ఆంధ్రప్రదేశ్: వార్తలు
Amaravati: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. లోక్‌సభలో బిల్లు ప్రవేశం
ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే కీలక బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది.
AP Handloom Weavers : ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్.. లక్షల కుటుంబాలకు భారీ ఊరట
ఏపీలోని చేనేత రంగానికి మరింత భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Ap Weather: ఏప్రిల్‌లో పెరగనున్న వేడి, ఉక్కపోత.. వాతావరణ విభాగం అంచనా
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల నుంచి వేడి తీవ్రత మరింత పెరగనుందని స్పష్టమవుతోంది.
Polavaram: పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్ నిధుల కింద కేంద్రం విడుదల
ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది.
Chandrababu Naidu: దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్…అమరావతిలో ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి
అమరావతి సాంకేతిక రంగంలో కీలకమైన అడుగులు వేస్తోంది. దేశంలోనే మొదటి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ఏప్రిల్ 14 నుండి ప్రజల కోసం అందుబాటులోకి రానుంది.
Pawan Kalyan: పంచాయతీరాజ్‌లో ఏపీ దూసుకెళ్తోంది.. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 5 జాతీయ అవార్డులు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో తన ప్రతిభను మరోసారి నిరూపించింది.
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. ప్రతి నెలా 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్' కార్యక్రమం!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యాన్ని మెరుగుపరచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
AP Police: ఏపీలో నేరాలకు చెక్: 'పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్'తో పోలీసులకు సూపర్ పవర్
ఆంధ్రప్రదేశ్‌లో నేరాలను అదుపులో పెట్టేందుకు పోలీస్ శాఖ సరికొత్త టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చింది.
Amaravati: అమరావతికి చట్టబద్ధతపై కీలక అడుగు.. రేపు లోక్‌సభలో బిల్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు త్వరలో పార్లమెంట్ ముందుకు రానుంది.
Census: రేపటి నుంచి జనగణన తొలి దశ .. 33 ప్రశ్నలతో సమాచార సేకరణ
దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన ప్రక్రియలో తొలి దశ అయిన గృహగణన బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
Maoist Narayana: మావోయిస్టు అగ్రనేత నారాయణ సరెండర్.. నక్సల్స్ ఫ్రీ ఏపీగా మారిన రాష్ట్రం
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్ సోమన్న, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ముందు లొంగిపోయారు.
Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం!
ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర వాతావరణం నెలకొని ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. పగటి వేళ భానుడు ప్రతాపం చూపుతున్నా, సాయంత్రం సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది.
Vizag: విశాఖపట్నం నగరంలోని గాజువాకలో దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నగరంలోని గాజువాక ప్రాంతంలో హృదయాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
IAS Officer Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక పోస్టుల్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నతాధికారుల స్థాయిలో మరోసారి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ వారికి కొత్త బాధ్యతలను కేటాయించింది.
Venkaiah Naidu: అమరావతికి చట్టబద్ధతపై చర్చ.. అమిత్ షాతో వెంకయ్య నాయుడు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చర్చలు జరిపారు.
Andhra Pradesh: అనకాపల్లి-తూర్పుగోదావరి నేషనల్ హైవే విస్తరణలో ముందడుగు
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త రహదారి పనులపై కూడా ముందడుగు వేస్తోంది.
Amaravati: ఎడ్యుకేషన్ సెంటర్‌గా అమరావతి… ప్రముఖ యూనివర్సిటీలు వరుసగా క్యాంపస్‌లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, దేశంలో ప్రముఖ విద్యా కేంద్రంగా వేగంగా రూపుదిద్దుకుంటోంది.
Andhra Pradesh Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల ఉధృతి.. 9 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఇంకా మార్చి నెల పూర్తవకముందే సూర్యుడు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
Loksabha: పీఎం సూర్యఘర్ యోజన దరఖాస్తుల్లో.. దేశంలో ఏపీ టాప్
పీఎం సూర్యఘర్ పథకం కింద సౌర విద్యుత్తు యూనిట్ల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలోనే అత్యధికంగా దరఖాస్తులు నమోదయ్యాయి.
AI-Powered Handheld X-Ray: ఏఐతో టీబీ గుర్తింపు.. హ్యాండ్‌హెల్డ్ ఎక్స్‌రే యంత్రాల కొనుగోలు
క్షయ వ్యాధి (టీబీ) లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Amaravati: అమరావతి రెండో దశకు మాస్టర్‌ప్లాన్.. 709.6 చ.కి.మీ.లో భారీ విస్తరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండో దశ అభివృద్ధికి కీలక అడుగులు పడుతున్నాయి.
QR Code Safety System: ప్రయాణికుల భద్రతకు 'QR' కవచం.. విద్యార్థి సృజనతో కొత్త టెక్నాలజీ
ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
Andhra Pradesh: నియోజకవర్గాల పునర్విభజనతో కీలక మార్పులు.. కొత్త నాయకత్వానికి అవకాశం
లోక్‌సభ,అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించి వాటి సంఖ్యను 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో, భౌగోళికంగా కీలక మార్పులకు దారితీయనుంది.
Supreme Court: క్రైస్తవంలోకి మారినవారు ఎస్సీ హక్కులు పొందలేరు: సుప్రీంకోర్టు
ఎస్సీల మతమార్పిడి తర్వాత హక్కుల అంశంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది.
AP HC Recruitment 2026 : ఏపీ హైకోర్టులో భారీ నోటిఫికేషన్.. ఈనెల 30 నుంచి దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Pawan Kalyan : ఊహాగానాలకు ఫుల్‌స్టాప్.. పవన్ ఎలాంటి ప్రాజెక్ట్ ఓకే చేయలేదు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలపై కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు చివరికి స్పష్టత వచ్చింది.
APEPDCL: విద్యుత్ ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు.. ఏపీఈపీడీసీఎల్ ఏఐ టెక్నాలజీ ప్రత్యేకతలు
విద్యుత్ ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు రాష్ట్ర తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఆధునిక ఏఐ ఆధారిత తనిఖీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Lok Sabha Seats: దేశంలో అసెంబ్లీ స్థానాలు 50% పెంపు.. తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న సీట్లు
దేశంలో ప్రజాప్రాతినిధ్యాన్ని విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Mega Steel Plant: ఏపీలో భారీ స్టీల్ ప్లాంట్ ప్రారంభం.. లక్ష మందికి ఉద్యోగావకాశాలు
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.
Andhra Pradesh: ఏపీలో కొత్తగా 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు.. ఏర్పాటుకు 20 ప్రాంతాల గుర్తింపు
ఏపీలో మరో 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు (పీఎస్‌పీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra Pradesh: టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..నంది అవార్డుల పునఃప్రారంభం..ఎప్పుడంటే?
తెలుగు సినిమా రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తను చెప్పింది.
Andhra pradesh: ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ వయసు పెంపునకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Polavaram: ఆర్టీఏ లింక్‌తో మోసం.. ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.12 లక్షలు గల్లంతు!
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఏకంగా ఏకంగా ఓ ఎమ్మెల్యేను బురిడి కొట్టించారు.
Andhra Pradesh: ఖరీఫ్‌కు ముందే కరవు హెచ్చరికలు.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే సూచనలు
వచ్చే ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
Andhra Pradesh: ఏపీ అగ్నిమాపక శాఖలో డ్రోన్లు, రోబోలు.. మే నుంచి సేవలు
రాష్ట్ర అగ్నిమాపక శాఖలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టే దిశగా కీలక అడుగులు వేస్తోంది.
AP Inter Summer Holidays 2026 : ఏపీ ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల షెడ్యూల్ ఇదే!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి.
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 రిలీజ్.. 10,060 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉగాది సందర్భంగా శుభవార్త అందించింది.
Andhra Pradesh : రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Divyang Shakti Scheme: నేడు 'దివ్యాంగ శక్తి' ప్రారంభం.. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది.
Andhra Pradesh : రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఐపీఎస్‌లకు అతి ఉత్కృష్ట సేవా పతకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోంశాఖ గౌరవప్రదమైన సేవా పతకాలను ప్రకటించింది.