IPL 2023: ఈడెన్ గార్డన్స్ లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ
ఈ సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్‌లో రఫ్పాడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ బ్యాటింగ్‌లో దూకుడును ప్రదర్శించింది. ముఖ్యంగా ఈడెన్ గార్డన్స్‌లో బౌండరీల వర్షం కురిపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
5.5కోట్ల కారు గిఫ్ట్ తో మరోమారు వార్తల్లో నిలిచిన మంచు విష్ణు
గత కొన్ని రోజులుగా ఏదో ఒక కారణం వల్ల వార్తల్లో నిలుస్తూ వస్తోంది మంచు ఫ్యామిలీ. మొన్నీమధ్య మంచు విష్ణు, మంచు మనోజ్ ల మధ్య గొడవలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్‌దే ప్రభుత్వం, దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తాం:కేసీఆర్
2024లో ఎన్నికల్లో కేంద్రంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధినేత, సీఎం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
బృహస్పతి గ్రహ చంద్రుడిని అధ్యయనం చేసేందుకు ESA లాంచ్ చేసిన జ్యూస్ మిషన్ విశేషాలు
ESA - యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ బృహస్పతి గ్రహ మూడు చంద్రుళ్ళను (యురోపా, కాలిస్టో, గనీమీడ్) అధ్యయనం చేసేందుకు జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ ని ఈరోజు లాంచ్ చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ధమాకాను రిపీట్ చేయనున్న శ్రీలీల
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో హీరోయిన్ శ్రీలీల పేరు మారుమోగిపోతుంది. దాదాపుగా అరడజనుకు పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.
గుడ్‌న్యూస్ చెప్పిన మస్క్: 'ట్విట్టర్‌లో పోస్టు చేయండి, డబ్బులు సంపాదించండి'
సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌గా పిలిచే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదని శుక్రవారం కేంద్రం స్పష్టం చేసింది.
IPL 2023: బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్‌పై ఢిల్లీ విజయం సాధించేనా?
చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ 15న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.
ప్రేరణ: నీ లక్ష్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుంటే లక్ష్యాన్ని చేరుకునే దారిని మార్చాలి కానీ లక్ష్యాన్ని కాదు
చాలామంది ఎంతో ఇష్టంగా ఒక లక్ష్యం పెట్టుకుంటారు. దానికోసం పనిచేస్తుంటారు. ఆ లక్ష్యాన్ని తొందరగా చేరుకోలేరని వాళ్లకు అర్థమైతే లక్ష్యాన్నే మార్చేసుకుంటారు. వందకు 99మంది ఇదే తప్పు చేస్తుంటారు.
హర్యానా: యువకుడి పురుషాంగాన్ని కొరికేసిన పిట్‌బుల్ కుక్క
హర్యానాలోని కర్నాల్‌లో దారుణం జరిగింది. పిట్‌బుల్ కుక్క 30 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసి అతని పురుషాంగాన్ని కొరికేసింది.
ఐపీఎల్‌లో వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ అరుదైన ఘనత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ప్లేయర్లు వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ అరుదైన రికార్డు సాధించారు.
జమ్ముకశ్మీర్: ఉధంపూర్‌లో కూలిన పాదచారుల వంతెన; 20 మందికిపైగా గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉధంపూర్‌లోని చెనాని బ్లాక్‌లోని బైన్ గ్రామంలోని బేని సంగం ప్రమాదవశాత్తు పాదచారుల వంతెన కుప్పకూలి 20 మందికి పైగా గాయపడ్డారు.
హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
ప్రస్తుత కాలంలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అవసరంగా మారిపోయింది. పెరుగుతున్న ఖర్చులు, అనుకోని అనారోగ్యాల కారణంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు.
'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ
పేరు ప్రతిష్ఠలు, ఎప్పటికీ దేశాన్ని తామే పాలించాలన్న అధికార దాహంతో కొందరు ప్రజలకు హానీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఐపీఎల్ కు చెక్ పెట్టడానికి సౌదీ ఆరేబియా లీగ్ సిద్ధం!
ప్రపంచంలోనే అత్యంత ధనిక టీ20 లీగ్ ప్రారంభించేందుకు గల్ఫ్ దేశం సౌదీ ఆరేబియా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సౌదీ ప్రభుత్వం ఐపీఎల్ ప్రాంఛైజీలను సంప్రదించినట్లు సమాచారం.
125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే
విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఈరోజు ఓటీటీలోకి ప్రత్యక్షమైంది. ఆహా ద్వారా తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఈరోజు నుంచి అందుబాటులో ఉండనుంది.
అక్కినేని అభిమానులకు పండగే: ఏజెంట్ నుండి రెండు అప్డేట్స్
అక్కినేని అఖిల్ హీరోగా కనిపిస్తున్న ఏజెంట్ మూవీ, ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా నుండి తాజాగా రెండు అప్డేట్లు వచ్చాయి.
బ్యాటరీ ఛార్జింగ్‌పై సరికొత్త విషయాలు చెప్పిన EV తయారీదారులు
ఇటీవలి సంవత్సరాలలో ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
మొజాంబిక్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' రైలులో ప్రయాణించిన జైశంకర్
భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆఫ్రికన్ దేశం మొజాంబిక్‌లో పర్యటిస్తున్నారు.
నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా 19వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.
మూడేళ్ల తర్వాత బరిలోకి దిగి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'తో సత్తా
34 ఏళ్ల సీనియర్ బౌలర్ మోహిత్ శర్మ మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. 2014 తర్వాత పర్పుల్ క్యాప్ గెలుచుకున్న అతడు తర్వాత ఫెయిలవ్వడంతో అవకాశం దక్కలేదు.
అమృత్‌సర్‌కు అమృత్‌పాల్ సింగ్!; నిఘాను పెంచిన పంజాబ్ పోలీసులు
పంజాబ్ నూతన సంవత్సరం 'బైసాఖి' వేడుకలు శుక్రవారం ప్రారంభం కానున్న నేఫథ్యంలో ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ అమృత్‌సర్ లేదా తల్వాండి సాబోను సందర్శించవచ్చని ప్రచారం జరుగుతోంది.
నటుడు పోసానికి కరోనా: వరుసగా ఇది మూడవసారి
కరోనా వైరస్ తన కోరలు చాచుతోంది. నెమ్మది నెమ్మదిగా కరోనా బాధితులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉండడం దురదృష్టకరం.
కేజీఎఫ్ చాప్టర్ 2 సునామీకి సంవత్సరం, అభిమానుల అసంతృప్తి అదే
బాహుబలి ప్రేరణతో పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ములేపుదామని చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా బాహుబలి రేంజ్ ని అందుకోలేకపోయాయి. ఒక్క కేజీఎఫ్ మాత్రమే ఈ విషయంలో ప్రత్యేకంగా నిలిచింది.
వయోకామ్18 రిలయన్స్, బోధి ట్రీ సిస్టమ్స్, పారామౌంట్ గ్లోబల్ వ్యూహాత్మక డీల్ పూర్తి
రిలయన్స్ స్టోరేజ్ లిమిటెడ్, బోధి ట్రీ సిస్టమ్స్, పారామౌంట్ గ్లోబల్ (గతంలో వయాకామ్‌సిబిఎస్‌గా పిలువబడేది)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పూర్తి చేసినట్లు వయోకామ్18(Viacom18) ప్రకటించింది.
'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్ ఎన్‌కౌంటర్ చేశారా?
ఝాన్సీ జిల్లాలో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు అసద్ మరణించారు. అయితే 'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పోలీసులకు అసద్ ఎలా కార్నర్ అయ్యాడు. పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్ ఎన్‌కౌంటర్ చేశారా? తెలుసుకుందాం.
కొబ్బరి చిప్పలతో తయారయ్యే వస్తువులతో ఇంటిని అందంగా అలంకరించండి
ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి, మీ ఇంటిని అందంగా మారుస్తుందని మీకు తెలుసా? కొబ్బరిని తినేసి చిప్పను పారేసే అలవాటు మీకుంటే, వెంటనే దాన్ని మానివేయండి.
గుజరాత్ టైటాన్స్ గెలుపుతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మరో బంతి మిగిలి ఉండగానే గుజరాత్ విజయం సాధించింది.
శరీరంలో వచ్చే మార్పులను కంటి సమస్యల ద్వారా ఎలా కనుక్కోవచ్చో తెలుసుకోండి
ఈ ప్రపంచాన్ని చూసే కన్నులు, మీ అనారోగ్య లక్షణాలను చాలా తొందరగా తెలియజేస్తాయి. శరీర ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, అది కంటి సమస్యల రూపంలో కనిపిస్తుంటుంది. అదెలాగో చూద్దాం.
సీఎస్కే ఫ్యాన్స్‌కు బంఫరాఫర్.. విజిల్ పోడు ఎక్స్‌ప్రెస్ మళ్లీ వచ్చేసింది
ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ ఉండే క్రేజీ అంత ఇంత కాదు. ముఖ్యంగా జట్టుకు ధోని నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి చైన్నైపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సీఎస్కే నాలుగు సార్లు ట్రోఫీని ముద్దాడింది.
దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు
దేశంలో గత 24 గంటల్లో 11,109 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ సానుకూలత రేటు 5.01 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.ఏడు నెలల్లో ఇదే అత్యధికమని కేంద్రం పేర్కొంది.
శాకుంతలం రివ్యూ: కాళిదాసు కావ్యాన్ని గుణశేఖర్ వెండితెర మీద ఎలా చూపించాడు?
నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, మధుబాల, సచిన్ ఖేడ్కర్, అనన్య నాగళ్ల తదితరులు
IPL 2023: ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లకు గట్టి పోటిస్తున్న సీనియర్ ఆటగాళ్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. చివరి బంతి వరకూ మ్యాచ్ కొనసాగుతుండటంతో అభిమానులకు మంచి కిక్కునిస్తోంది.
అమెరికాలో దారుణం: టెక్సాస్ ఫామ్‌లో భారీ పేలుడు; 18,000పైగా ఆవులు మృతి
అమెరికాలోని టెక్సాస్‌లో ఘోరం జరిగింది. సౌత్‌ఫోర్క్ డైరీ ఫామ్స్‌లో భారీ పేలుడు సంభవించింది.
ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా కగిసో రబడ అరుదైన ఘనత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
టైమ్ మ్యాగజైన్ లో రాజమౌళి పేరు, 100మందిలో ఇండియా నుండి ఇద్దరే
ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకూ తీసుకెళ్ళిన ఘనుడు రాజమౌళి. ప్రతీ సినిమా కళాకారుడు కలలుగనే ఆస్కార్ అవార్డును నాటు నాటు పాటతో సాధించి చూపించాడు.
ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు
వైసీపీ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 'మా భవిష్యతు నువ్వే జగన్' అనే ప్రచారాన్ని ప్రారంభించింది.
ఏప్రిల్ 14న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.
Ambedkar Jayanti 2023: దేశంలోనే డాక్టరేట్ అభ్యసించిన మొదటి వ్యక్తి అంబేద్కర్
బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ స్ఫూర్తిమంత్రం. ఆయనో చైతన్య దీప్తి. న్యాయ కోవిదుడిగా, ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా అన్నింటికి మించి భారత రాజ్యాంగం ప్రధాన రూపశిల్పిగా ఆయన ప్రసిద్ధి.
IPL 2023: గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించిన శుభ్‌మాన్ గిల్
మొహాలీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
IPL 2023: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
పంజాబ్ లోని మొహాలీ స్టేడియంలో గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఓటీటీ: అసలు మూవీ రివ్యూ: రవిబాబు మార్క్ పనిచేసిందా?
ఈటీవీ విన్ ఓటీటీ ఛానెల్ లో అసలు మూవీ ఈరోజు విడుదలైంది. ఈ చిత్రానికి కథ అందించి తనే ప్రొడ్యూసర్ గా మారాడు రవిబాబు. దర్శకత్వ బాధ్యతలను మాత్రం ఉదయ్, సురేష్ ల మీద పెట్టాడు.
సంగీత దర్శకుడిగా మారిన పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్
పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సినిమాల్లోకి వస్తున్నాడంటూ చాలా రోజులుగా వార్తలు వచ్చాయి.
IPL 2023: చైన్నై ఓటమితో పాయింట్ల పట్టికలో స్పల్ప మార్పులు
చెపాక్ వేదికగా చైన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకూ పోరాడిన సీఎస్కే అఖరికి ఓటమిని చవిచూసింది.
Android 14 లో అద్భుతమైన ఫీచర్లు ఇవే
Google ఇప్పుడు సాధారణ వినియోగదారుల కోసం Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బీటా వెర్షన్ ను విడుదల చేసింది. Android 13 విడుదలైన తర్వాత Google ఇప్పుడు Android 14 లో మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ ను తీసుకొచ్చింది.
ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు
జీవితంలో కష్టాలు కామన్. వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని కొన్నిసార్లు కష్టాలనేవి అసలు పోవేమో అనిపిస్తుంటుంది.
