LOADING...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

17 Jun 2026
భారతదేశం

AP Inter Supply Results 2026: రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (IPASE) 2026 పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది.

17 Jun 2026
భారతదేశం

Andhra Pradesh Weather: ఏపీలో పిడుగుల వర్షం.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం వాతావరణం మిశ్రమంగా ఉండనుంది.

AP Delimitation 2026: ఏపీలో కూటమి చేరికల సందడి.. పవన్ స్పెషల్ కమిటీతో కొత్త వ్యూహం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

17 Jun 2026
భారతదేశం

AP Animal Husbandry: పశు బీమా ప్రీమియం రాయితీ 85 శాతానికి పెంపు .. రెండేళ్లలో పశు సంవర్ధక శాఖ పురోగతి

గత ప్రభుత్వ హయాంలో పశువులు మృతి చెందిన రైతులకు చెల్లించాల్సిన పశుబీమా క్లెయిమ్‌లను పెండింగ్‌లో ఉంచగా, ఐదేళ్లలో పేరుకుపోయిన రూ.110 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో పూర్తిగా చెల్లించినట్లు పశుసంవర్ధక శాఖ వెల్లడించింది.

Amaravati: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉంది: ప్రహ్లాద్‌ జోషి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.

16 Jun 2026
భారతదేశం

School Holiday: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 26న స్కూళ్లకు సెలవు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Pawan Kalyan: ఢిల్లీ బాట పట్టనున్న పవన్ కళ్యాణ్.. జనసేన విస్తరణపై కీలక సమావేశాలు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు.

13 Jun 2026
భారతదేశం

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. భారీ అక్రమాలు బట్టబయలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.

12 Jun 2026
భారతదేశం

Vasamsetti Subhash: కార్మికుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేబర్ అడ్డాల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లోని కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ప్రత్యేకంగా "లేబర్ అడ్డాలు" ఏర్పాటు చేస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు.

Andhra Pradesh : విశాఖలో డేటా సెంటర్ల హబ్.. 15 గిగావాట్ల విద్యుత్ లక్ష్యంతో ఏపీ భారీ ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణాన్ని దేశంలోనే కీలక డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

12 Jun 2026
భారతదేశం

Andhra Pradesh: నర్సింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో 10 కొత్త పీజీ రెసిడెన్సీ కోర్సులు!

దేశ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు నర్సింగ్ వృత్తిని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో భారత నర్సింగ్ కౌన్సిల్ (INC) కీలక నిర్ణయం తీసుకుంది.

12 Jun 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 529 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుభవార్త తెలిపింది.

12 Jun 2026
లోక్‌సభ

Delimitation: లోక్‌సభ సీట్ల పెంపుపై కీలక సిఫార్సు.. 543 నుంచి 824కు పెంచాలని ప్రతిపాదన

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) సిఫార్సు చేసింది.

Southwest Monsoon: చురుగ్గా నైరుతి.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు అవి విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది.

12 Jun 2026
తెలంగాణ

Sangeet Natak Akademi Awards: తెలుగు కళాకారులకు జాతీయ గుర్తింపు.. సంగీత నాటక అకాడమీ అవార్డుల్లో 18 మందికి చోటు

కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024, 2025 సంవత్సరాలకు ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారులు సత్తా చాటారు.

12 Jun 2026
భారతదేశం

AP Government: బ్రాహ్మణుల డిమాండ్‌కు గ్రీన్ సిగ్నల్.. దేవాదాయశాఖలోకి బ్రాహ్మణ కార్పొరేషన్

బ్రాహ్మణుల ఎన్నాళ్లుగానో ఉన్న ప్రధాన డిమాండ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

12 Jun 2026
భారతదేశం

AP Schools Reopen: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. సెలవుల పూర్తి జాబితా ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాలలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.

11 Jun 2026
తెలంగాణ

Southwest Monsoon: చురుగ్గా నైరుతి.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరగనుంది.

11 Jun 2026
భారతదేశం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రాజ్‌కెసిరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక అడుగు వేసింది.

11 Jun 2026
అమరావతి

Amaravati: అమరావతిలో మరో మెగా విద్యాసంస్థ.. రూ.300 కోట్లతో జీఐఐఎస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది.

11 Jun 2026
భారతదేశం

Rain Alert in Andhra Pradesh: ద్రోణి ఎఫెక్ట్.. నేడు ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలో మరోసారి వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Andhra Pradesh: జులై 1 నుంచి వీబీ జీరామ్‌జీ అమలు.. ఏపీకి కేంద్రం రూ.7,707 కోట్ల మంజూరు

జులై 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి రానున్న వీబీ జీరామ్‌జీ (వికసిత్‌ భారత్‌-గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, ఆజీవిక మిషన్‌-గ్రామీణ్‌)పథకానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వాటాను కేంద్రం ఖరారు చేసింది.

AP Govt : ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట.. రూ.15 లక్షల కార్పస్ ఫండ్‌ రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలకు కీలక ఊరటనిచ్చింది.

09 Jun 2026
భారతదేశం

AP Weather: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వానలు!

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం పలు ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

08 Jun 2026
భారతదేశం

AP Rains: ఏపీలో నేడు, రేపు వర్షాల హెచ్చరిక.. పిడుగులపై అప్రమత్తంగా ఉండాలి

కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి.

07 Jun 2026
భారతదేశం

Vande Bharat Express: సత్యసాయి జిల్లాలో వందేభారత్‌కు తప్పిన పెద్ద ప్రమాదం.. ఆవులను ఢీకొట్టిన రైలు!

ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పిన ఘటన చోటుచేసుకుంది.

07 Jun 2026
భారతదేశం

Thalliki Vandanam : తల్లికి వందనం లబ్ధిదారులకు అలర్ట్‌.. అకౌంట్లోకి డబ్బులు పడేది ఆ రోజే!

ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం కొనసాగుతోంది.

Ration Card Cancelled : రేషన్ కార్డుదారులకు షాక్‌.. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఏమవుతుంది?

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక విడుదల చేసే తుది ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే రేషన్ కార్డులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇ

Monsoon: ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఐఎండీ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను అవి తాకినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

Andhra Pradesh: ఏపీకి చల్లని కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.

06 Jun 2026
భారతదేశం

Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి అరుదైన గౌరవం.. నెం.1 రైలు రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.

05 Jun 2026
క్రికెట్

KS Bharat :అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత వికెట్‌కీపర్..

భారత వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

Andhra Pradesh: కేంద్ర ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం.. కేంద్ర ప్రాజెక్టుల పురోగతి నివేదిక వెల్లడి

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న భారీ ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది.

Best Tourism Promotion State: జీఎంటీ-2026లో ఏపీకి 'ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం' అవార్డు

ఏపీ పర్యాటక రంగానికి మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది.

05 Jun 2026
భారతదేశం

Andhra Pradesh: ఉపరితల ఆవర్తనం ప్రభావం.. ఏపీలో నేడు పిడుగులతో వర్షాల సూచన

ఆంధ్రప్రదేశ్'లో ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Andhra Pradesh: ఏపీ రాజ్యసభ సీట్లపై ఎన్డీయే నిర్ణయం.. తెదేపాకు 3, జనసేనకు 1

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల విషయంలో ఎన్డీయే కూటమి స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతి నుంచి పోలవరం వరకు 37 ప్రతిపాదనలకు ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన 37 కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

Pawan Kalyan: షాకింగ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Visakhapatnam: జులై 9, 10న విశాఖలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు..

కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఫుడ్ ఇండియా-2026 దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు విశాఖపట్టణం ఆతిథ్యం ఇవ్వనుంది.

Nara Lokesh: విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూనిట్‌కు లోకేశ్ ఆహ్వానం.. రష్యా సంస్థకు పెట్టుబడి ప్రతిపాదనలు

రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ బుధవారం ఎలిమెంట్ గ్రూప్ అధ్యక్షుడు ఖజోవ్ ఒలెగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.