LOADING...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

16 May 2026
భారతదేశం

Andhra Pradesh: ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌-2025 అమలు అవసరం ఉన్నందున ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టే అవకాశం లేదని సమాచారం.

Chandrababu : బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను బంగారం ఉత్పత్తిలో కీలక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

15 May 2026
భారతదేశం

Air Taxi: మానవరహిత ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ట్యాక్సీ ప్రయోగాలు విజయవంతం

గుంటూరులో అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ట్యాక్సీకి సంబంధించిన మానవరహిత విమాన ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయని మ్యాగ్నమ్‌వింగ్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు చావా అభిరామ్‌ తెలిపారు.

15 May 2026
భారతదేశం

Andhra Pradesh: విశ్వవిద్యాలయాల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి.. నేడు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్'లోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

SIR Phase 3 : ఎఎస్‌ఐఆర్ మూడో దశ షెడ్యూల్ విడుదల.. ఈ తేదీల్లో ఏపీ, తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ

కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.

Andhra Pradesh Cabinet: రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Andhra Pradesh: ఇంధన పొదుపుపై ఏపీ సర్కార్ కీలక ఆలోచన.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశంపై పడే అవకాశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూచనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.

14 May 2026
తెలంగాణ

Srisailam: తాగునీటి ఆందోళన.. శ్రీశైలం జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటి నిల్వలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉన్న శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు ఆందోళన కలిగించే స్థాయికి చేరుతున్నాయి.

Andhra Pradesh: గ్రేటర్‌గా మారనున్న విజయవాడ, తిరుపతి.. 202 పంచాయతీల విలీనంపై ప్రభుత్వం దృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, తిరుపతి నగరాలను గ్రేటర్‌గా మార్చే ప్రక్రియ మళ్లీ వేగం అందుకుంది.

13 May 2026
తెలంగాణ

KRMB : ఆగస్టు 15 వరకు తాగునీటి కోసం ఏపీ, తెలంగాణకు 31 టీఎంసీలు కేటాయింపు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ,ఆగస్టు 15 వరకు తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 31 టీఎంసీల నీటిని కేటాయించింది.

13 May 2026
తెలంగాణ

Inflation: ఏప్రిల్‌ ద్రవ్యోల్బణంలో దక్షిణాది రాష్ట్రాల హవా.. తొలి రెండు స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

దేశంలో ఏప్రిల్‌ నెల ద్రవ్యోల్బణ గణాంకాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో నిలిచాయి.

13 May 2026
అమరావతి

Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు.. డిసెంబర్‌లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.

VB G RAM G: జులై 1 నుంచి ఏపీలో రూ.7,973 కోట్లతో 'వీబీ జీరామ్‌జీ' పథకం అమలు..

ఆంధ్రప్రదేశ్‌లో జులై 1 నుంచి రూ.7,973 కోట్ల వ్యయంతో 'వికసిత భారత్‌-ఉపాధి, జీవనోపాధి హామీ గ్రామీణ పథకం' అమలుకానుంది.

CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు.

10 May 2026
భారతదేశం

Weather Forecast: మండుతున్న ఎండలకు బ్రేక్.. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం వాతావరణ పరిస్థితులు మారే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

10 May 2026
అమరావతి

Bullet Train: గంటకు 600 కి.మీ. వేగంతో బుల్లెట్ రైళ్లు.. ఏపీ మీదుగా హైస్పీడ్ కారిడార్లు

హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా చెన్నై, అలాగే హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, చెన్నై నుంచి బెంగళూరు మధ్య ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు కారిడార్లకు సంబంధించి రైల్వే శాఖ కీలక మార్పులు చేపట్టింది.

08 May 2026
భారతదేశం

Andhra Pradesh: రాష్ట్రానికి 10.75 శాతం వృద్ధి.. రూ.20.36 లక్షల కోట్ల లక్ష్యం

రాష్ట్రం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10.75 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఇది దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రణాళిక, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు.

07 May 2026
భారతదేశం

Tirumala Laddu Row: తిరుమల లడ్డు వివాదంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

తిరుమల లడ్డూ తయారీలో నాణ్యత సమస్యలతో పాటు ఉద్భవించిన వివాదాస్పద అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: రూ.2,508 కోట్లతో తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల అభివృద్ధికి ఊపిరి పోసేలా భారీ పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి.

06 May 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. కాకినాడకు ప్రాధాన్యం

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు జిల్లాల్లో విమానాశ్రయాలు ఉన్నప్పటికీ, మరిన్ని ప్రాంతాలకు ఎయిర్‌పోర్ట్‌లు విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

06 May 2026
విశాల్

RB Choudary: రోడ్డు ప్రమాదంలో ఆర్బీ చౌదరి దుర్మరణం.. చిత్రసీమలో విషాదం..ప్రముఖుల సంతాపం

ప్రసిద్ధ సినీ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఆర్బీ చౌదరి (76) ఆకస్మిక మరణం సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.

06 May 2026
సినిమా

Theaters: సినిమా ప్రియులకు బ్యాడ్ న్యూస్..తెలుగు రాష్ట్రాల్లో మూతపడుతున్న థియేటర్లు?

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఒక అసాధారణం, ఆందోళన కలిగించే పరిస్థితి ఏర్పడింది.

06 May 2026
భారతదేశం

Thermal Power Plants: 8 థర్మల్‌ విద్యుత్ కేంద్రాల పునరుద్ధరణకు ఆమోదం.. రూ.750 కోట్లతో పనులు

కాలపరిమితి పూర్తైన థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేయకుండా వాటిని పునరుద్ధరించి ఆధునికీకరించేందుకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది.

05 May 2026
అమెరికా

Andhra Pradesh: ఏపీకి మరో భారీ విదేశీ పెట్టుబడి.. శ్రీసిటీలో వెయ్యి కోట్లతో క్యారియర్ పరిశ్రమ

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది.

05 May 2026
భారతదేశం

Recruitment: విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకం: 1,500 పోస్టులకు త్వరలో ప్రకటన

ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామక ప్రకటన విడుదలకు ఉన్నత విద్యాశాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.

05 May 2026
విజయ్

Vijay: తొలి పోరులోనే విజయ్ పార్టీ అద్భుత విజయం.. జగన్, కేసీఆర్ తొలి ఎన్నికల రికార్డులు బ్రేక్

తమిళ సినీ నటుడు 'ద‌ళ‌పతి' విజయ్ రాజకీయాల్లోనూ బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చారు.

04 May 2026
భారతదేశం

NAKSHA Project: పట్టణాల్లో ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు.. ఏపీలో మళ్లీ 'నక్ష' సర్వే

పట్టణాలు, నగరాల్లో ప్రజల ఇళ్లు, భూములు, ఇతర ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు అందించే నక్ష ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభం కావడానికి సిద్ధమవుతున్నాయి.

04 May 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీలో భిన్నంగా వాతావరణ మార్పులు.. ఎండలతో పాటు వానల హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

04 May 2026
రామ్ చరణ్

PEDDI : రామ్ చరణ్ పెద్ది రైట్స్‌కు రికార్డు స్థాయి ఆఫర్లు.. రైట్స్ కోసం ఫైట్

రామ్ చరణ్, బుచ్చిబాబు సన కలయికలో రూపొందుతున్న అత్యంత ఆసక్తికర చిత్రం 'పెద్ది'.

04 May 2026
తమిళనాడు

Mr. India 2026: మిస్టర్ ఇండియా 2026లో జాతీయ ఫైనలిస్ట్‌గా ప్రధాన్ రాఘవ

తమిళనాడును ప్రతినిధ్యం వహిస్తూ 'మిస్టర్ ఇండియా 2026' పోటీల్లో ప్రధాన్ రాఘవ జాతీయ స్థాయి ఫైనలిస్ట్‌గా నిలిచారు.

03 May 2026
భారతదేశం

Andhra Pradesh: ఆగస్టు 15 నుంచి పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ అమలుకు ప్రభుత్వం కసరత్తు

ఇన్నాళ్లుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను ప్రోత్సహించిన ప్రభుత్వం, రాష్ట్రంలో మారుతున్న జనాభా పరిస్థితులపై అప్రమత్తమైంది.

02 May 2026
భారతదేశం

AP Heatwave : ఏపీలో ఎండల ఎఫెక్ట్‌.. 64 మండలాల్లో హీట్‌వేవ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని కొనసాగించాడు.

Nani : నాని సపోర్ట్‌తో పవన్ కళ్యాణ్ స్వచ్ఛ రథాలకు భారీ బూస్ట్.. వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నాని ఒక వీడియో విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

01 May 2026
గూడూరు

Gudur: గూడూరులో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత.. 45.8 డిగ్రీల వేడి నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. గురువారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదై ఈ సీజన్‌లోనే అత్యధికంగా నిలిచింది.

30 Apr 2026
భారతదేశం

Andhra Pradesh: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 20కిపైగా అజెండాలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగాలు, మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు వంటి అనేక అంశాలపై రాష్ట్ర క్యాబినెట్ సమగ్రంగా చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

30 Apr 2026
భారతదేశం

AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

Infosys: విశాఖలో 20 ఎకరాల్లో 7,000 సీట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన సమాచార సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విశాఖపట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

30 Apr 2026
భారతదేశం

AP ssc results : పదో తరగతి రిజల్ట్స్ విడుదల.. ఏపీలో 85.25 శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు.

30 Apr 2026
భారతదేశం

Andhra Pradesh Govt: డిసెంబర్ నాటికి అన్ని సేవలు ఆన్‌లైన్‌లోకి.. నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.

AP SSC Results 2026: నేడే ఏపీ 'పది' ఫలితాలు. ఇలా చెక్‌ చేయండి..

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి.