LOADING...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

Andhra Pradesh: కిసాన్‌ రైల్‌తో ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా.. లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ రైల్‌ సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటివరకు 116 సర్వీసులు నడిపి సుమారు 34 వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

11 Feb 2026
అమరావతి

Amaravati: అమరావతి నిర్మాణం కోసం రూ.750 కోట్లు విడుదల.. రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి వెల్లడి

అమరావతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయంగా ప్రకటించిన మొత్తం రూ.1,500 కోట్లలో గత జనవరి నెల వరకు రూ.750 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు.

11 Feb 2026
భారతదేశం

AP Governor: కూటమి ప్రభుత్వంతో ఏపీ పునరుద్ధరణ నుంచి ప్రగతి పథంలోకి : గవర్నర్

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ వ్యాఖ్యానించారు.

11 Feb 2026
భారతదేశం

AP Assembly: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు.

Ys Jagan: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. అసెంబ్లీకి జగన్,వైసీపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

10 Feb 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో కోకో విప్లవం.. 3 లక్షల ఎకరాల్లో సాగుకు విస్తార అవకాశాలు

అరకు కాఫీ సాగుతో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఆంధ్రప్రదేశ్‌ మరో ప్రపంచ ప్రాధాన్యత ఉన్న పంట 'కోకో' ఉత్పత్తిలోనూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

10 Feb 2026
రష్యా

Russia: ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థుల ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా రష్యా నుంచే.. 

రష్యాలో ఇటీవల నలుగురు భారతీయ విద్యార్థులు కత్తి దాడిలో గాయపడిన ఘటన మరోసారి అక్కడ చదువుతున్న విద్యార్థుల భద్రతపై ఆందోళనను పెంచింది.

10 Feb 2026
తెలంగాణ

Andhra Pradesh: కొత్త రంగు అద్దుకున్న కారం.. రాష్ట్రంలో సాగవుతున్న ఉత్తరాఖండ్‌ రకం

కారం అంటే ఎర్రగా, మండే ఘాటుతోనే ఉంటుందన్నది మనకు అలవాటైన భావన.

10 Feb 2026
భారతదేశం

Andhra Pradesh : రెండేళ్లలో 77% పెరిగిన వ్యవసాయ రుణాలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు గత రెండేళ్లలో గణనీయంగా పెరిగాయి.

10 Feb 2026
భారతదేశం

Andhra Pradesh : ఏపీ నుంచి ఇద్దరు మహిళా రైతులు యూరప్‌కు.. ఎందుకంటే?

పార్వతీపురం మన్యం జిల్లా దురుబిలికి చెందిన ఆరిక నరసమ్మ,అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సంతపాలేనికి చెందిన లాలం జ్యోతి అనే ఇద్దరు మహిళా రైతులకు యూరప్‌లో పర్యటించే అరుదైన అవకాశం లభించింది.

10 Feb 2026
భారతదేశం

Andhra Pradesh: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ప్రత్యేక బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న 'స్త్రీ శక్తి' పథకంపై ఏపీఎస్ఆర్టీసీ మరో శుభవార్త వెల్లడించింది.

Chandrababu: కాలం చెల్లిన చట్టాలకు గుడ్‌బై.. అసెంబ్లీలోనే కీలక నిర్ణయాలు

కాలం చెల్లిన చట్టాలు,నిబంధనలను సమగ్రంగా సమీక్షించి అవసరం లేనివాటిని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

09 Feb 2026
భారతదేశం

Andhra News: రూ.9 వేల కోట్లతో.. ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌ బలోపేతం

రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఏపీ ట్రాన్స్‌కో నిర్ణయించింది.

09 Feb 2026
భారతదేశం

Andhra News: ఏపీలో ఎండలు మొదలయ్యాయ్‌.. శీతకాలం ముగియకముందే భానుడు ప్రతాపం

ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇంకా శీతాకాలం పూర్తిగా ముగియకముందే సూర్యుడు తన ప్రభావాన్ని చూపుతున్నాడు.

09 Feb 2026
భారతదేశం

Andhra News: ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్లు సిద్ధం..ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా పంపిణీ

ఏపీ వ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాల్లో నిర్మాణం పూర్తైన లక్ష ఇళ్లను రానున్న ఉగాది పండుగ నాటికి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

07 Feb 2026
భారతదేశం

AP 10th EXAMS: ఏపీ 10వ తరగతి పరీక్షల్లో తేదీల మార్పు.. తాజా షెడ్యూల్ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్ పరీక్షను ఒక రోజు వాయిదా వేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

06 Feb 2026
భారతదేశం

Andhra Pradesh: RTE కింద 25% కోటా సీట్లు: 2026-27 ప్రైవేటు పాఠశాలల ప్రవేశాల షెడ్యూల్ విడుదల

విద్యా హక్కు చట్టం (RTE) కింద 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో అమలులో ఉన్న 25 శాతం కోటా సీట్ల ప్రవేశాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు విడుదల చేశారు.

06 Feb 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీ సర్క్యులర్‌ ఎకానమీ పాలసీ మార్గదర్శకాల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ సర్క్యులర్‌ ఎకానమీ అండ్‌ వేస్ట్‌ రీసైక్లింగ్‌ పాలసీ-4.0 అమలు మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది.

06 Feb 2026
భారతదేశం

Apollo Tyres: ఏపీలో అపోలో టైర్స్‌ రెండో దశ విస్తరణ.. రూ.1,100 కోట్లతో కొత్త ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్‌లో అపోలో టైర్స్‌ సంస్థ రెండో దశ విస్తరణలో భాగంగా సుమారు రూ.1,100 కోట్ల పెట్టుబడితో కొత్త ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

05 Feb 2026
భారతదేశం

AP Assembly: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూడొచ్చు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను రోజూ 30 మంది చొప్పున విద్యార్థులు గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఏపీ శాసన వ్యవస్థ ఏర్పాట్లు చేసింది

05 Feb 2026
భారతదేశం

Andhra Pradesh: రూ.2,123 కోట్లతో 1,392 గ్రామీణ రోడ్ల అభివృద్ధి

ఏపీలో రూ. 2,123 కోట్ల నాబార్డు రుణం, సాస్కీ నిధుల ద్వారా నాలుగు వంతెనలతో సహా 1,392 గ్రామీణ రహదారుల అభివృద్ధికి సవరించిన బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించింది.

05 Feb 2026
భారతదేశం

Andhra news: వాట్సప్‌ గవర్నెన్స్‌కు మంచి స్పందన.. 50 లక్షలకు పెరిగిన యూజర్లు

వివిధ శాఖల సేవలను పొందేటప్పుడు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఇప్పుడు 'మనమిత్ర' వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సులభతరం అయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

Railway projects In AP: ఆంధ్రప్రదేశ్‌లో రూ.12,967 కోట్లతో 10 ప్రాజెక్టులు పూర్తి..  

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు రూ. 12,967 కోట్ల విలువైన 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఇప్పుడు రూ. 34,680 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో తెలిపారు.

04 Feb 2026
కుప్పం

Andhra Pradesh: వైద్య రంగంలో ఏఐ విప్లవం.. ఆరోగ్య ఆంధ్ర దిశగా అడుగులు

వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది.

AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. తిరుమల లడ్డూ కల్తీపై విచారణ కమిషన్‌ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు.

03 Feb 2026
భారతదేశం

APSRTC: ప్రయాణికుల సౌకర్యానికి ఏపీఎస్‌ఆర్టీసీకి 2,500 కొత్త బస్సులు

పీఎం ఈ-బస్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఆర్టీసీ)కు 1,050 విద్యుత్ బస్సులు అందనున్నాయి.

03 Feb 2026
భారతదేశం

Andhra News: 16వ ఆర్థిక సంఘం షాక్‌.. ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్‌ నిరాకరణ

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లకు పైగా గడిచినా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ గాడిలో పడలేదు.

02 Feb 2026
తెలంగాణ

High speed rail: హైదరాబాద్‌-బెంగళూరు ప్రయాణం 2 గంటలు మాత్రమే : : అశ్వినీ వైష్ణవ్

హైస్పీడ్‌ కారిడార్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్‌ టూరిజం వేగవంతంగా అభివృద్ధి చెందనుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

31 Jan 2026
బడ్జెట్

AP Assembly Budget Session 2026 : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు.. పద్దు ప్రవేశపెట్టేది ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Andhra Pradesh: ఏపీ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 1.39% మాత్రమే.. జాతీయ సగటు కన్నా తక్కువ.. కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్ మధ్య ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైంది.

30 Jan 2026
అమరావతి

Amaravati: గ్రీన్‌ఫీల్డ్‌ నగరంగా అమరావతి ప్రత్యేక గుర్తింపు.. సులభతర జీవనానికి భవిష్యత్‌ నగరం: ఆర్థిక సర్వే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆర్థిక సర్వే 2025-26 ప్రత్యేకంగా గమనించింది.

Economic Survey: పార్లమెంట్ ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన.. ఏముందంటే?

సెంట్రల్ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

29 Jan 2026
భారతదేశం

Andhra Pradesh : 600 బీసీ వసతిగృహాల్లో డిజిటల్ తరగతులు.. వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలు

ఏపీ వ్యాప్తంగా ఉన్న 600 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో డిజిటల్‌ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు,బోధన కంటెంట్‌తో పాటు మౌలిక ఏర్పాట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ సంబంధిత అధికారులను ఆదేశించింది.

29 Jan 2026
భారతదేశం

Minister Ramprasad Reddy: 'స్త్రీశక్తి' కింద 40 కోట్ల ప్రయాణాలు..: రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు మహిళలు సుమారు 40 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించారు అని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.

28 Jan 2026
జీఎస్టీ

Andhra News: రాష్ట్ర మూలధన వ్యయం రూ.19,224 కోట్లు.. గణాంకాలు విడుదల చేసిన కాగ్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు త్రైమాసికాలకే రాష్ట్ర పన్నుల ఆదాయం లక్ష కోట్ల రూపాయల మైలురాయిని దాటింది.

27 Jan 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో తొలిసారి టెంపుల్ టూరిజం కారవాన్‌.. ఆలయ పర్యాటకానికి కొత్త ఊపిరి

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల సందర్శనకు మొట్టమొదటి టెంపుల్ టూరిజం కారవాన్‌కు శ్రీకారం చుట్టారు.

27 Jan 2026
భారతదేశం

PM SHRI School: పీఎంశ్రీ బడులు.. భవిష్యత్‌ విద్యకు బలమైన పునాది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన, అభ్యసనంతో పాటు సమగ్రాభివృద్ధి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

26 Jan 2026
తెలంగాణ

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర దినోత్స వేడుకలు

దేశమంతటా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.

23 Jan 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీ ఎల్ఆఏపీ ఎల్ఆర్ఎస్ స్కీమ్'కు నేడే చివరి తేదీ.. గడువు పొడిగింపుపై ప్రతిపాదనలు..!

అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ (LRS) స్కీమ్‌కి సంబంధించిన దరఖాస్తులు గతేడాది జులై నుండి స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.

23 Jan 2026
అమరావతి

Amaravati Capital Farmers: అమరావతి రాజధాని రైతులకు శుభవార్త.. ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల పంపిణీ

నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది.