ఆంధ్రప్రదేశ్: వార్తలు
AP High Court: న్యాయరంగంలో అరుదైన ఘట్టం.. హైకోర్టుకు మహిళా ప్రధాన న్యాయమూర్తి నియామకం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లిసా గిల్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది.
Andhra Pradesh: తిరుపతి శ్రీసిటీలో ప్రొటీరియల్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్.. 77 మిలియన్ డాలర్ల పెట్టుబడి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ రానుంది. అమెరికా-జపాన్ భాగస్వామ్య సంస్థ అయిన ప్రొటీరియల్ తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ సిటీ ప్రాజెక్టును స్థాపించేందుకు సిద్ధమైంది.
Sunil Naik: ఐపీఎస్ సునీల్ నాయక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ
బిహార్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
Telangana: స్వీపర్ నెల జీతం 2 లక్షలు.. జిల్లా కలెక్టర్ జీతం కంటే ఎక్కువ: తెలంగాణ ఖజానాకు 'శాలరీ' సెగ
తెలంగాణలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక సీనియర్ స్వీపర్‌కు నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు జీతం అందుతుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh: ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు.. 14 మందికి కొత్త పోస్టింగ్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం పరిపాలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మొత్తం 14 మంది ఐఏఎస్ అధికారులను వివిధ విభాగాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Khammam Hi-tech Highway : తెలుగు రాష్ట్రాల్లో తొలి యాక్సెస్ కంట్రోల్ హైవే.. త్వరలో అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే
తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే కీలక ప్రాజెక్టుగా ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మితమైన తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో వర్ష సూచనలు
తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి.
Kurnool: కర్నూలులో అత్యధికంగా 36.2 డిగ్రీలు.. ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు.
Tirumala: తిరుమల దర్శనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై డిక్లరేషన్ తప్పనిసరి
తిరుమలలోని శ్రీవారి ఆలయ పవిత్రతను సంరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
Subramanian Swamy: సుబ్రహ్మణ్య స్వామికి చుక్కెదురు.. కల్తీ నెయ్యి కేసులో పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Bharath Net: భారత్‌నెట్‌తో ఏపీ ఒప్పందం.. గ్రామాలకు ఫైబర్ ఇంటర్నెట్‌కు శ్రీకారం
భారత్‌నెట్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది.
Andhra Pradesh: చంద్రబాబుతో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ.. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాల ప్రారంభంపై చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఉండవల్లిలోని అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Cooking Oil Prices: సామాన్యులకు ఊరట.. వంటనూనె ధరలు తగ్గే సూచనలు
వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రూడ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Temperature: ఫిబ్రవరిలోనే భానుడి ప్రతాపం.. 37 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్ లో వేసవి ఇంకా అధికారికంగా మొదలుకాకముందే భానుడి ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ప్రజలను వేడి, ఉక్కపోతతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
Chandrababu: 7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్, ఏఐ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.
Chandrababu: రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌కు నేడు చంద్రబాబు
దిల్లీలో నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హాజరుకానున్నారు.
Satyakumar: 61 నియోజకవర్గాల్లో మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు: మంత్రి సత్యకుమార్
సంకీర్ణ ప్రభుత్వం ప్రతి మనిషి ప్రాణాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.
Andhrapradesh: బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆప్కో పర్యవేక్షణలో ప్రత్యేక చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. అ
Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ట్యూటర్.. ప్రయోగాత్మకంగా అమలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ట్యూటర్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
Andhra Pradesh: ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు అక్కడ ఉన్న సిబ్బంది కొరత సమస్యకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra news: గ్రామీణ క్రికెటర్లకు సువర్ణావకాశం.. ఏసీఏ రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రారంభం
మీరు క్రికెట్‌లో మంచి ప్రతిభ చూపగలరా? మీలోని ఆట ప్రతిభకు సరైన గుర్తింపు, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? అలాంటి యువ క్రికెటర్ల కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రత్యేకంగా'విలేజ్ టు విరాట్'నినాదంతో 'రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం'ను రూపొందిస్తోంది.
