LOADING...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

AP Cabinet Meet: ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం.. అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

Andhra pradesh: ఏపీలో ప్రతి పౌరుడికి 47 రకాల ఆరోగ్య పరీక్షల పథకానికి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

29 Apr 2026
తెలంగాణ

CRPF Jobs: భారీ ఉద్యోగావకాశాలు.. 9,195 పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా

కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.

28 Apr 2026
తెలంగాణ

Weather Alert: ఒకవైపు ఎండలు.. మరోవైపు వానలు..తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు తీవ్రంగా మండుతుండగా, మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి.

27 Apr 2026
ఇన్ఫోసిస్

Infosys : ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాల భూమి కేటాయించిన ఏపీ సర్కార్..7 వేల మందికి ఉపాధి

ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ రంగంలో ముందంజలో నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

27 Apr 2026
ప్రభుత్వం

Self enumeration: ఇంట్లో నుంచే జనగణన పూర్తి.. స్వీయగణన ఎలా చేసుకోవాలి?

జనాభా లెక్కలు-2027 కార్యక్రమంలో భాగంగా ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' (Self Enumeration) సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

27 Apr 2026
గూగుల్

Visakhapatnam: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.. ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థ గూగుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వస్తోంది.

27 Apr 2026
పెట్రోల్

Fuel Crisis: పెట్రోల్ కోసం పరుగులు.. బంకుల వద్ద భారీ క్యూలు.. కారణం ఇదే!

అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ యుద్ధ వాతావరణం నెలకొనడంతో, దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోల్ బంకులపై స్పష్టంగా కనిపిస్తోంది.

27 Apr 2026
భారతదేశం

Green Energy Corridor: నాలుగు దశల్లో గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ నిర్మాణం.. రూ.21,500 కోట్ల భారీ ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను నాలుగు దశల్లో పూర్తి చేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది.

AP Govt : ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆస్తి పన్నుపై 5% రాయితీ

ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

25 Apr 2026
పెట్రోల్

Andhra Pradesh Fuel Crisis: ఏపీలో ఇంధన సంక్షోభం.. బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు, వాహనదారుల అవస్థలు

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.

25 Apr 2026
గవర్నర్

Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ సయ్యద్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. కడుపులో తీవ్ర నొప్పి రావడంతో ఆయనను విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.

24 Apr 2026
భారతదేశం

Rajahmundry - Kakinada MEMU Train : రాజమండ్రి-కాకినాడ మధ్య కొత్త మెమూ రైలు సర్వీస్.. టైమింగ్స్, స్టాప్‌లు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కాకినాడ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది.

24 Apr 2026
భారతదేశం

AP Liquor Case: ఏపీ మద్యం కేసు.. నిందితుల ఇళ్లలో ఈడీ దాడులు

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

23 Apr 2026
భారతదేశం

New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు .. తొలి ప్రాధాన్యత వారికే!

ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న లక్షలాది మందికి కూటమి ప్రభుత్వం శుభవార్త ఇవ్వబోతోంది.

22 Apr 2026
భారతదేశం

AP Weather : ఏపీ ప్రజలకు అలర్ట్ .. రాబోయే నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి.

Nadendla Bhaskar Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు.

22 Apr 2026
తెలంగాణ

KRMB: కృష్ణా జలాలపై వివాదాలకు చెక్‌.. పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కేఆర్‌ఎంబీ ఆదేశం

కృష్ణా నదీ జలాల పంపిణీ, వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని, నీటి నిర్వహణలో పారదర్శకత,జవాబుదారీతనం పెంచేందుకు కృష్ణా నది నిర్వహణ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.

22 Apr 2026
తెలంగాణ

Medak-Vikarabad Tourism Attractions: పర్యాటకుల మనసు దోచుకుంటున్న మెదక్-వికారాబాద్ ప్రాంతాలు.. నీతీ ఆయోగ్ నివేదిక

దేశంలోని పర్యాటక ప్రాంతాలను అందరికీ పరిచయం చేసి, ప్రజలను అక్కడికి వెళ్లేలా ప్రోత్సహించేందుకు నీతీ ఆయోగ్ 'దివ్యభారత్‌' పేరుతో ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.

