Loading...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

24 Aug 2026
• భారతదేశం

AP Government: ఏపీలో చిన్న పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం.. రెండేళ్లలో 2,876 ఎంఎస్ఎంఈలకు భూములు

ఆంధ్రప్రదేశ్'లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలు) ప్రోత్సహించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

23 Aug 2026
• భారతదేశం

YS Jagan: 5.56 లక్షల మంది విద్యార్థులు తగ్గారు.. ఏపీలో ప్రభుత్వ బడులపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై వైసీపీ అధినేత జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు భారీగా తగ్గిపోతున్నారని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు చేసుకుంటోందని విమర్శించారు.

Andhra Pradesh: ఖరగ్‌పుర్‌-అమరావతి హైస్పీడ్‌ కారిడార్‌కు ఓకే.. ఏపీలో 457 కి.మీ. రహదారి!

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పుర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నిర్మించనున్న నాలుగు వరుసల హైస్పీడ్‌ రోడ్‌ కారిడార్‌కు సంబంధించి ఏపీలో ఎలైన్‌మెంట్‌కు ఆమోదం లభించింది.

22 Aug 2026
• భారతదేశం

APMDC Award: ఏపీఎండీసీకి ప్రతిష్ఠాత్మక అవార్డు.. రూ.9 వేల కోట్ల సమీకరణకు గోల్డ్‌ మెడల్‌!

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి ప్రతిష్ఠాత్మకమైన 'బెస్ట్‌ స్టేట్‌ లింక్డ్‌ ఇష్యూయర్‌ బంగారు పతకం' లభించింది.

22 Aug 2026
• భారతదేశం

Andhra Pradesh GST Model: ఏఐతో జీఎస్టీ వసూళ్లలో ఏపీ సంచలనం.. ఆరు నెలల్లోనే రూ.743 కోట్లు!

ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య పన్నులశాఖ అమలు చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి.

Rain Alert: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తెలంగాణలో 28 వరకు భారీ వానలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

20 Aug 2026
• భారతదేశం

AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. నాలుగు రోజుల్లో 12 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

20 Aug 2026
• అమిత్ షా

Southern Zonal Council Meet: సదరన్ జోనల్ కౌన్సిల్‌లో చంద్రబాబు బ్లూప్రింట్.. దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలు చేశారు.

20 Aug 2026
• తెలంగాణ

Milad-un-Nabi: ఏపీలో మిలాద్ ఉన్ నబీ సెలవులో మార్పు.. 25కు బదులు 26న సెలవు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ హాలిడే తేదీని మార్చింది.

20 Aug 2026
• శ్రీశైలం

Srisailam Reservoir: శ్రీశైలానికి జలకళ.. 875.50 అడుగులకు చేరిన నీటిమట్టం

ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా వర్షాలు లేకపోయినా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది.

20 Aug 2026
• చెస్

Chess Championship: ఏసియాన్‌ చెస్‌లో భారత్‌ అండర్‌-11 బాలికలకు కాంస్యం

ఏసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్-11 బాలికల జట్టు కాంస్య పతకం సాధించింది.

20 Aug 2026
• భారతదేశం

Kovvada Nuclear Plant: కొవ్వాడ అణు ప్రాజెక్టుకు 2,079 ఎకరాల భూమి సేకరణ పూర్తి.. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం కోసం 2,079 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ పూర్తయిందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్'లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

AP Cabinet: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.

18 Aug 2026
• కొవిడ్

Covid Cases: దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్‌ కేసులు.. ఏపీలో 74 కేసుల నమోదు

ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,554 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

17 Aug 2026
• జనసేన

Nagababu: నాగబాబుకు కీలక బాధ్యతలు.. గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

17 Aug 2026
• భారతదేశం

AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. ఆరు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.

17 Aug 2026
• భారతదేశం

New AEDP Degree Courses: అప్రెంటిస్‌షిప్‌తో డిగ్రీ.. ఏఈడీపీ కోర్సులకు ఉన్నత విద్యామండలి రూపకల్పన

అప్రెంటిస్‌షిప్‌తో కూడిన డిగ్రీ కోర్సులను (ఏఈడీపీ) ఉన్నత విద్యామండలి రూపొందించింది.

Andhra Pradesh: మేయర్, ఛైర్మన్‌ను ప్రజలే ఎన్నుకునేలా చట్ట సవరణకు ప్రభుత్వం సిద్ధం

మేయర్,మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

16 Aug 2026
• భారతదేశం

Andhra Pradesh: క్లస్టర్‌ టీచర్లకు కష్టాలే.. పాఠశాల ఏదో తెలియని పరిస్థితి!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా మిగులుగా తేలిన క్లస్టర్‌ ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళంగా మారింది.

16 Aug 2026
• భారతదేశం

Andhra Pradesh: ఏపీ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. 17 నుంచి ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ

ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ చర్యలు చేపడుతున్నారు.

16 Aug 2026
• భారతదేశం

Amaravati: క్యాన్సర్‌ కట్టడికి 'బయో ఫౌండ్రీ టాస్క్‌ఫోర్స్‌'.. ముందుగానే ముప్పు గుర్తించేలా చర్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

16 Aug 2026
• భారతదేశం

Andhra Pradesh: ఏపీలోని పట్టణాలకు భారీ నిధులు.. రూ.5,940 కోట్లతో అభివృద్ధి పనులు

పట్టణాభివృద్ధికి దోహదం చేసే అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) రెండో విడత కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.5,940 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రతిపాదించింది.

15 Aug 2026
• భారతదేశం

Mount Elbrus: ఎల్‌బ్రస్‌ శిఖరంపై త్రివర్ణ పతాకం.. ఆంధ్రా పోలీస్‌ అధికారి ఘనత

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు.

15 Aug 2026
• ఆర్చరీ

Archery: ప్రపంచ యూత్ ఆర్చరీలో భారత్‌కు పసిడి

అంతర్జాతీయ ఆర్చరీ వేదికపై భారత యువ క్రీడాకారులు మరోసారి సత్తా చాటారు.

15 Aug 2026
• భారతదేశం

Andhra Pradesh: 44.20 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఏపీలో ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలోని 44.20 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తోంది.

Gallantry and Service Medals: 1057 మంది పోలీసులకు గ్యాలంట్రీ, సేవా పతకాలు.. ఏపీ,తెలంగాణ నుంచి 36 మంది ఎంపిక

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ తదితర విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది.

AP Reservoirs: ఏపీలో 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులపై అధ్యయనం

ఆంధ్రప్రదేశ్‌లోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు (పీఎస్‌పీ) ఏర్పాటు చేసే అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

14 Aug 2026
• భారతదేశం

APIIC: ఏపీలో పరిశ్రమల జోరు.. 60 వేల ఎకరాల భూ సేకరణకు ఏపీఐఐసీ సిద్ధం

ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ముందుగానే సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

13 Aug 2026
• చమురు

Oil Reserve: చమురు సంక్షోభం వస్తే భారత్ పరిస్థితి ఏంటి? నిల్వలపై కీలక వివరాలు

భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారుల్లో ఒకటి.

Chandrababu: అమరావతి ఈ-3 సీడ్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

AP Weather Alert: ఏపీలో వాయుగుండం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు,ఈదురుగాలులు

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.

Amaravati: అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. నేడు సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుంది.

Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.. రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చ

పరిశ్రమలు,విద్యుత్,ఐటీ,పర్యాటకం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) చర్చిస్తోంది.

Jal Shakti Ministry: కేంద్ర జలశక్తి శాఖకు కొత్త కార్యదర్శిగా అర్చనా వర్మ నియామకం

కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది.

Andhra Pradesh: అమరావతి,శ్రీకాకుళం,కుప్పం ఎయిర్‌పోర్టులకు టీఈఎఫ్‌ఆర్‌లు సిద్ధం.. తొలి దశకు రూ.5,545 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది.

Andhra Pradesh : ఏపీ మిర్చికి విదేశాల్లో భారీ డిమాండ్‌.. ఐదేళ్లలో రూ.28 వేల కోట్ల ఎగుమతులు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి గత ఐదేళ్లలో భారీగా మిర్చి ఎగుమతులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Madanapalle: ఏపీలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌.. మదనపల్లెలో 100 ఎకరాల్లో ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్‌ఏ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

11 Aug 2026
• భారతదేశం

APJUDA Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్‌.. స్టైఫండ్ పెంపుపై ఆగస్టు 15 వరకు డెడ్‌లైన్

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ డాక్టర్లు (జూడాలు) ఆందోళనకు సిద్ధమయ్యారు.

11 Aug 2026
• భారతదేశం

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తుది కసరత్తు.. ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.