Loading...

ఆంధ్రప్రదేశ్: వార్తలు

10 Sep 2026
• శ్రీశైలం

KRMB: కరెంట్ కోసం నీళ్లు విడుదల చేయలేం.. తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ స్పష్టత

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా, పొదుపుగా ఉపయోగించుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సూచించింది.

Seaplane: ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్లకు గ్రీన్‌సిగ్నల్‌.. పది ప్రాంతాల్లో వాటర్‌డ్రోమ్‌లు

సాహస పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

09 Sep 2026
• భారతదేశం

Cotton Procurement: ఈ-పంటలో నమోదైన రైతుల నుంచే పత్తి కొనుగోలు.. సీసీఐకి ప్రభుత్వం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ)ని జారీ చేసింది.

Andhra Pradesh: ఉల్లి ధరలకు కళ్లెం.. రూ.32కే కిలో ఉల్లి.. మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడి

ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

08 Sep 2026
• చిరంజీవి

Sushmitha Konidela: చిరంజీవి కుమార్తె సుస్మితకు కీలక బాధ్యత.. దుర్గమ్మ ఆలయ బోర్డులో చోటు

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించింది.

YouTuber Nandana: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

యూట్యూబర్‌ నందన (YouTuber Nandana)ను శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

07 Sep 2026
• భారతదేశం

Andhra Pradesh: డిగ్రీ, పీజీ కళాశాలలకు ఐదేళ్లు.. ఇంజినీరింగ్‌ సంస్థలకు 10 ఏళ్ల గుర్తింపు

ఇంజినీరింగ్,డిగ్రీ, పీజీ కళాశాలలకు అనుమతుల పొడిగింపు (ఈఓపీ), విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది.

07 Sep 2026
• భారతదేశం

NTR Bharosa Pensions: అక్టోబరు 1 నుంచి కొత్త పింఛన్లు.. నేటి నుంచి సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

06 Sep 2026
• భారతదేశం

Andhra Pradesh: చిన్న పరిశ్రమలకు భారీ బూస్ట్‌.. ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్న స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్‌ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.

06 Sep 2026
• భారతదేశం

Amaravati: పర్యాటక రంగంలో కొత్త అడుగు.. 4 కొత్త గమ్యస్థానాలకు గ్రీన్‌సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

PRC: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

WAPL: 19 నుంచి డబ్ల్యూఏపీఎల్‌.. మహిళా క్రికెటర్లకు కొత్త వేదిక!

ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ప్రారంభించిన మహిళా ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూఏపీఎల్‌) తొలి సీజన్‌కు రంగం సిద్ధమైంది.

05 Sep 2026
• భారతదేశం

AP Police Sports Academy: పోలీసు క్రీడాకారులకు గుడ్‌న్యూస్.. స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు

రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన క్రీడాకారులను జాతీయస్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 'ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ' ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ప్రకటించారు.

05 Sep 2026
• భారతదేశం

Amaravati: ఇక ఫ్యాక్టరీల నుంచే సర్టిఫికెట్లు.. నూతన విధానానికి ప్రభుత్వ శ్రీకారం

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

04 Sep 2026
• సినిమా

AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది.

AP Govt: ఏపీ ప్రజలకు ఊరట.. కిలో ఉల్లి రూ.35కే.. పప్పు, పామాయిల్ ధరలూ తగ్గింపు!

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది.

04 Sep 2026
• తెలంగాణ

CWC: 7న తెలంగాణ, ఏపీ జల వివాదాల కమిటీ రెండో భేటీ.. ఎజెండాలపై చర్చ

తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రెండోసారి సమావేశం కానుంది.

04 Sep 2026
• భారతదేశం

Melstar Aviation: ఏవియేషన్‌ పెట్టుబడులకు మెల్‌స్టార్‌ ఆసక్తి.. మంత్రితో సంస్థ డైరెక్టర్‌ భేటీ

ఏవియేషన్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మెల్‌స్టార్‌ ఏవియేషన్‌ ఆసక్తి చూపించింది.

04 Sep 2026
• భారతదేశం

AP Govt: ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం-2009 అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది.

03 Sep 2026
• భారతదేశం

Andhra Pradesh: కొత్త జిల్లాల్లో రోస్టర్ పాయింట్ ఒకటి నుంచే.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

31 Aug 2026
• భారతదేశం

AIG Hospitals: విశాఖలో ఏఐజీ మెగా హాస్పిటల్.. రూ.2,000 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్‌ వైద్య రంగంలో మరో భారీ ప్రాజెక్టు అడుగుపెట్టింది.

