Loading...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

Omicron RF.5: ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5పై ఆందోళన వద్దు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం

ఒమిక్రాన్‌ ఉపవేరియంట్‌ ఆర్‌ఎఫ్‌.5 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏ) స్పష్టం చేసింది.

20 Jul 2026
అమెరికా

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు నాలుగో సంతానం.. . అమెరికా రాజకీయాల్లో చారిత్రక రికార్డు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతుల కుటుంబంలో మరో కొత్త సభ్యుడు చేరాడు.

20 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: ఏరోస్పేస్‌,రక్షణ రంగంలో ఏపీ దూకుడు.. రాష్ట్రానికి ఏడాదిలో రూ.27,610 కోట్ల పెట్టుబడులు

ఏరోస్పేస్‌, రక్షణ రంగ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ వేగంగా ఎదుగుతోంది.

19 Jul 2026
భారతదేశం

AP Rain Alert :ఏపీకి భారీ వర్షాల అలర్ట్‌..ఈ 11 జిల్లాల్లో పిడుగులతో వానలు, గంటకు 50 కి.మీ వేగంతో గాలులు

ఎల్‌నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌, జులై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు.

19 Jul 2026
భారతదేశం

Omicron RF.5: ఏపీలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ అలర్ట్‌.. 'ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5'గా నిర్ధారణ!

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నమోదైన కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులకు 'ఒమిక్రాన్‌ ఆర్‌ఎఫ్‌.5 (RF.5)' ఉప వేరియంట్‌ కారణమని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

18 Jul 2026
భారతదేశం

Chandrababu: చెత్తకు చెక్.. అక్టోబర్ 2లోపు ఏపీని స్వచ్ఛ రాష్ట్రంగా మారుస్తాం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్టోబర్ 2 నాటికి చెత్తలేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

18 Jul 2026
భారతదేశం

Rains: ఏపీకి వర్ష సూచన.. నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు

పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది.

18 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: అంగన్‌వాడీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్.. 'తల్లికి వందనం' పథకంలో చేర్పు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

18 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: మంచం పట్టిన మన్యం.. విషజ్వరాలు, మలేరియాతో గిరిజన గ్రామాల్లో విలవిల

ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం ప్రాంతంలో విషజ్వరాలు, మలేరియా తీవ్రంగా విజృంభిస్తున్నాయి.

18 Jul 2026
భారతదేశం

Amaravati: పదేళ్ల నిరీక్షణకు తెర.. తెలంగాణ నుంచి ఏపీకి వక్ఫ్‌బోర్డు కీలక దస్త్రాల బదిలీ

రాష్ట్ర విభజన తర్వాత దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డు రికార్డుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.

Sanjana Tripuramallu: అంతరిక్ష యాత్రకు సిద్ధమైన భారతీయ వజ్రం

అంతరిక్షంలో పంటలు పండించగలమా అనే లక్ష్యంతో విత్తనాలను, కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే సామర్థ్యం ఉన్న మైక్రోఆల్గేను, మైక్రోగ్రావిటీతో పాటు రేడియేషన్ ప్రభావాలను అధ్యయనం చేయడానికి డీఎన్‌ఏ నమూనాలను ఇప్పటికే అంతరిక్షానికి పంపించారు.

17 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: ఎస్‌ఐఆర్‌ పూర్తయ్యాకే ఎన్నికల ప్రక్రియ.. హైకోర్టుకు ఎస్‌ఈసీ నివేదిక

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా పరిస్థితులపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)ను హైకోర్టు ఆదేశించింది.

Nadendla Manohar: సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదు: మనోహర్

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రభావం పూర్తిగా తగ్గకముందే స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి.

Kolleru: కొల్లేరు కాలుష్యంపై సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం.. కలెక్టర్‌కు కీలక ఆదేశాలు

కొల్లేరు సరస్సులో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

17 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: అల్పపీడన ప్రభావం.. ఏపీలో నేడు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు ఆనుకొని కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Andhra Pradesh: పీపీపీ ప్రాజెక్టులకు కొత్త దిశ.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్'లో భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ)ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

17 Jul 2026
భారతదేశం

El Niño: సముద్ర జీవరాశులకూ ఎల్‌నినో ఎఫెక్ట్‌ .. చేపల ఉత్పత్తి భారీగా తగ్గే ప్రమాదం

ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు భూమిపైనే కాకుండా సముద్ర జీవవ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

17 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: ఎల్‌నినో ప్రభావం.. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌.. అధికారులకు విజయానంద్‌ కీలక సూచనలు

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో, పెరుగుతున్న డిమాండ్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులను ఆదేశించారు.

16 Jul 2026
తెలంగాణ

KTR: కరవు పరిస్థితుల్లోనూ పట్టిసీమతో రైతులకు నీరు.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేటీఆర్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని ఎత్తిపోసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

16 Jul 2026
హైదరాబాద్

Hyderabad Bonalu 2026: బోనం అంటే ఏమిటి? వందల ఏళ్ల చరిత్ర కలిగిన బోనాల పండుగ విశిష్టత ఇదే..

ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్ జంట నగరాలు బోనాల సంబురాలతో కళకళలాడుతాయి.

16 Jul 2026
భారతదేశం

AP Engineering Admissions 2026: ఇంజినీరింగ్‌ కనీస ఫీజు రూ.47 వేలు.. ఆగస్టు 10 నుంచి తరగతుల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్'లోని ఇంజినీరింగ్‌ కళాశాలలకు 2026-27 విద్యాసంవత్సరానికి కనీస ట్యూషన్‌ ఫీజును ప్రభుత్వం ప్రాథమికంగా రూ.47 వేలుగా నిర్ణయించింది.

16 Jul 2026
సినిమా

Kandula Durgesh: సినీ ఇండస్ట్రీకి ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్‌.. స్టూడియోలు నిర్మిస్తే భూములు ఇస్తాం : మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.

16 Jul 2026
భారతదేశం

NMC: రాష్ట్ర వైద్యకళాశాలల్లో 375 ఎంబీబీఎస్ సీట్లు పెంపు.. ఎన్‌ఎంసీ మ్యాట్రిక్స్ విడుదల

2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ సీట్ల మ్యాట్రిక్స్‌ను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) విడుదల చేసింది.

Visakhapatnam: విశాఖలో రూ.4 వేల కోట్ల టెక్స్‌టైల్స్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌.. భారత్‌ టెక్స్‌-2026లో ఏపీకి భారీ పెట్టుబడులు

భారత్‌ టెక్స్‌-2026 ప్రదర్శనలో రెండో రోజు ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడి ప్రతిపాదనలు లభించాయి.

16 Jul 2026
సినిమా

AP Movie Ticket Prices: ఏపీలో సినిమా టికెట్ ధరలపై కొత్త పాలసీ?.. నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ప్రభుత్వం!

సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచాలంటే ప్రతిసారి ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితికి త్వరలో ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

16 Jul 2026
భారతదేశం

AP: ఉద్యోగుల క్యాడర్ విభజనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్.. ఆగస్టు 5లోపు ప్రక్రియ పూర్తి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణతో పాటు ప్రత్యక్ష నియామకాల నియంత్రణకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.

16 Jul 2026
అమరావతి

Amaravati 2.0: అమరావతి-2.0 మాస్టర్‌ప్లాన్‌కు వేగం.. 22 వారాల్లో రెండో దశ ప్రణాళిక సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విస్తరణలో కీలకమైన రెండో దశ మాస్టర్‌ప్లాన్‌ను 22 వారాల్లో సిద్ధం చేసి అందజేస్తామని సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

15 Jul 2026
భారతదేశం

AP government: ఏపీ ఆర్థికాభివృద్ధికి కొత్త దిక్సూచి.. రామాయపట్నం పోర్టుతో 25 వేల ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న రామాయపట్నం పోర్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

15 Jul 2026
భారతదేశం

UGC Pay Scale Rule: ఈడబ్ల్యూఎస్ కోటాపైనా ప్రభావం చూపుతున్న యూజీసీ వేతన నిబంధన

విశ్వవిద్యాలయాల్లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అమలు చేస్తున్న వేతన నిబంధన వల్ల పలువురు అధ్యాపకులు అర్హత కోల్పోతున్నారు.

15 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీ పోర్టుల విస్తరణ వేగం.. 6,248 ఎకరాల భూసేకరణకు అనుమతులు

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల రెండో దశ అభివృద్ధి పనులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

15 Jul 2026
భారతదేశం

NTR Health University: ఫ్యామిలీ మెడిసిన్‌ నుంచి క్వాంటమ్‌ బయాలజీ వరకు.. ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీలో కొత్త కోర్సులకు సన్నాహాలు

భవిష్యత్‌ వైద్య రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైద్యులు,వైద్య విద్యార్థులను మరింత నైపుణ్యంతో తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(ఎన్టీఆర్‌యూహెచ్‌ఎస్‌) కీలక చర్యలు చేపడుతోంది.

India Post: తపాలా శాఖకు రికార్డు ఆదాయం.. తొలి త్రైమాసికంలో 22 శాతం వృద్ధి

భారత తపాలా శాఖ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

14 Jul 2026
భారతదేశం

Mudragada Padmanabham: ఏపీ రాజకీయాల్లో విషాదం.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు.

SIR: ఏపీలో 'సర్' గడువు మరో 10 రోజులు పొడిగింపు.. జూలై 24 వరకు ఇంటింటి సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌-సర్‌) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మరో 10 రోజుల గడువు ఇచ్చింది.

14 Jul 2026
భారతదేశం

Piduguralla: పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్.. 100 సీట్లతో ఈ ఏడాదే తరగతులు

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య విస్తరణకు మరో కీలక ముందడుగు పడింది.

14 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: రెండో విడత జాబ్ క్యాలెండర్‌కు విడుదలకు కసరత్తు.. పోస్టుల భర్తీపై సీఎస్ సాయిప్రసాద్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

14 Jul 2026
పోలవరం

Chandrababu: 2027 మార్చికల్లా పోలవరం పూర్తి.. ఆగస్టు 14న ఎడమ కాలువకు నీటి విడుదల: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తిచేసి, గోదావరి జలాలతో నింపిన అనంతరం దేశానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Araku Coffee: అరకు కాఫీకి గౌరవం .. ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ ఇచ్చిన బాక్స్‌లో చోటు

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు ప్రత్యేకంగా రూపొందించిన 'కాఫీ ఆఫ్ ఇండియా' బాక్స్‌ను కానుకగా అందించారు.

14 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: విద్యుత్‌ వినియోగదారులకు తీపికబురు.. వరుసగా రెండో ఏడాదీ తగ్గనున్న ఛార్జీలు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ వినియోగదారులకు మరోసారి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది.

14 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో 8 ప్రైవేటు పారిశ్రామిక పార్కులు.. 4,196 ఎకరాల్లో పరిశ్రమలకు కొత్త అవకాశాలు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.