Loading...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

Visakhapatnam Port: దేశీయ సీఫుడ్ ఎగుమతుల్లో విశాఖ పోర్టు అగ్రస్థానం.. సగం ఇక్కడి నుంచే!

దేశం నుంచి జరిగే సముద్ర ఆహార ఎగుమతులకు విశాఖపట్టణం పోర్టు ప్రధాన కేంద్రంగా ఎదిగింది.

Commonwealth Games 2026: తెలుగు తేజం అజయ బాబు వీరోచిత పోరాటం.. కామన్వెల్త్‌లో భారత్‌కు మరో రజతం!

గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజా విజయాలతో భారత పతకాల సంఖ్య 11కు చేరుకుంది.

28 Jul 2026
భారతదేశం

Andhra HC: 'జూడో' నకిలీ ధ్రువపత్రాలపై నాలుగు నెలల్లో విచారణ జరపండి.. అధికారులకు హైకోర్టు ఆదేశం

జూడో క్రీడ పేరుతో నకిలీ ధ్రువపత్రాలు పొంది విద్యా ప్రవేశాలు,ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది.

28 Jul 2026
కర్ణాటక

Krishna Water Dispute: కృష్ణా జలాలపై యథాతథ స్థితి కొనసాగింపు.. కర్ణాటకకు సుప్రీంకోర్టు షాక్

కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Andhra Pradesh: గ్రామాల్లో 5,460 సామాజిక సోక్‌ పిట్‌ల నిర్మాణానికి రూ.54.60 కోట్లకు ఆమోదం

గ్రామీణ ప్రాంతాల్లో వాడుక నీరు (గ్రే వాటర్‌) సక్రమంగా భూమిలో ఇంకిపోయేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

28 Jul 2026
క్రీడలు

Valluri Ajaya Babu: నాడు తండ్రి.. నేడు తనయుడు: కామన్వెల్త్‌లో విజయనగరం కుర్రాడికి రజతం

పదహారేళ్ల క్రితం కామన్వెల్త్ క్రీడల్లో తండ్రి భారత జెండాను గర్వంగా ఎగరవేసిన ఘనత సాధించగా, ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కుమారుడు అంతర్జాతీయ వేదికపై వెండి పతకంతో దేశానికి మరోసారి కీర్తి తీసుకొచ్చాడు.

28 Jul 2026
అమరావతి

AP Assembly: ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం సన్నాహాలు

ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

SC Status: ఎస్సీ హోదా కొనసాగాలంటే ఇవే షరతులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మత మార్పిడి అనంతరం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కొనసాగింపుపై సుప్రీంకోర్టు మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది.

27 Jul 2026
పిఠాపురం

Pithapuram: పిఠాపురం యువకుడి ఘనత.. రూ.1.06 కోట్ల ప్యాకేజీతో కెనడా కంపెనీలో ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశాన్ని దక్కించుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

27 Jul 2026
భారతదేశం

Private Universities: ప్రైవేటు యూనివర్సిటీల్లో కన్వీనర్‌ కోటా కింద 13,610 ఇంజినీరింగ్‌ సీట్లు

ఆంధ్రప్రదేశ్'లోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటా కింద ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది.

Heavy Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.

26 Jul 2026
భారతదేశం

Andrapradesh :రేపటి నుంచి 'ఇంటింటికి తెలుగుదేశం'.. 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

26 Jul 2026
భారతదేశం

YS Sharmila: శస్త్రచికిత్స తర్వాత త్వరితగతిన కోలుకుంటున్నా: వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శస్త్రచికిత్స అనంతరం తన ఆరోగ్యం మెరుగుపడుతోందని వెల్లడించారు.

26 Jul 2026
భారతదేశం

AP Transport Connect: ఓలా తరహాలో లారీ బుకింగ్‌.. త్వరలో అందుబాటులోకి 'ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ కనెక్ట్‌' యాప్

బైక్‌, ఆటో, క్యాబ్‌ సేవలను ర్యాపిడో, ఓలా, ఉబర్‌ వంటి యాప్‌ల ద్వారా బుక్‌ చేసుకున్నట్లే.. ఇకపై సరకు రవాణా కోసం లారీలు, ఇతర గూడ్స్‌ వాహనాలను కూడా సులభంగా బుక్‌ చేసుకునే అవకాశం రానుంది.

26 Jul 2026
భారతదేశం

Amaravati Championship: క్రీడా ప్రతిభకు బంగారు అవకాశం.. 'అమరావతి ఛాంపియన్‌షిప్‌-2026'కు సిద్ధం కండి

క్రీడల్లో ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు లభించడం లేదని భావిస్తున్న యువ క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) శుభవార్త చెప్పింది.

25 Jul 2026
భారతదేశం

atchannaidu: ఖరీఫ్‌ పంటల బీమా బకాయిలపై కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. రైతులకు భారీ ఊరట!

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో జరిగిన చర్చలు సానుకూల ఫలితాన్నిచ్చాయని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

25 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీకి మరో బంగారు జాక్‌పాట్.. సీఎం సొంత జిల్లాలో 12.5 టన్నుల బంగారం నిక్షేపాల గుర్తింపు!

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ 'బంగారు' అవకాశం దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖనిజ సంపద వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారించింది.

25 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో SIR ప్రక్రియ పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు 'అన్ కలెక్టబుల్' జాబితాలో, తుది జాబితా ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తైంది.

25 Jul 2026
భారతదేశం

Anita: హోంమంత్రి అనిత సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్.. అధికారుల అలర్ట్

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు చెందిన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' (X) అకౌంట్ హ్యాక్ అయినట్లు అధికారులు వెల్లడించారు.

25 Jul 2026
భారతదేశం

Andhra Pradesh : ఏపీకి భారీ పెట్టుబడుల జాక్‌పాట్.. రూ.71,602 కోట్ల ప్రాజెక్టులు, 14,250 మందికి ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికాభివృద్ధికి వేగం తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Andhra Pradesh: నాగార్జునసాగర్‌,కర్నూలులో ఎఫ్‌టీవో.. డ్రోన్‌ సిటీలో రూ.400 కోట్ల పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన, డ్రోన్‌ రంగాల అభివృద్ధికి ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.

24 Jul 2026
బాపట్ల

AP Govt: బధిర విద్యార్థులకు శుభవార్త.. బాపట్ల జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు

బధిర విద్యార్థుల ఉన్నత విద్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Chandrababu: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఆగస్టు 1న నిర్వహించాలని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించారు.

23 Jul 2026
భారతదేశం

Andhrapradesh: ఇష్టానుసారంగా 22ఏ జాబితాలో భూముల నమోదు ఇక కుదరదు

భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22ఏ)లో అధికారులు తమ ఇష్టానుసారం చేర్చే అవకాశం ఇక ఉండదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

23 Jul 2026
కోలీవుడ్

Jana Nayagan Box Office : రీమేక్ ప్రభావమేనా?.. తెలుగులో 'జన నాయకుడు' ఓపెనింగ్స్‌పై సందేహాలు

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

AP: ఏపీకి కేంద్రం నుంచి కీలక ప్రకటనలు.. పీవీటీజీ గ్రామాలు,రైల్వేలు,మత్స్యరంగానికి ఊతం

ఆంధ్రప్రదేశ్‌లో పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ) పరిధిలో ఉన్న 4,543 గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ఇప్పటికే 3,231 ప్రాంతాలకు 4జీ మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

23 Jul 2026
భారతదేశం

Covid : ఏపీలో మరో 6 కరోనా కేసులు.. ప్రభుత్వం అలర్ట్.. కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది.

23 Jul 2026
భారతదేశం

Rural Drinking Water Projects: రూ.9,355 కోట్లతో 10 తాగునీటి ప్రాజెక్టులు.. 13 నియోజకవర్గాలకు ఊరట

గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: ఏపీ తీరంలో 31.95% కోత.. జిల్లాల వారీగా కేంద్ర గణాంకాలు

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,027.58 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరప్రాంతంలో 31.95 శాతం భాగం సముద్ర కోతకు గురైనట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

AP: మోదీ ఏపీ పర్యటనకు ఏర్పాట్లు.. ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్‌కు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది.

22 Jul 2026
భారతదేశం

Andhra Handloom Weavers: రాష్ట్రానికి గర్వకారణం.. ఇద్దరు నేతన్నలకు జాతీయ చేనేత పురస్కారాలు

చేనేత రంగంలో విశిష్ట సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్'కి చెందిన ఇద్దరు నేతన్నలు ప్రతిష్ఠాత్మక జాతీయ చేనేత పురస్కారాలకు ఎంపికయ్యారు.

22 Jul 2026
భారతదేశం

El Niño Impact: ఎల్‌నినో ఎఫెక్ట్‌: రాష్ట్రంలో తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా?

ఇప్పుడు నిర్లక్ష్యంగా వృథా చేస్తున్న ప్రతి నీటి బొట్టు.. రాబోయే రోజుల్లో అమూల్యమైన వనరుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

AP: ఏపీలో 123 పురపాలికల్లోనూ ఎన్నికలు.. పురపాలక మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లోని 123 పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు,నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది.

22 Jul 2026
భారతదేశం

AYUSH: ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో ఆయుష్ సేవలు.. ఉత్తర్వులు జారీ

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) పరిధిని మరింత విస్తరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AP Food Cluster: దావోస్‌లో కుదిరిన ఒప్పందానికి కార్యరూపం.. ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి,విదేశీ పెట్టుబడుల ఆకర్షణ దిశగా మరో కీలక ముందడుగు పడింది.

21 Jul 2026
భారతదేశం

RF.5 COVID Variant: కరోనా కొత్త వేరియంట్‌ RF.5పై ఆందోళన వద్దు.. నిపుణుల సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్‌ RF.5 గుర్తింపు ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది.

21 Jul 2026
భారతదేశం

Crop Insurance: ఖరీఫ్‌ పంటలకు బీమా.. జులై 31లోగా ప్రీమియం చెల్లించండి

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పంటల బీమా చేయించుకోవడం ఎంతో కీలకమని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

AP Data on Loans: స్టాండప్‌, ముద్ర రుణాల్లో ఎస్సీలకు భారీ ఊరట.. ఏపీపై కేంద్రం కీలక వివరాలు

స్టాండప్‌ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాల కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ లబ్ధిదారులకు అందుతున్న బ్యాంకు రుణాలు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

21 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: 19కి చేరిన కరోనా కేసులు.. కడప జిల్లాలోనే 8 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 19కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి.

20 Jul 2026
భారతదేశం

COVID-19: దేశంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఆందోళన వద్దు.. అప్రమత్తతే కీలకం

దేశంలోని పలు నగరాల్లో ఇటీవల కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, కొత్తగా లేదా మరింత ప్రమాదకరమైన వైరస్‌ వేరియంట్‌ వెలుగులోకి వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.