మరింత మంది ఉద్యోగులను తొలగించే యోచనలో గూగుల్
కొన్ని నెలలుగా ఉద్యోగుల తొలగింపు అనేది సర్వసాధారంగా మారాయి. అమెజాన్, మెటాతో సహా కొన్ని దిగ్గ టెక్ కంపెనీలు ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలో గూగుల్ కూడా చేరినట్లు కనిపిస్తోంది.
దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం
దొంగతనం చేశాడనే అనుమానంతో 32 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టారు. అనంతరం అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బయట పడేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగింది.
కొరియన్ పాప్ మ్యూజిక్ లో స్టార్ గా వెలుగొందుతున్న 20ఏళ్ల ఇండియాకు చెందిన ఆరియా విశేషాలు
ప్రస్తుతం కొరియన్ పాప్ మ్యూజిక్ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది. కొరియన్ పాపులర్ మ్యూజిక్ గ్రూపుల గురించి ఆన్ లైన్ లో చర్చలు జరుగుతున్నాయి.
బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం అధికారులు ప్రభుత్వ పాఠాశాల, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు.
మార్కెట్లో అత్యంత శక్తివంతమైన కారుగా MG సైబర్‌స్టర్
బ్రిటిష్ వాహన తయారీ సంస్థ మరో శక్తివంతమైన కారును రూపొందించింది. MG సైబర్‌స్టర్ కారును ప్రపంచ మార్కెట్లోకి పరిచయం చేయడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి.
హీరోయిన్ పూర్ణతో లవ్ ఎఫైర్ ఉందన్న దర్శకుడు రవిబాబు
సీనియర్ యాక్టర్ కీ.శే చలపతి రావు కొడుకు రవిబాబు, తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.
ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌ను ప్రయోగించనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌కు ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.
ప్లేయర్స్ నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడలేకపోతున్నారని రవిశాస్త్రి ఫైర్
టీమిండియా ఆటగాళ్లు తరుచూ గాయలపాలవుతూ మ్యాచ్ లకు దూరమవుతున్నారు. గాయం పేరుతో స్టార్ ఆటగాళ్ల మ్యాచ్ లకు దూరం కావడంతో ఆ జట్టు గెలుపుపై ప్రభావం చూపుతోంది.
రుతుక్రమ సమస్యలపై పోరాటం: సూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్న సుప్రీంకోర్టు
స్కూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్న సుప్రీంకోర్టు రుతుక్రమం గురించి పబ్లిక్ గా మాట్లాడటం సరైన పని కాదని భారతీయ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే రుతుక్రమంలో శుభ్రత పాటించడం వంటి విషయాలను పెద్దగా పట్టించుకోవట్లేదు.
కొత్త నటులతో టీవీల్లోకి వచ్చేస్తోన్న హ్యారీ పోటర్ సిరీస్
హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారికి హ్యారీ పోటర్ గురించి పరిచయం అవసరం లేదు. జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పోటర్ పుస్తకాలను వార్నర్ బ్రోస్ సంస్థ సినిమాలుగా తెరకెక్కించింది.
IPL 2023 : CSK కి మరో బిగ్ షాక్.. నెక్ట్ మ్యాచ్ కు ధోని దూరం?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది.
సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్‌బనీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం గురువారం పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసింది.
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్
గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని అనుచరుడు గులామ్ ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుసా?
మార్చి నెల పురుషుల ప్లేయర్ ఆప్ ద మంత్ అవార్డును తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుపొందాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేసేందుకు అతనికి ఈ అవార్డు లభించింది.
నాగ్‌పూర్: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఏప్రిల్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియో వైరల్‌గా మారింది.
Kawasaki Ninja 400 కంటే Yamaha YZF-R3 ఫీచర్స్ సూపర్బ్
జపనీస్ మార్క్ యమహా వచ్చే నెలలో ఇండియాలో సూపర్‌స్పోర్ట్ YZF-R3ని మళ్లీ కొత్త ఫీచర్స్‌తో ప్రవేశపెట్టనుంది. ముందు వచ్చిన బైక్ ట్రాక్-ఫోకస్డ్ ఆఫర్ కారణంగా విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం ఆల్ రౌండ్ సబ్-400cc మోటార్‌సైకిల్‌గా రానుంది.
