ఆంధ్రప్రదేశ్: వార్తలు
Andhra Pradesh: ఏపీలో బీభత్సం సృష్టించిన వాయుగుండం.. 16 జిల్లాల్లో తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.
Nara Lokesh: జై షాతో లోకేశ్ భేటీ.. ఏపీ క్రీడాభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా రంగంలో ముందంజలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలపై చర్చ జరిగింది.
Vamsadhara and Nagavali Rivers: వంశధార,నాగావళిలో పెరుగుతున్న వరద.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ
ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రధాన నదులైన వంశధార, నాగావళిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
Andhra pradesh: ఏపీలో పెట్టుబడులకు దిగ్గజ కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం.. మూడు సంస్థలతో కీలక భేటీలు
వైద్య పరికరాలు, ఫార్మా, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
AP Secretariat Employees: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. అర్హులకు నెల రోజుల్లో పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్‌లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Heavy Rains in AP: ఏపీలో భారీ వర్షాలు.. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. విమాన రాకపోకలకు బ్రేక్.. పలు సర్వీసులు రద్దు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Vijayawada: విజయవాడ దుర్గగుడిలో లడ్డూ విక్రయానికి ఏటీఎం తరహా యంత్రం ప్రారంభం
భక్తులకు లడ్డూ ప్రసాదం పొందడం మరింత సులభతరం చేసేలా ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
Nandi Awards: డిసెంబరులో నంది ఫిల్మ్, టీవీ అవార్డుల వేడుక.. పెండింగ్ అవార్డులకూ మోక్షం
ఏపీ ప్రభుత్వం తరఫున నంది ఫిల్మ్, టీవీ అవార్డుల ప్రదానోత్సవాన్ని డిసెంబరులో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ) ఛైర్మన్ పి.భరత్ భూషణ్, ఎండీ కె.విశ్వనాథన్ తెలిపారు.
Andhra Pradesh Exports: ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ.. రూ.1.77 లక్షల కోట్లతో కొత్త మైలురాయి
ప్రపంచంలోని వివిధ దేశాలకు ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఏడో స్థానాన్ని దక్కించుకుంది.
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
AP Govt: ఏపీ పెన్షనర్లకు శుభవార్త.. 70, 75 ఏళ్ల వారికి అదనపు పింఛన్ పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు అదనపు పింఛన్ శాతాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. గంటకు 17 కి.మీ వేగంతో పయనం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య, వాయవ్య ప్రాంతాల్లో కొనసాగుతోంది.
'Swayam AP': డ్వాక్రా ఉత్పత్తులకు 'స్వయం ఏపీ' బ్రాండ్.. దసరా నాటికి మార్కెట్లోకి..
పట్టణ మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సెర్ప్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
Swarna Sachivalayam Employees : స్వర్ణ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ఆరేళ్ల సీనియారిటీకి ఏఏఎస్
స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
Nandi Theatre Awards: నంది నాటక బహుమతులు-2025, కందుకూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌లో నాటకరంగానికి సంబంధించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు.
Andhra Pradesh: ఏపీలో తొలిసారి క్యాన్సర్ రోగులకు ఉచిత జన్యు పరీక్షలు.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక ప్రయోగశాల
ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ రోగులకు అధునాతన జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి.
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల కట్టడికి ఏపీ సర్కార్ యాక్షన్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్ఎస్కే సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Weather Update: ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో 4 రోజులు దంచికొట్టనున్న వానలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు!
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌లు (జెడ్పీలు), మండల ప్రజా పరిషత్‌లు (ఎంపీపీలు) త్వరలో ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి.
AP Rains: ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అలర్ట్!
ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి.
AP-Germany: ఆంధ్రావని టు జర్మనీ.. ఏపీ యువతకు విదేశాల్లో కొలువులు!
గ్లోబల్ స్థాయిలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది.
Andhra Pradesh: విశాఖకు ఐటీ కళ.. రూ.526 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది.
Dugarajapatnam Shipyard: దుగరాజపట్నంలో భారీ షిప్‌యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లో నౌకా నిర్మాణ రంగం అభివృద్ధికి కీలక ముందడుగు పడింది.
AP Fire Services Jobs: అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల
అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి కీలక ప్రకటన చేసింది.
TIDCO: పట్టణ పేదలకు కొత్త టిడ్కో ఇళ్లు.. జీ+8 నుంచి జీ+14 వరకు నిర్మాణాలు
పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు కొత్తగా టిడ్కో గృహ సముదాయాలను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
AP Police Jobs: ఏపీలో 2,050 పోలీసు ఉద్యోగాలు.. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది.
Andhra Pradesh: రూ.5,912 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్.. 14 ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతి
పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) రెండో దశలో చేపట్టనున్న 14 ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
APPSC: ఏపీలో 163 గ్రూప్-1 పోస్టులు.. అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులు
ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 163 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
Mackenzie Kaifiyats: మీ ఊరి సరిహద్దుల నుంచి పన్నుల వరకు.. కైఫీయత్లలో సమగ్ర సమాచారం
మీ ఊరి పేరు ఎలా వచ్చింది? ఒకప్పుడు ఆ గ్రామాన్ని ఎవరు పాలించారు? అక్కడి దేవాలయాలను ఎవరు నిర్మించారు? వాటి నిర్వహణకు భూములను ఎవరు దానం చేశారు? ఇలాంటి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే మెకంజీ కైఫీయత్‌లను వెతకండి.
AP Rain Alert: ద్రోణి ప్రభావంతో నేడు,రేపు ఏపీలో వర్షాలు.. ఈ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందే..
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Andhra Pradesh: పేదలకు గుడ్‌న్యూస్.. 3,034 గ్రామాల్లో 1.25 లక్షల మందికి ఇళ్లస్థలాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్లస్థలం లేని పేదలకు కొత్తగా ఇంటి స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.
Trishul: డ్రగ్స్, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల కట్టడికి 'త్రిశూల్'
ఆంధ్రప్రదేశ్ లో మాదక ద్రవ్యాల నియంత్రణ, నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో 'త్రిశూల్' పేరుతో కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భరోసా.. డిసెంబర్ 10 నుంచి 'సంజీవని' సేవలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'సంజీవని' కార్యక్రమాన్ని డిసెంబర్ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 13కు వాయిదా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన వివాదంలో దాఖలైన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో రెండు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో శుక్ర,శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ), వాతావరణ శాఖ తెలిపాయి.
Nagababu: నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
జనసేన పార్టీ నేత, శాసనమండలి సభ్యుడు నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
AP Power Consumption: ఏపీలో పెరిగిన విద్యుత్ డిమాండ్.. 290 ఎంయూ దాటిన రోజువారీ వినియోగం
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.
Drought Relief: రైతులకు వ్యవసాయ శాఖ శుభవార్త.. 80% రాయితీపై విత్తనాలు
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది.