శ్రీలంక: వార్తలు
IND vs SL XI: సిరాజ్ హ్యాట్రిక్ సిక్సర్లు.. శ్రీలంక ఎలెవన్‌పై భారత్ గెలుపు
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు మంచి ప్రాక్టీస్ లభించింది. శ్రీలంక ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IND Vs SL: పేసర్లు విఫలం.. లంక ఎలెవన్ భారీ స్కోర్
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత బౌలర్ల ప్రదర్శన నిరాశపరిచింది.
Shubman Gill: శ్రీలంక సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు షాక్.. ప్రాక్టీస్‌లో గాయపడిన కెప్టెన్ గిల్!
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఆందోళన కలిగించే వార్త ఎదురైంది.
Gautam Gambhir: ఆగస్టు 15న అన్ని ప్రశ్నలకు సమాధానం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ ధీమా!
శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు తనపై వస్తున్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు.
IND Vs SL: భారత్‌తో వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమైన శ్రీలంక ఎలెవన్.. 15 మంది సభ్యులతో జట్టు వెల్లడి
శ్రీలంకలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియా మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది.
SL Vs IND: శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా కీలక నిర్ణయం.. నెట్ బౌలర్లుగా నలుగురు యువ స్పిన్నర్ల ఎంపిక
శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు సన్నాహాలను మరింత పటిష్ఠం చేస్తోంది.
SL vs IND: శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్.. నెట్ బౌలర్లుగా నలుగురు యువ స్పిన్నర్లు!
టీమిండియా-శ్రీలంక (SL vs IND) మధ్య ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియా కీలక నిర్ణయం తీసుకుంది.
Auqib Nabi: బుమ్రా ఔట్.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు అకిబ్ నబీకి తొలి పిలుపు
శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడంతో, అతని స్థానంలో అకిబ్ నబీ (Auqib Nabi)కి అవకాశం కల్పించింది.
Subrahmanyam: సంగీత దిగ్గజం సుబ్రమణ్యంకు అంతర్జాతీయ గుర్తింపు.. శ్రీలంక ఘన సత్కారం
ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు, పద్మవిభూషణ్ డాక్టర్ లక్ష్మీనారాయణ సుబ్రమణ్యంకు శ్రీలంక ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది.
Match Fixing : ఎల్‌పీఎల్‌లో సంచలనం.. 4 ఓవర్లలో 71 పరుగులు.. మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్న నెటిజన్లు
లంక ప్రీమియర్ లీగ్ (LPL 2026) ఈ సీజన్ ఆరంభం నుంచే వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది.
Ryan ten: భారత జట్టుకు షాక్.. అసిస్టెంట్ కోచ్ పదవికి ర్యాన్ టెన్ డస్కటే రాజీనామా.. ఐపీఎల్‌లో కేకేఆర్‌తో కొత్త ఇన్నింగ్స్!
శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
SL Vs IND: శ్రీలంక టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఖరారు.. బుమ్రా, సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనుంది.
Teamindia: టీమిండియా ప్రదర్శనపై వచ్చే నెలలో బీసీసీఐ సమీక్ష
ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు.. అనంతరం శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది.
Srilanka: శ్రీలంకలో డెంగ్యూ కల్లోలం.. దోమల వేటకు రంగంలోకి ఎయిర్‌ఫోర్స్ డ్రోన్లు
తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నుంచి క్రమంగా కోలుకుంటున్న శ్రీలంక ఇప్పుడు మరో భారీ సవాల్‌ను ఎదుర్కొంటోంది.
India Test Squad: శ్రీలంక టెస్టు సిరీస్‌కు టీమిండియా ఎంపిక.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కొత్త ఆల్‌రౌండర్‌కు ఛాన్స్?
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Sri Lanka: శ్రీలంక జైలులో ఘర్షణలు.. 23 మంది ఖైదీల మృతి
శ్రీలంకలోని ఓ జైలులో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలు విషాదానికి దారితీశాయి.
India A: భారత్-ఎ ఘన విజయం.. శ్రీలంక-ఎపై 10 వికెట్లతో టెస్టు సిరీస్ సొంతం
శ్రీలంక-ఎతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికార టెస్టు సిరీస్‌ను భారత్-ఎ 1-0తో కైవసం చేసుకుంది.
Sai Sudharsan: సుదర్శన్ అజేయ సెంచరీతో భారత్-ఎకు బలమైన ఆరంభం
శ్రీలంక-ఎతో జరుగుతున్న రెండో అనధికార టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ బ్యాటర్లు ఆధిపత్యం చాటుతున్నారు.
World Bank: శ్రీలంక,వియత్నాంకు వరల్డ్ బ్యాంక్ ప్రమోషన్.. భారత్ పరిస్థితి ఏంటి?
ప్రపంచ బ్యాంకు తాజా దేశాల ఆదాయ వర్గీకరణలో శ్రీలంక,వియత్నాం,ఫిలిప్పీన్స్‌కు ఎగువ మధ్య ఆదాయ (Upper Middle Income) దేశాల హోదా లభించింది.