Good News for AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి అన్ని డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా రంగాన్ని ఎలక్ట్రిక్ బస్సుల వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

AP - TG Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. బలపడిన అల్పపీడనం.. ఎల్లో అలర్ట్ జారీ

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

30 Aug 2026
• భారతదేశం

Andhra Pradesh: వెలిగొండ నిర్వాసితులకు నిత్యావసరాల కిట్‌.. ఒక్కో కుటుంబానికి రూ.2,818 విలువైన సరుకులు

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు మరింత సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

30 Aug 2026
• భారతదేశం

Andhra Pradesh: 25 భారీ పారిశ్రామిక పార్కులు.. 20,000 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) నిర్ణయించింది.

29 Aug 2026
• భారతదేశం

Kurnool: లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ధర్మాసనం.. రాష్ట్రపతి ఆమోదం

కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.

Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. రూ.169 కోట్ల ఎక్స్‌గ్రేషియాకు ప్రభుత్వం ఓకే

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

28 Aug 2026
• భారతదేశం

AP Municipalities: ఏపీ మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు.. రూ.7,469 కోట్ల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

NTA Director: ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేశ్‌ నియామకం

NEET, JEE వంటి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలకు బాధ్యత వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది.

28 Aug 2026
• భారతదేశం

Andhra Pradesh : ఏపీలో జర్నలిస్టులకు అందించే అవార్డుల్లో కీలక మార్పులు.. కొత్త పేర్లు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు అందించే పలు పురస్కారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

28 Aug 2026
• భారతదేశం

Andhra Pradesh: రూ.249.50 కోట్లతో ఏపీలో వైద్య మౌలిక వసతులు.. 22 కేంద్రాలు సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

28 Aug 2026
• భారతదేశం

Andhra Pradesh: 'సర్‌' ప్రక్రియలో 43.71 లక్షల మందికి నోటీసులు.. 16.23 లక్షల మందిపై విచారణ పూర్తి

'సర్‌' ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ పత్రాల్లో పేర్కొన్న వివరాల్లో తప్పులు, లోపాలు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్రవ్యాప్తంగా(ఆంధ్రప్రదేశ్) 43.71 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు.

Andhra Pradesh: ఏపీలో స్థానిక ఎన్నికల సందడి.. తొలుత మున్సిపాలిటీలు, ఆపై పరిషత్‌ పోరు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.

25 Aug 2026
• తెలంగాణ

Krishna Water Dispute: కృష్ణా నీటిపై ఏపీ, తెలంగాణ వాదనలు.. సెప్టెంబరు 4కు సమావేశం వాయిదా

కృష్ణా జలాల వినియోగంపై సోమవారం హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది.

25 Aug 2026
• క్రీడలు

WAPL Auction Today: మహిళా క్రికెటర్లకు బిగ్‌ ఛాన్స్‌.. నేడు డబ్ల్యూఏపీఎల్‌ వేలం

ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) ప్రారంభించిన మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూఏపీఎల్‌)లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. విజయవాడ వేదికగా మంగళవారం లీగ్‌ వేలం జరగనుంది.

25 Aug 2026
• అమరావతి

Amaravati: అమరావతిలో 250 మీటర్ల కంటే ఎత్తైన ఫెర్రిస్‌వీల్‌.. నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే ఎత్తైన ఫెర్రిస్‌వీల్‌ నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనకు అనుగుణంగా అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏజీఐసీఎల్‌) మరోసారి టెండర్లు ఆహ్వానించింది.

25 Aug 2026
• కాగ్

Andhra Pradesh: ఏపీ ఖజానాకు నాలుగు నెలల్లో రూ.54,059 కోట్ల ఆదాయం.. అప్పులు రూ.49 వేల కోట్లు..కాగ్‌ గణాంకాల విడుదల

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.54,059.20 కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరింది.

24 Aug 2026
• వాట్సాప్

AP SEC: ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ఫేక్‌.. ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్‌ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ పేరుతో సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.

Suzlon: ఏపీలో సుజ్లాన్ భారీ విస్తరణ.. రూ.10 వేల కోట్లతో కొత్త విండ్ ప్రాజెక్టులు

పవన విద్యుత్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుజ్లాన్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది.

24 Aug 2026
• భారతదేశం

1/70 Act: గిరిజనుల భూములకు రక్షణగా 1/70 చట్టం.. సవరణకు కూటమి ప్రభుత్వం నో

గిరిజనులను ఏళ్లుగా వేధిస్తున్న భూముల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్'లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.