దసరా దర్శకుడిపై మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యం
అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా బాగుందంటే దాని గురించి సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తుంటారు. తాజాగా బలగం చిత్ర యూనిట్ ను కలుసుకుని సన్మానించిన సంగతి తెలిసిందే.
విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ
విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగాయంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బీబీసీ ఇండియాపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద కేసు నమోదు చేసింది.
పాపం.. రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్‌కు ఊహించని షాక్!
చైన్నై సూపర్ కింగ్స్ ను సొంతమైదానంలో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో ఓడించింది.
ట్రావెల్: కెన్యా పర్యటనకు వెళ్ళినపుడు గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు
తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అడవి జంతువులను చూడాలనుకునే వారు కెన్యాలో మంచి సఫారీ అనుభావాన్ని పొందుతారు.
దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్ వెల్లడి
దేశంలో అత్యంత ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో పేర్కొంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి: 132వ జయంతి రోజున 125అడుగుల విగ్రహం ఆవిష్కరణ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బీఆర్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ లో రూపుదిద్దుకుంది. హుస్సేన్ సాగర్ పక్కన, ఎన్టీఆర్ గార్డెన్స్ ను ఆనుకుని 125అడుగుల ఎత్తులో డాక్తర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం.
ఢిల్లీ ఓటములపై స్పందించిన గంగూలీ.. ఏమన్నాడో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది.
తెలంగాణ అలర్ట్: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా అన్ని జిల్లాల్లో కలిపి గురువారం ఒక్కరోజే 31 ఇప్పుడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
వరుస డకౌట్లు.. అయినా అగ్రస్థానంలో సూర్య
ఇటీవల చెత్త ప్రదర్శనతో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడుతున్నాడు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయి చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు.
పంజాబ్: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి
పంజాబ్‌లోని భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ తన సర్వీస్ వెపన్ పేలిపోవడంతో అతను మరణించినట్లు గురువారం పోలీసులు తెలిపారు.
యాక్షన్ సీన్స్ లో నటించడంపై సమంతను హెచ్చరిస్తున్న కోస్టార్స్
మయోసైటిస్ తో పోరాడుతున్న సమంత ఆరోగ్యం ఈ మధ్య కొంచెం కుదుటపడింది. అందువల్లే సినిమా షూటింగుల్లో పాల్గొంటుంది. గతకొన్ని రోజులుగా ఇండియన్ వెర్షన్ సిటాడెల్ షూటింగ్ లో పాలు పంచుకుంటోంది సమంత.
'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్‌లోని తమ కార్యాలయాల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ సోదాలను 'మార్గదర్శి' చిట్‌ఫండ్ కంపెనీ తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది.
IPL 2023: ధోనీలో ఏదో తప్పు ఉంది: మాథ్యూ హెడన్
రాజస్థాన్ రాయల్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా.. కేవలం 18 పరుగులే వచ్చాయి.
పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ లుక్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్నారు. తాజాగా మొదలైన షూటింగ్, శరవేగంగా సాగుతోంది. ఇటీవలే హీరోయిన్ శ్రీలీల కూడా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.
దేశంలో కొత్తగా 10,158 మందికి కరోనా; కేసుల పెరుగుదలపై నిపుణులు ఏంటున్నారంటే!
దేశంలో గత 24 గంటల్లో 10,158 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 230 రోజుల్లో ఇదే అత్యధికమని పేర్కొంది.
జపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా గురువారం జపాన్ తూర్పు సముద్రం వైపు పేరు తెలియని సుదూర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీని ధృవీకరించింది.
జపాన్ లో తెలుగు హీరోలా హవా: టాప్ లో రామ్ చరణ్, ప్రభాస్
ఆస్కార్ తర్వాత తెలుగు సినిమా స్థాయి చాలా పెరిగిపోయింది. ప్రపంచ దేశాల సినిమా పరిశ్రమలు తెలుగు సినిమా వైపు చూస్తున్నాయి. తెలుగు సినిమాలు ఇతర దేశాల్లో వాళ్ళ భాషల్లోకి డబ్ అవుతున్నాయి.
IPL 2023: గుజరాత్ టైటాన్స్ - పంజాబ్ కింగ్స్‌లో విజయం ఎవరిది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా గురువారం 18వ మ్యాచ్ జరగనుంది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7:30గంటలకు ప్రసారం కానుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ
మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది.
ఏప్రిల్ 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.