IND vs SL: ఆగస్టులో శ్రీలంక పర్యటనకు భారత్.. రెండు టెస్టుల షెడ్యూల్ ఖరారు
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆగస్టు నెలలో శ్రీలంకలో పర్యటించనుంది.
Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ వివాదంపై స్పందించిన బీసీసీఐ.. యువ ఆటగాడిపై చర్యలు ఉండవా?
శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా సోమవారం దంబుల్లాలో భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగింది.
Sri lanka: ప్రపంచకప్‌లో సంచలన ఫలితం.. న్యూజిలాండ్‌పై శ్రీలంక చారిత్రక విజయం
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో అనూహ్య ఫలితం నమోదైంది.
India A vs Sri Lanka A: సూపర్ ఓవర్‌లో ఇండియా 'ఎ'ను ఓడించిన శ్రీలంక 'ఎ'
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక 'ఎ' జట్టు సూపర్ ఓవర్‌లో ఇండియా 'ఎ'పై విజయం సాధించింది.
India A: విప్రాజ్ నిగమ్ తప్పిదం.. భారత్ 'ఏ'కు 10 పరుగుల జరిమానా, శ్రీలంక 'ఏ'కు ఊహించని లాభం
క్రికెట్‌లో నోబాల్,వైడ్, స్లో ఓవర్‌రేట్ వంటి పెనాల్టీలు సాధారణంగా కనిపిస్తుంటాయి.
ENGW vs SLW: వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన ఇంగ్లండ్.. శ్రీలంకపై 87 పరుగుల తేడాతో విజయం!
మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
Vaibhav Sooryavanshi: మరోసారి అదే తప్పిదం.. మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్న వైభవ్ సూర్యవంశీ
భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి ఆకట్టుకునే ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు.
Srilanka: వృద్ధుల సంరక్షణ కేంద్రం ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
శ్రీలంకలోని వాణిజ్య రాజధాని కొలంబోకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగురువాథోటు పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Vande Bharat Trains: అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో వందే భారత్ రైళ్లు.. ఎగుమతులకు భారత్ సిద్ధం
భారత్ రూపొందించిన ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. 40 దేశాల్లో పొదుపు మంత్రం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Village Hemarathana: బాలికపై అసభ్య ప్రవర్తన.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు
శ్రీలంకలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో 71 ఏళ్ల బౌద్ధ సన్యాసి పల్లెగామ హేమరథనను పోలీసులు అరెస్టు చేశారు. 15 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు శనివారం అధికారులు వెల్లడించారు.
Sri Lankan cricketers : బాత్రూంలో వీడియోలు తీసిన ఆరోపణలు.. ఇద్దరు క్రికెటర్లు అరెస్ట్
శ్రీలంకకు చెందిన ఈ ఇద్దరు యువ క్రికెటర్లపై హోటల్ బాత్రూంలో మహిళలను అసభ్యంగా మొబైల్ ఫోన్లతో చిత్రీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి.
Srilanka cricket Board: శ్రీలంక క్రికెట్‌లో కల్లోలం.. అధ్యక్షుడితో సహా అందరూ రాజీనామా
శ్రీలంక క్రికెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల మధ్య శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా తన పదవికి రాజీనామా చేశారు.
Dasun Shanaka : శ్రీలంక టీ20 కెప్టెన్‌కు షాక్..ఏడాదిపాటు ఆ క్రికెట్ బోర్డు నిషేధం
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)ను మధ్యలోనే వదిలేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చేరిన శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దాసున్ శనకపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది.
GT vs KKR: కోల్‌కతా జట్టులో కీలక మార్పులు.. రహానేకు షాక్, రింకూకు సారథ్యం?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈరోజు (2026 ఏప్రిల్ 17) మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు వేదికగా మారనుంది.
ICC: కెనడా క్రికెట్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. దర్యాప్తు ప్రారంభించిన ఐసీసీ
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కు చెందిన యాంటీ-కరప్షన్ యూనిట్ (ACU) ప్రస్తుతం క్రికెట్ కెనడాపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారిస్తోంది.
Kumar sangakkara: ఆ రెండు నిమిషాలు నా జీవితాన్ని మార్చేశాయి: సంగక్కర
సంవత్సరాలు గడిచిపోయినా కూడా, ఆ భయానక ఘటన జ్ఞాపకాలు ఇంకా ఆటగాళ్ల మనసులను వెంటాడుతూనే ఉన్నాయి.
IPL 2026: కేకేఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న బౌలర్!
మూడు సార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం గాయాల సమస్యతో ఎదుర్కొంటోంది.
Sri Lanka: ఇంధన సంక్షోభం వేళ శ్రీలంకకు భారత్ చేయూత.. 38 వేల టన్నుల సరఫరా
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది.
IPL: ఈ ఐపీఎల్ సీజన్‌లో విదేశీ ఆటగాళ్లే గేమ్ చేంజర్స్..సిక్సర్ల వర్షం కురిపించేందుకు సిద్ధం
ఐపీఎల్ నిబంధనల ప్రకారం తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకే అవకాశం ఉంటుంది.
Sri Lanka: శ్రీలంకలో వారానికి నాలుగే పనిదినాలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా లోపాలు తీవ్రంగా మారాయి.