Rambilli: రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ.. రూ. 2,300 కోట్ల పెట్టుబడి.. 1750 మందికి ఉద్యోగ అవకాశాలు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో భారీ స్థాయి ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు వేగంగా సాగుతున్నాయి.
Andhrapradesh : మహిళా దినోత్సవానికి డ్వాక్రా మహిళలకు రెండు కొత్త పథకాలు
డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు మరింత బలమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
JEE Main 26: జేఈఈ మెయిన్-2026 తొలి విడతలో తెలుగు విద్యార్థుల సత్తా
జేఈఈ మెయిన్-2026 తొలి దశ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపారు.
Bill gates on RTGS: ఆర్టీజీఎస్‌ను సందర్శించిన బిల్‌గేట్స్.. టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సందర్శించారు.
New railway zone: ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే జోన్?.. విశాఖపట్నం కేంద్రంగా ద.కోస్తా జోన్ కార్యకలాపాలు
దక్షిణమధ్య రైల్వే పునర్విభజన వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకుంది.
Andhra Pradesh: వయసు అడ్డుకాదు.. సంకల్పమే ముఖ్యం: వెటరన్ అథ్లెట్‌గా బామ్మ సంచలనం
జీవితంలో గెలుపు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ఉదాహరణ ఈ బామ్మ.
School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపు ఆప్షనల్ హాలీడే!
ఈసారి మహాశివరాత్రి ఆదివారం రావడంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకింగ్ సంస్థలకు సాధారణ సెలవు వచ్చింది.
Chandrababu: కొత్త బడ్జెట్‌పై చంద్రబాబు ప్రశంస.. మెరుగ్గా ఉందంటూ కితాబు
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
AP Budget 2026: ప్రపంచ స్థాయి లక్ష్యంతో ముందుకు ఏపీ.. 26 కొత్త విధానాలకు శ్రీకారం
ఈ రోజు మనం ఎంచుకున్న మార్గాలే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
AP Budget 2026-27: రూ.3,32,205 కోట్ల ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
AP Budget: ఏపీ వార్షిక బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
AP Budget: నేడే ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్
ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.
Miss Grand AP: మిస్ గ్రాండ్ ఏపీ -2026గా డాక్టర్ దివ్య వారణాసి
హైదరాబాద్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో డాక్టర్ దివ్య వారణాసి అగ్రస్థానం సాధించారు.
Happy Sunday: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ప్రారంభం కానున్న 'హ్యాపీ సండే' కార్యక్రమం
ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆనందాన్ని పంచే లక్ష్యంతో రూపొందించిన 'హ్యాపీ సండే' కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా మళ్లీ అమలులోకి రానుంది.
Andhra Pradesh : అగ్రిగోల్డ్ ప్లాట్ల యజమానులకు పండగలాంటి వార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం,ఉత్తర్వులు జారీ
అగ్రిగోల్డ్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యేలోపు ఆ సంస్థ అభివృద్ధి చేసిన లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి,రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వారి భూములను జప్తు నుంచి మినహాయించాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా తిరిగి అమలు చేసింది.
Andhra Pradesh: పునరుత్పాదక విద్యుత్ హబ్‌గా ఏపీ: నీతి ఆయోగ్ ముసాయిదా బ్లూప్రింట్
దేశాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో ముందుకు నడిపించే ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఒక సమగ్ర ముసాయిదా బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది.
Jamili elections: 2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Jaahnavi Kandula Case: అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసు.. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం
అమెరికాలో పోలీసు అధికారి చేసిన తీవ్ర నిర్లక్ష్యం కారణంగా తెలుగు యువతి జాహ్నవి కందుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలో తాజాగా కీలక మలుపు తిరిగింది.
Valentine's Day: హైదరాబాద్ మహానగరం వెనుక అందమైన ప్రేమకథ.. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం
విశ్వనగరంగా, ఐటీ హబ్‌గా, హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు నాలుగు శతాబ్దాలకు పైగా విస్తరించిన గొప్ప చరిత్ర ఉంది.