21 Apr 2026
భారతదేశం

Kolleru Boundary Changes: కొల్లేరు సరిహద్దుల మార్పులపై కేంద్రానికి రాష్ట్ర లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుల మార్పుల అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

21 Apr 2026
భారతదేశం

Lemon prices in AP: ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు.. కిలో రెండు వందలు

ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

21 Apr 2026
తెలంగాణ

Toll: గ్రీన్‌ఫీల్డ్ హైవేలో కొత్త మార్పు.. వైరా-దేవరపల్లి మార్గంలో టోల్ వసూళ్లు

తెలంగాణలోని వైరా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన నూతన గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై టోల్ వసూళ్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

21 Apr 2026
భారతదేశం

Andhra Pradesh: జీతాల కోసం సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు

ఏపీలో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మె బాట పట్టారు.

21 Apr 2026
తెలంగాణ

AP & Telangana: ఏపీ,తెలంగాణలో ప్రత్యేక నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ పరిశీలన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి ప్రాధాన్యం పొందుతోంది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల స్థానికతపై కొత్త జోన్ విధానం అమలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమలులో ఉన్న జోన్ విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన "ఆంధ్రప్రదేశ్ ప్రజా ఉద్యోగాల ఉత్తర్వులు-2005"ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ ద్వారా ప్రకటించింది.

20 Apr 2026
డ్వాక్రా

Dwacra: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల రుణం.. పొందండిలా

డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన అవకాశాన్ని ప్రకటించింది.

El Nino Impact: ఎల్‌నినో ప్రభావం: ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో ఆలస్యం కానున్న రుతుపవనాలు

ఎల్‌నినో ప్రభావంతో ఈ వేసవిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అన్న, ప్రముఖ నటుడు చిరంజీవి స్పందిస్తూ కీలక సమాచారం పంచుకున్నారు.

19 Apr 2026
తెలంగాణ

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న ఎండలు.. వడగాల్పులతో ఇబ్బందులు

వేసవి కాలం ఉగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.

Andhra Pradesh: నిడదవోలు-దువ్వాడ మధ్య మరో రెండు రైల్వే లైన్లు.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం

రాష్ట్రంలో కీలక రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

17 Apr 2026
భారతదేశం

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు 13,329 గ్రామాల్లో ఓటర్ల జాబితాల విడుదల

పంచాయతీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13,329 గ్రామ పంచాయతీలలో ఓటర్ల జాబితాలను విడుదల చేశారు.

17 Apr 2026
భారతదేశం

Lithium Battery Industry: అనకాపల్లిలో.. రూ.8,175 కోట్లతో.. భారీ లిథియం బ్యాటరీ పరిశ్రమ

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

16 Apr 2026
భారతదేశం

AP Census 2027 : ఏపీలో ఇవాళ్టి నుంచి జనగణన ప్రారంభం.. పూర్తిగా డిజిటల్ లెక్కింపు

ఆంధ్రప్రదేశ్‌లో 2027 జనగణన ప్రక్రియకు కీలక ప్రారంభం జరిగింది.

15 Apr 2026
భారతదేశం

Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో మండుతున్న ఎండలు.. రానున్న రోజుల్లో మరింత తీవ్రత

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వేడి మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వాహక అధికారి ప్రఖర్ జైన్ తెలిపారు.

AP Inter Results 2026: నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల .. ఇలా చెక్‌ చేయండి..

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎంతోఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు సమయం ఆసన్నమైంది.

Delimitation: ఏపీలో కొత్తగా 13 లోక్‌సభ నియోజకవర్గాలు.. 33% రిజర్వేషన్‌తో భవిష్యత్తులో 12-13 మందికి అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ నియోజకవర్గాల రూపురేఖలు మారే అవకాశం కనిపిస్తోంది.

14 Apr 2026
భారతదేశం

AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. పుట్టినరోజు,పెళ్లిరోజున ప్రత్యేక సెలవు

విధి నిర్వహణలో ఎప్పుడూ నిమగ్నమై ఉండే ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

14 Apr 2026
విజయనగరం

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు.. మూడు నగరాల నుంచి సేవలు

విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి.

Inflation: మార్చిలో ద్రవ్యోల్బణం పెరుగుదల.. తొలి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు

మార్చి నెలలో నమోదైన ద్రవ్యోల్బణంలో తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ముందంజలో నిలిచాయి.