LOADING...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

04 Jun 2026
భారతదేశం

Heatwave: ఏపీలో భానుడి భగభగ.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు,కొన్ని జిల్లాల్లో వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.

03 Jun 2026
పోలవరం

Godavari Water Availability: గోదావరిలో 1,435 టీఎంసీల నీళ్లు.. తెలంగాణకు 968 టీఎంసీలు.. ఏపీకి 516

గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది.

Andhra Pradesh: ఏపీ రోడ్లపైకి 5,500 విద్యుత్‌ బస్సులు,500 సీఎన్‌జీ బస్సులు.. వచ్చే నెల నుంచి దశలవారీగా పరుగులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) తన బస్సు దళాన్ని ఆధునీకరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది.

03 Jun 2026
నంద్యాల

Andhra Pradesh: ఎల్‌నినో ప్రభావం.. ఖరీఫ్‌లో వరికి బదులుగా పప్పు,నూనెగింజల పంటలపై ఫోకస్

జూన్‌ నెల ప్రారంభం కావడంతో ఖరీఫ్‌ సీజన్‌కు రైతులు సిద్ధమవుతున్నారు.

Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. 10 కోట్ల మంది భక్తుల కోసం ఏపీ మాస్టర్ ప్లాన్

పన్నెండేళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలను ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

02 Jun 2026
జీఎస్టీ

AP GST Appellate Tribunal: ఏపీలో జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం.. విజయవాడ, విశాఖలో బెంచ్‌లు

ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీకి సంబంధించిన అప్పీళ్ల విచారణ కోసం ఏర్పాటు చేసిన జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీస్టాట్) అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.

02 Jun 2026
తెలంగాణ

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు పిడుగులతో కూడిన వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Andhra Pradesh: జూన్ 7 నుంచి ఏపీలో యోగా ఉత్సవాలు.. మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.

01 Jun 2026
రాజ్యసభ

EC: ఏపీ సహా 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పది రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది.

01 Jun 2026
చెన్నై

AP Rice Export: చైనాకు 2,700 టన్నుల ఏపీ బియ్యం ఎగుమతి.. చెన్నై పోర్టు కొత్త రికార్డు

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత రైతులు పండించిన బియ్యం ఎగుమతిలో చెన్నై పోర్టు అరుదైన రికార్డును నమోదు చేసింది.

31 May 2026
భారతదేశం

Nara Lokesh :ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు.. మంత్రి లోకేష్ తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) వ్యవహరిస్తోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Pawan Kalyan: చెత్త నుంచి కరెంట్‌.. 'వేస్ట్‌ టు ఎనర్జీ' ప్లాంట్‌ను పరిశీలించిన పవన్‌ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ నాయుడుపేటలోని జిందాల్‌ 'వేస్ట్‌ టు ఎనర్జీ' ప్లాంట్‌ను సందర్శించారు.

28 May 2026
టాలీవుడ్

Megastar Chiranjeevi: రెండోసారి ఎగ్జిబిటర్లతో సమావేశమైన చిరంజీవి.. 'పెద్ది' సినిమాపై కీలక ఒప్పందం

టాలీవుడ్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదానికి త్వరలోనే ముగింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

28 May 2026
కర్ణాటక

Polavaram: పోలవరం-బనకచర్లపై కేంద్ర జలశక్తి శాఖకు కర్ణాటక లేఖ.. 64.75 టీఎంసీలు ఇవ్వాలని వినతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కర్ణాటక రాష్ట్రం కీలక అభ్యర్థన చేసింది.

28 May 2026
భారతదేశం

Model Primary Schools: ఆదర్శ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి రూ.571 కోట్ల మంజూరు

'మన బడి మన భవిష్యత్తు' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,989 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.

28 May 2026
భారతదేశం

Vijayawada: విపత్తుల వేళ సమాచార వ్యవస్థకు కొత్త భరోసా.. ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా సూపర్‌ ప్రెజర్‌ బెలూన్లు

దేశంలోనే తొలిసారిగా సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ సాంకేతికతను విజయవాడలో విజయవంతంగా ఆవిష్కరించడం చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

28 May 2026
భారతదేశం

Rains: ఏపీలో మారుతున్న వాతావరణం.. ఒకవైపు వర్షాలు, మరోవైపు వడగాలులు

ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై పవన్ కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తెలుగు సినీ నిర్మాతల మండలికి చెందిన ప్రముఖ నిర్మాతల బృందం రాజమండ్రిలోని షెల్టన్ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిసింది.

