ఆంధ్రప్రదేశ్: వార్తలు
Mission March SSC-2027: పదో తరగతిలో శతశాతం ఫలితాలే లక్ష్యం.. 'మిషన్ మార్చి ఎస్‌ఎస్‌సీ-2027' ప్రారంభం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచి శతశాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ 'మిషన్ మార్చి ఎస్‌ఎస్‌సీ-2027' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Nagarjuna Yadav: సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్.. గుంటూరులో వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhrapradesh: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. 21న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
Dwacra: 2026-27లో డ్వాక్రా మహిళలకు రూ.50,750 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం
డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.50,750 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Adani : విశాఖలో అదానీ ఫౌండేషన్ భారీ ప్రాజెక్టు.. 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మెడికల్ క్యాంపస్
విశాఖపట్నం జిల్లా కాపులుప్పాడ గ్రామంలో అత్యాధునిక వైద్య, విద్యా, నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసేందుకు అదానీ ఫౌండేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 60.29 ఎకరాల భూమిని కేటాయించింది.
Ashwini Vaishnav: హైదరాబాద్-చెన్నై-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు సేవలు.. కీలక ప్రకటన చేసిన అశ్వినీ వైష్ణవ్
తెలంగాణలో రైల్వే రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంతో పోలిస్తే గణనీయంగా అధిక నిధులు కేటాయిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Visakhapatnam: విశాఖలో భూకంప ప్రకంపనలు.. పలుచోట్ల స్వల్పంగా కంపించిన నేల
విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి.
Ap Government: రాష్ట్రంలో 62 వేల చ.కి.మీ. పరిధిలో కీలక ఖనిజాల ఆనవాళ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశానికి అత్యంత కీలకమైన 27 రకాల ఖనిజాలు ఉండే అవకాశాన్ని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
Andhrapradesh: లోక్ అదాలత్‌లకు విశేష స్పందన.. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షలకు పైగా కేసుల పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని నిర్వహించిన లోక్ అదాలత్‌లకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
El Niño: ఎల్‌నినో ప్రభావం: రాష్ట్రంలో నవంబరు వరకు 25% వర్షపాతం లోటు అంచనా
ఏపీలో ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా జూన్ నుంచి నవంబరు వరకు సాధారణం కంటే 25 శాతం మేర వర్షపాతం లోటు నమోదయ్యే అవకాశం ఉందని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి.
Core Engineering: ఇంజినీరింగ్‌లో కోర్ బ్రాంచ్‌లకు మళ్లీ ఆదరణ.. సీఎస్‌ఈ డిమాండ్ తగ్గుముఖం
ఐటీ రంగంలో నియామకాలు తగ్గడం, పలు ప్రముఖ సంస్థలు ఉద్యోగుల తొలగింపులు (లేఅఫ్‌లు) చేపడుతుండటంతో ఇంజినీరింగ్ ప్రవేశాల్లో కొత్త ధోరణి కనిపిస్తోంది.
APMDC: విదేశాల్లో మైనింగ్‌కు ఏపీఎండీసీ అడుగులు.. కొత్త ఖనిజ వనరులపై దృష్టి
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తన కార్యకలాపాలను విదేశాలకు విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.
NMC: ఏపీలో మరో 100 ఎంబీబీఎస్ సీట్లు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వైద్య విద్యలో మరో కీలక ముందడుగు పడింది.
AP: ఏపీలో ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్ పదోన్నతి
ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు గ్రూప్-1 అధికారులకు భారత అత్యున్నత సివిల్ సర్వీసైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) హోదా లభించింది.
APTRANSCO: ఏపీట్రాన్స్‌కోలో 200 ఏఈఈ పోస్టులు.. మెరిట్‌తోనే ఎంపిక, వదంతులకు చెక్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగానే కొనసాగుతుందని ఏపీట్రాన్స్‌కో స్పష్టం చేసింది.
Lokesh: ఏపీలో గృహోపకరణాల తయారీ యూనిట్‌కు కుకూను ఆహ్వానించిన లోకేశ్
రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ దక్షిణకొరియా పర్యటనను కొనసాగిస్తున్నారు.
Polavaram: పోలవరం ముంపుపై భద్రాచలంలో తొలి ఉమ్మడి సర్వే.. రక్షణ చర్యలపై చర్చ
పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే బ్యాక్‌వాటర్ ప్రభావం భద్రాచలం పట్టణంపై ఎంత మేర ఉండొచ్చనే అంశంపై తొలి ఉమ్మడి క్షేత్రస్థాయి సర్వే గురువారం నిర్వహించారు.
Pawan kalyan: పవన్ కళ్యాణ్ భుజానికి రేపు శస్త్రచికిత్స
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ముంబయికి వెళ్లనున్నారు.
PMGSY: గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఏపీకి దేశంలో రెండో స్థానం
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద చేపట్టిన రహదారి నిర్మాణ పనుల్లో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకుందని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ వెల్లడించారు.
Special TET: సర్వీసులోని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Andhrapradesh: మరో 79 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల నమోదు సంఖ్యలో చోటుచేసుకున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించింది.
Chris city: క్రిస్ సిటీలో పరిశ్రమల భూముల ధర ఎకరాకు రూ.1.74 కోట్లు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పారిశ్రామిక కారిడార్ల పరిధిలో అభివృద్ధి చెందుతున్న కొప్పర్తి, ఓర్వకల్లు, క్రిస్ సిటీ (కృష్ణపట్నం) పారిశ్రామిక నోడ్‌లలో పరిశ్రమల ఏర్పాటుకు భూములను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
Andhra Pradesh: ఏపీలో మూడు పారిశ్రామిక నోడ్‌లు.. రూ.31వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
Andhra Pradesh: ఏపీ టూరిజంలో AI విప్లవం.. 'నివు ఏఐ' ఒప్పందం,కొత్త విమానాల ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Swayam AP Brand: ఆగస్టు 1 నుంచి మార్కెట్‌లోకి 'స్వయం ఏపీ' బ్రాండ్ ఉత్పత్తులు
డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'స్వయం ఏపీ' బ్రాండ్‌ను ఆగస్టు 1 నుంచి మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.
PMAY-U 2.0: ఏపీకి పీఎంఏవై-యు 2.0 కింద 12,370 కొత్త ఇళ్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ (PMAY-U) 2.0 కింద ఆంధ్రప్రదేశ్‌కు మరో 12,370 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది.
Crop Insurance in AP: ఖరీఫ్,రబీ పంటల బీమా అమలు.. రైతులకు కీలక మార్గదర్శకాలు
ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)తో పాటు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Tuni: తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కొత్త మలుపు.. అదృశ్యమైన రోజు అనుమానాస్పదంగా కారు సంచారం
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో గత నెల 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Dhoni cutout: నందిగామలో ధోనీ ఫ్యాన్స్ హంగామా.. 77 అడుగుల కటౌట్‌తో సెలబ్రేషన్స్
టీమిండియా మాజీ కెప్టెన్,'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోనీ 45వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
Andhra Pradesh: అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీగా ఏపీ చాక్లెట్‌లు
కోకో సాగులో ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చాక్లెట్ తయారీ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది.
Lokesh: ఏపీలో 20 వేల స్టార్టప్‌ల లక్ష్యం.. కొరియా సంస్థలకు లోకేశ్ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌ను స్టార్టప్‌లు, పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Premier Energies: ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్ రూ.6,000 కోట్ల పెట్టుబడి.. నాయుడుపేటలో భారీ ప్లాంట్
సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది.
El Niño Hits Kharif: ఖరీఫ్‌కు ఎల్‌నినో ఎఫెక్ట్..16 జిల్లాల్లో లోటు వర్షపాతం
ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది.
Andhrapradesh: గాడిలో పడని నర్సింగ్ విద్యా వ్యవస్థ..ఐదేళ్లలో భర్తీ కాని సీట్ల సంఖ్య 33,245
రాష్ట్రంలో వైద్య రంగానికి వెన్నెముకగా నిలిచే నర్సింగ్ విద్యా వ్యవస్థ ఇప్పటికీ ఆశించిన స్థాయిలో గాడిలో పడలేదు.
AP LEAP School: 'లీప్' పాఠశాలకు పెరుగుతున్న ఆదరణ
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో ఏర్పాటు చేసిన లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) పాఠశాల, కార్పొరేట్ విద్యాసంస్థలకు సమానంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబడిన ప్రభుత్వ విద్యాసంస్థగా విశేష గుర్తింపు పొందుతోంది.
Andhrapradesh: ఏపీలో 12 మంది డీఎస్పీలకు ఉన్నత పదవులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో పలువురు అధికారులకు పదోన్నతులు మంజూరు చేసింది.
Andhrapradesh: ఎఫ్‌ఎంసీ విధానానికి ముగింపు.. ఆటో మ్యుటేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వంగా సంక్రమించిన భూముల మ్యుటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhrapradesh: రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ అమలుకు ప్రభుత్వం సన్నాహాలు
పౌరసరఫరాల సేవల్లో మరింత పారదర్శకతతో పాటు జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో గుజరాత్‌లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Chandrababu: రెండేళ్లలో రాయలసీమలో ఉక్కు ఉత్పత్తికి శ్రీకారం
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై నిర్మాత అభిషేక్ నామ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామ తాజాగా హీరో విజయ్ దేవరకొండ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.