Loading...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

11 Aug 2026
భారతదేశం

Andhra Pradesh: ఐటీసీ భాగస్వామ్యంతో 9 జిల్లాల్లో 100 గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం, కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, సమగ్ర గ్రామీణాభివృద్ధికి ఊతమివ్వడం లక్ష్యంగా స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్‌ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

Air Pollution: దేశంలో 108 నగరాల్లో గాలి కాలుష్యం.. మూడేళ్లుగా PM10 మోతాదు అధికం

దేశవ్యాప్తంగా గాలి కాలుష్యం ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది.

10 Aug 2026
భారతదేశం

Tobacco Farmers: పొగాకు రైతులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం

పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

10 Aug 2026
భారతదేశం

Andhra Pradesh: పీపీపీ ప్రాజెక్టులకు రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ .. ఏపీ పాలసీలో కీలక నిర్ణయాలు

రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పాలసీ-2026ను విడుదల చేసింది.

10 Aug 2026
భారతదేశం

Andhra Pradesh : ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌కు వేగం.. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులపై ఫోకస్

ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

10 Aug 2026
భారతదేశం

AP: ఖాళీ భూములకు కొత్త రూపం.. పీపీపీ విధానంలో భారీ ప్రాజెక్టులకు సన్నాహాలు

నగరాల్లో ఖాళీగా ఉన్న విలువైన భూములను వృథాగా ఉంచకుండా సద్వినియోగం చేసేందుకు పట్టణాభివృద్ధి సంస్థలు చర్యలు చేపడుతున్నాయి.

Peddagadda Reservoir: కాలువలకు స్వస్తి.. భూగర్భ పైపులతో పెద్దగడ్డ ఆయకట్టుకు సాగునీటి సరఫరా

ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగడ్డ రిజర్వాయర్‌ కుడి కాలువ ఆయకట్టులో ఎం-కాడ్వామ్‌ (మోడరైజేషన్‌ ఆఫ్‌ కమాండ్‌ ఏరియా అండ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌) పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.

Rain Alert: ఏపీ,తెలంగాణకు అలర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

Road accident: బ్రిడ్జిపై నుంచి కిందపడిన ట్రావెల్ బస్సు.. 20 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది.

World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

09 Aug 2026
భారతదేశం

Andhra Medical College: ఆంధ్ర వైద్యకళాశాలకు జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు.. ఏపీలో టాప్

ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌-2026 (IIFR) ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎనిమిది వైద్య కళాశాలలు చోటు దక్కించుకున్నాయి.

07 Aug 2026
భారతదేశం

Andhra Pradesh: పర్యాటక ప్రాంతాలకు రూ.375 కోట్లు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ శెఖావత్‌ వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధికి గత రెండేళ్లలో ఏడు ప్రాజెక్టులను ఎంపిక చేసి రూ.375.08 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ వెల్లడించారు.

07 Aug 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో ఆయుష్‌ సేవల అభివృద్ధికి రూ.257 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆయుష్‌ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రూ.257 కోట్ల నిధులు మంజూరు చేయాలని నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

07 Aug 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.

BC Protection Act : ఏపీలో బీసీ రక్షణ చట్టం.. కులం,వృత్తి పేరుతో దూషిస్తే కఠిన శిక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాల గౌరవం,హక్కులకు చట్టబద్ధ రక్షణ కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేసింది.

Handicraft Products: ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్.. దేశంలోనే తొలి డిజిటల్ గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు సాంకేతికతను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

06 Aug 2026
భారతదేశం

APSDMA: నేడు ఏపీలో వానలు.. కోస్తా, రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.

06 Aug 2026
భారతదేశం

AP Assembly Session: ఆగస్టు 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులతో ప్రభుత్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి.

Amaravati: అమరావతిలో తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ క్యాంపస్‌.. రూ.731 కోట్లతో నీలిట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ రానుంది.

Andhra Pradesh: ఏపీకి విదేశీ పెట్టుబడుల జోరు.. 2025-26లో ఎఫ్‌డీఐలు భారీ పెరుగుదల

ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Andhra Pradesh Weather: ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)వెల్లడించింది.

05 Aug 2026
భారతదేశం

NEET UG: నేటి నుంచి నీట్‌ యూజీ ఆల్‌ ఇండియా ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

నీట్‌ యూజీ ద్వారా ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు సంబంధించిన ఆల్‌ ఇండియా కోటా (AIQ) కౌన్సెలింగ్‌ మంగళవారం (ఆగస్టు 5) నుంచి ప్రారంభమవుతోందని విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ తెలిపారు.

04 Aug 2026
భారతదేశం

AP High Court: మెగా డీఎస్సీ వివాదం: సీబీఐ విచారణ కోరిన పిటిషన్‌కు హైకోర్టు నిరాకరణ

మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది.

Chandrababu: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగతి నివేదికను విడుదల చేశారు.

04 Aug 2026
భారతదేశం

APMDC: ఏపీఎండీసీ సొంతంగా బీచ్‌శాండ్‌ ప్రాజెక్టులు.. అధిక ఆదాయంపై గురి

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) బీచ్‌శాండ్‌ ఖనిజాల తవ్వకాల విషయంలో కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది.

04 Aug 2026
భారతదేశం

El Niño: శ్రీశైలం,తుంగభద్రలో పెరుగుతున్న నీటిమట్టం.. అన్నదాతల్లో ఆశలు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొంటుందనే ఆందోళనలో ఉన్న రైతులకు తెలుగు రాష్ట్రాల ప్రధాన జలాశయాల్లో పెరుగుతున్న నీటి నిల్వలు కొంత ఊరటనిస్తున్నాయి.

04 Aug 2026
భారతదేశం

Black Tiger Shrimp: ఏపీలో పెరుగుతున్న బ్లాక్ టైగర్ రొయ్యల సాగు.. కారణాలివే

ఒకప్పుడు ఆక్వా రైతుల తొలి ఎంపికగా నిలిచిన బ్లాక్ టైగర్ (పెనాయస్ మోనోడాన్) రొయ్యల సాగు ఆంధ్రప్రదేశ్'లో మరోసారి వేగం అందుకుంటోంది.

02 Aug 2026
భారతదేశం

AP Govt: ఏపీ పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భారీ వరం.. రూ.50 వేల వడ్డీలేని రుణం!

ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ (FCV) పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఊరట కల్పించే నిర్ణయాలు ప్రకటించాయి.

02 Aug 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో తొలి సెమీకండక్టర్‌ ప్యాకేజింగ్‌ యూనిట్‌.. రూ.2,387 కోట్ల భారీ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక రంగంలో మరో కీలక మైలురాయి నెలకొంది.

01 Aug 2026
భారతదేశం

Andhra Pradesh: గ్రంథాలయాల్లో డిజిటల్‌ విప్లవం.. ఇంటి నుంచే పుస్తకాలు రిజర్వ్‌ చేసుకునే అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఏపీ గ్రంథాలయ యాప్ అందుబాటులోకి వచ్చింది.

01 Aug 2026
భారతదేశం

Amaravati: సర్‌ ముసాయిదా విడుదల.. 44.89 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు జాబితాలో!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌/సర్‌) ప్రక్రియ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

01 Aug 2026
భారతదేశం

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి రెక్కలు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో కొత్త యుగానికి శ్రీకారం!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది.

Anna Konidala : పవన్‌ సతీమణి సేవా దృక్పథానికి నెటిజన్ల ఫిదా.. అన్నా కొణిదెలపై ప్రశంసల జల్లు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా) మరోసారి తన సేవా దృక్పథంతో ప్రశంసలు అందుకుంటున్నారు.

01 Aug 2026
తెలంగాణ

EPFO: నిలిచిన ఈపీఎఫ్‌ పింఛన్లు.. లక్షల మంది ఖాతాల్లో ఇంకా జమ కాలేదు!

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ద్వారా ప్రతి నెల అందించే పింఛన్లు ఈసారి ఆలస్యమయ్యాయి.

AP Draft Electoral Roll Released: ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు.

PM Modi: ఆగస్టు 1న ఏపీకి ప్రధాని.. రూ.17,900 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు.

31 Jul 2026
భారతదేశం

IMD Forecast: పశ్చిమ వాయవ్య దిశగా వాయుగుండం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల వైపు వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Draft Voter List: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల నేడు .. ఆగస్టు 31 వరకు అభ్యంతరాలకు అవకాశం

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా సిద్ధం చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేయనుంది.

30 Jul 2026
విజయనగరం

Bhogapuram Airport: 'భోగాపురం' ప్రారంభోత్సవం రోజున గిన్నిస్‌ రికార్డే.. 13 వేల మందితో థింసా నృత్యం

విజయనగరం జిల్లా భోగాపురంలో ఆగస్టు 1న జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.