SIR in Andhrapradesh : ఏపీలో 'సర్'కు సర్వం సిద్ధం - జూన్‌ 15 నుంచి ఇంటింటి సర్వే..!

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సరిచేసి నవీకరించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

Andhra Pradesh: వేగవంతమైన పాలనకు ఏపీ సర్కార్ కీలక సంస్కరణలు

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.

26 May 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బతో 18 మంది మృతి

ఏపీలో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Royal Enfield: FY27లో రూ.2,200 కోట్ల పెట్టుబడులు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ ప్లాన్

దేశీయ ప్రముఖ బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ విస్తరణ ప్రణాళికలకు సిద్ధమవుతోంది.

25 May 2026
భారతదేశం

AP: ఏపీలో ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న మెట్ట నీటిపారుదల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

25 May 2026
మంగళగిరి

Nidamarru: నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో 'లీప్' పాఠశాల.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి

అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి విద్యాబోధనతో రూపొందించిన 'లీప్‌' (ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రావీణ్య కేంద్రం) పాఠశాలను రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రులో ఏర్పాటు చేశారు.

Andhra Pradesh: భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బతో 18 మంది మృతి

ఏపీ వ్యాప్తంగా ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఆంధ్రప్రదేశ్‌ నిప్పుల కుంపటిలా మారింది.

23 May 2026
భారతదేశం

Andhra Pradesh: భానుడి భగభగలు.. ఏపీలో రికార్డు స్థాయికి చేరిన బీర్ల అమ్మకాలు

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మండుతున్న ఎండలకు తోడు వడగాలులు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

22 May 2026
భారతదేశం

AP Power Grid: 15 వేల మెగావాట్లు దాటిన ఏపీ విద్యుత్‌ డిమాండ్‌.. రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డు

రాష్ట్రంలో మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది.

Vempaty Kutumba Sastry: కృష్ణా జిల్లా పండితుడికి పద్మశ్రీ.. వెంపటి కుటుంబ శాస్త్రికి అరుదైన గౌరవం

దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న ప్రదానం చేయనున్నారు.

21 May 2026
భారతదేశం

CACP Report: ఏపీ జిల్లాల్లో ఎరువుల మోతాదు ప్రమాదకరం.. సీఏసీపీ ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో రసాయన ఎరువుల వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వ్యవసాయ ధరలు, వ్యయాల కమిషన్‌ వెల్లడించింది.

21 May 2026
భారతదేశం

Heatwave: రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

ఏపీ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్టుగా ఎండ తీవ్రత ప్రజలను భయపెడుతోంది.

20 May 2026
తెలంగాణ

Telangana Genco: ప్రైవేటు కరెంటుకు పచ్చజెండా ఊపిన తెలంగాణ జెన్‌కో.. 500 మెగావాట్లను తీసుకునేందుకు టెండర్‌ ఆమోదం

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు సంస్థ నుంచి వచ్చే ఐదేళ్లపాటు 500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ ముందడుగు వేసింది.

20 May 2026
పోలవరం

CWC: పాలమూరు-పోలవరం ప్రాజెక్టులకు కొత్త లింకు.. కేంద్ర జల సంఘం తాజా ప్రతిపాదనలు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం,పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం,గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రణాళికలను కలిపి కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది.

AP LAWCET 2026 Results: ఏపీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణులైన 80శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు

ఆంధ్రప్రదేశ్‌ న్యాయ ప్రవేశ పరీక్షలు ఏపీ లాసెట్‌-2026, పీజీఎల్‌సెట్‌-2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం విడుదల చేశారు.

Andhra Pradesh: ఏపీలో మండుతున్న ఎండలు.. 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

16 May 2026
తెలంగాణ

Petrol Bunk Timings : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. పెట్రోల్ బంకులకు కొత్త టైమింగ్స్? రోజుకు 16 గంటలే సేవలు!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా సంక్షోభం నెలకొంది.

16 May 2026
ప్రభుత్వం

Fact Check: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌పై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఖండించింది.

16 May 2026
భారతదేశం

CM Chandrababu: ఏపీలో బంపర్ ఆఫర్.. నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేల నగదు బహుమతి

ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా తగ్గుతున్న జనాభా వృద్ధిరేటుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా తగ్గుదల భవిష్యత్తులో రాష్ట్రానికి తీవ్రమైన సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Southwest monsoon : నైరుతి రుతుపవనాల ఎంట్రీకి టైమ్ ఫిక్స్.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ గుడ్‌న్యూస్

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపింది.