ఆంధ్రప్రదేశ్: వార్తలు
Andhra Pradesh: ఏపీలో లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు.. 14 ప్రాంతాలను ఎంపిక చేసిన గనులశాఖ
ఆంధ్రప్రదేశ్‌లోని 14 ప్రాంతాల్లో సుమారు 1.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh: ఏపీలో లిథియం బ్యాటరీ క్యాథోడ్ పరిశ్రమ.. రూ.2,081 కోట్ల పెట్టుబడి
విద్యుత్ వాహనాలు, లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కీలకమైన క్యాథోడ్ పదార్థాల ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది.
Andhra Pradesh Bhavan: దిల్లీలో రూ.105.5 కోట్లతో ఏపీ భవన్ నిర్మాణం.. ఎన్‌బీసీసీకి బాధ్యతలు
దిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
Rushikonda Palace: లీజుకు రుషికొండ ప్యాలెస్ భవనాలు .. ఆసక్తి వ్యక్తీకరణకు ఏపీటీడీసీ పిలుపు
విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ భవనాలను లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Heliport: భారత్‌లో తొలి శాటిలైట్ ఆధారిత హెలికాప్టర్ ల్యాండింగ్ విధానానికి ఆమోదం
దేశీయ విమానయాన రంగంలో మరో కీలక మైలురాయిని భారత్ అందుకుంది.
CM Chandrababu: గూడూరులో దేశంలోనే అతిపెద్ద మెగా ఫర్నిచర్ పార్క్.. 10 వేల మందికి ఉపాధి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం పూర్తిగా మారిందని, ఒకప్పుడు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయినా.. ఇప్పుడు రాష్ట్రంపై పెరిగిన విశ్వాసంతో వారే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Gold Prices: స్వల్పంగా కోలుకున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే..
దేశీయ బంగారం మార్కెట్‌లో బుధవారం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.
Montha Cyclone: మొంథా తుపాను బాధితులకు రూ.285.61 కోట్ల సాయం మంజూరు
మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.285.61 కోట్లు మంజూరు చేసింది.
Two New Paddy Varieties: ఖరీఫ్‌లో వరి రైతులకు శుభవార్త.. రెండు కొత్త వరి వంగడాల ప్రయోగాత్మక సాగు ప్రారంభం
ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేస్తున్న రైతులకు బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు శుభవార్త అందించారు.
Hwaseung: కుప్పంలో హ్వాసెంగ్ మెగా ప్లాంట్.. రూ.898 కోట్ల పెట్టుబడి
ప్రముఖ క్రీడా ఉత్పత్తుల బ్రాండ్ అడిడాస్‌కు బూట్లు (షూస్) తయారు చేసి సరఫరా చేసే ప్రధాన భాగస్వామి హ్వాసెంగ్ సంస్థ భారత్‌లో తన తొలి తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Aviation Fuel: కాకినాడలో ఏవియేషన్ ఇంధన తయారీ కేంద్రానికి 45 ఎకరాల భూమి కేటాయింపు
కాకినాడలో ఏవియేషన్ ఇంధన (ఏవియేషన్ ఫ్యూయల్) తయారీ కేంద్రం స్థాపనకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
TNCC: టీఎన్‌సీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న మాణికం ఠాకూర్
తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది.
Gold Mines: మార్కెట్లోకి అడుగుపెట్టిన 'మేడ్ ఇన్ ఆంధ్ర' బంగారం.. కర్నూలులో విక్రయాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టం సాకారమైంది.
Acid Beetles: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న యాసిడ్ పురుగులు.. చర్మంపై పాకితే తీవ్ర ఇబ్బందులు.. ఇవి ఎందుకు ప్రమాదకరం?
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఓ ప్రత్యేక రకం పురుగు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది.
AP-Telangana Weather: భారీ ద్రోణి ప్రభావం.. మరో 7 రోజుల పాటు వర్షాలు.. ఈదురుగాలుల హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా రానున్న వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తాజా వాతావరణ నివేదికలో వెల్లడించింది.
AP: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ప్రమోషన్లు, బదిలీల ఫ్రీజింగ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
US citizenship: 'భారతీయురాలిగానే చివరి శ్వాస విడవాలి'.. అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న 95 ఏళ్ల ఆంధ్ర మహిళ
దాదాపు 95 ఏళ్ల వయసున్న ఓ ఆంధ్రప్రదేశ్ మహిళ అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుని, తిరిగి భారత పౌరసత్వం కల్పించాలని అధికారులను కోరారు.
Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం కొనసాగుతోంది.
Amaravati: అమరావతిలో అతిపెద్ద డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌కు శ్రీకారం.. ఎంవోయూపై సంతకాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి అంతటా ఆధునిక డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే దిశగా కీలక అడుగు పడింది.
Andhra Pradesh: పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల జోరు.. 42 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మరో శుభవార్త అందించారు.
NBK112: అమరావతిలో బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభోత్సవ వేడుక
నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం NBK112కు సంబంధించిన పూజా కార్యక్రమం గురువారం (జూన్ 25) అమరావతిలో ఘనంగా నిర్వహించనున్నారు.
APL: అమరావతిలో ఏపీఎల్ తుది దశకు ఏర్పాట్లు పూర్తి
ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (ఏపీఎల్) టోర్నీ తుది దశకు చేరుకుంది.
Dugarajapatnam Port: దుగరాజపట్నం పోర్టు అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్.. 15 నెలల్లో డీపీఆర్ సిద్ధం
దుగరాజపట్నంలో ప్రతిపాదిత పోర్టు, షిప్‌బిల్డింగ్, షిప్ మరమ్మతుల క్లస్టర్ అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.30,353 కోట్ల పెట్టుబడులతో 34,610 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ శుభవార్త.. జూన్ 30 వరకు విస్తారంగా భారీ వర్షాలు
ఎండలు, ఉక్కపోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఊరటనిచ్చే వార్త వెల్లడించింది.
AP Govt: సీపీఎస్ ఉద్యోగులకు భారీ ఊరట.. ఫ్యామిలీ పెన్షన్‌కు ఏపీ క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 80కి పైగా అజెండా అంశాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.
Rain Alert: నేడు ఏపీలో వర్షాల జోరు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు!
తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Heavy Rain Alert: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
AP Government: అరుదైన వ్యాధుల చికిత్సకు ఏపీ ప్రత్యేక పాలసీ.. రిఫరల్ కేంద్రాల ఏర్పాటు
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోంది.
AP Engineering Admissions 2026: ఏపీలో 1.84 లక్షల ఇంజినీరింగ్ సీట్లకు గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతుల ప్రక్రియను పూర్తి చేసింది.
Amaravati: కాకినాడ నుంచి అమరావతికి ఏపీ మారిటైం బోర్డు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మారిటైం బోర్డు (ఏపీఎంబీ) ప్రధాన కార్యాలయంగా అమరావతిని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AP Govt: కొడాలి నానికి మరో షాక్.. ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మాజీ మంత్రి కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
QS World University Rankings 2027: క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో 2 తెలంగాణ విద్యాసంస్థలు.. ఈసారి ఉస్మానియా స్థానం గల్లంతు
ప్రతిష్ఠాత్మక క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027లో తెలంగాణ నుంచి రెండు విద్యాసంస్థలు మాత్రమే స్థానం సంపాదించాయి.
AP: గన్నవరంలో తొలి క్వాంటమ్ డీప్‌టెక్ ఇంక్యుబేటర్.. మేధా టవర్స్‌లో నేడు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ క్వాంటమ్ డీప్‌టెక్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
Andhra Pradesh: పీఎంజీఎస్‌వై కింద రూ.422 కోట్లతో రోడ్లు, వంతెనలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్'లో చేపట్టనున్న రహదారులు, వంతెనల నిర్మాణ పనులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
AP Inter Results 2026: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం విడుదల చేశారు.
Swayam AP: 'స్వయం-ఏపీ' బ్రాండ్‌తో దేశ, విదేశాలకు డ్వాక్రా ఉత్పత్తులు
ఏపీలోని డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న పచ్చళ్లు, కారంపొడులు, అగరబత్తీలు సహా వివిధ ఉత్పత్తులకు ఇకపై మరింత విస్తృత మార్కెట్ లభించనుంది.
AP Government: ఏపీలో 43 మంది డాక్టర్లకు షాక్.. విధులకు గైర్హాజరుతో శాశ్వత తొలగింపు
ప్రభుత్వ వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.