IPL2023: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ఎంఎస్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
IPL 2023: రాణించిన జోస్ బట్లర్.. చైన్నై లక్ష్యం ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 17వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ఎంఎస్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు.
భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ?
భటిండా ఆర్మీ క్యాంపులో కాల్పులు జరిగిన నలుగు జవాన్లు మరణించిన ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఇన్వెస్టిగేషన్) అజయ్ గాంధీ వెల్లడించారు.
ఐపీఎల్‌లో సీఎస్కే కెప్టెన్‌గా ధోని స్పెషల్ రికార్డు
ఐపీఎల్ లో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నాడు. ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కానీ స్పెషల్ రికార్డును ధోని అధిగమించనున్నాడు. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చైన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్
టిడ్కో ఇళ్లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన సెల్ఫీ ఛాలెంజ్‌పై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే కేవలం నాలుగు ఫొటోలను పోస్ట్ చేయడం కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు.
'చావు, బతుకులు అల్లా చేతిలో ఉంటాయి' : పాక్ మాజీ ఆటగాడు
ఆసియా కప్ వివాదం రావణకాష్టంలా రగలుతూనే ఉంది. భద్రతా కారణాల వల్ల తాము పాకిస్థాన్ కు రాబోమని, తటస్థ వేదికలు అయితేనే ఆసియా కప్ ఆడతామని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది.
తెలంగాణలో పెరిగిన ఎండలు; రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో భానుడు భగభమంటున్నాడు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో దాదాపు 40డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
IPL 2023: పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పలివే!
ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఓ స్థానాన్ని మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి ఎగబాకింది.
అదనపు మానవతా సాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన జెలెన్‌స్కీ
భారతదేశం నుంచి అదనపు మానవతా సహాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ లేఖ రాశారు. ఈ విషయాన్ని బుధవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఐపీఎల్‌లో అదరగొడుతున్న హైదరాబాద్ కుర్రాడు.. త్వరలో టీమిండియాలోకి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో హైదరాబాద్ యువ ఆటగాడు తిలకవర్మ సూపర్ స్టైక్ రేటుతో విజృంభిస్తున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు. 29 బంతులను ఆడి 41 పరుగులతో చెలరేగాడు.
దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ
దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
రోహిత్.. సరిగ్గా రెండేళ్ల తర్వాత సూపర్ హాఫ్ సెంచరీ
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 2017 నుంచి ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన చేస్తున్నాడని విమర్శలు వినపడుతున్నాయి.
తమిళనాడు కంబం ద్రాక్షకు జీఐ ట్యాగ్
తమిళనాడు ప్రసిద్ధ కంబం ద్రాక్షకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కంబం ద్రాక్ష భౌగోళిక సూచిక ట్యాగ్(జీఐ) ట్యాగ్‌ని పొందింది. కంబం ద్రాక్షను కంబం పన్నీర్ త్రాట్‌చై అని కూడా పిలుస్తారు.
ఉస్తాద్ టీజర్: భయాన్ని ఎదిరించి గాల్లో ఎగిరిన యువకుడి కథ
ఆస్కార్ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా తెరకెక్కిన చిత్రం ఉస్తాద్. తాజాగా ఉస్తాద్ టీజర్ విడుదలైంది.
ఆ యువ ప్లేయర్ వల్లే మ్యాచ్‌ను గెలిచాం: రోహిత్ శర్మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచింది. వరుసగా రెండు మ్యాచ్‌లో పరాజయం పాలైన ముంబై.. మూడో మ్యాచ్‌లో చివరి బంతికి గెలుపు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
JUICE Mission: బృహస్పతిపై మానవ ఆనవాళ్లను గుర్తించేందుకు జ్యూస్ మిషన్; రేపు ప్రయోగం
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) గురువారం తన అతిపెద్ద ప్రయోగాలలో ఒకటైన ప్రతిష్టాత్మకమైన బృహస్పతి ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ (Juice) మిషన్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది.
చైన్నై సూపర్ కింగ్స్ V/s రాజస్థాన్ రాయల్స్.. విజయం ఎవరిది..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 17వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, చైన్నైసూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రసారం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు చివరి మ్యాచ్ లో గెలుపొంది మంచి జోష్ మీద ఉన్నాయి.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘోరం: సిలిండర్ పేలుడుతో భారీ ప్రమాదం
భారత రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఆందోళనకరంగా మారిపోయింది. అనుకోని ప్రమాదం జరగడంతో సమావేశానికి వచ్చిన వారికి గాయాలయ్యాయి.
