. సెమీ ఫైనల్ లో 25వ టైటిల్ కోసం రియల్ మాడ్రిడ్ తో మాంచెస్టర్ సిటీ తలపడనుంది.
2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ
2024-25 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 10,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్‌సీ) మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ కృషి చేస్తోంది.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏడాదంతా క్రీడా టోర్నీలు
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతిభ గల క్రీడాకారులకు వెలిక తీసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది.
హైదరాబాద్‌లో 1.05కోట్లు దాటిన జనాభా; ఐక్యరాజ్య సమితి వెల్లడి
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జనాభా ఐక్యరాజ్య సమితి కీలక లెక్కలను వెల్లడించింది.
తెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల మరింత ఆసక్తి కలిగించేలా, వారికి సులభంగా అర్థమయ్యేలా తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్‌లో భారీ సిక్సర్ ను కొట్టిన జోస్ బట్లర్
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకూ 6 మ్యాచ్ లు ఆడి 244 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
లక్నో చేతిలో ఓడినా.. రాజస్థానే నంబర్ వన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది.
రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి
యెమన్ రాజధాని సనాలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 85మంది మరణించారని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఏప్రిల్ 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
IPL 2023: స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయిన రాజస్థాన్.. లక్నోదే గెలుపు
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో లక్నో బ్యాట్‌మెన్స్ తడబడ్డారు.
IPL 2023: తడబడిన లక్నో బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు స్వల్ప స్కోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో సువాయ్ మాన్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.
'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు
భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా విచారణ వాడీవేడీగా సాగింది.
రేపు హైబ్రిడ్ సూర్యగ్రహణం: ఎలా చూడాలో తెలుసా!
ఈ ఏడాదిలో అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం రాబోతోంది. 2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న గురువారం నాడు సంభవించనుంది.
కిడ్నీలో రాళ్ళ సమస్య నుండి ఉపశమనం అందించే యోగాసనాలు
వయసుతో సంబంధం లేకుండా కిడ్నీలో రాళ్ళ సమస్యలు చాలామందిలో కనిపిస్తున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బుధవారం విడుదల చేసింది.
IPL 2023: కోల్‌కతాతో సమరానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని 28వ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైటర్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు సాయంత్రం 7:30గంటలకు ప్రసారం కానుంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్‌తో చేతులు కలిపిన లక్ష్మీనారాయణ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేతులు కలిపారు.
రానా నాయుడు సిరీస్ సీజన్ 2 పై నెట్ ఫ్లిక్స్ క్లారిటీ
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో కనిపించిన రానా నాయుడు సిరీస్ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.
మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి
మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్‌లోని సింగ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఆగి ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది.
IPL 2023: పంజాబ్ కింగ్స్‌తో పోరుకు బెంగళూర్ సై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 27వ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తలపడనున్నాయి. పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది.
ప్రేరణ: ఒక పనిలో బెస్ట్ అవ్వాలంటే ఆ పనిలోని వరస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి
ఏ పని చేస్తున్నప్పుడైనా ఆ పనిలోని లోపాలు తెలిసినపుడే నువ్వు ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలవు. అలా కాని పక్షంలో ఆ పనిచేయడం నీ వల్ల కాకుండా పోతుంది.
యూకేలో భారతీయం; సంబల్‌పురి చీరను ధరించి మారథాన్‌లో నడిచిన ఒడిశా మహిళ
యూకేలో ఒడిశాకు చెందిన ఓ మహిళ చేసిన ఫీట్ ఆకట్టుకుంది. 41 ఏళ్ల మధుస్మిత జెనా దాస్ భారతీయ సంప్రదాయ సంబల్‌పురి చేనేత చీరను ధరించి మాంచెస్టర్‌లో 42.5కి.మీ మారథాన్‌లో నడిచింది.
త్వరపడండి.. Tata Altroz iCNG మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభం
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇండియాలో తన అల్ట్రాజ్ మోడల్ యొక్క CNG వేరియంట్‌ల కోసం బుకింగ్‌లను ప్రారంభించింది.
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో 4వేల ఉద్యోగాల కోతకు 'మెటా' సన్నద్ధం
సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' బుధవారం నుంచి కంపెనీ వ్యాప్తంగా మరో దఫా ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమవుతోంది.
బాలీవుడ్ ను పొగుడుతూ దక్షిణాది సినిమాపై విరుచుకుపడ్డ హీరోయిన్ తాప్సీ
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో హీరోయిన్ తాప్సీ కనిపించలేదు. చివరగా మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో తెలుగు తెరమీద మెరిసిన తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంటోంది.
అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యలకు సంబంధించి కేసులో ప్రయాగ్‌రాజ్‌లోని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్‌తో సహా నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Archery World Cup Stage 1: ప్రపంచ రికార్డును సమం చేసిన జ్యోతి
భారత్ అగ్రశేణి ఆర్చర్, ఏపీ అమ్మాయి జ్యోతి సంచలనం సృష్టించింది. ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పి, మరో ప్రపంచ రికార్డును సమం చేసింది.
అక్షయ తృతీయ 2023: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి
ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22వ తేదీన జరుపుకుంటున్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అదృష్టం కలుగుతుందని నమ్ముతుంటారు.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది.
WTC ఫైనల్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ కు ఆసీసీ జట్టు సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు ఇంగ్లాండ్ తో జరిగే యాషెస్ సీరిస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాతో ఆసీస్ జూన్ 7న లండన్ లోని ఓవల్ లో తలపడనుంది.
యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు
గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.
నేషనల్ బనానా డే: అరటి పండుతో నోరూరించే రెసిపీస్ ఎలా చేయాలో తెలుసుకోండి
ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన జాతీయ అరటి దినోత్సవాన్ని జరుపుకుంటుంది అమెరికా. ఈ నేపథ్యంలో అరటి పండుతో రకరకాల రెసిపీస్ తయారు చేసుకుంటారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు; వేడిగాలులతో దేశంలో నగరాలు ఉక్కిరి బిక్కిరి
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
టెక్నాలజీ ఆటకు అంతరాయం: కాన్వే
ప్రస్తుత టెక్నాలజీ వల్ల మైదానంలో ఆడే క్రికెటర్లకు పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో వాటి ప్రభావం ఒక్కోసారి జట్టు గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం
పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ సోదాలు జరుగుతున్నాయని సమాచారం.
ఐపీఎల్ అప్పుడే మరో స్థాయికి వెళ్లింది : రవిశాస్త్రి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ మొదటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సంచలనాలను నమోదు చేసింది.
దేశంలో మళ్లీ పంజుకున్న కరోనా; కొత్తగా 10,542మందికి వైరస్
గత ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు, బుధవారం మళ్లీ పెరిగాయి.
మార్చి త్రైమాసికంలో పెరిగిన విమాన ప్రయాణాలు; ఫుల్‌జోష్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్
కోవిడ్‌తో కుదేలైన దేశీయ విమానయాన పరిశ్రమ కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది.
మారుతీ, హ్యూందాయ్: కార్ల మార్కెట్ షేర్ లో తగ్గింపు, కారణం అదే
మిడిల్ క్లాస్ వాహనాలను తయారు చేసే సంస్థగా పేరున్న మారుతీ సుజుకీ ఇండియా మార్కెట్ షేర్ తగ్గిపోయింది. హ్యూందాయ్ మార్కెట్ షేర్ కుడా పడిపోయింది.
ముంబై విజయంతో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్పల్ప మార్పులు!
ఉప్పల్ స్టేడియంలో మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.
సూపర్ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు
చైనా మిలిటరీ ధ్వని కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఎత్తైన గూఢచారి డ్రోన్‌ను త్వరలో మోహరించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ మంగళవారం రాసుకొచ్చింది.
టాగా టియోగా ఈవీకి పోటీగా ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు.. నేడే లాంచ్
ఇండియాలో కామెట్ ఈవీని ప్రారంభిస్తున్నట్లు ఎంజీ మోటర్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే ఈ కారు వివరాలను ఎంజీ మోటర్ తెలియజేసింది. నేడే ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ కానుంది.
#OG: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పక్కన గ్యాంగ్ లీడర్ భామ ఫిక్స్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ముంబైలో టెస్ట్ షూట్ పూర్తి చేసుకోవడం, షూటింగ్ మొదలు కావడం సహా అన్నీ చకచకా జరిగిపోతున్నాయి.
Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం నిలిచినట్లు ఓ అధ్యయనం పేర్కొంది.
రాజస్థాన్, లక్నో ఆటగాళ్ల ఫర్మామెన్స్‌పై ఓ లుక్కేయండి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ
భారత ఇతిహాసమైన రామాయణాన్ని కనీవిని ఎరగని రీతిలో వెండితెర మీద ఆవిష్కరించేందుకు ఆదిపురుష్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు హీరో ప్రభాస్.
సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు
ప్రియాంక చోప్రా, రిచార్డ్ మ్యాడెన్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ లండన్ ప్రీమియర్ కు ఇండియన్ వెర్షన్ సిటాడెల్ సిరీస్ లో కనిపిస్తున్న సమంత, వరుణ్ ధావన్ హాజరయ్యారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు
ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో భారత్ నుంచి ముంబై, దిల్లీ, హైదరాబాద్‌కు చోటు దక్కింది.
ఐపీఎల్‌లో తొలి వికెట్ తీసిన అర్జున్ టెండుల్కర్.. రోహిత్ ఫుల్ జోష్!
లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్లో తొలి వికెట్ ను సాధించాడు.
ఏజెంట్ ట్రైలర్ కు క్రేజీ రెస్పాన్, హాలీవుడ్ విజువల్స్ అంటూ ప్రశంసలు
అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ సినిమా నుండి నిన్న సాయంత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ట్రైలర్ రిలీజ్ కోసం కాకినాడలో పెద్ద ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్.
ఏప్రిల్ 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి సమయం ఆసన్నమైంది. జైలు నుంచి విడుదలైన జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మంగళవారం కీలక ప్రకటన చేశారు.
ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి
గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమాలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా ఎదిగినట్టు ఒక్క ఉదాహరణ కూడా లేదు. కారణమేంటో తెలియదు కానీ తెలుగు అమ్మాయిలైన హీరోయిన్లు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు.