LOADING...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

CM Chandrababu: రాష్ట్రంలో 15 రోజులకు సరిపడా ఎల్‌పీజీ నిల్వలు: సీఎం భరోసా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎల్‌పీజీ కొరతపై వస్తున్న ఆందోళనలను ఖండిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

17 Mar 2026
భారతదేశం

Anganwadi Centers: అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఒకవైపు రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది. చాలా మంది కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.

17 Mar 2026
భారతదేశం

Andhra Pradesh: రాయలసీమలో ఎండలు, కోస్తాలో జల్లులు.. తాజా వాతావరణ నివేదిక

ఏపీ వ్యాప్తంగా వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

16 Mar 2026
భారతదేశం

Amaravati: రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కోసం అల్లాడుతున్న వ్యాపారులు

అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు గ్యాస్‌ సరఫరాపై కనిపిస్తోంది.

16 Mar 2026
అమరావతి

Potti Sriramulu Statue: నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళిగా 58 అడుగుల ఎత్తైన భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

16 Mar 2026
భారతదేశం

AP SSC Exams: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. 3,415 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

16 Mar 2026
తెలంగాణ

IMD Forecast: ఎండల మధ్య చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వర్షాల సూచన

దేశవ్యాప్తంగా మార్చి తొలి వారం నుంచే ఎండలు తీవ్రంగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

15 Mar 2026
పోలవరం

Polavaram: పోలవరం పనులకు ఊపిరి.. కేంద్రం నుంచి మరో రూ.1,500 కోట్ల నిధులు

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం మూడో విడతగా రూ.1,508 కోట్ల అడ్వాన్స్‌ నిధులను విడుదల చేసింది.

14 Mar 2026
తెలంగాణ

Weather Alert: ఎండలకు విరామం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఇన్నాళ్లుగా ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.

14 Mar 2026
భారతదేశం

Andrapradesh: రాష్ట్రంలో తొలిసారి బీసీ రక్షణ చట్టం అమలు: మంత్రి సవిత

విజయవాడలోని తాడిగడప బీసీ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలతో బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై సవివరంగా చర్చ జరగింది.

14 Mar 2026
ఉగాది

AP Annadata Sukhibhava Status : రైతులకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల

ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద మరో విడత నిధులను విడుదల చేసింది.

13 Mar 2026
భారతదేశం

H.J. Dora: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూశారు.

Ap Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Andhra Pradesh: ఏపీలో రూ.9,773 కోట్లతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమం.. గ్రామాభివృద్ధికి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి రూ.9,773 కోట్ల వ్యయంతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

NITI Aayog: నీతి ఆయోగ్‌ ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 17వ స్థానం

దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్‌ విడుదల చేసిన 'ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌ 2023-24' నివేదికలో ఆంధ్రప్రదేశ్‌కు 17వ స్థానం లభించింది.

Chandrababu: ప్రతి జిల్లాలో హెచ్‌ఆర్‌డీఐ ఏర్పాటు చేయాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

ప్రతి జిల్లాలో మానవ వనరుల అభివృద్ధి సంస్థ (HRDI) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

EV Charging Stations : ఏపీఎస్‌పీడీసీఎల్ నిర్ణయం.. రాష్ట్రంలో 162 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) తన పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపడుతోంది.

10 Mar 2026
భారతదేశం

Andhra Pradesh : ఏపీ తీరప్రాంతంలో భారీ మార్పులు.. 31% కోత, 44% విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో తీరప్రాంతాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.

09 Mar 2026
భారతదేశం

Rain Alert: వాతావరణశాఖ హెచ్చరిక.. ఉత్తర కోస్తాలో వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ వర్షాలపై హెచ్చరిక జారీ చేసింది.

09 Mar 2026
భారతదేశం

Andhra pradesh: అంతరించిపోతున్న దేశీయ మామిడి రకాలకు నూజివీడు పరిశోధనా కేంద్రం సంరక్షణ

దేశీయ మామిడి రకాలలో చాలా అరుదైనవి నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి.

AP Govt: సాగునీటి సిబ్బందికి శుభవార్త.. రోజువారీ వేతనం పెంపునకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వ్యవస్థను నిర్వహించే సిబ్బందికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీపి వార్త అందించింది.

07 Mar 2026
భారతదేశం

AP POLYCET 2026 : ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అందుబాటులో మోడల్ పేపర్లు!

ఏపీ పాలిసెట్ 2026కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న వేళ విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.

07 Mar 2026
తెలంగాణ

Postal Jobs: తపాలాశాఖలో 28వేల ఉద్యోగాలు.. తొలి మెరిట్ జాబితా విడుదల

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీ కోసం ఇండియా పోస్ట్ జనవరిలో భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

06 Mar 2026
కర్ణాటక

Social Media: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేదించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక

కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా (Social Media) ఉపయోగించకుండా నిషేధం విధించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

06 Mar 2026
భారతదేశం

Andhra Pradesh: ఉగాది కానుకగా ఏపీ పేదలకు లక్ష టిడ్కో ఇళ్లు.. అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది.

06 Mar 2026
భారతదేశం

Andhra pradesh: అర్జున అవార్డు గ్రహీత సాకేత్‌కు ప్రభుత్వ గౌరవం.. డిప్యూటీ కలెక్టర్‌గా నియామకం

అర్జున అవార్డు అందుకున్న టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్‌కు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోటా కింద ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా నియామకం ఇచ్చింది.

06 Mar 2026
బంగారం

Gold hallmarking: పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. 380 జిల్లాలకు హాల్‌మార్కింగ్ నిబంధనలు విస్తరణ

బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, పసిడి ఆభరణాల స్వచ్ఛత విషయంలో పారదర్శకత పెంచి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

05 Mar 2026
భారతదేశం

Andhra Pradesh: కేఎంవీ ప్రాజెక్ట్స్‌కు విజయవాడ విమానాశ్రయం టెర్మినల్ పనులు 

విజయవాడ విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవన పనులను పూర్తి చేయడానికి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్వహించిన టెండర్లలో కేఎంవీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఎల్-1 బిడ్డర్‌గా ఎంపికైనట్లు సమాచారం.

04 Mar 2026
రాపిడో

Driver Cum Guide Services in AP :పర్యాటకులకు గుడ్ న్యూస్.. ర్యాపిడో యాప్‌లో టూరిస్ట్ గైడ్ సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రముఖ రవాణా సంస్థ రాపిడోతో కలిసి రాష్ట్రంలో పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించే లక్ష్యంతో డ్రైవర్-కమ్-గైడ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Bullet train: విజయవాడ-విశాఖ మధ్య బుల్లెట్‌ రైలు.. కొత్త కారిడార్‌కు ప్రతిపాదన

ఏపీలోని రెండు ప్రధాన నగరాలు అయిన విజయవాడ-విశాఖపట్టణం మధ్య బుల్లెట్‌ రైలు నడపడానికి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు చేసే అవకాశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తోంది.

Chandra Grahanam: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌లో గ్రహణ సమయాలు ఇవే..

విశ్వంలో నేడు (మార్చి 3) ఒక అరుదైన ఖగోళ సంఘటన ఆవిష్కృతం కానుంది.

03 Mar 2026
హోలీ

Adoni: మహిళల వేషాల్లో పురుషులు.. రతీమన్మథుల పూజలతో హోలీ వైభవం.. అదే ఆ ఊరి ప్రత్యేకత 

ఆ పల్లెల్లో హోలీ పండుగకు ప్రత్యేకమైన శోభ ఉంటుంది. పురుషులు మహిళల వేషాలు ధరించి ఊరేగింపుల్లో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

03 Mar 2026
భారతదేశం

AP Farmers: రైతులకు భారీ ఊరట.. 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో వేలాది మంది రైతులకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది.

Flights resume: గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులకు ఊరట.. పరిమిత విమాన సర్వీసులు ప్రారంభం

ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కొంత ఊరట లభించింది.

02 Mar 2026
ఇరాన్

Iran-Israel Conflict : గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలకు హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

02 Mar 2026
జీఎస్టీ

GST collections: ఫిబ్రవరిలో జీఎస్‌టీ వసూళ్లలో 8.1% వృద్ధి.. తెలంగాణ 14%, ఏపీలో 5% వృద్ధి

ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా జీఎస్‌టీలో గణనీయమైన పెరుగుదల నమోదైంది.

02 Mar 2026
జీఎస్టీ

GST: ఫిబ్రవరిలో నికర జీఎస్టీ ఆదాయం రూ.3,061 కోట్లు.. ఫలితాలిచ్చిన వాణిజ్య పన్నుల శాఖ చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లలో మరోసారి వృద్ధి నమోదు అయింది.

AP Teachers: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపై కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరు వ్యవస్థపై పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది.

01 Mar 2026
భారతదేశం

Free Bus Scheme: పురుషులకు ఫ్రీ బస్ జర్నీ.. నేటి నుంచే అమలు

దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.