Audi Q3: ఆడి కార్ల ధరలు పెంపు; సవరించిన రేట్లు మే 1నుంచి అమలు
జర్మనీ వాహన తయారీ సంస్థ ఆడి మే 1 నుంచి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధరలను 1.6 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
సూర్యకుమార్ యాదవ్.. కొన్ని బంతులను ఎదుర్కో : రవిశాస్త్రి
ఇటీవల పేలవ ఫామ్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయి చెత్త రికార్డును మూటు కట్టుకున్నాడు.
రిలీజ్ కు రెడీ అవుతున్న కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా, షూటింగ్ పై తాజా అప్డేట్
అమిగోస్ చిత్రంతో ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగిల్చాడు కళ్యాణ్ రామ్. బింబిసార విజయవంతం కావడంతో అమిగోస్ మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. కానీ బాక్సాఫీసు వద్ద ఆ ఆశలన్నీ నిరాశగా మారిపోయాయి.
SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్ర ఇంధన పొదుపు సూచిక (ఎస్ఈఈఐ) 2021-22లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ముందువరుసలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది.
రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ
రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి దిల్లీ వరకు నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
జోస్ బట్లర్ వల్లే స్వేచ్ఛగా అడుతున్నా: యశస్వీ జైస్వాల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంతో యువ ఆటగాళ్లు ప్రతిభను చాటుతున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లే తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. బౌలింగ్, అటు బ్యాటింగ్ విభాగాల్లో యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకున్నాడు.
పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం గ్యాంగ్ లీడర్ హీరోయిన్ వచ్చేస్తోంది?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్: ఎస్వీబీ పతనం భారత క్యాపిటల్ మార్కెట్, స్టార్టప్‌లపై ప్రభావమెంత?
స్టార్టప్‌లు, టెక్నాలజీ కంపెనీలకు సేవలందించే ప్రముఖ అమెరికా బ్యాంక్ 'సిలికాన్ వ్యాలీ బ్యాంక్'(ఎస్వీబీ) పతనం ప్రపంచ మార్కెట్లను షేక్ చేసింది. అయితే భారత్‌లో బలమైన పునాదులను కలిగి ఉన్న ఎస్‍వీబీ పతనం మన దేశ క్యాపిటల్ మార్కెట్‌పై ప్రభావం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తీవ్ర గాయంతో మైదానాన్ని వీడిన సూర్యకుమార్ యాదవ్
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఐపీఎల్ కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయి చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు.
మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఇంట్లో తయారు చేసుకోగలిగే ఫేస్ పీల్స్
చర్మాన్ని అందంగా ఉంచుకునేందుకు ఫేస్ పీల్స్ వాడుతుంటారు. వీటివల్ల చర్మంపై ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది.
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 8,000 మందికి వైరస్
దేశంలో గత 24 గంటల్లో కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజులో దాదాపు 8వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై సైమన్ ధుల్ ఫైర్.. ఖండించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన 46వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు
ప్రభాస్ అభిమానులు అందరూ సలార్ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సలార్ సినిమా నుండి చిన్న అప్డేట్ వస్తే బాగుంటుందని ఆశగా అనుకుంటున్నారు.
పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం; నలుగురు మృతి
పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ కార్యాలయం ప్రకటించింది.
మాంచెస్టర్ సిటీ చేతిలో బేయర్న్ మ్యూనిచ్ చిత్తు
UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 సీజన్ క్వార్టర్-ఫైనల్‌లో మాంచెస్టర్ సిటీ, బేయర్న్ మ్యూనిచ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బేయర్న్ మ్యూనిచ్ ను 3-0తో మాంచెస్టర్ సిటీ చిత్తు చేసింది. రోడ్రి, బెర్నార్డో, సిల్వా, ఎర్లింగ్ హాలాండ్ సిటీ తరుపున గోల్స్ చేసి సత్తా చాటాడు.
భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు
అంతర్జాతీయ ద్రవ్యనిధి విభాగం(ఐఎంఎఫ్) చీఫ్ డేనియల్ లీ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనదిగా అభివర్ణించారు.
