LOADING...

09 Apr 2023


దేశంలో కొత్తగా 5,357 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 3.39%

దేశంలో గత 24 గంటల్లో 5,357 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కి చేరుకుంది.

చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు

పౌల్ట్రీ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల సరికొత్త యంత్రాన్ని జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ పదేళ్ల బాలుడు ఆవిష్కరించాడు.

08 Apr 2023


10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం

10వ తరగతి పేపర్ లీక్ కేసులో డిబార్ అయిన విద్యార్థిని సోమవారం నుంచి మిగిలిన పరీక్షలు రాయడానికి తెలంగాణ హైకోర్టు శనివారం అనుమతించింది.

ICICI-Videocon scam case: కొచ్చర్ దంపతులు, ధూత్‌లపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల మోసం కేసుకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, ఛైర్మన్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జ్ షీట్ దాఖలు చేసింది.

డయాబెటిస్ కారణంగా కిడ్నీలు ప్రభావితం అయ్యాయని తెలియజేసే సంకేతాలు

డయాబెటిస్ ఉన్నవారు తమ కిడ్నీలకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, డయాబెటిస్ కు వాడే మందుల వల్ల కిడ్నీల మీద ప్రభావం పడటం.. మొదలగు కారణాల వల్ల మూత్రపిండాలు తమ పనిని సక్రమంగా చేయలేవు.

'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీని దోషిగా తేల్చిడంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

'మోదీ ఇంటిపేరు' వివాదంలో రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిపై తమిళనాడులోని దిండిగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శనివారం అనుచితన వ్యాఖ్యలు చేసారు.

ఈస్టర్ పండగ రోజున ఆనందాన్ని అందించే అద్భుతమైన రెసిపీస్

ఈ ఏడాది ఈస్టర్ పండగ ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. మరణం తర్వాత క్రీస్తు మళ్ళీ తిరిగి రావడాన్ని ఉద్దేశించి ఈ పండగను క్రైస్తవులు జరుపుకుంటారు.

బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు

తొలి భారత గవర్నర్ జనరల్, కాంగ్రెస్ దిగ్గజం సి.రాజగోపాలాచారి మనవడు, తమిళనాడుకు చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు సిఆర్ కేశవన్ శనివారం బీజేపీలో చేరారు.

ప్రేరణ: ఆనందం అతిధిగా మారితే జీవితం కష్టాల్లో ఉందని అర్థం

ఆనందం కోసం వెతుకుతూ కూర్చుంటే ఎంతో విలువైన క్షణాలను అనుభవించడం మిస్సవుతారన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. దానికి కారణం ఏంటంటే, ఆనందం అంటే ఎప్పుడో ఒకసారి వచ్చి పలకరించే అతిథి అని అందరూ అనుకుంటారు.

విడుదల ట్రైలర్: వెట్రిమారన్ స్టైల్ ని తెలుగు వారికి పరిచయం చేయబోతున్నారు

తమిళ దర్శకుదు వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాయి. విసారణై, అసురన్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి ప్రభావాన్ని చూపాయి కూడా.

ఎండ వేడిని భరించడానికి అమ్మాయిలు ఎలాంటి క్యాప్స్ ధరించాలో తెలుసుకోండి

వేసవి కాలం వేడి మొదలైపోయింది. ఈ వేడి నుండి రక్షించుకోవడానికి కళ్ళకు అద్దాలు వాడుతుంటారు. అయితే ఆడవాళ్ళలో చాలామంది తలకు క్యాప్ వాడాలన్న సంగతి మర్చిపోతారు.

విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక

విశాఖపట్నంలోని గంగవరంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చిన ఘటన శనివారం వెలుగుచూసింది.

హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలపై భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ కీలక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో అప్పుడప్పుడు వర్షాలు పుడుతున్నా, ఎండలు మాత్రం మరింత పెరిగే అవకాశం ఉదని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా పగటి పూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

20 మిలియన్ సూర్యుల బరువుతో సమానమైన బ్లాక్ హోల్‌ను గుర్తించిన నాసా

నాసాకు చెందిన అత్యంత శక్తిమంతమైన హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌ను గుర్తించింది. ఇలాంటి బ్లాక్ హోల్‌ను గతంలో ఎన్నడూ చూడలేదని నాసా పరిశోధకులు చెప్పారు.

యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఫైటర్ జెట్ విమానంలో ప్రయాణించారు.

అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా?

మహారాష్ట్ర మరో రాజకీయ కుదుపునకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదని మండిపడ్డారు.

మానాడు రీమేక్: వరుణ్ ధావన్ తో కలిసి నటించేందుకు రవితేజ రెడీ?

టాలీవుడ్, బాలీవుడ్ అనే గేట్లను ఎత్తేసి పాన్ ఇండియాను సృష్టించిన తెలుగు సినిమా నుండి వరుసగా పాన్ ఇండియా హీరోలు వస్తూనే ఉన్నారు. బాహుబలి వరకు ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియా హీరో.

2024 లెక్సస్ లుక్ అల్టిమేట్ టాప్ ఫీచర్లు ఇవే

టయోటా యాజమాన్యంలోని లగ్జరీ బ్రాండ్ లెక్సస్ తన LC అల్టిమేట్ ఎడిషన్ 2024 వెర్షన్‌ను యూరప్‌లో పరిచయం చేసింది. ఇది కూపే, కన్వర్టిబుల్ మోడల్స్‌తో అందించనుంది. ఈ కారులో క్యాబిన్, రీట్యూన్ చేసిన 5.0-లీటర్, నేచురల్-ఆస్పిరేటెడ్, V8 ఇంజన్ అందుబాటులో ఉన్నాయి.

నిత్యామీనన్ బర్త్ డే: జర్నలిస్ట్ కావాలనుకుని హీరోయిన్ గా మారిన నిత్యా..ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు

నిత్యా మీనన్.. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, సన్నాఫ్ సత్యమూరి.. ఇలా చాలా సినిమాల్లో కనిపించింది.

కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌ను ప్రపంచకప్‌లో ఆడించాలి : రికీ పాంటింగ్

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నిలో టీమిండియా టైటిల్ ఫెవరెట్‌గా నిలిచింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో నిష్క్రమించిన టీమిండియా, 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ సెమీస్‌లో ఓడిపోయింది. అయితే ఈసారి టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని అభిమానులు కోరుతున్నారు.

MG Comet EV: ఈ పొట్టి కారులో ఫీచర్స్ ఎక్కువ.. త్వరలో ఇండియాకు

దేశంలో సరికొత్త పొట్టి కారును ఎంజి మోటర్స్ తీసుకురానుంది. విడుదలకు ముందే ఈ కారుపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను జెండా ఊపి ప్రారంభించారు.

దసరా దర్శకుడికి మరో హీరో దొరికేసాడు, ఈ సారి కూడా పాన్ ఇండియా లెవెల్లో?

మొదటి సినిమాతోనే వందకోట్ల క్లబ్ లో చేరిన దర్శకులు దాదాపుగా తక్కువ. అలాంటి వాళ్ళ సరసన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేరిపోయారు. దసరా సినిమాతో బాక్సాఫీసును బద్దలు కొట్టాడు.

దేశంలో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు; 9మరణాలు

దేశంలో గత 24 గంటల్లో 6,155 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 31,194కి చేరుకుంది.

నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా

గ్యాస్ ధరలపై కొత్త మార్గదర్శకాలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే సవరించిన మార్గదర్శకాలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దేశంలో సహజ వాయువు ధరలను ప్రపంచ క్రూడ్ ధరలతో అనుసంధానించడానికి మార్గం సుగమమైంది. దీని వల్ల గ్యాస్ ధరలు తగ్గాయి.

IPL 2023: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌తో పంజాబ్ క్రికెటర్లు

ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. విజయాలతో దూకుడు మీద ఉన్న పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా రేపు ( ఏప్రిల్ 9న ) సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ ఆడనుంది.

#VT13: యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తయ్యాయంటున్న వరుణ్ తేజ్

విభిన్న కథలు ఎంచుకుంటూ వెండితెర మీద ప్రత్యేక అనుభవాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు వరుణ్ తేజ్. అంతరిక్షం, కంచె వంటి చిత్రాలు అలాంటి అనుభవాన్ని ఇచ్చినవే.

సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య

సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యయి. అలాగే అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది.

రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆడిన రెండు మ్యాచ్‌లోనూ ఢిల్లీ పరాజయం పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

చర్మం మీద ముడుతలను, గీతలను పోగొట్టే పుట్టగొడుగులు

ఆహారంగా ఉండే పుట్టగొడుగులు ఆయుర్వేదంలా మారి చర్మ సంరక్షణలో సాయపడతాయని మీకు తెలుసా? ప్రస్తుతం చర్మ సంరక్షణ కోసం తయారు చేసే సాధనాల్లో పుట్టగొడుగులను ఉపయోగిస్తున్నారు.

'అబార్షన్ మాత్ర' వినియోగంపై అమెరికా కోర్టులు ఒకేరోజు వేర్వేరు తీర్పులు

అమెరికాలోని టెక్సాస్, వాషింగ్టన్‌లోని ఫెడరల్ న్యాయమూర్తులు 'అబార్షన్ మాత్ర'పై శుక్రవారం ఒకేరోజు భిన్న తీర్పులు ఇవ్వడం సంచలనంగా మారింది.

ఏజెంట్ ప్రమోషన్లు మొదలు: అఖిల్ బర్త్ డే సందర్భంగా క్రీజీ పోస్టర్ విడుదల

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 28వ తేదీన ఏజెంట్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు.

ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్‌ ఫైట్

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ చైన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోసం అన్నీ ఫ్రాంచేజీల ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే ఐదుసార్లు ఛాంపియన్ విజేత అయిన ముంబై ఇండియన్స్ ఇంతవరకు ఐపీఎల్‌లో ఖాతా తెరవలేదు.

ఏప్రిల్ 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

అల్లు అర్జున్ బర్త్ డే: సినిమా ఫెయిలైనా అల్లు అర్జున్ ఫెయిల్ కాని అద్భుతమైన సినిమాలు

గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్, ఆ తర్వాత ఆర్యతో తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ని చూసి, ఇతను గంగోత్రిలో నటించిన హీరోనేనా అని షాకయ్యారు.