శ్రీలంక: వార్తలు
Srilanka Earthquake: శ్రీలంకలోని కొలంబోలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
శ్రీలంక రాజధాని కొలంబోలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది.
ICC: శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ
'ప్రభుత్వ జోక్యం' కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం శ్రీలంక క్రికెట్ (SLC)ని సస్పెండ్ చేసింది.
NZ vs SL : శ్రీలంక ఓటమి.. సెమీస్‌కు మరింత చేరువైన న్యూజిలాండ్
వన్డే వరల్డ్ సెమీ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో న్యూజిలాండ్ జట్టు సత్తా చాటింది.
Sl vs BAN: షకీబ్ రాళ్లతో సన్మానం చేస్తాం.. మాథ్యూస్ సోదరుడి హెచ్చరికలు
వన్డే ప్రపంచ కప్‌లో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో టైమ్డ్ ఔట్ తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.
NZ Vs SL : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. తుది జట్లు ఇవే
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ శ్రీలంక, న్యూజిలాండ్ తలపడనున్నాయి.
Angelo Mathews: బంగ్లాదేశ్ జట్టు దిగజారిపోయింది.. నా 'టైమ్' ఇంకా ఉందన్న ఏంజెలో మాథ్యూస్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ తొలిసారి టైమ్డ్ ఔట్‌గా పెవిలియానికి చేరిన విషయం తెలిసిందే.
BAN Vs SL : శ్రీలంకపై బంగ్లా గ్రాండ్ విక్టరీ
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ దిల్లీ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి.
BAN Vs SL : 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విచిత్రకర రీతిలో ఔటైన శ్రీలంక ప్లేయర్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ దిల్లీ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి.
BAN Vs SL : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తుది జట్లు ఇవే
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది.
World Cup 2023: విరాట్ కోహ్లీని నేనుందుకు అభినందించాలి.. శ్రీలంక కెప్టెన్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు.
World Cup 2023 : భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. శ్రీలంక క్రికెట్ బోర్డులో కొత్త సభ్యులను నియమించిన క్రీడా మంత్రి
వన్డే వరల్డ్ కప్ 2023 లో శ్రీలంక జట్టు వైఫల్యం ఆ దేశ క్రికెట్ బోర్డుపై పడింది. భారత్ చేతిలో 55 పరుగులకే లంకేయులు ఆలౌట్ అయి ఘోర పరాభావాన్ని మూటకట్టుకున్నారు.
IND Vs SL: భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే శ్రీలంక ఆలౌట్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ భారత్-శ్రీలంక తలపడ్డాయి. అయితే టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు సందించడంతో లంక బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి.
IND Vs SL : టాస్ గెలిచిన శ్రీలంక .. ఎటువంటి మార్పులోకి బరిలోకి టీమిండియా
వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఇవాళ శ్రీలంక, టీమిండియా మధ్య కీలక పోరు జరగనుంది.
Uncle Percy: శ్రీలంక డైహార్ట్ ఫ్యాన్ మృతి.. సంతాపం తెలిపిన దిగ్గజాలు
శ్రీలంక క్రికెట్ జట్టు డైహార్ట్ ఫ్యాన్ అంకుల్ పెర్సీ(87) మరణించారు. ఆయన అసలు పేరు పెర్సీ అమెయ్‌సేకరా.
SL vs AFG: నేడు శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్తాన్.. లంకేయులు పట్టు బిగించేనా..?
పుణే వేదికగా ఇవాళ మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గత మ్యాచులో పాకిస్థాన్ పై విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు, నేడు శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది.
ENG Vs SL: ఇంగ్లండ్‌పై శ్రీలంక అద్భుత విజయం
బెంగళూరు వేదికగా ఇవాళ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో శ్రీలంకపై అద్భుత విజయం సాధించింది.
ENG Vs SL: శ్రీలంక, ఇంగ్లండ్ జట్లకు చావోరేవో.. ఎవరు నిలుస్తారో..!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్,చైనా,రష్యాలకు శ్రీలంక ఉచిత వీసా ; జాబితాలో US లేదు
భారత్ ,చైనా,రష్యా,మలేషియా,జపాన్,ఇండోనేషియా,థాయ్‌లాండ్ దేశాల ప్రయాణికులకు ఐదు నెలల పాటు ఉచిత వీసాలు మంజూరు చేసే ప్రతిపాదనను శ్రీలంక మంత్రివర్గం ఆమోదించినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ మంగళవారం ప్రకటించారు.
ప్రపంచ కప్ 2023 : నేడు హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో తలపడనున్న పాకిస్థాన్
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేడు కీలకమైన పోరులో పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి.
Danuh Gunathilaka: అమ్మాయిపై అత్యాచారం.. నిర్దోషిగా బయటికొచ్చిన శ్రీలంక క్రికెటర్
అత్యాచార ఆరోపణల కేసులో క్రికెట్‌కు దూరమైన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.
హిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక
చైనా గూఢచారి నౌక 'షి యాన్ 6'పై శ్రీలంక ద్వంద్వ వైఖరిని అవలభిస్తోందా? చైనా నౌకను హిందూ మహాసముద్రంలోకి అనుమతించే విషయంలో భారత్‌కు ఒక మాట.. బీజింగ్‌కు ఒక మాట శ్రీలంక చెబుతుందా? అంటే, తాజా పరిణామాలను చూస్తుంటే ఔననే సమాధానాన్ని ఇస్తున్నాయి.
మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక
భారత్‌తో సంబంధాలపై శ్రీలంక కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ భద్రతాపరమైన అంశాలు తమకు చాలా ముఖ్యమని, అందుకే చైనా షిప్‌కు ఇంకా అనుమతి ఇవ్వలేదని శ్రీలంక స్పష్టం చేసింది.
శ్రీలంకకు బిగ్ షాక్.. వన్డే ప్రపంచ కప్‌కు స్టార్ ఆల్ రౌండర్ దూరం
భారత్ వేదికగా మరో రెండు వారాల్లో వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు వన్డే ప్రపంచ కప్ కోసం జట్లలను ప్రకటించాయి.
Sri Lanka: ఐసీసీ ప్రపంచ కప్‌లో శ్రీలంక సాధించిన రికార్డులివే!
2023 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో శ్రీలంక ఓడిపోయింది. ఆసియా కప్ టోర్నీలో అద్భుతంగా రాణించిన శ్రీలంక, ఫైనల్ మ్యాచులో చిత్తుగా ఓడిపోయింది.
ఆసియా కప్-2023 'ఛాంపియన్'గా అవతరించిన టీమిండియా.. 8వసారి టైటిల్ గెలిచిన భారత్
ఆసియా కప్-2023లో టీమిండియా దుమ్మురేపింది. ఈ మేరకు శ్రీలంకపై కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన విజయం సాధించింది.
తమ జట్టులో మ్యాచ్ విన్నర్ ఉన్నారన్న శనక.. పాండ్యా ఎంతో పరిణతి చెందడన్న బంగర్
ఆసియా కప్ పైనల్ కు ముందు శ్రీలంక కెప్టెన్ డాసున్ శకన ఆకస్తికర వ్యాఖ్యలను చేశాడు.
Asia Cup Final : రేపే భారత్‌తో ఫైనల్.. గాయాలతో సతమతమవుతున్న శ్రీలంక
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచులో భాగంగా రేపు భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఇరు జట్లు గత మ్యాచులో పోటీపడినప్పుడు టీమిండియా జట్టు 41 పరుగుల తేడాతో గెలుపొందింది.
శ్రీలంకను గెలిపించిన చరిత్ అసలంక ఎవరు? అతని రికార్డులు ఇవే!
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన కీలక మ్యాచులో శ్రీలంక అదరగొట్టింది.
Asia Cup 2023: ఉత్కంఠ పోరులో పాక్‌పై శ్రీలంక విజయం.. ఇక భారత్‌తో ఫైనల్లో ఢీ
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచులో శ్రీలంక అద్భుతంగా రాణించింది. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో పాకిస్థాన్ పై శ్రీలంకపై విజయం సాధించింది.
Asia Cup: పాక్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో ఇండియాతో తలపడే జట్టు ఇదే
ఆసియా కప్‌లో భాగంగా మరో కీలక మ్యాచుకు వర్షం ఆటకం కలిగిస్తోంది. సూపర్-4లో భాగంగా ఇవాళ పాకిస్థాన్- శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
Pak vs SL: భారత్‌తో ఫైనల్‌లో తలపడేదెవరు? నేడు పాక్, శ్రీలంక మధ్య మ్యాచ్
ఆసియా కప్-2023 ఫైనల్ బెర్తును ఇప్పటికే భారత జట్టు ఖరారు చేసుకుంది. ఇక టీమిండియాతో ఫైనల్ ఆడేది ఎవరో నేటితో తేలనుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో శ్రీలంక అధ్యక్షుడుని కలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విపక్ష కూటమి ఇండియాకి నాయకత్వం వహించబోతున్నారా అని ప్రశ్నించగా..అందుకు ఆమె సమాధానమిస్తూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మద్దతిస్తే తాము అధికార పగ్గాలు చేపడతామని బదులిచ్చారు.
Nuwan Seneviratne: బస్సు డ్రైవర్ నుంచి టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ ఎదిగిన నువాన్ సెనెవిరత్నె
భారత క్రికెటర్లకు సువాన్ సెవెవిరత్నె అంటే ఎవరికి తెలియదు. కానీ అతని వల్లే టీమిండియా బ్యాటర్లు ఎలాంటి తడబాటు లేకుండా పాకిస్థాన్ ప్రమాదకర లెఫ్టార్మ్ పేసర్ షహీన్ షా ఆఫ్రిది బౌలింగ్‌లో పరుగులు చేశారట.
శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాలగే ప్రమాదకర బౌలర్ : కేఎల్ రాహుల్
ఆసియా కప్ సూపర్-3 మ్యాచులో టీమిండియాపై ఐదు వికెట్లతో చెలరేగిన దునిత్ వెల్లాలగే గురించి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చ సాగుతోంది.
IND Vs SL : భారత్, శ్రీలంక మ్యాచ్ జరగడం అనుమానమే.. ఎందుకంటే?
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా నేడు శ్రీలంక, భారత జట్లు పోటీపడనున్నాయి. మంగళశారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Match fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక క్రికెటర్ అరెస్టు!
శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేననాయక్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు.
SL VS AFG : త్రుటిలో చేజారిన సూపర్-4 బెర్త్.. పోరాడి ఓడిన అప్గాన్
ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో అప్ఘనిస్తాన్ చేజేతులారా ఓటమిపాలైంది. దీంతో సూపర్ 4 కు వెళ్లే ఛాన్స్ ను ఆ జట్టు మిస్ చేసుకుంది.
800 ట్రైలర్ లాంఛ్‌కు ముహూర్తం ఖరారు.. ముఖ్యఅతిథి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్, లెజెండరీ క్రికెట్ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ మేరకు 800 టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.
వర్షంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరొక పాయింట్
ఆసియా కప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మధ్య గ్రూప్ దశ మ్యాచ్ రద్దయ్యింది.
Hasaranga: వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు రిటైర్మెంట్
శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా 26 ఏళ్లకే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ కు హసరంగ రిటైర్మెంట్ ప్రకటించారు.