రైటర్ పద్మభూషణ్ తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటున్న సుహాస్
కలర్ ఫోటో సినిమాతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్, ఇటీవల రైటర్ పద్మభూషణ్ సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి హిట్ దక్కించుకున్నాడు.
ఏప్రిల్ 12న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి
మయన్మార్ మిలిటరీ జుంటా పౌరులపై వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడిలో పిల్లలు, విలేకరులతో సహా కనీసం 100 మంది మరణించారు. మయన్మార్ మిలిటరీని 'జుంటా' పిలుస్తారు.
IPL 2023: ఐపీఎల్ లో బోణీ చేసిన ముంబై ఇండియన్స్
2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది.
IPL 2023: చివర్లో అక్షర పటేల్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన లక్నో ఓపెనర్లు పృధ్వీషా, కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు శుభారంభాన్ని అందించలేదు. పృధ్వీషా(15) మళ్లీ చెత్త షాట్ తో పెవిలియానికి చేరాడు.
ప్రేరణ: గొప్ప పనులు చేయడానికే కాదు గొప్పగా ఆలోచించడానికి కూడా ధైర్యం కావాలి
మీకో విషయం తెలుసా? ఈ ప్రపంచంలో కొందరు మాత్రమే గొప్పవాళ్ళున్నారు. మిగిలిన జనాలంతా సామాన్యులే. సామాన్యులు గొప్పగా ఎందుకు కాలేకపోతున్నారో తెలుసా? గొప్పగా ఆలోచించలేకపోవడం వలన.
'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం
తన అధికారాలతో చెలగాటాలాడొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మంగళవారం ఒక న్యాయవాది పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ట్రావెల్: ఇండియాలోని అత్యంత పరిశుభ్రమైన బీచ్ లను సందర్శించాలనుకుంటే ఇది తెలుసుకోండి
సముద్ర తీరాలను అందంగా పరిశుభ్రంగా ఉంచినందుకు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అందిస్తారు. అలా మనదేశంలో బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అందుకున్న బీచ్ లు 12 ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు
తెలుగుదేశం పార్టీ/టీడీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ మ్యాగజైన్ చైతన్య రథం పబ్లిషర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ స్టేడియం రూపరేఖలు మారనున్నాయ్..!
ఈ ఏడాది ఆక్టోబర్-నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నికి ముందే దేశంలోని స్టేడియాలు కొత్త హంగులతో తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తోంది.
బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డ రావణాసుర: నాలుగు రోజుల కలెక్షన్లే సాక్ష్యం
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రావణాసుర చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. థ్రిల్లర్ అంశాలతో సినిమాను నింపేసినప్పటికీ ప్రేక్షకులను థ్రిల్ చేయలేక బాక్సాఫీసు వద్ద తన ప్రభావాన్ని చూపించలేకపోతోంది.
ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత
మూడు వారాల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
బద్దలైన అగ్నిపర్వతం; గ్రామాలను కప్పేసిన బూడిద; ఎగిసిపడుతున్న లావా
రష్యాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైన 'షివేలుచ్' మంగళవారం బద్ధలైంది. అగ్నిపర్వతం విస్ఫోటనానికి లావా ఎగిసిపోడుతుంది.
ఎన్టీఆర్ 30 సినిమాకు ఖతర్నాక్ టైటిల్: అనౌన్స్ మెంట్ లో వినిపించిన మాటను టైటిల్ గా నిర్ణయం
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాకు ఖతర్నాక్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా అనౌన్స్ మెంట్ లో వినిపించిన మాటను ఎన్టీఆర్ 30 సినిమాకు టైటిల్ గా నిర్ణయించాలని చిత్రబృందం భావిస్తుందట.
డుప్లెసిస్ దెబ్బకు స్టేడియం బయటపడిన బంతి.. ఈ సీజన్‌లో భారీ సిక్సర్ ఇదే
ఐపీఎల్ చరిత్రలో భారీ సిక్సర్ నమోదైంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఈ రికార్డును సృష్టించాడు. డుప్లెసిస్ దెబ్బకు బంతి స్టేడియం వెలువల పడింది. ఈ మ్యాచ్‌లో అతను 46 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ ఐదు సిక్సర్లలో ఒకటి అతి భారీ సిక్సర్ కావడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్
అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన ఒడిశాలోని బైలాదిలా మైనింగ్ కాంట్రాక్టును రద్దు చేయాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని అన్నారు.
సిటాడెల్ నుండి సమంత, వరుణ్ ధావన్ ల ఫోటోలు లీక్, ఇంటర్నెట్ లో వైరల్
మయోసైటిస్ నుండి నెమ్మదిగా కోలుకుంటున్న సమంత, వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. ఇటు శాకుంతలం సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుంటే అటు సిటాడెల్ భారతీయ వెర్షన్ చిత్రీకరణలో పాల్గొంటోంది.
ఐపీఎల్‌లో నికోలస్ పూరన్ సంచలన రికార్డు
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య అఖరి బంతి వరకూ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై లక్నో ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 212 పరుగులు చేసింది.
శాకుంతలం ప్రీమియర్స్ నుండి బయటకు వస్తున్న టాక్, సినిమా ఎలా ఉందంటే
సమంత కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతున్న శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలోకి రానుంది. మహాభారతంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథను శాకుంతలం ద్వారా ప్రేక్షకులకు త్రీడీలో చూపించబోతున్నాడు దర్శకుడు గుణశేఖర్.
ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న గాలి నాణ్యత
ధూళి ఎక్కువగా ఉన్నందున దిల్లీలోని గాలి నాణ్యత మంగళవారం దారుణంగా పడిపోయిందని, మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ నుంచి వీచే పశ్చిమ గాలులు నగరానికి దుమ్మును చేరవేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
హెల్మెట్ నేలకేసి కొట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు
ఐపీఎల్ 2023లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్; అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ తప్పదా?
భారతదేశ శీతల పానీయాల మార్కెట్‌లోకి ఐకానిక్ కూల్ డ్రింక్ కాంపా-కోలాను తీసుకొచ్చిన ముకేష్ అంబానీ చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌ను శాసిస్తున్న కోకోకోలా, పెప్సీలకు పోటీగా నిలిచింది.
బలగం సినిమాకు అవార్డుల జాతర: ఈసారి ఏకంగా 9అవార్డులు
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాలు సాధించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. సినిమా ఎంత బాగున్నా ఒక్కోసారి చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని అందుకోలేవు. దానికి ఎంతో కొంత అదృష్టం ఉండాలి. ఈ మధ్య కాలంలో ఈ అదృష్టం బలగం సినిమాకు దక్కింది.
ఓడిపోయిన ఆర్సీబీకి మరోషాక్.. కెప్టెన్‌కు భారీ జరిమానా
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అత్యంత భారీ స్కోరును చేధించి బెంగళూరు జట్టుకు లక్నో షాకిచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు డబుల్ షాక్ తగిలింది.
ట్విట్టర్‌పై దావా వేసిన మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, అధికారులు; ఎందుకో తెలుసా?
ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు ఎలోన్ మస్క్‌పై దావా వేశారు.
ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో తళుక్కున మెరిసిన బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ఎల్‌ఎస్‌జీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌండరీల మోత మోగింది. ముందుగా ఆర్సీబీ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురింపించగా.. చేజింగ్‌లో లక్నో బ్యాటర్లు దుమ్ములేపారు. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా
ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్రం వెల్లడించింది. సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం 67 శాతం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసినట్లు కేంద్రం పేర్కొంది.
మేఘాలయలోని సిజు గుహలో కొత్తజాతి కప్పలను కనుగొన్న శాస్త్రవేత్తలు
జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ZSI) శాస్రవేత్తలు కొత్తజాతి కప్పలను కనుగొన్నారు. ఇండియాలోని ఒక గుహ నుండి ఇటువంటి కప్పలను కనుక్కోవడం ఇది రెండోసారి.
భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్
భారతదేశంలో ముస్లింలపై హింస అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన
డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న భూటాన్‌లోని 'అమో చు' లోయలో చైనా సైన్యం భారీ నిర్మాణాలను చేపడుతోంది. దీనిపై భారత సైన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
విరూపాక్ష ట్రైలర్: రహస్యాన్ని కనుక్కునే పనిలో రక్తం చిందించిన సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విరూపాక్ష సినిమా ట్రైలర్ ఇంతకుముందే విడుదలైంది. తమ ఊరికి ఎవరూ రావొద్దంటూ బోర్డ్ తగిలించిన ఊరికి సాయి ధరమ్ వెళ్ళినట్లుగా చూపించారు.
IPL 2023: ఐపీఎల్‌లో హర్షల్ పటేల్ అరుదైన ఘనత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ సత్తా చాటాడు. సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మ్యాచ్ చివరి ఓవర్‌లో మార్క్‌వుడ్‌ను బౌల్డ్ చేయడంతో ఆ ఫీట్‌ను సాధించాడు.
సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు: ఏప్రిల్ 30వ తేదీన చంపేస్తామంటూ కాల్స్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి చావు బెదిరింపులు వచ్చాయి. నిన్నరాత్రి 9గంటలకు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం.
అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్!
ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిఘా వ్యవస్థల కళ్లు గప్పి అతను ఎలా తప్పించుకుంటున్నాడు? అతను అసలు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలను అమృత్‌పాల్ సింగ్ సలహాదారుగా చెప్పుకునే పాపల్‌ప్రీత్ సింగ్ పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ 114 v/s ఇండియన్ చీఫ్ డార్క్ హార్స్.. ఇందులో బెస్ట్ ఏదీ!
యుఎస్ ఆటోమేకర్ హార్లే-డేవిడ్సన్ 2023 ఫ్యాట్ బాబ్ 114 మోటర్ బైక్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ చూడటానికి ఎంతో అకర్షణీయంగా, అనేక ఎలక్ట్రానిక్ రైడింగ్ ఎయిడ్‌లు, శక్తివంతమైన 1,868cc మిల్వాకీ-ఎయిట్ 114 ఇంజన్ ఫీచర్లు కలిగిఉండడం దీని ప్రత్యేకత.
జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం: జంతువులు పెంచుకుంటున్న వారు ఈరోజు చేయాల్సిన పనులు
2006లో మొదటిసారిగా జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశంలో ఏప్రిల్ 11వ తేదీన ఈరోజును జరుపుకుంటారు.
రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష
రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గపోరు తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్- కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా అనుష్క శర్మ
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ఎల్‌ఎస్‌జీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌండరీల మోత మోగింది. ముందుగా ఆర్సీబీ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురింపించగా.. చేజింగ్‌లో లక్నో బ్యాటర్లు దుమ్ములేపారు. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
సోషల్ మీడియా సాక్షిగా నీహారిక కొణిదెల క్లారిటీ ఇచ్చేసినట్టేనా?
మెగా డాటర్ నీహారిక కొణిదెల, తన భర్త చైతన్య జొన్నలగడ్డతో వివాహ బంధాన్ని దూరం చేసుకుంటుందనే వార్తలు ఎన్నో రోజులుగా వస్తున్నాయి.
విమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు
ఇటీవల విమానాల్లో కొందరు ప్రయాణికుల వికృత చేష్టలు పెరిగిపోతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక సూచనలను జారీ చేసింది.
దిల్ రాజు చేతిలో ఎవ్వరూ ఊహించని భారీ ప్రాజెక్ట్
శాకుంతలం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నిర్మాత దిల్ రాజు, వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఆల్రెడీ బలగంతో బంపర్ హిట్ దక్కించుకుని ఖుషీగా ఉన్నారు దిల్ రాజు.
విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడాడు: మాజీ న్యూజిలాండ్ ప్లేయర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో సోమవారం బెంగళూర్, లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో లక్నో విజయం సాధించింది. మొదటగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన 46వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
ఎన్టీఆర్ నటించిన ఆది రీ రిలీజ్: జూనియర్ బర్త్ డే నుండి సీనియర్ బర్త్ డే వరకు నడవనున్న షోస్
తెలుగు సినిమా చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా రీ రిలీజ్ లు జరుగుతున్నాయి. హీరోల బర్త్ డే లను పురస్కరించుకుని హిట్ సినిమాలను థియేటర్లలోకి మళ్ళీ మళ్ళీ తీసుకొస్తున్నారు.
బ్యాంకులో తుపాకీతో రెచ్చిపోయిన ఉద్యోగి; ఐదుగురు దుర్మరణం
అమెరికా కెంటుకీలోని డౌన్‌టౌన్ లూయిస్‌విల్లేలోని ఓ బ్యాంకు ఉద్యోగి తుపాకీతో రెచ్చిపోయాడు. బ్యాంకులో జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు వెల్లడించారు.
ఏప్రిల్ 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఫైర్ మాక్స్ కోడ్‌లను రీడీమ్ చేయడానికి, తప్పనిసరిగా అనుసరించాల్సినవి.